You are on page 1of 1

బాలీవుడ్‌భామ దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌హీరోగా వచ్చిన 'లోఫర్'


చిత్రంలో హీరోయిన్‌గా నాజూకు షో కులతో దిశా పటానీ అలరించింది. ఆ
సినిమా తర్వాత టాలీవుడ్‌వైపు తిరిగి చూడని దిశా పటానీ..
బాలీవుడ్‌లో మాత్రం బిజీ బిజీ హీరోయిన్‌గా మారిపో యింది. 'లోఫర్'తోనే
తెరకు పరిచయమైన దిశా పటానీ, ఇప్పుడు బాలీవుడ్‌లో స్టా ర్‌
హీరోయిన్‌గా మారిపో యింది. అయితే హీరోయిన్‌అనే విషయం పక్కన
పెడితే.. ఆమె సో షల్‌మీడియా హాట్‌బాంబ్‌అని కూడా చెప్పుకోవాలి.
ఎందుకంటే హాట్‌హాట్‌ఫొ టోలతో సో షల్‌మీడియాని వేడిక్కించడమే
కాకుండా నెటిజన్ల మతి పో గొట్టేస్తు ంటుంది. ఈ పటానీ భామ ఇటీవల
అతి కురచగా ఉండే టూ పీస్ బికినీ వేసుకొని సూర్యుడినే మరింత
వేడెక్కించేలా ఓ ఫో జు ఇచ్చింది. ప్రస్తు తం ఈ ఫో టో నెట్టింట చిందులు
వేస్తూ .. చూపరులకు సూపర్బ్ కిక్‌ఇస్తో ంది. ప్రస్తు తం 'కెటినా, రాధే'
చిత్రా ల్లో దిశా పటానీ నటిస్తో ంది.

You might also like