You are on page 1of 5

కోర్టుకు ఎందుకెళ్లారని కెటిఆర్ పేర్కొనడం కుట్రకు పరాకాష్ు

4గుర్ట ఉద్యోగులు ద్యషులు కాదని హైకోర్టు జడ్జిలు చెపపడం


టిఆర్ ఎస్, వైసిపి కుట్రలకు గుణపాఠం
తెలంగాణ పోలీసులు నిరబంధంచిన 4గుర్ట ఉద్యోగులు ద్యషులు కాదని,
విడ్జచిపెట్టులని హైకోర్టు జడ్జిలు ఆదేశంచడం టిఆర్ ఎస్ కు, వైసిపికి చెంపపెట్టు.
ఫిరాోదు చేసేది వైసిపి నేతలు, కేసులు పెట్టుది టిఆర్ ఎస్ నేతలు,
నిరబంధంచేది అమాయక ఉద్యోగులనా..? ఇకొడే 2 పార్టుల నెకసస్ బట్ుబయలంది.
వైసిపి, టిఆర్ ఎస్ తోడుదంగ పార్టులని తేలిపోయంది.
తెలంగాణ పోలీసుల అత్యోత్ససహానికి హైకోర్టు జడ్జిల మందలింపే
గుణపాఠం. ప్రొసీజర్టా ఫాలో కాలేదని హైకోర్ు మందలించడమే టిఆర్ ఎస్
నేతలకు, వైసిపికి చెంపపెట్టు.
‘‘ఒక రాష్ట్రం డేట్టపై, సరవర్ మరో రాష్ట్రంలో ఉననంత మాత్రాన చోర్ట అని
ఎలా నిరాారిస్తార్ట..? ఇది చట్ుబదాంగా లేదు. నాోయ సమీక్షకు నిలబడదు.
ఫిరాోదు అంశం ఏపి ప్రభుతవం చూసుకుంట్టంది, ఎనినకల సంఘానికి
సంబంధంచిన అంశం, ఎలక్షన్ కమిష్నర్ చూసుకుంట్టర్ట’’ అని పేర్కొనడం
తెలంగాణ నేతలకు, వైసిపికి సిగుు చేట్ట.
‘‘తెలంగాణ ప్రభుత్సవనికి, తెలంగాణ పోలీసులకు ఇందులో ఏం పని..?
విచారించాలిసంది ఏపి పోలీసులు, ఎనినకల సంఘం’’ అని సపష్ుంగా చెపిపనా
ఇంకా నిసిసగుుగా టిఆర్ ఎస్, వైసిపి నేతలు వ్యోఖ్ోలు చేయడం దురాారుం.

1
కెటిఆర్ వ్యోఖ్ోలే టిడ్జపిపై కక్షకు ర్టజువు:
కెటిఆర్ వ్యోఖ్ోలలోనే ఏపి ముఖ్ోమంత్రి చంద్రబాబు పట్ా ఉనన కక్ష,
ఆంధ్రప్రదేశ్ పై ఉనన దేవష్ం కనిపించింది.
‘భయం ఎందుకు, జంకు ఎందుకు, దముాంట్ట విచారణ ఎదురోొండ్జ,
కడ్జగిన ముతోంలా బైట్కు రండ్జ’ అనన సవ్యళ్ాలోనే కెటిఆర్ కుట్ర కోణం వెలాడ్జ
‘18కేసులలో సేు తెచ్చుకునానర్ట, మళ్లా కోర్ు కాళ్లా పుచ్చుకుని సేు తెచ్చుకోండ్జ’
అనడమే కెటిఆర్ దేవషానికి, అకొసుకు నిదరశనం.
ప్రజలోా చంద్రబాబుకు పరపతి తగిుందా, పెరిగిందా కెటిఆర్ కు ఏం
అవసరం..? అమరావతిలో గ్రాఫిక్సస ఉనానయో, శర వేగంగా ఈ విమరశలు కక్షతో
చేసింది కాదా? ఈ దాడులు ప్రతీకారంతో చేసింది కాదా..?
ఇకొడ అమెరికా టూరిస్ు ఎవర్ట..? లోకేశవర రెడ్జి అమెరికా టూరిస్తు..?
దశరధ రామి రెడ్జి టూరిస్తు..? విజయ స్తయ రెడ్జి టూరిస్తు..?
పర్స పోగొట్టుకునన వ్యళ్ాపైనే కేసులు బనాయసుాందా..? దంగలకు
టూరిసుుల ముసుగు వేసుాందా..? (పర్స)కథలు చెపపడం కెటిఆర్ మానుకోవ్యలి.
ఉద్యోగులను కేవలం స్తక్షులుగా భావిసేా, వ్యరిని అరెస్ు చేయకపోతే, 48
గంట్లపాట్ట పోలీస్ సేుష్న్ లో, ట్టస్ొ ఫోర్స కారాోలయంలో నిరబంధంచార్ట?
పంచనామా లేకుండా ఏవిధంగా సోదాలు నిరవహంచార్ట..? ఏ యే హార్ి
వేర్ స్తవధీనం చేసుకునానర్ట..? అందులో ఏం ఉంది..? పంచనామా కాపీ కంపెనీ
ఎగిిక్యోటివ్సస కు ఇచాురా..? ఉద్యోగులను అరెస్ు చేయకపోతే బంధువులను, ఏపి
పోలీసులను వ్యరిని కలవనివవలేదు ఎందుకని..?

2
లోకేశవర్ రెడ్జికి ఏపి డేట్టతో సంబంధం ఏమిటి..? డేట్ట పై వచిున ఫిరాోదు
గురించి, ప్రైవేట్ కంపెనీలో ఆ సమాచార ఉందని ఏపి ప్రభుత్సవనికి ఎందుకు
తెలియజేయలేదు..? ఫేస్ బుక్స పైనా, మరోదానిపైనా ఎవరైనా ఫిరాోదు చేసేా
వ్యటిమీద క్యడా రెయడ్ చేసి వ్యరి కంప్యోట్ర్టా తీసుకుపోత్సరా..?
ఉమాడ్జ రాజధాని హైదరాబాద్ లో తెలంగాణ జుోరిస్ డ్జక్షన్ ఎంతో, ఏపి
జుోరిస్ డ్జక్షన్ ఎంతో తేలాలిసవుంది. దీనిని మసిబూసి మారేడు కాయ చేయాలని
టిఆర్ ఎస్ నేతలు, తెలంగాణ ప్రభుతవం చేయాలని చూసినా నాోయ స్తానాలు
చూస్తా ఊర్టకోవు. వీట్నినంటికి జవ్యబివ్యవలిసన బాధోత తెలంగాణ పోలీసులపై
ఉంది.
రియల్ టైమ్ గవరెనన్స సమాచారం అందరికీ అందుబాట్టలోనే:
ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం స్తార్ు గవరనమెంట్. ఇ-ప్రగతి, ఇ-సేవ, ఇ-కేబినెట్,
అనిన పథకాలు, పేదలకు ప్రయోజనాలు అనీన ఆన్ లన్ లోనే ఉనానయ. జీవోలు
క్యడా ఆన్ లన్ లోనే ఉంట్టయ(తెలంగాణ ప్రభుతవంలా ఏదీ దాపరికం కాదు).
పారదరశక పాలన దావరా అవినీతి లేని రాష్ట్రంగా పేర్టతెచాుం. సీఎం కోర్ డాోష్
బోర్టి లో సమాచారం అందరికీ అందుబాట్టలో ఉంట్టంది. స్తార్ు విలేజి- స్తార్ు
వ్యర్టి, జనాభూమి-మా వూర్ట, గ్రామ దరశని అనినంటి గురించి ఆన్ లన్ లో
ఉంట్టంది. ఎనిన కార్టిలు ఇచాుర్ట, ఎనిన ఇళ్లా మంజూర్ట, ఎనిన ఇళ్లా ప్యరిా
అనినంటి సమాచారం రియల్ టైమ్ గవరెనన్స లో ఉంట్టంది. ఏ గ్రామంలో ఎంత
అభివృదిి జరిగింద్య ఆన్ లన్ లో చూసి తెలుసుకోవచ్చు.
అదే విధంగా తెలుగుదేశం పార్టు సంస్తాగత సమాచారం, సభోతవ నమోదు,
కారోకరాల సంక్షేమ నిధ, ఇన్ససరెన్స అనిన వివరాలు ఆన్ లన్ లో ఉంట్టంది. 24

3
ఏళ్ా క్రితమే తెలుగుదేశం సమాచారం అంత్స కంప్యోట్ర్టకరణ జరిగింది. బూత్
కనీవనర్టా, ఏరియా కనీవనర్టా, సేవ్యమిత్రల సమాచారం అంత్స కంప్యోట్రాలో
ఉంట్టంది. దీనినేద్య తపుప అననట్టాగా ఆన్ లన్ లో సమాచారం ఉండట్మే నేరం
అననట్టాగా దుష్పపరచారం చేయడం గరహనీయం.
70లక్షల కారోకరాలకు ఇన్ససరెన్స చేసి ఆపదలో వ్యరి కుట్టంబాలను
ఆదుకుంట్టనన ఏకైక పార్టు టిడ్జపి. అందులో అడ్రస్ లు ఉండట్ం, కులాలు,
వృత్యాలు, ఆరిిక సిాతిగత్యల సమాచారం ఉండట్టనిన అదేద్య తపుపగానో,
నేరంగానో చిత్రించడం రాజకీయ కుట్రలో భాగమే.
కోర్టులతో అడింగా తిట్టా తినడానికి, త్యడ్జచేసుకోవడానికి సిగుుండాలి:
కోర్టులతో అడింగా తిట్టా తినడం, త్యడ్జచేసుకోవడం కెసిఆర్ కు, కెటిఆర్
కు అలవ్యట్టగా మారింది. తిట్టా తినడానికి, త్యడ్జచేసుకోవడానికి సిగుుండాలి.
కోర్ు కు ఎందుకెళ్లారని కెటిఆర్ ప్రశనంచడం హాస్తససపదంగా ఉంది.
వైసిపి వరిొంగ్ ప్రెసిడంట్ గా కెటిఆర్ మాట్టాడార్ట, తన తోడుదంగ పార్టుకి
మేలు చేసేందుకు దాడులకు తెగించార్ట.
సిగుు పడాలిసంది కెసిఆర్, కెటిఆర్ లే:
కెటిఆర్ (పర్టస) కథలు మానుకోవ్యలి. దంగలే( పర్టస కొట్టుసినవ్యళ్లా)
ఫిరాోదు చేసేా బాధత్యలపైనే పోలీసులతో దాడ్జ చేస్తారా..? దంగలతోనే చోర్టపై
దరాోపుా చేయస్తారా..?

4
హైదరాబాద్ లో సర్టవస్ ప్రొవైడరాపై జరిగిన దాడులకు తెలంగాణ
ముఖ్ోమంత్రి కెసిఆర్ సిగుుపడాలి, టిఆర్ ఎస్ వరిొంగ్ ప్రెసిడంట్ కెటిఆర్
సిగుుపడాలి.
ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో పని కలిపంచింది మీర్ట కాదా...?
లోకేశవర రెడ్జి ఇంటికి రావ్యలిసన పరిసిాతి కలిపంచిందెవర్ట..? మీర్ట కాదా..?
ఇకొడ మీకు విజిల్ బోాయర్(లోకేశవర రెడ్జి), అకొడ ఏపిలో నమోదైన కేసులో స్తక్షి
అయతే, విచారించడానికి ఏపి పోలీసులు వసేా తపేపంటి..?
హైకోర్ు నాోయమూర్టాల వ్యోఖ్ోలే, తెలంగాణ ముఖ్ోమంత్రి కెసిఆర్ కు
గుణపాఠం, టిఆర్ ఎస్ వరిొంగ్ ప్రెసిడంట్ కెటిఆర్ వ్యోఖ్ోలకు సరైన జవ్యబు.
జడ్జిల ఆదేశాలు చూశాక క్యడా పదవిలో కొనస్తగడానికి కెటిఆర్ ఆలోచించాలి.
టిడ్జపి సేవ్యమిత్ర యాప్ సర్టవస్ ప్రొవైడరాపై దాడులు చేయంచినందుకు
సీఎం కెసిఆర్ సిగుుపడాలి, వెనక ఉండ్జ చోర్ట కథ నడ్జపినందుకు కెటిఆర్
సిగుుపడాలి. ఒక కేసుపై హైకోర్ు జడ్జిలు ఈవిధంగా అక్షింతలు వేసినా, మరో కేసు
ఎస్ ఆర్ నగర్ లో బనాయంచినందుకు కెసిఆర్, కెటిఆర్ సిగుుపడాలి.
జగన్ కోసం కెసిఆర్, కెటిఆర్ లు చట్టునిన దురివనియోగం చేసేందుకు
క్యడా తెగించార్ట. నాోయ ధరాానిన గాలికి వదిలేశార్ట.

You might also like