You are on page 1of 24

రుకిమ్ణీ కలాయ్ణము 

ేకరణ : ి.ఎల్. నర ిం ారయ్ ాసన్ 

ముందు మాట 
  ాగవతములో కొ న్ ఘటాట్లు మనను ాలా ఉ ేత్ జపరు త్ ా .
అ ే పర్ ల్ ద చ ితర్ ~  ామన చ ితర్ ~ గజేందర్ కష్ణము ~ అంబ ీష
చ ిత~ర్  ధుర్వ చ ితర్ ~  ర్ ామ చ ితర్ ~  ర్కృషు
ణ్ నన్ ాటి ి ేషట్లు
~  రుకిమ్ణీ కలాయ్ణము ~ సతయ్ ామ తులా ార ఘటట్ ము ~ మనము మ ీ
మ ీ చ ి తనమ్యుల ై ో ాము. అందులో ో త ామాతుయ్
పదయ్కుసుమాలు మ ీనూ. 
ఇపుప్డు రుకిమ్ణీ కలాయ్ణ ఘటట్ ములో కొ న్ ప ాయ్లను కాసత్ ంత
ెమరు ేసుకుం ామా? మన నన్ ాడు మనమందరూ చ ి న ే
క ా! 
 
క:   భూషణములు వ
ె ులకు బుధ  
ోషణ ల ేక జనమ్ దు ి ౌఘ  
ోశ్షణములు మంగళ తర  
షణములు గరుడ గమను గుణ ాషణముల్ 
 
రుకిమ్ణీ కలాయ్ణ ఘటాట్ కి లకము లాంటి◌ి పదయ్ ి. ఈ
లకా న్ ిదద్ ుకు ాన్క ే క ా కలాయ్ణి కదలాడుతుం ి. గరుడ గమను
గుణగణ కీరత్నలు ఎంత లు ైన ో ెలుపుతుం ీ పదయ్ము. అ
కరణ్భూషణము లట! పం ితులను అల ిం ే వట! అ ేక జనమ్ల
ా ాలను ొల ిం ే వట! కలాయ్ణ పర్దములైన ాదము లట! 
 
ఇందులో అరథ్ము కంటే శబద్ ము ~ శబద్ ము కంటే అ ి ప కిం ే
ాద ే ముఖయ్ ైన ి. లాకష్ణిక దృ ట్ క
ి ి భూషణములు ోషణములు
ఇ ాయ్ ి ార్స థ్ ా ాలు ర్ ార్సం కింర్ ికో, చతు ా ర్సం కిం ికో వ త్ ా .
కా ఒక రకము ా ాకయ్ము వర అంతయ్ ార్స థ్ ానములో ఉ ాన్
అంతయ్ ార్సల దరువులాల్ ా శర్వణ సుఖా న్ కూ ేచ్ కూరుప్ .
ాసు ేవు గుణ ాషణములు వ ణ్ ంి ాల మనసుస్ ె ిప్ం ి.
ఇంకే ?  ాషణములు అ ే మాటకు స ితూ ే ప ాలు ార్స థ్ ానములో
తమంత ా ే వ చ్ కుదురుకునన్ ~ భూషణములు ~  ోషణములు ~ 
ోషణములు ~  షణములు అంటూ! 
 
దరభ్ ేశమున కుం ినపుర పర్భు ైన షమ్కుడు అను ఒక
ొ డడ్ ా ఉం ే ాడు. ఆయనకు ఐదుగురు పుతుర్లు ~ రుకిమ్ ~ రుకమ్రథ
~ రుకమ్బాహు ~ రుకమ్కేశ ~ రుకమ్మా . ఈ ఐదుగు ికి ఒక ిర్య ైన
ెలెల్ లు రుకిమ్ణీ కనయ్. ఆ ె తన తం ిర్ గృ కి వచుచ్చుండు
అ ి జనుల వలల్ ర్కృషు
ణ్ రూప ~ యౌవన ~ బల ~ గుణాదుల గు ిం
నుచుండుట ే,  ర్కృషు
ణ్ ే తనకు త ిన భుడు అ
శచ్ ంచుకుం ి.  
 
అకక్డ ావ్రకలో ర్కృషు
ణ్ డు రుకిమ్ణీ రూప ~ బు ధ్ ి ~  లము ~ 
లకష్ణము ~ గుణముల గు ిం ఆలో ంచుచూ, ఆ క ాయ్రతన్ ే
తనకు త ిన ఇలాల్ల తలం ఆ ె ే ొ ందవలెన
శచ్ ంచుకు ాన్డు. 
బంధువులందరునూ ర్కృషు
ణ్ ే రుకిమ్ణి చుచ్ట యుకత్ మ బా ా
ఆలో ం ెపుప్చుండ ా ~ దుషట్ బు ధ్ ి అగు రుకిమ్ ర్కృషు
ణ్ యందు
కిక్ శతుర్తవ్ము కల ా ై తన ెలెల్ తన తుర్ ైన ాలు కే
ఇ ావ్ల ేవ్ ాంధు ై పటుట్ పటిట్ ఉ ాన్డు. 
చ:   నుము దరభ్ ేశమున రుడు కుం ిన భరత్ షమ్కుం* 
డను ొక ొ డడ్ ా గల ాత కేవురు పుతుర్లగర్ ం* 
డనయుడు రుకిమ్ ా బరగు నందరకుం గడ ొటుట్ ెలెల్ లై* 
మనుజవ ేణయ్! పుటెట్ ొక మా రుకిమ్ణి ా బర్ ిదధ్ ై* 
 
క: బాలేందు ేఖ ో న, లా తయగు నపర ికుక్లాగున ధరణీ 
ాలు ేహము ెర ెను,  బా క జ మ్ం ెదుగ ాసురమగుచున్* 
 
ీ: ే ేవ్ర బొ మమ్ల ెం ిండుల్ ేయుచు నబలల ోడ యయ్ంబు లందు 
గుజెజ్నగూళళ్ను ొమ ొపప్ వం ిం ెలులకు బెటిట్ంచు జెలువు
ెర ి 
రమణీయ మం ి ా ామ ేశంబుల బువువ్ ీ ల
ె కును బోర్ ి ెటట్ ు* 
సదమల మణిమయ ౌధ ాగంబుల ల ో భరమ్ ో కలనూగు* 
   
ే:   బా కల ోడ జెల ే ి బంతులాడు  
ా ికాకీర పంకిత్కి జదువు ెపుప్* 
బ హ్ి సంఘములకు ము ి ెములు గరపు,  
మద మ ాళంబులకు పు* 
మందగతులు* 
 
ిన న
ి పర్వరధ్మాన యగుచు ఆ రుకిమ్ణి వధూవరుల ేరల్ ో బొ మమ్ల
ెం ిండుల్ ేసత్ ూ ో ి బా కల ో యయ్ములను ెరపుచుం ెను.
గుజజ్ నగూళళ్ను వం ిం తన ో ి ా ికి పంచుచుం ెను. పూ ీగలకు
పం ిళళ్నమ ిచ్ ాటి ో ిసత్ ూ, మణిమయ భవ ాలలో బం ారు
తూగుటుయాయ్లలో ా ఊగుచూ ~ బంతులాడుచూ ~ 
ోరువంకలకు~  లుకలకు మాటలను ేరుప్చూ ~  ెమళళ్ గుంపుల ో
ముదుద్ ము ి ెములు ా ించుచూ ~  ాజహంసలకు నడకల
ఒయాయ్రములను ేరుప్తూ ఉం ెను. 
 
క: తన తం ిర్ ేహమునకు జను ెంచుచునునన్ య ిజనులవలన గృ 
షు
ణ్ రూప బల గుణాదులు కృషు
ణ్ ండు తనకు ద ిన వ్భుడ
తల ెన్ 
 
క: ఆ లలన రూపు బు ధ్ య
ి ు లము లకష్ణము గుణము ం ం తగన్ 
బాలారతన్ము దనకి లాల్లుగ జేసుకొందుననుచు హ ియుం దల ెన్ 
 
ర్కృషణ్ పరమాతుమ్ ే తనకు త ిన భరత్ అ రుకిమ్ణి  
అనుకుంటూ ఉంటే, అకక్డ ర్కృషు
ణ్ డు ఆ బాలారతన్ ే తనకి త ిన
ారయ్ అ ా ం ెను. 
 
ఉ:   బంధువులెలల్ గృషు
ణ్ నకు బా క ెచ్దమంచు ేము ే 
ింధువులై ే గ ారల నడుడ్ ెటిట్ దు 
ారములు య
సస్ంధుడు రుకిమ్ కృషు
ణ్ ెడ జాల ోధము జే ి ముతత్ పు 
షప్ంధయ ేణి తు
త్ ాలునకంచు దలం ెనంధు ై 
 
అంద ికీ అడుడ్పులల్ ా తయా ై ాడు రుకిమ్ణి అనన్యయ్ రుకిమ్.
ఆ ెను ాలు కి చ్ కటట్ బెటట్ ాల ే ప ాన్గములో ఉ ాన్డు ~ అతడు
అంధుడూ దుసస్ంధుడూ కాబటీట్. ఈ అంధతవ్ము కంటికి సంబం ిం న ి
కాదు; మ కి సంబం ిం న ి. అత మ కటి ఆవ ిం ం ి ~ 
ామసము పర్కో ిం ం ి ~ త గుణ భూ షుట్ కి బు ద్ ిమంతుల
ా ాలు తలకింర్ దులు ా క ి త్ ా ~ అందుకే ాడు
దుసస్ంధుడ ాడు. 
 
        "సంధ" అంటే స య్గము ~ రుకిమ్ణీ కృషు
ణ్ ల స య్గము ~  
ల ీమ్ ా ాయణుల స య్గము ~ ఇ ి సుసంధ. రుకిమ్ణి ాలు కి
కూ ాచ్ల ే దృకప్ధము దుసస్ంధ ~ ఇ ి అ గయ్ము ~  ామ ాంధు ైన
రుకిమ్ దుసస్ంధుడు ాక మ ేమవు ాడు? 
 
మూల ాగవతములో "అంధు ై" అ ే మాటకు బదులు  
"కృషణ్ ేవ్ ి" అ ఉం ి. కృషణ్ ేవ్ ి అంటే ఆ పర్ ేయ్క వయ్కిత్
దూ ిసత్ ునన్ ాడు. ెలుగులో "అంధు ై" అనడము వలల్ రుకిమ్ సహజ
ధూరత్ పర్కృ బయటప ిం ి. " ేము ీ ింధువు" ల ే మాటకూ ా
ో త ామాతుయ్ ి ే ేప్. " ారములు ేయ ా" అ ే ి ఈ ాటికీ ఆ
అరథ్ములో ాడుకలో ఉనన్ పలుకుబ ి. 
 
ఉ: అనన్ తలంపు ా ె ి ి యనన్వ రజగం ి లోన ా 
పనన్త ొం ి యాపుత్డగు బార్హమ్ణు ొకక్ం ి గరవ్సం 
చనున్డు రుకిమ్ ేడు నను జైదుయ్న కి ెచ్ద నంచు చునన్ ా 
ె న్ ధంబులంజ బు ేశవ్ర చకిక
ర్ ి నన్ ంప ే 
 
క: అయాయ్ కొడుకు ారము, లయయ్ము ా ింప జాలడటు ాకుండన్ 
ెయయ్ ె ి ిం రుము, చయయ్న జ ేవకాను ా ిన్ ౌ ిన్ 
 
అనన్ తలంపును చూ ాయ ా గర్హిం రుకిమ్ణి లోలోన ఎం ో
ఖేదప ిం ి.  
ఆ ె తన హి ా న్ కో ే "అ ిన్ ో య్తనుడు" అను ఒక బార్హమ్ణు
ి ిం ~   గ ావ్ందు
గ్ ైన ా అనన్ ననున్ ాలునకి చ్ ా న్
ేయుటకై ఆ ాటపడుతు ాన్డు ~  రు తవ్ర ా ావ్రకకు ె ళ్ ఆ
చకర్ ా ికి ా ప ి థ్ ి నన్ ం మా తం ిర్ ారు అనన్ ా ి మాటలను
ోర్ ిపుచచ్లేకు ాన్డు కనుక ా పర్ణయమును ఆ ావ్ ా ికి ె ి
తవ్ర ా ఇకక్ ికి ిలుచుకు రం ి అ ఆ పుర్ ప ాలొతు
త్ తూ
మృదువు ా నన్ ం ం ి.  
రుకిమ్ణి పం ిన ో ర్ తత్ ముడు అ ిన్ ో య్తనుడు ావ్రకకు ె ళ్
కృషు
ణ్ ి కల ినపుడు, కృషు
ణ్ డు అత ికి సకల మ ాయ్దలను ే ి ఇలా
పర్ న్ం ాడు: 
 
ఉ:   ఎవవ్ ేశమందు కి ెవచ్ ే గుశలంబు గలుగ్  
కెవవ్ ాజయ్మందు పర్జలెలల్ సుఖింతురు ాడు మ ర్యుం 
డువవ్న ా దురగ్ మున కెటల్రు ెం వయయ్ వు లే 
నవువ్లు ావు తలపునంగల ేలొన ింతు ీమణీ 
 
పర్జఙ్ ా ీ! వు ఏ ేశమునందు ఉందువు?  ా కి పర్భువు ఎవరు? 
గ ేమములను చూ ె ి ా ెవరు?  అయాయ్! సముదర్మునకు
నడుమగల ఈ కోటలోకెటల్ ు ాగ ?  ాంచలను ెపప్ం ి తపప్క
రు త్ ాను. అ కృషు
ణ్ డు అ ి ి ాడు. ఆ పృడు రుకిమ్ణి పం ిన
సం ే ా న్ ఇవవ్ ా.... 
 
ీ:  ఏ గుణములు క ణ్ ంే ర్య
ి ంబులు ో కబేద్హ ాపంబు ీ ి ో వు 
ే ాకార ింప గనున్లకఖిలారథ్ లాభంబు కలుగుచుండు 
ే చరణ ేవలే ొర్ దుద్జే ిన భువ ోనన్తతవ్ంబు బొ ందగలుగు 
ే ల స ాన్మ ే ొర్ దుద్ భకిత్ ో దడ న బంధసంతతులు ాయు 
 
ే: నటిట్ యందు ా తత్ మనవరతము న చ్ యునన్ ి యాన
ానలేదు 
కరుణ జాడుము కం ా ి ఖల ా ి,  ర్యు ాకార మా తత్ ోర 
 
అ ...ఓ కం ాంతకా! సుగుణపర్శంసలు ెవుల ో కినంత ే ేహ 
ాపములు ొల ి ో వును. దుషట్ సం రకా! చూడముచచ్ట ొ ెడు
ఆకారమును ాం నంత ే కనున్ల కరవు ి ో వును. ఎలల్ పుప్డును
చరణములను ే ం ె ి ా ికి సకల ఔనన్తయ్ములు ార్ ిత్ ంచును.
తరుణీమనసుస్లను ో చుకొ ె ి ావ్ ! రంతరమూ ప తర్ 
ామమును భకిత్ ో సమ్ ించు ా ికి  ధ బంధములునూ
అంత ించును. అటిట్ మ తుమ్ న
ై యందు ా మనసస్లగన్ ై ఉం ి.
ియము ి పర్మాణపూరవ్కము ా ెలులుచునన్ మట ఇ ి అ
రుకిమ్ణి సం ే ా న్ ంి ాడు పుర్డు. 
 
 
 
ాయ్ఖయ్ 
 
రుకిమ్ణి పం ిన ప ిణయ సం ేశములో పర్థమ పదయ్ ి.
కృషు
ణ్ డు ఆ బాలామణి దృ ట్ క
ి ి కేవలము కం ా ి ~ ఖల ా ి మాతర్ ే
కాదు ~  ర్యు ాకారుడు ~ మా తత్ ోరుడు కూ ా. ాను మా ~ 
తన తత్ మును ఏ ా ో ొం ి ం ాడు ఆ ర్ధరుడు. అతడు కేవలం
ో ాలుడు కాదు,  ర్ ాలుడు. క ెన్ ా ఉనన్ రుకిమ్ణి జ ామ్ంతర
సం ాక్రమువలల్ కైముతయ్ములా ా ిం న సతయ్ ి. అందుకే ఈ
సం ోధనలను అంత బరువు ా పర్ ిం ం ి. తన శ ీరములో
స ేవ్ం య
ిర్ ాలు సమ త్ ాణువులు అత ొ ందుకొరకు
తహతహలాడుతు ాన్యన ాటులే మాటలలో ేటప ి ం ి. "  
యాన ానలేదు" అ అనన్దు. యాన అంటే ోడు సుమా! ాన
అంటే ిగగ్ ు ~ క ాయ్సహజ ైన ిగగ్ ునుకూ ా ి కేలొ గ్ ి అ ి ిం ి
తనను కరుణించమ , అత రూ ా న్ చూ ేత్ కనున్లపండుగట! అత
చరణాలను ే ేత్ భవబం ాలు ొల ి ో ాయట! ఎవ ీతడు? 
ిర్యు ే ా?  కాదు శవ్మయుడు ~ తనకు కాబో ే వరు ే ా? కాదు
ేవ్శవ్రుడు. నవ ధభకుత్లోల్ ాలుగు భకిత్మా గ్ ాలను ఈ పదయ్ములో
ొ ందుపర ాడు ో త ామాతుయ్డు. దటి ాదములో శర్వణం,  
ెండవ ాదములో దరశ్నం,  మూడవ ాదములో ాద ేవనం,   ాలుగ
ాదములో కీరత్నం. దటి ెండూ ాయ్స ాగవత మూలములో ే.
తరు ాత ెండు ో తన ే ిచ్న . ాలుగు ా ాల ాలుగు ాల
భకిత్ప ాలను ద్ే ం ఆ శృం ాటకము ద రుకిమ్ణి అ ి ఘ్ ంి ప
జే ి ాడు. ఇపుప్డు క ిసత్ ునన్ రుకిమ్ణి బాలామణి మాతర్ ే కాదు, 
మధురభకిత్కి సకేతము ా న న మా ోమణి. "ఏ " అ
ఎతు
త్ కు ాలుగు ా ాల వరకూ రవ్హించడములో ఉం ి సగము
అందము. 
రుకిమ్ణి పం ిన సం ేశములో ఇంకా ఇలావుం ి: 
 
ా: ధనుయ్న్ లోకమ ో ాము గుల ాయ్ రూప ారుణయ్ ౌ 
జనయ్ ర్ బల ాన ౌరయ్ కరుణా సం ో తున్ నున్ ే 
కనయ్ల్ ోరరు కోర ే మును రమాకాం ాలలామంబు ా 
జ ాయ్ ేకప ింహ ావలన ే జ మ్ం ె ే హముల్ 
 
రుకిమ్ణి ర్కృషు
ణ్ ి వల ం ి ~  ాను వల న సంగ ిగగ్ ు ి
ి ం ి. అంతటి ో ఊరుకోలేదు. తనకు క ిన న్ ఒక
చతురు ైన ాయ్య ా ిలా సమ థ్ంి చ ా కి పూనుకుం ి. కృషు
ణ్ సకల
సదు
గ్ ణాల పటిట్క చ్ం ి. అబబ్బబ్ ఎ న్ గుణాల ! వంశం,  దయ్, 
రూపము, యౌవనం,  సంపద,  ౌరయ్ము,  ానము, దయ ~~ ఇ న్
గుణాలు కలబో ిన మూ త్ ి ఏ కనయ్లు కోరరు? అ పర్ న్ం ం ి. ేను
కోరుతు ాన్ను అంటే ాల ా? ఎంద ెంద ో కోరుతు ాన్రు కాబటీట్ ాను
కోరుతునన్ ా? ఏ టీ ాదం? అతడు లోకా ాముడు కాబటీట్ అందరూ
కోరడము సహజ ే! వల ే ఆ కోటొకక్ వ తల పంకిత్లో ే ా తనకు
థ్ ానం? కాదు ొ ల్ టి ల ిమ్ ో తనకు ాజాతయ్ముం ి. ాడు ల ిమ్
వల ం ి ~ అతడు ర్ప అ ాడు ~  ేడు ాను వల ం ి. అతడు
రుకిమ్ణీప కాక తపప్దు ~ ముందు ముందు ఎంద ో కనయ్లకు క ిన
వలపును పర్ త్ ా ం తరు ాత పర్ ేయ్కము ా ల ిమ్ ే ొక్నడం  రుకిమ్ణి
చురుకుద ా న్ సూ సూ
త్ ం ి. ెనన్ ొ ంగను ె ిర్ ిర్ ా వల న బేల
కాదు రుకిమ్ణి ~  ాను అతణిణ్ జనమ్ జనమ్లకు ేర్ ం ే సరవ్ 
ావ్మాయ్లునన్ ా ాత్ ల ీమ్ సవ్రూ ిణి. ఈ పదయ్ములో
ాజా ాయ్ ేకప ింహ అ ే ి ా ార్య సం ోధనము. రుకిమ్ణీ
హరణములో రణము తపప్దు ~ మ ెత్ కిక్న రుకిమ్,  ాలుడు
దలైన ా లు మదపుటేనుగులాల్ ఎదురు రుగు ారు. ర్కృషు
ణ్ డు
ా ి ా టి ింహ ై కర్ త్ ాడు ~  ా ి గ ావ్ న్ ే ి త్ ాడు. ఇంతటి 
శచ్యం తనకుం ి. అందుకే ఆ ె సం ోధనలో జరుగనునన్ కథ
ధవ్ ం ం ి. 
 
ఉ:  ర్యుత మూ త్ !ి పురుష ింహమ! ింహము ా ొ ముమ్ ో 
మాయువు కోరు చందమున మతు
త్ డు ైదుయ్డు ప ాంబుజ 
ాయ్ న
ై ననున్ వ ి ా ొ ో ెదనంచు నునన్ ా 
ాయధ మాధముం ెరుగడభుత ైన భవత ర్ ాపముల్ 
 
కృషు
ణ్ ణిణ్ ప ే ప ే ర్ప ా సం ో ించ ే రుకిమ్ణికి తృ ిత్ లేదు.
తనకు ె యకుం ా ే ా ే లకిధ్ న ే అ ార్యము ఆ ె ాదనలో
ొం ిచూసూ
త్ ం ి. అతడు పురుష ింహుడు ~ అంటే పురు ో తత్ ముడు.
పురుషులెందరు ాన్ పురు ో తత్ ము ొ కక్ ే! అతడు ర్మ ాన్ ాయణుడు
~ * ాను అత ొ తు
త్ ~  తన త ేయ్యము హ ిచరణ కమల
ాయ్నము. అలాంటి తనను సుకు ో ాలనుకుంటు ాన్డు
ాలుడు ~ ాడు మతు
త్ డు ~  ాడు మతత్ త ఒంటికి సంభం ిం న ి*
కాదు ~ ఊహకు సంభం ిం న ి. ింహము ొ ముమ్ను గుంటనకక్
కోరుకోవడము ప ీతము కాదు?   ర్కృషు
ణ్ కి అంకిత ైన తనను
ాలుడు ాం ంచడము ఆ ప ీత బు ద్ ి వలల్ ే ~  ాడు అధము ే
కాదు ~ అధమాధముడు. ఆ మాటలలో ఆ బాలామణి శకిత్సవ్రూ ిణి ా
సుప్ ిసత్ ుం ి. ఎకక్ ినుం వ చ్ం ి ఈ ెకీ సతు
త్ వ? కేవలం ఆ
పరమాతుమ్ ా ాంబుజ ాయ్నము వలల్ . ాలు ి కంటికీ ఒంటికీ
ొ రలు క ేప్ ామస మారగ్ ము ~ రుకిమ్ణి ి కైవలయ్మూ త్ క
ి ి తనను ాను
కానుక ా ఇచుచ్కునన్ పరమ ా వ్క పథం.  
రుకిమ్ణి సం ేశములో ఇంకా ఇలా వుం ి: 
అంకి ెపప్లేదు చతురంగ బలంబుల ోడలె ల్  
పంకజ ాభ వు ాలజ ాసుతులన్ జ ం ా 
వంకకు వ చ్ ాకధ్స వషుస్ నన్ భవ ీయ ౌరయ్ ే 
యుంకువ ే ి కృషణ్ పురు ో తత్ మ ేకొ ొ ముమ్ వ ెచ్దన్ 
  
పురు ో తత్ మా! కృ ణ్ ా! పంకజ ా ా! వు ే ే చతురంగబలముల ో
గూ ివ చ్ ాలుడు, జ ాసంధుడు మునన్గు దుషుట్లను జ ం
ా కడకు వ చ్ ౌరయ్పర్ ాపనుల ే ఓ ాజే ి ాకష్స ాహ
కర్మమున ననున్ సుకు ొ ముమ్~  ేను ెంట వ త్ ాను ~  నున్
ఎవరూ అడుడ్కునజాలరు. 
 
లోపల ౌధంబులోన వ త్ ంి పగ ేవచుచ్ ే నున్ ెతత్ ు ే  
ావ ారల గల బంధువులజం ి కా ే ాద కమలనయన 
ా ం ే ను ాయంబు ె ెప్ద ా ంపు కుల ేవయాతర్ జే ి 
నగరంబు ెలువ ి నగజాతకును ర్ కక్ బెం ిల్ కి మునుపడ బెం ిల్ కూతు 
  
ెల మా ారు బంపుదు ేనునటు
ల్ పురము ెలువ ి ే ెం
భూత ాథు 
స కి ర్ కక్ంగ వు ా సమయమందు వ చ్ కొ ొ ముమ్ ననున్
న ారయ్చ ిత 
 
వు మ ౌధంబులో ఎకక్ ో ఉంటావు క ా ~ అకక్డ కావ
ారు కా మ ెవ ై ా ధులు ననున్ అడుడ్కునన్ ో ేను ా ి
చం ా క ా అ వు ా ేత్ ~ కుల ేవత యాతర్ మా ఆ ారము ~ 
ా కి నగరము బయట ఉనన్ ౌ ి గు ికి వ చ్ ర్ కుక్లు ె ల్ ం ే
సమయములో ననున్ సుకు ొ ముమ్ పర్భూ! 
 
ార్ణేశ మం ాషలు నలే కరణ్ రందర్ంబుల క ేల 
పురుషరతన్మ వు ో ింప ా లే తనులత వల ౌందరయ్ ేల 
భువన హన నున్ బొ డ ానలే చ ిం య
ిర్ ముల సతవ్ ేల 
ద త యధ ామృతంబాన ా లే హవ్కు ఫల రస ి ద్ ి ేల 
 
రజాతనయన వనమా కా గంధమబబ్లే ఘార్ణ ేల 
ధనయ్చ ిత కు ాసయ్ంబు ేయ జనమ్ ేల ె న్ జనమ్ములకు 
 
ార్ణేశవ్ ా! మధురవచనములను ె ి గ ే లేకునన్ ో
ఈ ెవులుం ీ వయ్రథ్ ే! సుఖములకు ఉపయుకత్ ము కాకునన్ ో
కోమల ైన ఈ తను ోభల న్యూ రుప గములే! దరశ్న 
ాగయ్ము లేకునన్ ో ఈ కనున్ల ఉ కికి అరథ్ ే లేదు!
అధ ామృ ా న్ ోర్లజాలకునన్ ో ఈ ాలుక రరథ్కము!
కంఠ ర ైన వనమా క కక్ ప ిమళమును ఆఘార్ణింపకలేకునన్ ో
ఈ ా ిక ఉ ాన్ లేనటేల్ ! నున్ ే ంపజాలకునన్ ో ా ఈ జనమ్ వృ ా!
ఎ న్ జనమ్ల ె త్ ైననూ నున్ ే ం న ా ే ధనుయ్లు. 
 
ఇలా రుకిమ్ణి సం ే ా న్ ో ర్ తత్ ముడు వ ించ ా
ర్కృషు
ణ్ ేమ ాన్ ో ..... 
ధరబ్ ాజ ా కుం ి నగరములో ఎం ో కోలాహలము ా
పురపర్జలుంటే ా ికి బల ామ కృషు
ణ్ లు రుకిమ్ణి ా కి వ చ్ ార
ారత్ ె ిం ి. ారందరూ రుకిమ్ణికి ర్కృషు
ణ్ డు ఎం ో ఈ ైన ాడు ~ 
అ న్ ాల త ిన ాడ లోక ే ము ి ి ో తుంద ,  ఇ ే జర ి◌ి ే
మనంద ి పుణయ్ఫల సంబరప ి ారు. రుకిమ్ణీ ే అమమ్ ా ి
ార్ థ్స
ి త్ ూ.... 
 
ఉ: న మ్ ా మనంబున స ాతనులైన యుమా మహే లన్ 
ముమ్ బు ాణ దంపతుల ేలు భ ◌ి◌ంతు గదమమ్ ేటి  ె
దద్ మమ్ దయాంబు ా గదమమ్ హ ిం బ జేయుమమమ్ న్ 
న మ్న ి ెనన్డును
ా క ాశము లేదు గదమమ్ ాశవ్ ీ 
 
నన్టి తరమువరకూ ెలుగు ాట క ెన్ ిలల్లు భకిత్
ాతప్ ాయ్ల ో ాడుకునన్ పదయ్ ి. ఇందులో ఉనన్ వ శకిత్ ఆ భకిత్.
మహేశవ్రు అ ధ్ాం ి ైన మహేశవ్ ి దయా జల ి ~ కలాయ్ణ సం ి ద్ క
ి ి
ేవ ి. ఆ చలల్ త ల్ కి రుకిమ్ణి పర్ ేయ్కము ా పర్ణ ల్ న ి. ఇందులో
అమమ్ను అమమ్ అమమ్ అ ఐదు ారుల్ సం ో ించడము ఈ ప ాయ్ కి
ఇంత ార్చురయ్ము ావ ా కి పర్ ాన కారణము. అకక్డ బార్హమ్ణ
దంపతులు ాలా సం ోషము ో రుకిమ్ణికి ాలు కల ాల
ఆ రవ్ ిం ారు. ఆ తరు ాత రుకిమ్ణీ ే మౌనము ా గు ినుం ీ ెలల్
ెలల్ ా బయలు ే ిం ి ర్కృషు
ణ్ ాకకై ీ ించుచూ.... 
 
మ:  అ లాలక బూరణ్ చందర్ ముఖి ేణా ిం బర్ ా ాధరం 
గల కం ిన్ నవ చప్లల్ ాంఘిర్యుగళన్ గం ేభకుంభసత్ ం 
బు న ోర్ణి ేందర్ యాన నరుణాం ోజాత హసత్ న్ మహో  
తప్లగం ిన్ మృగ ాజ మధయ్ గ ర్ాం ాతుమ్లైరందరున్ 
 
అలా ెమమ్ ి ా రుకిమ్ణీ ే నడుసుత్ంటే ఆ ె ర హి కాక
ఇంకేమనుకుంటారు?  ార్ంతులై ారట ~ అంటే అకక్డునన్ ా ి
మనసుస్లే ెద ి ో ాయనన్ మాట! ముందు ా ికి తు ెమ్ద
ెకక్ల వంటి కురులు క ిం ాయట! ఆ తరు ాత చందర్ ంబమువంటి
ముఖము క ిం ందట! ంక కనున్లు ~ పగ ాల ెద ~ కలకంఠం
~  ాదపలల్ ాలు ~  కుచకుం ాలు ... ఇ ాయ్దులు ...ఏ టీ కర్మము?  
ఇకక్ ే ో త ామాతుయ్ల రచ ా పర్ భ ~  ా ిం న ఔ తయ్ము
ప ాకాషట్ నందుకుం ి. చూ ే ారు  ార్ంతులు ~ మ ెద ిన ారు ~ 
ఉ ామ్దము ము ి ిన ారు. ఆ జగ ోమ్హి దు ిన్ ీకష్య్ ౌంద ాయ్ న్ ఒక.
కర్మములో చూడగలుగు ా ా? ఈ దృ ట్ ి ఉం ి కనుక ే ో తన ెండు
ా ార్య ప ాలు పర్ ిం నడు ~ ఆ ె ర హి అ ,   ారు
ార్ంతతుమ్లు అ . 
 
అకక్డ ే ిన ాజపుంగవులు ఆ ెను చూ పరవ ం ో ా ~ 
ఆ ె కీగ
ర్ ంటి చూపుల ో అంద ి కలయచూసూ
త్ ...జగ ోమ్హ ాకారు ైన
ర్కృషు
ణ్ చూ ం ి. అపుప్డు ఆ సుంద ి కాము బాణా కి లోన య్
ావ్ ా ి ర ా న్ ఎకక్బో ం ి. ావ్ ారు ఆ సుంద ి చూ
ఆ ెను ే పటుట్కు తన రథమునందు ేరుచ్కు ాన్డు అకక్డునన్
ారందరూ చూసూ
త్ ఉండ ా. ావ్ ారు తన శంఖా న్ పూ ించుచూ
ావ్రకానగరమారగ్ మున ా ి ో ా ెను. అపుప్డు అకక్డ ఉనన్
భటులు,   ాజా ి ా లు ెంటా ి లువమ కేకలు ేసత్ ుండ ా ~ ఆ
సుంద ి భయపడుచూ ిగగ్ ు ో ర్కృషు
ణ్ ముఖా న్ చూడ ా... 
 
క: ొ ెచ్దర ె యదు రులు, వర్ ెచ్ద ి ేన ెలల్ ైరులు ల
ె ుచన్ 
ొ ెచ్దరును ెచ్దరును, జ ెచ్దరును ేడు చూడు జలజా ా ీ 
 
అ ావ్ రుకిమ్ణి ఊర ిం ాడు.~ ర్కృషణ్ బల ాముల ైనయ్ము
ే ిన బాణాలను త ిప్ంచుకుంటూ జ ాసం ాదులు ాలు చూ
... 
ఆ:  బర్దుకవచుచ్ ొడల బార్ణంబులుం ిన, బర్దుకు గ ె ే ారయ్ గలదు. 
బర్ ికి వు ారయ్పటుట్ దయయ్ ెరుంగు, వగవ వలదు ైదయ్! వలదు
వలదు 
 
ఈ శ ీరములో ార్ణములునన్ ో ఎలా ై ా బర్తుకవచుచ్ను ~ బర్ కి
ఉనన్ ో ారయ్ను ొ ందవచుచ్ను ~ ఇపుప్డు వు బర్ కి ే ఉ ాన్వు
ాలు ~  ారయ్  షయము ేవుడ… 
అలా రుకిమ్ ాలు సమా ానప ి ెను ి ి ి ో యారు
జ ాసం ాదులు.. కా రుకిమ్ మాతర్మూ కృషు
ణ్ డలా ాకష్స పదద్ ో తన
ా ాల ె ల్ సుకు ో వడము సహింపక తన ేన ో ర్కృషు
ణ్
ెంటాడుతూ ె ళ్ ఇలా అ ాన్డు ర్కృషు
ణ్ ి ో... 
 
మాస ి ాడ ా మా ాప ొ ో వ;  ే ాటిగల ాడ;  ే ి వంశ; 
ెందు జ మ్ం ;  ెకక్డ బె ి ి ;  ెయయ్ ి నడవ ి;  ెవవ్ ెరుగు 
మానహీనుడ వు; మ ాయ్ద లెరుగవు; మాయ ైకొ మలయ ావు; 
జరూపమున శతృ వహంబు ై బో వు వసు ే డవు ావు;  ా లేదు 
 
కొముమ్ ముమ్ వు గుణరహితుండవు;  డువు;  డువ ే లయకాల 
ఖి ఖా సమాన త ముఖముల గరవ్ ెలల్ ొందు గలహమందు 
 
రుకిమ్ణి ఎతు
త్ కు ో తునన్ ర్కృషు
ణ్ ి అద ం
తూల ాడుతు ాన్డు రుకిమ్ ఈ పదయ్ములో ~ అత గుణా న్ ేరు
ేరున ఎం దుయయ్బడుతు ాన్డు. ైకి చూ ేత్ అ న్ ందలే ~ రుకిమ్
ందలు తపప్ అ నందనలు ే ే ా ా మ ి? ఒక దుషట్ ాతర్ షట్
రకష్కుణిణ్ ె ామ ా డుతూ ఉంటే ~  ో తన ఈ పదయ్ములో ~ ఆ
దుషుట్ ికి ె యకుం ా ే ా ి ాడు ోట పరతతత్ రహ ాయ్లను
ప కిం ాడు. ఏమ ాన్ ే టి?  
రుకిమ్కి స ి ాడు కాదట కృషు
ణ్ డు! జ ే క ా ~ కృషు
ణ్ డు అంద ికీ
అ తుడు ~  అతడు ఏ ాటి గల ాడు? ములోల్కాలు అత ే క ా! ఆ
ి ి ే అత ి క ా!   ఏ ి వంశం?   షు
ణ్ మూ త్ క
ి ి ఒక వంశమంటూ
ఉంటుం ా!  ఎందు జ మ్ం ? అత కి జనమ్ అంటూ లే ే!  ఎకక్డ
ె ి ?  ెరుగుట రుగుట నరులకే క ా! ా ాయణు కెకక్ ి ి!  
ఎయయ్ ి నడవ ి? న ి ిం ే ా నడవడు ఎవ ెరుగును!  
మానహీనుడవు? అశ ీరు కి, ఆతమ్ థ్ త
ి ు కి మానపర్సకిత్ ఏ ి! 
మ ాయ్ద లెరుగవు? అవును అనంతుడు అతడు, ఆయ ే మనకు
మ ాయ్దలు ేరుప్ ాడు క ా! అనంతుడతడు!  మాయ ైకొ ా
మలయ ావు? సరవ్మూ ఆత మా ే క ా!   జరూపమున
శతృ వహంబు ై బో వు? అ న్ రూ ాలు అత ే క ా! 
 వసు ేవుడవు కావు?   జ ే! ఒకక్ వసుధకే కాదు, చతురద్శ
భువ ాలకే అ ీశవ్రుడు!  ా లేదు? అవును ర్ కర్ము కి కర్మము ో
తత్ ము లేదు క ా! గుణ రహుతుండవు? అవును, గుణతర్యము
వకోటికి,  గుణా తు కేటికి! 
 
ఇలా ైన ందలు ా క ిం ా, లోన సుథ్ ాచుకునన్ పదద్ .
అలంకా ాలలో ాయ్జ సుథ్ . 
 
ఇలా ం ా ోపణ రుకిమ్ ేయ ా,  ర్కృషు
ణ్ డు నవువ్చూ ఒకక్ బాణము ో
రుకిమ్ లుల్ను ి అత శ ీ ాన శరములను ాటి ాడు. ఎ ి
శ ాల ో అత ర ా ావ్లను కూలెచ్ను~  ార ి చం ి ాడు. రుకిమ్
సుకునన్ ధనుసుస్లనూ,   లములనూ త ిత ాలనూ
ఖం ిం ాడు కృషు
ణ్ డు. రుకిమ్ అంతటి ో ఆగక క త్ ేబూ ఎగుర ా
ణ్ డు అత
ర్కృషు క త్ కవ ా న్ నుగుగ్ నుగుగ్ ే ి ఒక ఖ గ్ ా న్ ేబటిట్
జ ిం ా రసుస్ ఖం ించుటకు ిదద్పడుతుండ ా రుకిమ్ణి 
అడడ్ ము వ చ్ ావ్ ా ాల ై ప ి.... 
 
నున్ శవ్ర ేవ ేవు రణ్ ంపగలేక  
సనున్ ామర కీ త్ ి ో త సరవ్ లోక శరణయ్ మా 
యనన్ ాతడు ేడు ే ె మ ప ాధము డ
ె న్ 
ననున్ మనన్న ే ికావు మ ాథ ాథ దయా ీ 
 
కలల్ లేద నన్ ంచుట ాదు వలల్ భ ాత న్ 
బర్లల్దుం ెగ ే యు ాగయ్వంతుల ై త్ ే 
మలుల్డ ెయ్ ముముందు ీశవ్రుడంచు ితులైన మా 
త ల్ దండుర్లు పుతర్ ోకము ా చ్ కుక్దు ీశవ్ ా 
 
పర్భూ! వు ేవ ేవుడ ైన ర్మ ాన్ ాయణుడ
ెలుసుకొనలేక మా అనన్ డ
ె ేడు అప ా ా న్ ే ి ాడు. ా
ి అనుగర్హము ో మా అనన్ను కష్ ంపుడు ర ింపుడు. మా అనన్
దుషుట్ ే. రు అలుల్ ై ార ా త ల్ దండుర్లు ఎం ో సంబర 
పడుతు ాన్రు ~ మా అనన్ను చం ి ే ారు పుతర్ ోకా కి
కు ో ారు ~ దయ ో మా అనన్ను ి ెటట్ ుమా ావ్ ? 
అపుప్డు రుకిమ్ణి మాట ~ బా ా! రముమ్ అ రుకిమ్ పటిట్
బం ిం గడడ్ మును,  ాలనూ, తల ోజాలనూ అక్… 
అలా రుకిమ్ణి సమా ానపర న తరు ాత, రుకిమ్ బల ాము
హి ోకుత్ల ే ాసత్ వమును గర్హిం ,  తనకు క ిన రూప థ్ ి కి
వగచుచూ ~  ర్కృషు
ణ్ జ ం న తరు ాత ే ేను కుం ిన నగరములో
కాలు ెడు ాను ~ అ పర్ న ే ి నగ ా కి బయట ే ఉం ి ో
ాడు. 
 
ా వ లోచనుడు హ ి,  ాజసమూహముల ె ాజస పప్న్ 
ా త యగు తన పు ికి ,  ాజానన ె ెచ్ బంధు ా ను ంపన్ 
 
ర్కృషు
ణ్ డు ైభ ో ేతము ా రుకిమ్ణి సుకు చకక్ ా
అలంకృత ైయునన్ ావ్రకానగ ా కి వ చ్ ాడు ~ బంధు తుర్ల
పర్శంసలనందుకుంటూ. 
 
 
 
 
ధృవకీ త్ న్
ి హ ి ెం ిల్ యా ె జ ే ో ిణిన్ మాన ై 
భవ ాం రయ్ ిణిన్ ఖిల సంప ాక్ ిణిన్ ాధు బాం 
ధవ స ాక్ ిణి బుణయ్ ా ిణి మ ా ిదర్ సం ిణిన్ 
సు భూ ాంబర ా ిణిన్ గుణవ చూ ామణిన్ రుకిమ్ణిన్ 
 
ఆ భ ేళ ర్కృషు
ణ్ డు గుణవతులలో ేలుబం అ న
రుకిమ్ణి ెం ిల్ ేసుకు ాన్డు. అంతయ్ ార్సల ొ ంతర ో
ో త ామాతుయ్డు ే ిన కావయ్ ాన ి.  
అతడు హ ి ~ ఆ ె ే ో ిణి. ఈ జనమ్లో ే కాదు అత
హృదయా న్ హ ిం న ి ~ ఆ ా ే సంప ాక్ ిణి ా, ఇం ి ా సుంద ి ా
అత ేపటిట్న ా ే. ఆ దంపతులే ఈ దంపతులు.~ ఆ ాటి ీర ాగర
ర ము లో జ ి ిం ి. రుకిమ్ణీ కృషు
ణ్ ల కలాయ్ణము అఖిల భువన
కలాయ్ణము. 
 
సతులుం ారును బౌరులు హితమ ా కలు ె చ్ చ్ ి కరుణో 
నన్త వ ధ్ ష
ి ణ్ ులకును మా,  త ో షు
ణ్ లకు రుకిమ్ణీ కృషు
ణ్ లకున్ 
 
కృ ా వ్తులై ఖాయ్ వహిం న ారునూ, మహో నన్త
ేజోమూరుత్లునూ అ న రుకిమ్ణీకృషు
ణ్ లకు ా ి ాహ మహో తస్వ
సందరభ్మున ఏ ెం న ౌరులు దంపతులు ా ఆ మ్యత ో
కానుకలను సమ ిప్ం ారు. 
 
హ ి ా ెరగున రుకిమ్ణి, నరుదుగ ొ వ చ్ ెం ిల్ యాడుట దు 
షక్ర కృతయ్మనుచు ెరగం ి ి ా లు ాజసతులు ికుక్ల ల
ె ల్ న్ 
 
అనఘ యా ిల ిమ్ ైన రుకిమ్ణి ోడ ర్డ
ీ సలుపుచునన్ కృషు
ణ్  
పటట్ ణంబులో పర్జలులల్ ి ల్ ి,  ీర్తులగుచు ముకత్ తులగుచు 
 
కువలయ ర ా తతప్ర! కువలయ దళ లవరణ్ కోమల ే ! 
కువలయ ాథ ోమణి! కువలయ జన నుత మల గుణ సంఘా ా! 
 
ేర ిజ భ హ త్ ా! సరవ్ లోక పర్హ త్ ా! రుపమ భ మూ త్ !ీ రమ్ల
రూఢకీ త్  ీ
పరహృదయ ా ీ! భకత్ లోకోపకా ీ! గురుబుధజన ో ీ!
ర ై ేయ ో ీ, 
 
ఈ కలాయ్ణా కి ెకుక్మం ి ా లు, మ ా లు, కేకయ ా , 
కురునృప , సృంజయపర్భువు, యాద ేందుర్లు,  ధరభ్ ే ా ిపతులూ, 
కుం ో డూ వ చ్ ారు. కృషు
ణ్ డు ఈ ధము ా ెం ిల్ యాడుట ఒక
అపూరవ్ ైన షయము అ పర్శం ిం ారు. 
క ీందుర్డు ప ీ ినమ్ ా ా నకు రుకిమ్ణీ కృషు
ణ్ ల కలాయ్ణ
కథను ఇలా ిం ెను.  
 
ే ా! వు ఈ భూమండలమును ర ించుటలో రతుడవు ~ నలల్
కలువ ేకులవలె ేహము కోమలము ~  లవరణ్ ో తము ~ అ
ే ోళళ్ కొ యాడుచుందురు. 
 
ావ్ ! కరములు కమలములవలె మ ోహరములు ~  వు
సకల లోకముల యందునూ ఖాయ్తుడవు. రూప ైభవములు
రుపమానములు. కీ త్ ప
ి ర్ షట్ లు సవ్చచ్ములు ~  ర ిత్ రములైన .
ేరు నన్ంతమాతర్ ే శతృవుల హృదయాలు హడలెతత్ ుచుండును.
భకుత్ల గ ేమాలు అరయుటలో ాటిలే ాడవు. దరశ్నమున
అందుర్నూ సం ో ిసత్ ు ాన్రు. లోకకంటకులైన ాకష్సులను రూమ్ ం , 
ాధుజనులను ర ిం ధరమ్మును ఉదద్ ిం న పరమాతుమ్డవు వు ~ 
అ కొ యా ి ారు ఆ కలాయ్ణా కి వ చ్న ౌరులందరూ. 
 
ఇంతటి ో ో త ామాతుయ్ల ర్మనమ్ ాగవతములో దశమ
సక్ందము లో రుకిమ్ణీ కృషు
ణ్ ల కలాయ్ణ ఘటట్ ప ాయ్ల,   వరణల
ాయ్ఖయ్లు సమాపత్ ము. భం భూయాత్. 
 
ా ద ాయ ధమ్హే ాసు ే ాయ ీమహీ 
త ోన్ కృషణ్ పర్ ోదయాత్ 
 
*** 

You might also like