You are on page 1of 1

తేది:

శ్రీయుత గౌరవనీయులై Adilabad MLA Jogu Ramanna గారికి మా యొక్క హృదయపూర్వక


నమస్కారాలతో
మరియు
శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదిలాబాద్ గారికి నమస్కారములతో,
విషయం: Sadana Laxmi Social Service Organization అను మా యొక్క సంస్థ ని 2020-2021 సం:నకు
Empanel చేయుట గూర్చి .

అయ్యా!

పై విషయం తమతో మనవి చేయునది ఏమనగా Sadana Laxmi Social Service Organization
అను మా సంస్థ ద్వార 2006 సం: నుండి వివిధ జిల్లా ల యందు ఔట్ సో ర్సింగ్ సేవలు అందించుచున్నాము. మా
యొక్క సంస్థ మహిళా సభ్యుల చే నిర్వహించ బడుతున్న స్వచ్చంద సంస్థ మరియు మేము రాజన్న సిరిసిల్ల
జిల్లా స్థా నిక నివాసం గలవారము. 22-06-2020 రోజున Adilabad యందు Empanel కోసం పిలిచిన Tender లో
కూడా పాల్గొ న్నాము.
కావున పై విషయాన్ని గమనించి Sadana Laxmi Social Service Organization అను మా
యొక్క సంస్థ ను adilabad జిల్లా యందు Empanel చేయగలరని , మా యొక్క సంస్థ కి ఒక్క అవకాశం
ఇవ్వగలరని మా యొక్క హృదయపూర్వక మనవి.

కృతజ్ఞ తలతో.......

ఇట్లు
మీ విధేయురాలు

You might also like