Reading One

You might also like

You are on page 1of 1

పుట్టి పెరిగింది చెన్నైలో అయినా తెలుగువారి అభిమాన హాస్యనటిగా మారింది విద్యుల్లేఖ రామన్‌.

బెస్ట్
కమెడియన్‌గా ఫీమేల్‌కేటగిరీలో ఆమె నంది అవార్డు ను కూడా సొ ంతం చేసుకుంది. ఇటీవల పేరుకు తగినట్లు గా
లతలా మారి.. త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబో తోంది. తాజాగా ఆమె ఏబీఎన్‌ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు.
కెరియర్‌గురించి, వ్యక్తిగత జీవితం గురించి.. ఇలా ఎన్నో విషయాలను విద్యుల్లేక రామన్‌ఈ చిట్‌చాట్‌లో
తెలియజేశారు.

మీలో ఇంత ఛేంజ్‌కు కారణం?

విద్యుల్లేఖః సంవత్సరంన్నర నుంచి వెయిట్‌లాస్‌జర్నీ చేస్తు న్నాను. సడెన్‌గా చేసింది అయితే కాదు. క్విక్‌
ఎక్సర్‌సైజ్‌లు చేయలేదు. షాట్‌కట్స్ చేయలేదు. చాలా నెమ్మదిగా వన్‌అండ్‌హాప్‌సంవత్సరం నుంచి వెయిట్‌
లాస్‌స్టా ర్‌చేశాను. మహేష్‌బాబుగారి 'మహర్షి' సినిమా చేసేటప్పుడు నా వెయిట్ 86 ఉంది. అంతకు ముందు
ఎక్కువ ఉండవచ్చు  ఏమో గానీ.. నేను ఎప్పుడూ చూసుకోలేదు. నేను లాస్ట్‌గా చూసుకున్న వెయిట్‌86
కేజీలు. మహర్షి సినిమా అప్పుడు చూసుకున్నా. ఆ తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక వేకప్‌కాల్.
అమ్మానాన్న నాకొక డ్రస్ కొనిచ్చారు. ఆ డ్రస్‌20 రోజుల తర్వాత అస్సలు నాకు సరిపో లేదు. అప్పుడు నాకు
షేమ్‌ఫుల్‌ఫీలింగ్‌వచ్చింది. నా వెయిట్‌అంత పెరిగిందా.. అసలు కంట్రో లే లేదా? అనే డిప్రెషన్‌ఫీలింగ్‌
ఏర్పడింది. అప్పుడు నా మనసులో అనుకున్నాను.. విద్యూ.. ఈ రోజు నుంచి హెల్త్ గురించి, వెయిట్‌గురించి
ఫో కస్ చేయాలని. చాలా డెడికేటెడ్‌గా చేయాలని. సో .. అప్పటి నుంచి స్టా ర్ట్ చేశాను. ఫిబవ
్ర రి 2019 లో స్టా ర్ట్
చేస్తే.. ఈరోజు నేను 20 కిలోస్ తగ్గా ను.

You might also like