You are on page 1of 1

మహారాజశ్రీ గౌరవనీయుల ైన ప్రకాశం జిలలా

తాళ్ళూరు మండలం దేవదాయ ధరాాదాయ శాఖ

కారయనిరాాహనాధికారి వారి దివయ

సుముఖమునకు –

అయలయ :-

ప్రకాశం జిలలా తాళ్ళూరు మండలం లకకవరం గాీమములో వంచేసయ


ి ునన

1. శ్రీ చెననమలలాశార స్ాామి అరచకులు :- నడంప్ల్లా స్ాంబసదాశివ ప్రస్ాదరావు S/O జాలయయ

2. శ్రీ వీరభదర స్ాామి అరచకులు : - నడంప్ల్లా కామేశారరావు S/O N. SSS ప్రస్ాదరావు

3. శ్రీరామల్లంగేశార స్ాామి అరచకులు :- నడంప్ల్లా వాసుదేవర రావు S/O N. SSS ప్రస్ాదరావు

వంశపారంప్రయ అరచకులు వారసుకునన విననప్ం

పై కనప్రచిన 3 దేవస్ాానములకూ స్ాామివారా కు నిత్యనైవదయధూప్, దీప్కారయకీమము

జరుప్ుచునానము. 1985 సం|| ములో దేవాదాయ శాఖవారు మల ఆధీనములో ఉనన శాామి

వారా , భూములు స్ాాధీన ప్రచుకుననరు. మల అరచకులకు శ్రీ రాంల్లంగేశార స్ాామి సరేా

నంబరు 338 నాగంబొ ట్ా పాల ం ఇలలకా భూమి ఎ.5-00 లు ఇచిచ యుననరు ప్రసు ుత్ం ఈ భూపై

వచుచ ఆదాయం మల కుట్ ంబ పో షణలకు చాల త్కుకవ. పై కనప్రిచిన భూమి దేవాదాయ

శాఖవారుా శాాధీనప్రుచుకొని మల అరచక వృత్తు పో షణకు ఒకొకకకరికి ప్దివల రూ పాయలు

జీత్ం, ప్డత్రం ఇవావలసినదిగా కామందులవారిని కోరుచునానము. కనుక

మలయందుదయయుంచి ఈ దరఖలసుు ప్రిశ్రల్లంచి నిత్యప్ూజాకారయకీమములు

నిరాహంచునట్ా గా మల కుట్ ంబ పో షణలు జరుగు నట్ా గా దేవాదాయశాఖ వారు శాశాత్

ఉత్ు రుాలు ఇవావల్లసినదిగా కోరుచునానము.

స్ాక్షులు చిత్త గించకర్త లు

1. N.SSS PRASADA RAO

S.O.M.S.T అరచకులు

2. N. వాసుదేవరావు

3. N. Kameswara Rao

You might also like