You are on page 1of 5

II మనవి ఆలకించరాదటే II

Episode -1 ( The PROLOGUE )


28th JUNE 2016

కాలేజ్ చివరి రొజు,

ప్రదీపిక, ఇంకా మనం కలవడం కుదరదు ఏమో , ఈ కాలేజ్ తో మన 4 ఇయర్స్ రిలేషన్ ఈరోజు తో ఎలా
అయిపో తుందో , మన రిలేషన్ కూడా అలానే అయిపొ యింది అనుకుంటున్నా. నీకు ప్లేస్మెంట్ లో జాబ్
వచ్చేసింది.నేను ఏమో అమ్మతో పాటు US వెళ్లి పో తున్నా.నువ్వు నాతో అక్కడికి రాలేవు,నేను నీతో ఇక్కడ
ఉండలేను.Better we will take a leave here,Thanks for all the memories.GOOD BYE..!!!!

- Aravind MY EX

15th DEC 2016

పద్దు ,మీ నాన్న ఫైనల్ నోటీసు పంపించాడు డివోర్స్ కి ,ఇంకా నీ ఇష్ట ం నువ్వు ఎవరి దగ్గ ర ఉండాలంటే వాళ్ళ దగ్గ ర
ఉండొ చ్చు….!!!!!

- అమ్మ

9th APRIL 2017

ప్రదీపిక,How many times I have to tell you to complete the work with in time, నీ వల్ల పై వాళ్ళ ఫ్రస్టేషన్ అంత
నా మీద చూపిస్తు న్నారు,,కాలేజ్ అవకముందే ఈజీగా జాబ్ వస్తే ఇలానే ఉంటుంది,కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు,
ఛా..,Its my Last warning …..!!!!!

- My Boss

నా లైఫ్ అంతా అవుట్ డేట్ ఐన “ C “ ప్రో గ్రా మ్ లాగ అయిపో యింది .నా రోజు అంతా ఆఫీస్ లో మొదలై ,నా రూమ్
లో ఎండ్ అయి ఒక నెవెర్ ఎండింగ్ లూప్ లో తిరుగుతూ ఉంది.ఇంకా " నా ప్రపంచం అంతా HTML QUOTES మధ్యలో
ఏకాకి లాగ మిగిలిపో యింది ".

నేను సంతోషంగా ఉండటానికి ఒక కారణం వెతికితే ,బాధపడటానికి ఇలా వంద కారణాలు చూపిస్తు ంది నా జీవితం

ఇంకా అన్ని కలిపితే డిప్రెషన్.


అస్త వ్యస్త మైన ఆలోచనలు మనసు ని ,మెదడు ని అష్ట దిగ్బంధనం చేస్తూ ఉంటే,అనుక్షణం అంతె లేని ,లోతే తెలియని
బావిలో పడుతున్నట్టు ఉంటే, నా మదిలో మెదిలే ప్రతి ఆలోచన ఒక యుద్ధ ం లాగ అనిపిస్తూ ఉంది,కానీ అలాంటి
యుద్దా లు లక్షలు. వీటన్నిటి మధ్యలో నాకు ఎపుడు తోడుగా ఉండేవి నా ఏకాంతం ,నా కన్నీళ్లు మాత్రమే.

నేను ఇంకా ఈ యుద్ధ ం లో గెలుస్తా ను అని నమ్మకం లేదు ,బ్రతకాలని ఆశ లేదు ,కానీ చావాలంటే ధైర్యం లేదు,అది
నేను పుట్టిన రోజున..

“ I WISH YOU A VERY SAD SAD BIRTHDAY TO ME “

- నేను

అని డైరీ రాయడం పక్కన పెట్టేసి పడుకుందాం అని అనుకుంటూ ఉండగా, తన ఫ్రెండ్ శ్రా వ్య నుండి కాల్ వస్తు ంది.

" ఏమే,బర్త్ డే రోజు బయటికి రమ్మన్నా రాలేదు ,మేము ఇంకా ఏం చెప్పిన వినే సిట్యుయేషన్ లో నువ్వు లేవు,ఇంకా
లాస్ట్ ఆప్ష న్ గా తెలిసిన వాళ్ళ తో ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ దగ్గ ర అపాయింట్మెంట్ తీసుకున్న ,US రిటర్న్డ్ ,నా మాట
విని రేపు వెళ్లి ఒక సారి కలవు ,ఈ ఒక్కసారి నా మాట విను " అని బ్రతిమిలాడటం తో ఇంక ఇష్ట ం లేకున్నా కలుద్దా ం
అని అనుకుని అలానే ఆలోచిస్తూ పడుకుంటుంది.

*************

మరుసటి రోజు ..హాస్పిటల్

మానిటర్ లో ఎవరిదో పేషెంట్ బ్రెయిన్ స్కాన్ చూస్తూ సడన్ గా తనని చూసి ,ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంది
అని అనుకుని ఆలోచిస్తూ తను దగ్గ రికి రాగానే కూర్చోమంటుంది డాక్టర్.

చెప్పమ్మా ఏంటి ప్రా బ్ల మ్..?

ఇష్ట ం లేకుండా " నా ఫ్రెండ్ చెప్పే ఉంటది కదా " అని తల కిందికి దించుకుని కూర్చుంటుంది.

ప్రా బ్ల మ్ నీది కదా ?? తనది కాదు కదా ..?

నా ప్రా బ్ల ం ఏంటో నాకే తెలియట్లేదు ,ఏదైనా ఫిజికల్ ప్రా బ్ల ం అయితే ఎదో ఒక మందులు ఉండేవి ,కానీ ఇది నా మెంటల్
ప్రా బ్ల మ్.

పర్లేదు నీకు ఏం అనిపిస్తే అది చెప్పు ...!


హార్ట్ ఎటాక్ అంటారు కదా ,అలా థాట్ ఎటాక్ నాది ,ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ అంతా అసలు ఫో కస్
ఉండట్లేదు, మీ భాషలో చెప్పాలంటే “ డిప్రెషన్ “ అని చిరాకు తో అంటుంది ప్రదీపిక.

ఏవి ఐన సీరియస్ లాస్ కానీ ,హెల్త్ ఇష్యూస్ కానీ ,అమ్మ నాన్న తో ప్రా బ్ల మ్ కానీ ,బ్రేకప్ కానీ అలాంటివి ఏం ఐన
జరిగాయా రీసెంట్ గా ???

అమ్మ ఉంది ,నాన్న ఉన్నాడు ,కానీ అమ్మానాన్న నే లేరు ,కలిసి లేరు ,మనుషుల్ని నమ్మాలంటేనే భయం
వేస్తు ంది,ఒకడు ఏమో మోసం చేసి వెళ్ళిపో తాడు, కన్న తల్లితండ్రు లు డివోర్స్ తీసుకుని నన్ను పంచుకుందాం
అనుకున్నారు ,ఇంకా ఆఫీస్ లో బాస్ ,వాడి పవర్ చూసుకుని పొ గరు ,రెసిషన్ కదా ఈ జాబ్ వదిలి ఎక్కడికి వదిలి
వెళ్ళలేదు అని ధైర్యం.అసలు లైఫ్ లో పాజిటివ్ గా ఆలోచిద్దా ం అంటే ఒక థాట్ కూడా లేదు ,రేపు అంటేనే భయం
వేస్తు ంది.నా ఆలోచనలన్నీ నాకు శతృవులు లాగ అయిపో యాయి.వెలుతురూ అంటే భయం,సరిగ్గా నిద్ర పట్ట దు,ఒంటరి
తనం ,చికాకు,నాకు తెల్సిన సర్కిల్ లో నా ఫ్రెండ్స్ అందరు చాల హ్యాపీ గ ఉంటున్నారు.వాట్సాప్ లో వాళ్ళ స్టో రీ లు
,ఫేస్బుక్ లో వాళ్ళ పో స్ట్స్ చూసి చిరాకు ఎందుకు నా లైఫ్ ఇలా అయిపో యింది అని.బ్రెయిన్ అంతా చిక్కుముడులు
పడ్డ ఇయర్ ఫో న్స్ లాగా,సాల్వ్ చేయని పజిల్ లాగా ఉంటుంది. “ A Deep unexplained sadness which is eating
away my life and making me to literally jump out of this window”…. అంటూ విండో సైడ్ చూస్తు ంది.

స్టా ప్ ఇట్ ,అసలు మీ జనరేషన్ తో ఇదే ప్రా బ్ల ం ,లైఫ్ లో కొన్ని ప్రా బ్ల మ్స్ వస్తే చాలు స్ట్రెస్ ,డిప్రెషన్ అని ఏవేవో
ఊహించుకుంటారు.అసలు ఫైట్ చేద్దా ం అన్న ఆలోచన కూడా ఉండదు.దేవుడు ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు.లైఫ్ ఈజ్
సో బ్యూటిఫుల్ ,కానీ దాన్ని ఎలా ఆస్వాదించాలో మీకు తెలియదు అని కోపంగా చూసినట్టు అంటుంది డాక్టర్.

" ఆస్త మా ఉన్నోడి దగ్గ రికి వెళ్లి ,నీ చుట్టూ అంతా గాలి ఉంది కదా నీకు ఆస్త మా ఎందుకు ఉంది అని ఎవరు ఐన
అడుగుతారా " అని మనసులో అనుకుంటుంది డాక్టర్ కి వినపడకుండా.

సరే లే వర్రీ అవ్వకు , ఇంకో 2,3 సెషన్స్ ఉంటాయి ,అపాయింట్మెంట్ తీసుకో, అంటూ తన ఫో న్ తీస్కొని ఎదో నెంబర్ కి
కాల్ చేస్తు ంది

సరే అని చెప్పి వెళ్ళిపో తుంది ప్రదీపక


ి .

***************

ఏంటమ్మా అంతా అర్జెంటుగా రమ్మన్నావ్ హాస్పిటల్ కి ..?

అరవింద్ ...ఈ ఫైల్ ఒక్కసారి చూడు ....


ఫైల్ మీద ప్రదీపక
ి అని పేరు చూసి షాక్ అవుతూ ఎవరు అమ్మ ,ఏం ఐంది అని ఆశ్చర్యం తో అడుగుతాడు.?

2 ఇయర్స్ క్రితం నువ్వు వద్దు అని చెప్పిన అమ్మాయి ,నువ్వు వదిలేసినా ప్రేమ… ప్రదీపక
ి .

ఫైల్ చూస్తూ , ఏది ఐన సీరియస్ ప్రా బ్ల ం ఆ అమ్మ .?

క్లినికల్ డిప్రెషన్ రా ,అలా అని తాను ఏం మొత్త ం డిప్రెస్డ్ కాదు కానీ లైఫ్ లో సిరీస్ అఫ్ ఇన్సిడెంట్స్ ఒకే సారి తనకి
అపో జిట్ గా జరిగే సరికి తను డిప్రెషన్ అనుకుంటూ ఉంది .

తగ్గు తుంది అంటావా అమ్మ ..?

తాను మైండ్ లో గట్టిగ ఫిక్స్ ఐంది రా ,మేము ఏం చేసిన మెకానికల్ గా ఉంటది.తెలిసో ,తెలియకనో తాను ఈ
సిట్యుయేషన్ రావడానికి ఒక కారణం నువ్వే .

అప్పుడు చేసిన దానికి గిల్టీ నే ఇప్పటికి మోస్తూ ఉన్నాను, ఇంకా దీనికి కారణం నేను అంటే లైఫ్ లాంగ్ నన్ను నేను
క్షమించుకోలేను అమ్మ ....!!!!

మరి ఏం చేద్దా ం అనుకుంటున్నావు రా ..? నీకు ఉన్నదే కొద్దీ టైం ,నువ్వు ఏం చేస్తా వు రా వెళ్లి ?

నేను మళ్ళి తన లైఫ్ లోకి వెళ్తా ను అమ్మ ,నేను అపుడు తనను వద్దు అనుకున్నది తాను అంటే ప్రేమ లేక కాదు ,
తనని కంప్యూజ్ చేయడం ఇష్ట ం లేక ,ఇప్పుడు మళ్ళి తన లైఫ్ లోకి వెళ్తా ను అమ్మ ,ఈసారి తన ప్రేమ కోసం కాదు ,
తన కోసం అంటూ మొబైల్ లో " జ్ఞా పక o " అని పేరు తో సేవ్ చేసి ఉన్న నెంబర్ కి కాల్ చేస్తా డు .

" మీరు డయల్ చేస్తు న్న నెంబర్ ప్రస్తు తం పనిచేయుట లేదు ,తిరిగి మరల ప్రయత్నించండి "

" మీరు డయల్ చేస్తు న్న నెంబర్ ప్రస్తు తం పనిచేయుట లేదు ,తిరిగి మరల ప్రయత్నించండి "

*****************

You might also like