You are on page 1of 3

ఒక ఫ్యామిలీ లో హీరో ఇంకయ తల్లి ఉంటారు. చిన్నప్పుడే నాన్న చనిపో తాడు.

హీరో చాలా

హైప్ర్ సెనిిటివ్ . ఏ విషయం అయినా చాలా సీరయ


ి స్ గయ తీసుక ంటాడు. ఎదుటి వయళ్ళ పెన్

కోప్ం చూపంచలేక తన్లో తానే క మిల్లపో తాడు.

ఒకరోజు కంప్యాటర్ లో గేమ్ ఆడుత ండగయ వయళ్ి మదర్ ఎంత పల్లచినా ప్టిటంచుకోక ండా

ఉంటాడు. ఆ కోప్ంలో వయళ్ి మదర్ తన్పెై చాలా అరుస్యారు. సడన్ గయ వచిి కంప్యాటర్

ఆపేస్ా యరు. అది చూస తటటటకోలేక హీరో చాలా అరిచి ఏడుస్యాడు. కంప్యాటర్ తీస నేలపెై

విసరికొడతాడు. ఆ కోప్ంలో హీరో ఏం చేస్ా యడో తన్కే తెల్లయదు. వయళ్ి మదర్ ఏడుిక ంటూ

హీరో ని హగ్ చేసుక ంటారు. కంద ప్డి ఉన్న కంప్యాటర్ బ్రో కెన్ సీరీనలి టైటల్స
ి ి

ప్డతాయి………. After few years………

కయలేజ్ స్యటర్ట అయిా అప్ుటికే సెకండ్ వీక్ అవపత ంది. హీరో నిదో లేచి కయలేజీ క రెడీ అయిా

వెళ్ా తడు. కయిస్ అయాాక బ్రక్


ో టైం లో కయాంటీన్ క వెళ్ుత ండగయ సీనియర్ి అతనిన పల్లచి

రయాగింగ్ చేస్ా యరు. పేరు అడిగన్


ి ందుక హీరో చాలా ఎమోషన్లాా రియాక్ట అవపతాడు. అది

అడావంటేజ్ గయ తీసుక ని చాలా ఆటప్టిటస్ా యరు. నెక్ట్ డే కయలేజ్ క వచాిక సెుషలాా వయడిని

పల్లచి మళ్ళళ రయాగింగ్ చేస్ా యరు. వయళ్ళ కయిస్ మేట్ ఒకతన్ు వచిి హల్సు చేస్ా యడు అప్ుటిన్ుంచి

ఇదద రు ఫెోండ్ి అవపతారు..Days pass by.. వీళ్లి దదరితోపయటట ఇంకొక అమాాయి(heroine)

ఫెోండ్ అవపత ంది…. 1 – 2 memories చూపస్యాం…

సడన్ గయ మళ్ళళ సీనియర్ి పల్లచి ఈ ఒకక స్యరి నేన్ు చెపున్టటట గన్ుక చేసేా ఇంక ఎప్ుటికీ

నిన్ున పలవము అని చెపా యరు… అప్పుడు సీనియర్ -- హీరోయిన్ ని వెళ్లి టీజ్

చేయమంటాడు.. చూసన్ వయళ్ుళ అందరు న్వపవతారు.. ఆ కోప్ంలో హీరోయిన్ హీరో ని

కొడుత ంది. ఆ బ్ాధ తటటటకోలేక హీరో ఎంతో క మిల్లపో యి ఏడుిక ంటూ ఇంటిక వెళ్లి ఫ్ో న్

బ్రోజ్ చేసా ూ హీరోయిన్ క మెసేజ్ చేసా ూనే ఉంటాడు. హీరోయిన్ రెస్యుండ్ అవవక పో యిేసరిక
హీరో క చాలా కోప్ం వసుాంది . అదే టంై లో హీరో వయళ్ళ మదర్ వచిి ఏం చేసా ునానవ్ అని

అడుగుత ండగయ వయళ్ళ మదర్ ని వెన్కక నెటేస్ా యడు వయళ్ి మదర్ ఏడుసూ
ా అకకడే

ప్డిపో తారు… అది ప్టిటంచుకోక ండా కోప్ంలో హీరో తన్ రూమ్ క పచిి ప్టిటన్టటట

అరుచుక ంటూ వెళ్లళపో తాడు.. అలా బ్ెడ్ పెై ప్డుకొని ఆలోచిసుాండగయ చాలా negative

thoughts తన్ మెండ్ లోక flash అవపతాయి… సడన్ గయ లేచి చూసేా morning alarm

మోగుత ంది కయలేజ్ క రెడీ అవపతాడు. ( voice over- ఈరోజు ఎలాగెైనా హీరోయిన్ క sorry

చెపయుల్ల)

Cut chesthe కయలేజీ లో ఉంటాడు అందరూ న్వపవక ంటూ జోక్ి వేసుక ంటూ ఉంటూ

happy mood లో ఉంటారు..హీరో ఎంత మాటాిడినా ఎవవరు విన్ప్డన్టటట అసల తన్ని

ప్టిటంచుకోరు.. హీరోయిన్ అండ్ తన్ ఫెోండ్ ఏదో మాటాిడుక ంటూ ఉంటారు.. సడన్ గయ హీరోక

తన్ పేరు విన్ప్డటం తో సెైడ్ క నిలబ్డి వయళ్ి ని గమనిసూ


ా ఉంటాడు… హీరోయిన్ క కయల్స

ె ా డం… అది చూసన్ హీరో వయళ్ి ని follow అవపతూ


రయవడం.. షయక్ అయిా కంగయరుగయ ప్రిగత

వెళ్ా తడు…

Cut చేసేా హీరోయిన్ ఇంకయ తన్ ఫెోండ్ హీరో ఇంటి దగా ర ఉంటారు… full crowd తో పో లీస్ van

and ambulance siren.. హీరో షయక్ అవవడం వయళ్ి మదర్ చనిపో యారేమో అన్ుకోవడం

భయప్డి మెలిగయ వెళ్ా ుండగయ… వయడి మెండోి వయళ్ి మదర్ అన్న మాటల గురుాక రయవడం…

(voice over – న్ువపవ ఇలాగే ప్ోవరిాసేా ఏదో ఒక రోజు నా చావప చూడాల్లి వసుాంది ) ఆ తరయవత

హీరోయిన్ ఇంక తన్ ఫెోండ్ బ్యటిక రయవడం హీరో shiver అవపతూ వెళ్ా తడు… చూసే సరిక

cloth కపు ఉన్న dead బ్ాడీ ఉంటటంది. Roll చేసేా మదర్ ఏడుసూ
ా ఉండటం హీరో షయక్ అయి

ై ప చూసేా గయల్లక cloth ఎగిరి హీరో ఫేస్ కన్ప్డటం..


డెడ్ బ్ాడీ వెప్

Door closes…..
Fade out lo hero face

Inter cut lo heroine and her friend conversation about hero in college in a positive
way...
message............

You might also like