You are on page 1of 2

2.

మిట్ట దొ డ్డి స్వామి

పుణ్యమూర్తు లందరికీ నా నమస్సుమాంజలి. ఈ మహాకార్యక్రమము గురించి, గురుదేవులు ఎంతో వ్యయప్రయాసలకు

ఓర్చి ఈ యొక్క మహాకార్యక్రమానికి రూపకల్పన చేసి అనేక రకాలుగా ఈ కార్యక్రమము జయప్రదము కావటానికి

స్వయాన గురువుగారు వారు వచ్చి, ఈ జయప్రదానికి ఆయన మూల కారకుడు. అంటే జన్మజన్మలలో కూడా ఈ

మహాయాగము యొక్క ఋణం తీర్చుకోవడానికి మరి మేము ఎన్ని జన్మలు ఎత్తా లో తెలీదు. నేను చాలామంది

గురువులను చూశాను. సరే ఆ సందేశాలను ముందు ముందు చెప్పబో తాము. కానీ ఇలాంటి పుణ్యమూర్తి నేను

అరుదుగా చూశాను. అంటే నేను ఓంటి మీద బట్ట ల్లేకుండా యాగం చేయాలంటే ఓ ఎస్ అని చెప్పినారు. నాకాడ ఏమీ

లేదు. దమ్మిడీలేదు. తెలుసు నాకాడ ఏముండాదో మీకందరికీ కూడా. ఇలాంటి మహాకార్యము ఎలా నడుస్తు ందీ, ఏమిటీ,

ఎంతో వ్యయప్రయాసలతో కూడినప్పటికీ మీకెందుకు, మీరు నిశ్చింతగా ఉండమని చెప్పినారు. అనేకమైన ఆభరణాలని

అంటే వారి శిష్యపరంపర ఆణిముత్యాలని ఇక్కడికి పంపించినారు. పాపం మాతృమూర్తు లు వచ్చినారు. ఎంతోమంది

మన వాళ్ళు వచ్చినారు.పరివార్. నన్ను సొ ంత బిడ్డ లా చూసుకున్నారు వాళ్ళు నిజంగా.... అనేక రకమైనటువంటి

సర్వీస్ చేసి ఈ కార్యక్రమానికి ప్రా ణదానము చేసినారు. అంటే గురువుగారికి ప్రతిభిక్ష పెట్టనటువంటి మహాకార్యమిది.

అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కనీసం లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టు కుని చేస్తా రు. నా కారులో

డీజిల్ ఉండదు, నా చేతిలో పైసా ఉండదు. సత్యం, మీకందరికీ తెలిసినటువంటిది ఇదంతా. అలాంటి కార్యక్రమాన్ని

గురువుగారు ఆర్డర్ ఇచ్చినారు అన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమంటే ఆణిముత్యాల్లా ంటి శిష్యులు వచ్చి

దీనిని ఇంతి శోభాయమానంగా చేశారు మహానుభావులు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమము యొక్క ఋణం

తీర్చుకోలేమని, పెద్ద మాట అనాల్సివస్తు ంది. చాలా కృషి చేసినారు వాళ్ళు. అబద్ధ ం కాదిది. నేను పొ గడ్త ల్లా ఇది. ఈ

గొప్ప విషయం నేను గౌరవంగా చెప్పగలుగుతాను. నిజంగా చెపుతున్నాను. ఒక్క పైసా లేకుండా కార్యక్రమం సంకల్పం

చేయటం, ఈ కార్యక్రమం జరగటం. ఎక్కడెక్కడా జరగదు ఇలాంటి విషయాలు నిజంగా. కావలసినటువంటి ఫండ్ దగ్గ ర

పెట్టు కొని చాలా ఉన్నాయి చేసినయి. ఇదేంటయ్యా కార్యక్రమము ఎట్లా అంటే.. మహాత్ముడు ... వారి చరణాలు

ఆశీస్సులు అని చెపుతున్నాను అందరికీ. అలాంటి సద్గు రుమూర్తి మన గురూజీ....మాకు అరుదుగా దొ రకటం. ఆ

మహానుభావుడు దీనికి రూపకల్పన చేసి, దీనికి కావలసినటువంటి వ్యవస్థ ను మహానుభావుడు ఆయనే చేయటం

జరిగిందిది. నేను చాలా సంతోషిస్తు న్నా. మీరు ఈ మహాకార్యక్రమం గురించి ఈ రోజు విశేషంగా తరలిరావటం నిజంగా

మా అందరినీ, చాలా మరిచిపో లేనటువంటి విషయం. గురూజీగారు కలశయాత్ర చేస్తూ .. ఇది న్యూజ్ ల్యాండ్ లో గానీ,

తిరుపతి గానీ, శిరిడీలో కానీ, గత 20 సంవత్సరాల్లో జరిగినటువంటి కలశయాత్ర ఇంత వైభవోపేతంగా జరగలేదు అన్న

సబ్జ క్ట్ మనకు ఇచ్చినారు. నేను పక్కన్నే వింటున్నాను. వారి మనస్సు ఎలా మూవ్ అవుతుంది. వారు ఏమేమి
చెప్పారు. సరే లోటుపాట్లు జరగవచ్చునేమో. అది కూడా వారినే క్షమించాలని శరణువేడాలి. వేరే రక్ష ఏమీ లేదు

మనకింక. అంతటి పుణ్యమూర్తి. ఆయన నడిచివచ్చి మనలో పాల్గొ ని ఈ కార్యక్రమానికి అంతా జయప్రదం చేసినాడు

మహానుభావుడు నిజంగా. చాలా అరుదు అలాంటి మహానుభావులు. బయటికి కనపడరు నిజంగా. అలాంటి

కనపడనటువంటి ఆణిముత్యాల్లో మనం వెతికి వెతికి, ఈ రోజు మనదగ్గ రికి వచ్చినారు కాబట్టి మనమందరమూ కూడా

వారి అడుగుజాడల్లో నడిస్తే మన జీవితాలు పునీతం కావటమనేది సత్యం. 3.45

4.58

ఇక్కడకు వచ్చినప్పుడు అన్నీ కంపచెట్లే. ఇవేమీ లేవు. ఎట్లా నడుస్త దీ. ఏమని అని నేను కూడా దిగులు పడ్డా అబద్ధ ం

కాదు. సరే ఏమన్నా కానివ్వండి దేవుడి దయ అనుకున్నాం. అలాంటిది ఈ రోజున ఒక దశకు రావటమంటే

మహానుభావుడు ఆయనే. రూముకు పిలిచినారు.గురూజీ ఏమి తిడుతాడో , ఏమి అరుస్తా డో అనుకున్నా, నిజంగా. మరి

డబ్బుల్లేవు కదా. నీవు ఎట్లా పెట్టినావయ్యా అంటే నాకాడ ఆన్సర్ లేదు అసలు నిజంగా. కానీ కొంతమంది బాగానే

అడిగినారు నన్ను బాగానే, ఇందులో వాళ్ళు కూడా, కానీ ఆన్సర్ లేదు. నాకు వాళ్ళ ఆశీస్సులే ముఖ్యం అని చెప్పాను.

సత్యమైన మాట ఇది. ఆ మహానుభావుడు పిలుచుకుని, భుజం మీద చేయివేసి మీరు బాధపడద్దు , నిర్భయంగా

ఉండండి అని చెప్పినారు ఆయన. అలాంటి పుణ్యమూర్తి. దయచేసి మీరందరూ ఇప్పటివరకు శారీరకంగా, మాకు అనేక

రకంగా గురువు యొక్క అనుగ్రహంతో పాటు వారి శిష్యపరంపర అనేక రకమైనటువంటి సేవలు చేసినారు. ఈ రోజున

ప్రతీ లైటు వెలుగుతుందంటే ఆయన, వారి యొక్క శ్రమే కారణం. ఈ మహా కార్యక్రమము జయప్రదానికి,

మహానుభావుడు గురూజీగారికి మరోసారి నేను సభాపూర్వకంగా వారికెన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా... నా బర్త్

దీనితో లాస్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే డబ్బుల్లేకుండా కార్యక్రమం చేయటం అంటే నాక్కూడా బాధ అనిపిస్తు ంది

ఒక్కోసారి. అందుకని సభాపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

You might also like