You are on page 1of 5

డిజిటల్ కీ ని సులువుగా యాక్టివేట్ చెయ్యడం ఎలా ?

స్టెప్- 1: డిజిటల్ కీ ని యాక్టివేట్ చేయడానికి మొదటగా మీ యొక్క కంప్యూటర్ కు ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి మరియు
కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విండో స్ – 10 మరియు 62- బీట్ ఉండేలా చూసుకోవాలి. మీ కంప్యూటర్ లో ఏ విండో స్ ఆపరేటింగ్
సిస్టమ్ ఉందో ఈ విధంగా తెలుసుకోవచ్చు:
My Computer/This PC > Right Click > Properties:
ఒక వేళ మీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విండో స్ – 10 మరియు 62 బీట్ కానట్ల యితే వెంటనే అందుబాటులో ఉన్న
కంప్యూటర్ వెండర్ వద్ద ఆపరేటింగ్ సిస్టమ్ విండో స్ – 10 మరియు 62- బీట్ ఇంస్టా ల్ చేసుకొనగలరు.

స్టెప్- 2: గూగుల్ క్రో మ్ బ్రౌ సర్ అడ్రస్ బార్ లో “https://www.java.com/en/download/manual.jsp” టైపు చేసి ఎంటర్ కొట్ట గలరు. ఆ
తరువాత ఆ వెబ్ సైట్ నుండి ఈ క్రింద చూపిన విధంగా “Windows Offline (64-bit)” అనే సాఫ్ట్ వేర్ ను download చేసుకొని ఇంస్టా ల్
చేసుకొనగలరు.
స్టెప్-3: విండో స్ స్టా ర్ట్ మెను ద్వారా లేదా పక్కన ఉన్న Search లో “Configure Java” అని search చేసన
ి ట్ల యితే ఈ క్రింద తెలిపిన
విధంగా “configure java” అనే app
ని సెలెక్ట్ చేసుకొని open చెయ్యగలరు.
Configure Java app ను ఓపెన్ చేసన
ి తరువాత “Java Control Panel” అనే window ఓపెన్ అవుతుంది. అట్టి Window లో “Security”
Tab లో చివరిలో గల “exception site list”లో “Edit Site List…” button ని క్లిక్ చేస్తే “Exception Site List” అనే మరో window open
అవుతుంది. ఆ window లో “Add” బటన్ ని క్లిక్ చేసి location లో “https://mancherial.eoffice.telangana.gov.in” అని టైప్ చేసి
add చేసి అన్ని windows ok చేయగలరు.
స్టెప్ – 4: Google Chrome browser ద్వార eoffice.gov.in అనే వెబ్ సైటు ను ఓపెన్ చేసి Downloads Digital Signer Service లో
Version 4.1 Windows 64 Bit డౌన్ లోడ్ చేసుకొని ఎలాంటి మార్పులు లేకుండా install చేసుకొనగలరు.

You might also like