You are on page 1of 1

షో డశ మాసిక శ్రాద్ధ కరలము

(సంకలనం:డి.నారాయణరావు, విద్ాానగర్, హైదరాబాద్, తెలంగాణా రాష్ట్ ంర )

*****

1. ఊన మాసికమ్ -- మృతి చెంద్ిన 12 వ ద్ినమున

2. ద్ిితీయ మాసికమ్ --30 వ ద్ినమున (మృతి చెంద్ిన మరుసటి (మొదటి) నెల మృతి చెంద్ిన తిథినాడు)

3. తెరప
ై క్షికమ్ --41 వ ద్ినము న ండి 45 వ ద్ినము లోగా

4. తృతీయ మాసికమ్ -- 60 వ ద్ినమున (మృతి చెంద్ిన రండవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

5. చతురథ మాసికమ్ -- 90 వ ద్ినమున (మృతి చెంద్ిన మూడవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

6. పంచమ మాసికమ్ -- 120 వ ద్ినమున (మృతి చెంద్ిన నాలుగవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

7. షాణాాసికమ్ -- 150 వ ద్ినమున (మృతి చెంద్ిన ఐదవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

8. ఊన షాణాాసికమ్ -- 171 వ ద్ినము న ండి 175 వ ద్ినములోగా

9. సపత మ మాసికమ్ -- 180 వ ద్ినమున (మృతి చెంద్ిన ఆరవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

10. అష్ట్ మ మాసికమ్ -- 210 వ ద్ినమున (మృతి చెంద్ిన ఏడవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

11. నవమ మాసికమ్ -- 240 వ ద్ినమున (మృతి చెంద్ిన ఎనిమిదవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

12. దశమ మాసికమ్ -- 270 వ ద్ినమున (మృతి చెంద్ిన తొమిాదవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

13. ఏకాదశ మాసికమ్ -- 300 వ ద్ినమున (మృతి చెంద్ిన పదవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

14. ద్ాిదశ మాసికమ్ -- 330 వ ద్ినమున (మృతి చెంద్ిన పదక ండవ నెల మృతి చెంద్ిన తిథినాడు)

15. ఊనాబ్ది కమ్ -- 355 వ ద్ినమున

16. సంవతసరీకమ్ -- 359 వ ద్ినమున (మృతి చెంద్ిన మరుసటి (మొదటి) సంవతసరం మృతి చెంద్ిన తిథికి ఒక రోజు ముంద )

17. పరథమాబ్ది కమ్ -- 360 వ ద్ినమున (మృతి చెంద్ిన మరుసటి (మొదటి) సంవతసరం మృతి చెంద్ిన తిథినాడు)

You might also like