You are on page 1of 2

తుంగభద్ర పుష్కరాల్లో భక్తు లు కరోనా నిబంధనలు పాటిస్తూ

పుణ్యస్నానాలు ఆచరించాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రడ


ె ్డి
అన్నారు. శుక్రవారం అలంపూర్‌పుష్కరఘాట్‌వద్ద వేద పండితులు,
పీఠాధిపతుల మంత్రో చ్చరణల మధ్య నదీమ తల్లికి పూజలు నిర్వహించి
పుష్కరాలను ప్రా రంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ
డిసెంబర్‌1 వ తేదీ వరకూ జరిగే ఈ పుష్కరాలకు తరలి వచ్చే భక్తు లు
కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. తెలంగాణ
రాష్ట ం్ర ఏర్పడిన  ర్వాత గోదావరి పుష్కరాలు, భీమా, కృష్ణా పుష్కరాలను
ప్రభుత్వ ఘనంగా నిర్వహించిందన్నారు. 

ప్రభుత్వం కరోనా సమయంలో తుంగభ్రద పుష్కరాలను కోవిడ్‌


నిబంధనలకు అనుగుణంగా,పకడ్బందీగా నిర్వహించేందుకు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ముగ్గు రు మంత్రు లకు బాధ్యతలు అప్పగించిందని
తెలిపారు. తుంగ భద్ర పుష్కరాలకు తక్కువ సమయంలోనే భక్తు లు
పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్ల ను
సకాలంలోపూర్తిచేసినట్టు తెలిపారు. ఆయా పనులు నిర్వహించిన జిల్లా
యంత్రా ంగాన్ని మంత్రి అభినందించారు. 
రాష్ట ం్ర లో వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెంది
రాష్ట ం్ర సుభిక్షంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని నదీమ తల్లిని
కోరుకున్నట్టు వెల్లడించారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తు లుతప్పని
సరిగా మాస్క్‌లు ధరించాలని, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ
అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రడ
ె ్డి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
తదితరులు పాల్గొ న్నారు. 

You might also like