You are on page 1of 1

హృద్రో గ – కామిలల చికిత్స

ఋషి బ్రహ్మ , దేవత – సూర్యుడు, హరిమా , హృద్రో గము, ఛందస్సు-అనుష్టు ప్ మంత్రములు

వినియోగం హృద్రో గ కామిలల చికిత్సలో దీనికి వినియోగం

మంత్రము

అను సూర్య ముదయతాం హృద్ద్యోతో హరిమాచతే

గో రోహితస్య వర్ణేన తేన త్వా పరి దధ్మసి 1

అనువాదం

ఓ రోగీ, నీ హృద్రో గము , నీ కామిలా రోగము(కామెర్లు ) సూర్యునివైపు ఉత్ర్కమించు గాక. లోహిత వర్ణంతో నిన్ను

కప్పివేస్తు న్నాను.

You might also like