You are on page 1of 1

హాసము లేని మోము పరిహాసము లేని వినోదగోష్ఠి

అభ్యాసము లేని విద్య రసభావ వికాసము లేని కావ్యముల్ శ్వాసలేని దేహము ప్రశాంతత లేని తపస్సు

దైవవిశ్వాసము లేని నరజన్మము వ్యర్థమయా!.

You might also like