You are on page 1of 1

అంజలి' సినిమాలోని 'అంజలి అంజలి అంజలి' అనే పాట అందరికీ

గుర్తు ండే ఉంటుంది. మరిచిపో యే పాటా అది. మణిరత్నం దర్శకత్వంలో


మ్యాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటలో బేబీ షామిలి అభినయం
అందరినీ కట్టిపడేస్తు ంది. ఆ పాటని మళ్లీ రీ క్రియేట్‌చేసేందుకు ఇప్పుడు
స్టైలిష్‌స్టా ర్‌ముద్దు ల తనయ అల్లు అర్హ రెడీ అవుతోంది. క్యూట్‌క్యూట్‌
ఎక్స్‌ప్రెషన్స్‌తో అల్లు అర్హ ఈ పాటకి అభినయించబో తున్నట్లు గా
అధికారికంగా తెలిపారు. అల్లు అర్హ మ్యాజిక్‌మూమెంట్స్‌తో రాబో తోన్న
ఈ పాటను శనివారం (నవంబర్‌21)న విడుదల చేయబో తున్నారు.

''అంజలి అంజలి అంజలి.. చిలికే నవ్వుల పువ్వుల జాబిలి..

అంజలి అంజలి అంజలి.. మెరస


ి ే పున్నమి వెన్నెల జాబిలి..'' అని అల్లు
అర్హ ఎలా మురిపిస్తు ందో తెలియాలంటే.. రేపటి వరకు వెయిట్‌చేయక
తప్పదు.

You might also like