You are on page 1of 3

కొరియోగ్రా ఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవా రహస్యంగా రెండో పెళ్లి ని

చేసుకున్నట్లు వార్త లు వినిపిస్తు న్నాయి. రీసెంట్‌గా ప్రభుదేవా తన


బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబో తున్నారంటూ వార్త లు సో షల్
మీడియాలో చక్కర్లు కొట్టా యి. ఈ నేపథ్యంలో లేటస్ట్
ె ‌గా ప్రభుదేవా,
బీహార్‌కు చెందిన పిజియోథెరపిస్ట్ ‌ను సెప్టెంబర్‌లోనే పెళ్లి
చేసుకున్నారట. ప్రభుదేవా దంపతులు ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారట.
గతంలో వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ప్రభుదేవా ఫిజియో
థెరపీ చికిత్స చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫిజియో థెరపిస్ట్ ‌తో
ప్రేమలో పడ్డా రట. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి
చేసుకున్నారంటూ వస్తు న్న వార్త లపై ప్రభుదేవా సంబంధిత వర్గా లేవీ
స్పందించలేదు. అంజలి అంజలి అంజలి.. మెరస
ి ే పున్నమి వెన్నెల
జాబిలి..'' అని అల్లు అర్హ ఎలా మురిపిస్తు ందో తెలియాలంటే.. రేపటి
వరకు వెయిట్‌చేయక తప్పదు. సమీరా రెడ్డి... ఆరేళ్ల క్రితం వరకు హాట్‌
బ్యూటీ. ఇప్పుడు ఇద్ద రు పిల్లల ముద్దు ల తల్లి. అయిదేళ్ల బాబు, ఏడాది
పాపతో సంపూర్ణ మాతృత్వాన్ని ఆస్వాదిస్తో ంది. పిల్లల పెంపకం గురించి,
మాతృత్వ మధురిమల గురించి ఎప్పటికప్పుడు సో షల్‌మీడియా
వేదికగా పంచుకుంటూనే ఉంది. అంతే కాదు.. తన శరీరాకృతిని ట్రో ల్‌
చేసే నెటిజన్ల కు ఎప్పటికప్పుడు గట్టి సమాధానాలు ఇస్తూ నే ఉంది.
తల్ల య్యాక అప్పుడప్పుడు ఆమె పంచుకున్న భావాలన్నీ ఒక్కచోట
చేర్చి అందిస్తు న్నాం...

పిల్లల్లో ఒత్తి డి

స్కూళ్లు తెరవలేదు. రోజంతా పిల్లలు ఇంట్లో నే ఉంటున్నారు. వారికి


కూడా ఈ పరిస్థితి కష్ట ంగానే ఉంటుంది. పిల్లలు కూడా లేనిపో ని
భయాలకు, ఒత్తి ళ్ల కు గురవుతున్నారు. అలాంటి లక్షణాలు
కనిపించగానే తల్లిదండ్రు లు అప్రమత్త మవ్వాలి. భద్రంగా ఉన్నామనే
భావన పిల్లల్లో కలిగించాలి. ఉత్సాహాన్ని నింపాలి. మీరు ఎప్పుడూ
దిగులుతో కనిపిస్తే.. పిల్లలు కూడా మూడీగా తయారవుతారు.

తల్లిగా మారాక కష్టం 

తల్లిగా మారాక కూడా అందంగా కనిపించడం కొందరికే


సాధ్యమవుతుంది. మళ్లీ నేను సన్నగా, అందంగా కనిపించడానికి కాస్త
సమయం పడుతుంది. అయినా నాకిప్పుడు అంత తొందరేమీ లేదు.
ఇప్పుడు అందం గురించి కాదు, బిడ్డ ల గురించే ఆలోచించాలి.

You might also like