You are on page 1of 7

ANNIEBESANT COLLEGE OF EDUCATION

PONNEKAL(V), KHAMMAM (DIST)


SUMMATIVE ASSESSMENT 2019
Student name: Name of the trainee:

Student Roll.no: Roll no of trainee:

Subject : class:

School name : Marks:

Time: secured marks:

విథ్యాప్రమాణా సమస కారణాలు వ్యక్త పరచట అనుసంధాన దృశ్యీకరణ ముత్త


లు ్యా చెప్పుట ం ం - ం
పాతినిద్య
సాధస -నిరుపణ
పరచటం
లు
చేయుట
Marks 20 10 7 8 5 50
Marks
secured
Grade

సమస్యా సాథన :- 1X10=10M

1) యాదయ్య తన కుటుంబ అవసరాల నిమిత్త ం 5120/-లను 12 ½ % వడ్డీ తో

సంవత్సరమునకు ఒకసారి వడ్డి లెక్క కట్టు చొప్పున అప్పుతెచ్చుకొనెను.

2 సంవత్సరాల 9 నెలలు తరువాత అతను అప్పు తీర్చుటకు ఎంత సొ మ్ము

చెల్లి ంచవలెను. అతను చెల్లి ంచిన వడ్డి ఎంత ?


2. కింది స్వల్ప పశ్నలకు సమాధానాలు వాయండి? 2X5=10M

6000 ని ఏ కనిష్ట సంఖ్య చే భాగించిన పరిపూర్ణ వర్గ ం అగును?

3. 2560 ని ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన వచ్చు లబ్ద ము సంపూర్ణ ఘనము అగును?

కారణాలు చెప్పుట- నిరూపణలు చేయుట :- 1X10=10M


4. ఒక చతురఁస పొ లం వైశాల్యం 5184 మి^2 చతురఁసపు చుట్టు కొలతకు సమాన

చుట్టు కొలత గల దీర్ఘచతూరఁసం కలదు. దీర్ఘచతురఁసం యెక్క పొ డవు, వెడల్పునకు

రెట్టింపైన దీర్ఘ చతురఁసం వైశాల్యం ఎంత ?

వ్యక్త పరచటం :- 1X5=5M

5. నీలిమ బట్ట లు కొనుటకు ఒక దుకాణమునకు వెళ్ళినది. ఆమె ఎంచుకున్నదుస్తు ల

పకటన వెల 1000 . దుకాణాదారు ముదట 20 తరువాత 5 రుసుము ఇచ్చెను. ఐన

ఆమెకు ముతము మీద ఎంత శాతము రునుము లబించినదొ కనుగొనండి


కింది అతి స్వల్ప పశ్నలకు సమాధానాలు వాయండి
2X1=2M

6. ఒక జత బూట్లు 450 దానిపై 6 ఆమ్మకపు పన్ను విధించిన కట్ట వలసిన బిల్లు ఎంత?

7. 2500/- లను 12 వడ్డి రేటున 3 సంవత్స రాల వడ్డికి తిసుకొనిన , దానిపై వడ్డిని,

3 సంవత్సరాల చివర కట్ట వలసిన ముత్త ము కనుగొనుము ?

అనుసంధానం:- 1X5=5M
8. మాలిక్ 2 టెబుళ్శను ఒకోక్కటి 3000/- లకు అమ్మెను. ఒక టెబుల్ పై 20% లాభం,

మరియు క దానిపై 20% నష్ట ము వచ్చిన ముత్త ము మీద అతనికి లాభమా? నష్ట మా?

ఎంత శాతము ?

కింది అతిస్వల్ప పశ్నలకు సమాధానాలు వాయండి :- 3X1=3M

9. ఒక ఫ్యాను ప్రకటన వెల 1600/- దానిపై 6% డిస్కంట్ ఇచిన దాని అమ్మకం వెల ఎంత?

10. 5: 8 మరియు 3:7 ల నష్పత్తి 45:X అయిన X విలువ ఎంత?


11. MISSISSIPPI ఆనె పదంలోని ఆచ్చుల సంఖ్యకు హల్లు ల సంఖ్యకు నిష్పత్తి కనుగొని

దానిని కనిష్ట పదాలలో తెలపండి ?

దృశ్యీకరణ – పాతినిద్య పరచటం:- 10X1/2=5M

12 బిహుళ నిష్పత్తి అనగా నేమి?

13. రహిమ్ ఒక సైకిల్ ను 1600/- లకి కొని తరువాత సంవత్సరము 1400/- లకు అమ్మిన

అది లాభమా ?నష్ట మా?

14. చక్రవడ్డికి సూత్రము


15. సాధారణ వడ్డికి సూత్రము

16. VAT అనగా నేమి?

17. G S T అనగా నేమి?

18. DISCOUNT అనగా నేమి?

19. చక్రవడ్డి సూత్రము ఏఏ సంధర్భాలలో ఉపయీగిస్తా రు?

20 .2 3 మరియు 3 4 ల బహూళ నిష్పత్తి ఎంత?

21, ఒక కార్యాలయంలో స్మిత మరియు కాజల్ రోజుకు 6 గంటలు మరియు 8 గంటలు

పనిచేసన
ి వారి పని గంటల నిష్పత్తి ని కనుగొనుము?

You might also like