You are on page 1of 4

ఆదిత్య 369 ( 1991 ) , SCI-FI & ADVENTURE ; 02:20 Min

STORY , SCREENPLAY , DIRECTION : SINGEETHAM SRINIVASA RAO

Dialogues : JANDHYALA

Producers : SIVALENKA KRISHNA PRASAD, S. P. BALA SUBRAHMANYAM

Starring : NANDAMURI BALAKRISHNA , MOHINI

Music : ILAYARAJA

Cinematography : : V. S. R. SWAMY , P. C. SRIRAM , KABIR LAL

Edited : GAUTHAM RAJU

Production Company : SRIDEVI MOVIES

Budget : ₹ 1.52 Cr

Box office : ₹ 9 Cr

CASTING :

• నందమూరి బాలకృష్ణ - కృష్ణ కుమార్ • మోహిని - హేమ


• మాస్ట ర్ తరుణ్ - మొహిని తమ్ముడు • టినూ ఆనంద్ - ప్రొ ఫెసర్ రాందాసు
• అమ్రీష్ పురి - రాజా వర్మ • సిల్క్ స్మిత - రాజనర్త కి
• గొల్ల పూడి మారుతీరావు ( Museum Curator ) • తిమ్మరుసు గా జె. వి. సో మయాజులు
• తెనాలి రామకృష్ణు డిగా చంద్రమోహన్ • పో లీసు కానిస్టే బుల్ గా సుత్తి వేలు
• సేనాధిపతి గా చలపతి రావు • తనికెళ్ళ భరణి , బాబు మోహన్ ( RajaVarma men
)
PLOT

కృష్ణ మోహన్ (బాలకృష్ణ ) కు టి.వి.లు తయారు చేసే కంపెనీ ఉంది. అతను హేమ (మోహిని) ను ప్రే మిస్తా డు. హేమ తండ్రి

ప్రొ ఫెసర్ రామదాస్ (టిన్నూ ఆనంద్) ఒక సైంటిస్టు . అతను కాలయంత్రా న్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. రాజావర్మ

(అమ్రిష్ పురి) అనే స్మగ్ల ర్ ‌కు పురాతన వస్తు వులు సేకరించడం హాబీ. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు.

వయొలిన్ ను వయలెన్స్ ను సమంగా ప్రే మిస్తా డు. సాలార్ జంగ్ మ్యూజియంలో విలువైన పురాతన వస్తు వుకోసం మనుషుల్ని

పంపుతాడు. వారిని మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపో యిన ఓ కుర్రా డు (మాస్ట ర్ తరుణ్) చూస్తా డు. అతన్ని

పట్టు కోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కృష్ణ మోహన్ కాపాడతాడు.

హేమ ఇంట్లో ఒకసారి ప్రయోగ దశలో ఉన్న కాలయంత్రంలో కృష్ణ మోహన్, హేమ, ఒక పో లీసు ఎక్కి గడిచి పో యిన కాలానికి

(కృష్ణ దేవరాయ కాలానికి హంపి విజయనగర ప్రా ంతానికి) వెళ్ళి పో తారు. కృష్ణ దేవరాయలి కొలువు అక్కడ రాజనర్త కితో పో టీ ,

వజ్రం అపహరణ వంటి సంఘటనల తరువాత కృష్ణ దేవరాయల సహకారంతో మళ్ళీ కాలయంత్రంలో ఎక్కి, ప్రస్తు త కాలానికి కాక

భవిష్యత్ లోనికి వెళ్ళి పో తారు. భవిష్యత్తు లో అణుయుద్ధ ం తరువఅత కలుషితపూరితమైన దేశం వారికి కనిపిస్తు ంది. అక్కడినుండి

మళ్ళీ వర్త మానంలోనికి రావడం, రాజావర్మతో తలపడటం మిగతాకథ.

ఈ సినిమాలో భూతకాలం, భవిష్యత్కాలం, వర్త మానకాలం - ఈ మూడింటిలోనూ కనిపించేది ఒక వజ్రం.

SCREENPLAY :
• టైటిల్స్ పడుతు౦డగా ప్రొ ఫెసర్ రాందాస్ ప్రయోగాలూ చేస్తు ంటారు

• రాందాస్ మ్యసియం క్యురేటర్ తో ఫో న్ లో మాట్లా డుతారు

• రాజ వర్మ మనుషులు మ్యసియం క్యురేటర్ ని రాజ వర్మ ని కలవాలని చెప్తా రు .మ్యూజిక్ స్టో ర్ propritor ని

duplcate వీణ ఇచ్చనందుకు మ్యసియం క్యురేటర్ ముందు రాజ వర్మ కాల్చి చంపి , మ్యసియం లోని అపురూపమైన "

DIAMOND " గురించి ఆర తీస్తా డు

• తరుణ్ మ్యసియంలో ఇరుక్కుపో తడు . రాజవర్మ మనుషులు డైమండ్ ని దొ ంగతనం చేస్తు ండగా చూస్తా డు. వాళ్ళ

నుంచి తప్పించుకుని పారిపో తుండగా కిశోర్ కుమార్ కాపాడి హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తా డు

• హేమ , వాళ్ళ నాన్న ప్రొ ఫెసర్ రాందాస్ కి , కృష్ణ కుమార్ గురించి న్యూస్పేపర్ లో వచ్చిన ఆర్టికల్ చూపిస్తు ంది
• తరుణ్ కృష్ణ కుమార్ కి డైమండ్ దొ ంగతనం గురించి చెప్తా డు

• Song : సెంచరీ లు కొట్టే వయస్సు మాది

• కానిస్టేబుల్ సుత్తి వేలు కృష్ణ కుమార్, హేమ లని ఢీ కొడతాడు

• కృష్ణ కుమార్ prof. రాందాస్ ఇంటికి వెళ్ళినప్పుడు Time machine చూపిస్తా రు. ఢిల్లీ వెళ్ళాలని ప్రయత్నించి

విఫలమౌతారు

• తరుణ్ కి బాలయ్య Diamond ని చూపించినా నమ్మడు

• రాజవర్మ తన మనుషుల్ని తరుణ్ ని పట్టు కోమని హాస్పిటల్ లో జాయిన్ చేయిస్తా డు

• కృష్ణ కుమార్ హేమ ల పెళ్లి కి ఇరువురి తల్లిత oడ్రు లిద్ద రూ ఒప్పుకుంటారు. Song

• మళ్ళీ కానిస్టేబుల్ తగుల్తా డు

• హేమ తరుణ్ ని ఇంటికి తిస్కొస్తు ంది. ప్రొె షసర్ తరుణ్ కి Time machine చూపిస్తా రు.

• మ్యూజియం దొ ంగలు తరుణ్ ని కిడ్నాప్ చేయడానికి Try చేసినపుడు కృష్ణ కుమార్‌Save చేస్తా డు

• తరుణ్ తన friends తో Time machine లోకి వెళ్లా రు. అప్పటికే అందులో సుత్తి వేలు ఉంటాడు. Time machine

start అయిపో తుంది

• పిల్లల్ని save చేస్తూ హేమ , కిషో ర్ , కానిస్టేబుల్ శ్రీకృష్ణ దేవరాయలు యుగానికి వెలిపో తారు

• రాజ నర్త కి ని కృష్ణ కుమార్‌save చేసినందుకు ఆమె వారిని రాజు గారి దగ్గ రికి తీసుకు వెళ్తు ంది

• రాయల వారి కాలం లోని పట్ట ణాన్ని చూస్తా రు

• తెనాలి రామకృష్ణ కవి చెప్పబో యే కవిత్వాన్ని ముందుగానే కృష్ణ కుమార్‌చెప్పడంతో రాజా వారు impress అవుతారు

• Tape recorder , అన్నీ ఉచితంగా లభించటం

• రాజ నర్త కి కృష్ణ కుమార్ ని వశపరచుకోవడానికి Try చేయడం


• నరసకవిని కృష్ణ కుమార్ సాయంతో ఓడించడం

• Dance Competition • చంద్రు డు - Diamond

• Diamond దొ ంగిలించినట్టు అభియోగం • ఉరిశిక్ష - రాజే రక్షించటం - తిరుగు ప్రయాణం

• భవిష్యత్తు -2504 - భూ అంతర్భాగం • 8 గంటల మాత్రమే సమయం

• Video calls , AI , No Smoking • News about Diamond & కృష్ణ కుమార్


death

• రాజవర్మతో పో రాటం - కథ సుఖాంతం

drawbacks & హైలైట్స్

You might also like