You are on page 1of 7

And thou shalt be above only, and నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.

1.
thou shalt not be beneath,– Deu
28:13 ద్వితీ-28:14

The LORD thy God is with thee నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
2. యెహ-1:9
whithersoever thou goest.– Jos 1:9

3. I, even I, am He that comforteth you. – నేను నేనే మిమ్ము నోదార్చువాడను యెష-51:12


Isa 51:12
nothing shall by any means hurt you.– Luk
4. ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు. లూకా-10:19
10:19
I will make thee ruler over many things.
5. నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను మత్త:25:21
– Mat 25:21
nothing shall be impossible unto you.–
6. Mat 17:20 మీకు అసాధ్యమైనది ఏదియు నుండదు మత్త-17:21

As one whom his mother ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెష-
7.
comforts, so I comfort you – 66:13
Isa 66:13
I am with thee," saith the LORD, వారు నీతో యుద్ధము చేతురు గాని…వారు నీపైని విజయము పొంద జాలరు
8.
"to deliver thee."– Jer 1:19 యిర్మి-1:19

for the LORD shall be thy యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను
9.
confidence, and shall keep thy కాపా డును. సామె- 3:26
foot from being snared. –
Pro 3:26
10. A new heart I will give you – Eze 36:26
 నూతన హృదయము మీ కిచ్చెదను, యెహేజ్కేలు
36:26

They will call on My name, and I వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును.
11.
will hear them – Zec 13:9 జెకర్యా13:9

For I will surely deliver thee, and నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను
12.
thou shalt not fall by the sword; but యిర్మి39:18
thy life shall be as a prize unto thee,
because thou hast put thy trust in
Me, saith the LORD.'"– Jer 39:18
13. For I will restore health unto thee, – Jer నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను యిర్మి 30:17
30:17
14. I will lengthen thy days – 1 Ki 3:14
నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను 1 రాజు3:14

I will instruct thee … I will gudie thee with


15. mine eye– Ps 32:8 నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను కీర్త:32:8

16. Fear not, for I am with thee – Gen 26:24  నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము ఆది 26:24

Grant thee according to thine own నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ను సఫలపరచును గాక. కీర్త 20:4
17.
heart, and fulfil all thy counsel–
Ps 20:4
18. Surely I will bless thee – Heb 6:14
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును హెబ్రీ 6:14
1
So again have I thought in these మేలు చేయ నుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జెకర్యా 8:15
19.
days to do well … fear ye not–
Zec 8:15
But the very hairs of your head are మీ తలవెండ్రు కలన్నియు లెక్కింపబడియున్నవి, గనుక మీరు భయపడకుడి
20.
all numbered. Fear ye not మత్త 10:30
Mat10:30

The LORD shall preserve thy going ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను
21. out and thy coming in - Ps 121:8 కాపాడును కీర్త 121:8

 Behold, He that keepeth Israel shall ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కీర్త 121:4
22. neither slumber nor sleep.- Ps 121:4
And thine health shall spring forth  స్వస్థత నీకు శీఘ్రముగా లభించును యెష 58:8
23. speedily
- Isa 58:8
Commit thy works unto the LORD, and నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు
24. thy thoughts shall be established. – సఫలమగును. సామె 16:3
Pro 16:3
Neither shall any plague come nigh thy ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్త 91:10
25. dwelling.– Ps 91:10
Be not afraid nor dismayed by reason of
మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే
26. this great multitude; for the battle is not
జరిగించును. 2 దిన 20:15
yours, but God's.– 2 Ch 20:15
For I,' saith the LORD, `will be unto her a నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును జెకర్యా 2:5
27. wall of fire round about
– Zec 2:5
 Behold, I will do a new thing;– Isa 43:19 ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను యెష 43:19
28.
let them also that love Thy నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు కీర్త 5:11
29.
name be joyful in Thee.– Ps
5:11
 The righteous cry, and the LORD
 నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి
30. heareth, and delivereth them
శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును. కీర్త 34:17
out of all their troubles.– Ps
34:17
but they that seek the LORD యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. . కీర్త
31. shall not want any good 34:10
thing.– Ps 34:10
I am the LORD thy God who నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెష 48:17
32.
teacheth thee to profit, who leadeth
thee by the way that thou shouldest
go.– Isa 48:17
He hath blessed thy children within thee.
– Ps 147:13 ఆయన నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు. కీర్త 147:13
33.

They shall still bring forth fruit in old వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టు చుందురు సారము కలిగి
34. age; they shall be fat and flourishing పచ్చగా నుందురు. కీర్త 92:15
to show - Ps 92:14
2
And therefore will the LORD wait, that He
may be gracious unto you,  - Isa 30:18 మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెష
35.
30:18

"My presence shall go with thee, and నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను నిర్గ
36. I will give thee rest."- Exo 33:14 33:14

The LORD thy God will set thee on high


37. above all nations of the earth;- Deu 28:1 నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను
హెచ్చించును. ద్వితి 28:1

Thou shalt thresh the mountains and నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు
38. beat them small, and shalt make the
యెష 41:15
hills as chaff.- Isa 41:15

for he that toucheth you toucheth మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డు ను ముట్టినవాడు జెక 2:8
39.
the apple of His eye.– Zec 2:8

In quietness and trust is your strength మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును. యెష
40.
– Isa 30:15 30:15
He sent His word and healed them– Ps ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను
41. 107:20

 whatsoever ye shall ask the Father in మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును
42. My name, He will give it to you.– John యోహా16:23
16:23

43. and with His stripes we are healed.- Isa 53:5 అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. యెష 53:5

Fear not, O land; be glad దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యోవేలు 2:21
44.
and rejoice,- Joel 2:21

నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును


And I will restore to you the years that చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను
45. the locust hath eaten, the cankerworm మీకు మరల నిత్తు ను. యోవేలు 2;25
and the caterpillar - Joel 2:25

My people shall never be ashamed. - నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందకయుందురు.


46. Joel 2:27
యోవేలు 2;27
Thou shalt cry, and He shall say, `Here I నీవు మొఱ్ఱపెట్టగా ఆయననేనున్నాననును యెష 58:9
47.
am.– Isa 58:9
Then shall thy light rise in అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును. యెష 58:10
48.
obscurity and thy darkness be as
the noonday.- Isa 58:10
And the LORD shall guide thee యెహోవా నిన్ను నిత్యము నడిపించును యెష 58:11
49.
continually-Isa 58:11

thou shalt be like a watered garden, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను
50. ఉండెదవు. యెష 58:11
and like a spring of water whose
waters - Isa 58:11
I will take sickness away from the నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను. నిర్గ 23:25
51.
midst of thee.– Exo 23:25

3
52. When thou goest, thy steps shall not be
. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు
straitened; and when thou runnest,
పరుగెత్తు నప్పుడు నీ పాదము తొట్రిల్లదు. సామె4:12
thou shalt not stumble. Pro 4:12

The sun shall not smite thee by day, పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను
53.
nor the moon by night.– Ps 121:6 నీకు తగులదు. కీర్త 121:6

There shall not any man be able to నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక
54. stand before thee all the days of thy యుండును; యెహో1:5
life. – Jos 1:5
The LORD shall bless thee out of Zion–
Ps 128:5 సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును కీర్త 128:5
55.

for I am with thee to save thee నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు
56.
and to deliver thee,– Jer తోడైయుందును యిర్మి15:20
15:20

And I will deliver thee out of the దుష్టు ల చేతిలోనుండి నిన్ను విడి పించెదను యిర్మి15:21
57.
hand of the wicked.– Jer
15:21
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల
If ye abide in Me, and My words మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. యోహాను
58. abide in you, ye shall ask what ye 15:7
will, and it shall be done unto you.–
John 15:7
I will make thee a new sharp threshing కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను
59.
instrument having teeth– Isa 41:15 నియమించియున్నాను యెష 41:15

And the LORD thy God will make thee నీ చేతి పనులన్నిటి విషయ ములోను, నీకు మేలగునట్లు నిన్ను
60.
plenteous in every work of thine hand,- వర్ధిల్లజేయును. ద్వితి 30:9
Deu 30:9
The LORD will deliver him in time of ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్త 41:1
61. trouble.– Ps 41:1
To him that overcometh, will I grant to
జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు
62. sit with Me on My throne– Rev 3:21
కూర్చుండనిచ్చెదను. ప్రకటన 3:21

The righteous shall flourish as a నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు సామె 11:28


63.
branch.- Pro. 11:28
The wicked flee when no man ఎవడును తరుమకుండనే దుష్టు డు పారిపోవును సామె28:1
64.
pursueth - Pro 28:1
తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు
As a father pitieth his children, so the భయభక్తు లు గలవారి యెడల జాలిపడును కీర్త 103:13
65. LORD pitieth them that fear Him. – Ps
103:13

O how great is Thy goodness which


నీయందు భయభక్తు లుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు
66. Thou hast laid up for them that fear
యెంతో గొప్పది కీర్త 31:19
Thee, – Ps 31:19
For them that fear Him suffer no want. –
Ps 34:9 ఆయనయందు భయభక్తు లు ఉంచువానికి ఏమియు కొదువలేదు. కీర్త
67.
34:9
I will strike down his adversaries అతనిమీద పగపట్టు వారిని మొత్తెదను. కీర్త 89:23
68.
– Ps. 89:23

4
For the LORD will not forsake His people
తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.
69. for His great name's sake – 1 Sam 12:22
1 సమూ 12:22

He that handleth a matter wisely ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును సామె16:20


70.
shall find good,– Pro. 16:20
even to him that is poor and of a
ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని
71. contrite spirit, and trembleth at My వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెష 66:2
word.– Isa 66:2
Pray for the peace of Jerusalem: యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లు దురు.
72.
"They shall prosper that love thee.–
Ps. 122:6 కీర్త 122:6
Eye hath not seen, nor ear heard,
neither have entered into the heart of దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి
73. man the things which God hath కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు
prepared for them that love Him."– I Cor.
2:9 గోచరముకాలేదు 1 కొరిం 2:9

They that sow in tears shall కన్నీళ్లు విడుచుచు విత్తు వారు సంతోషగానముతో.
74.
reap in joy.– Ps.126:5
కీర్త 126:5
They that trust in the LORD shall be యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు
75.
as Mount Zion,– Ps.125:1 సీయోను కొండవలెనుందురు.
కీర్త 125:1
ye shall receive a crown of glory మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
76.
that fadeth not away.– I Pe 5:4
1 పేతు 5:4
Thou crownest the year with Thy
77. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు కీర్త 65:11
goodness, - Ps. 65:11
he that believeth shall not make haste. - విశ్వసించువాడు కలవరపడడు. యెష 28:16
78. Isa 28:16

so the LORD is round about His people యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు
79.
from henceforth, even for ever.– Ps. ఉండును కీర్త 125:2
125:2
God is with thee in all that thou doest –
Gen 21:22 నీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక. ఆది
80.
21:22

Whosoever is born of God doth not


దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము
81. commit sin; for His seed remaineth in
నిలుచును గనుక వాడు పాపముచేయడు 1 యోహాను 3:9
him,- 1 John 3:9
We know that whosoever is born of God
దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టు డు
82. sinneth not, but he that is begotten of వాని ముట్టడు. 1 యోహాను 5:17
God keepeth himself, and that wicked
one toucheth him not.– 1 John 5:18
The effectual fervent prayer of a నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై
83. యుండును. యాకోబు 5:16
righteous man availeth much.- James
5:16
84. The LORD is nigh unto all them that call తనకు మొఱ్ఱపెట్టు వారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టు వారి
upon Him, to all that call upon Him in కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్త 145:18
truth.– Ps 145:18

5
For the mountains shall depart and the
hills be removed, but My kindness shall పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను
85. not depart from thee,– Isa 54: 10 విడిచిపోదు యెష 54:10

But the path of the just is as the shining


పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లు నట్లు నీతిమంతుల మార్గము
86. light, that shineth more and more unto
అంతకంతకు తేజరిల్లు ను, సామె4:18
the perfect day.- Pro 4: 18
Though he fall, he shall not be utterly
యెహోవా అతని చెయ్యి పట్టు కొని యున్నాడు గనుక అతడు నేలను
87. cast down; for the LORD upholdeth him
పడినను లేవలేక యుండడు. కీర్త 37:24
with His hand.– Ps 37: 24

When my father and my mother నా తలిదండ్రు లు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. కీర్త
88.
forsake me, then the LORD will take 27:10
me up. - Ps 27: 10
Thus saith the LORD; "Restrain thy ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; 
89.
voice from weeping, and thine
eyes from tears; - Jer 31: 16 యిర్మి 31:16
`Hear, O Israel: Ye approach this day వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రు వులతో
unto battle against your enemies. Let యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
90. not your hearts faint; fear not and do ద్వితి 20:4
not tremble, neither be ye terrified
because of them; for the LORD your
God is He that goeth with you to fight
for you against your enemies to save
you.' - Deu 20: 3, 4
And the LORD shall make thee యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. ద్వితి
91. 28:14
the head, and not the tail;
- Deu 28: 13
Behold, I will bring it health నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు
92. చున్నాను యిర్మి 33:6
and cure; - Jer 33: 6

I will be like the dew to Israel, he చెట్టు నకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము
93.
will blossom like a lily - Hosea పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, హోషే 14:5
14: 5
The LORD hath been యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును కీర్త
94.
mindful of us; He will 115:12
bless us; – Ps 115: 12
I will be with him in trouble, I will శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప
95.
deliver him and honor him. – Ps. చేసెదను కీర్త 91:15
91: 15
They are new every morning; great is అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది
96.
Thy faithfulness. – Lam. 3: 23 నీవు ఎంతైన నమ్మదగినవాడవు. విలాప 3:23

97. whatsoever he doeth shall prosper.– అతడు చేయునదంతయు సఫలమగును. కీర్త 1:3
Ps. 1: 3
Thou art My Son; this day have I నీవు నా కుమారుడవునేడు నిన్ను కనియున్నాను. కీర్త 2:7
98.
begotten Thee– Ps. 2: 7
నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు
But let all those that put their trust గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు. కీర్త 5:11
99. in Thee rejoice; let them ever shout
for joy, because Thou defendest
them; let them also that love Thy

6
name be joyful in Thee.– Ps 5: 11
In my distress I called upon the నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. కీర్త 18:6
100. LORD, even unto His ears.– Ps.
18: 6

సీయోనులోనుుండి యెహో వా నినుు ఆశీర్వద


ుంచును గాక

May the Lord bless you from Zion


Ps 128:5

You might also like