You are on page 1of 3

కరోనా లాక్‌డౌన్‌తర్వాత వచ్చిన అన్‌లాక్‌లో ఇప్పుడిప్పుడే సినిమా

షూటింగ్స్‌మొదలయ్యాయి. స్టా ర్‌హీరోలు కూడా తమ చిత్రా లను

సెట్స్‌పైకి తీసుకెళ్లే ందుకు రెడీ అయ్యారు. రీసెంట్‌గా మెగాస్టా ర్‌చిరంజీవి

నటిస్తో న్న ఆచార్య చిత్ర షూటింగ్‌కూడా పునఃప్రా రంభమైంది. అయితే

ఇంకా చిరు ఎప్పుడు షూట్‌లో జాయిన్‌అవుతారనే దానిపై క్లా రిటీ లేదు

కానీ.. చిరు కూడా దాదాపు సెట్‌కి వెళ్లే ందుకు రెడీగానే ఉన్నారు. ఇక ఈ

సినిమాలో రామ్‌చరణ్‌ఓ కీలకపాత్ర చేయబో తోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో నటించే విలన్‌పై ఇండస్ట్రీలో సరికొత్త గా వార్త లు

వినిపిస్తు న్నాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌'ధృవ' విలన్‌అరవింద

స్వామి విలన్‌గా నటించనున్నాడని అంటున్నారు. 'ధృవ' చిత్రంలో

అరవింద స్వామి నటన ఎంత హైలెట్‌అయ్యిందో తెలియంది కాదు.

ఇప్పుడు చిరుకి విలన్‌గా అరవింద స్వామి అనగానే.. ఆచార్యలో

ఆయన రోల్‌ఎలా ఉంటుందో ? కొరటాల ఎలా డిజైన్‌చేసి ఉంటాడో అనే

చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ వార్త లో ఎంత వరకు నిజం

ఉందనేది తెలియాలంటే.. చిత్రయూనిట్‌స్పందించాల్సిందే.


మాధురి దీక్షిత్‌... ముప్పై రెండేళ్ల కిందట ‘ఏక్‌దో తీన్‌’ అంటూ
దేశాన్నంతా ఊపేసింది. మాధురి నృత్యం కోసమే సినిమాలకు వెళ్లి న
వాళ్లూ ఉన్నారు. ఆ నృత్యాన్నే తన అడ్ర స్‌గా మార్చుకుంది. 206
దేశాలలో నేడు ఆన్‌లైన్‌డ్యాన్స్‌క్లా సులను నిర్వహిస్తో ంది. ఇప్పుడు
తాజాగా వెబ్‌సిరస్
ీ ‌లలోకీ ఎంటరవుతోంది. ఈ సందర్భంగా మాధురీ 
దీక్షిత్‌జీవితం గురించి మరోసారి తెలుసుకుందాం.. 

‘మాధురి దీక్షిత్‌దగ్గ ర నృత్యం నేర్చుకోవాలనేది నా బకెట్‌లిస్ట్‌’- రాధికా


ఆప్టే.

‘యాడ్‌లేదా ఫిల్మ్‌ఏ మాధ్యమమైనా సరే మాధురి వెలిగిపో తుంది.’-


సో హా అలీ ఖాన్‌

‘రూపలావణ్యాలు ఇలాగే ఉంటాయని మాధురిని చూసిన ప్రతిసారీ


అన్పిస్తు ంది’- విద్యాబాలన్‌

నేటి తరం హీరోయిన్లు మాధురి దీక్షిత్‌గురించి గొప్పగా చెప్పిన ట్వీట్లు


ఇవి. 
కొరియోగ్రా ఫర్ల డిలైట్‌

ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులు ఎంఎఫ్‌హుస్సేన్‌‘భూమ్మీది అత్యంత


అందాల రాశి’గా మాధురిని అభివర్ణించారు. కథక్‌గురువు బిర్జు
మహారాజ్‌బాలీవుడ్‌లో ‘బెస్ట్ ‌డాన్సర్‌’గా మాధురికి కితాబునిచ్చారు.
ఇక సరోజ్‌ఖాన్‌‘కొరియోగ్రా ఫర్ల డిలైట్’‌ అని మాధురిని పొ గిడారు.
ముంబయిలో ఓ సాధారణ మధ్యతరగతి మరాఠీ బ్రా హ్మణ కుటుంబంలో
పుట్టిన మాధురి మూడేళ్ల నుంచే కథక్‌ను నేర్చుకోవడం ప్రా రంభించింది.
స్కూల్లో ఎన్నో ప్రైజ్‌లూ

You might also like