You are on page 1of 9

వార్షిక నివేదిక – 2019-20

గ్రామం ఒక పవిత్ర దేవరలయం. గ్రామం సకలసంపదలకు నిలయం. గ్రామజీవనానికి మాత్ృఒడి, వీధిబడి,


దేవునిగుడి, రైత్ుమడి, సరుకుల అంగడి ఆధారంగ్ర గ్రామీణ సంసకృతిని సుసంపన్నం చేసే లక్ష్యంతో గ్రామభారతి
పనిచేసు ున్నది.
తెలంగ్రణ రరష్ట్ ంర కరరయక్షేత్రంగ్ర చేసుకొని 100 గ్రామాలలో వివిధ కరరయకామాల దాారర విసు రంచటం జరగ్ంది. 50
గ్రామాలలో గ్రామ వికరస సమిత్ులన్ు ఏరరాటుచేయటం జరగ్ంది.

కార్ాాచరణ :
గ్రామ వికరసము : గ్రామభారతి ఆధారయంలల గ్రామవికరస సమిత్ులన్ు ఏరరాటుచేసి పూరు స్ా రయిలలఈ కిాంది
గ్రామాలలల గ్రామవికరస కరరయకామాలు జరుగుత్ునానయి.
పరభాత్ గ్రామాలు : (1) ఎకరోస్ పూర్ (నారరయణ్ పేట్ జిలాో), (2) కొలో ంపల్లో (నారరయణ్ పేట్ జిలాో),
(3) కలాగురు (మెదక్ జిలాో) (4) కిష్్ రపురం (ఖమమం జిలాో), (5) గురేావుల (ములుగు జిలాో)
ఉదయ్ గ్రామాలు : (1) చిటాయల (వరంగల్ జిలాో), (2) మరాగూడెం (న్లో గ్ ండ జిలాో)
(3) సుదాాల (అదిలాబాద్ జిలాో), (4) మానాయపూర్ (కరమారడిి ),

(5) రేజరో (ఖమమం జిలాో) (6) బో ర్ గ్రమ్ (నిజామాబాద్) (7) తిరుమలగ్ర (వరంగల్ జిలాో)
మదయపరన్ నిషేధం మదయపరన్ నిషేధం (కలుో మిన్హా) అమలు జరుగుత్ున్న గ్రామాలు
: (1) ఎకరోస్ పూర్, (2) తిరుమలగ్ర, (9 ఉపసంఘాలు 5గురు సభ్ుయలతో ఏరాడిన్వి)

గ్రామీణ విదయ- : మన్ గ్రామ వికరస గ్రామాలలల పరభ్ుత్ా పరటశరలల పటో పరతేయక శ్ాదధ తీసుకొని నిరాహణకు
బో ధనాత్రగత్ులు సహకరసత
ు , అవసరమెైన్ స్ౌకరరయలు కల్లాసత
ు , సర్ాారు బడులు మన్ుగడకు
దో హదపడుత్ునానము. నారరయణ పేట్ జిలాోలలని (1) కొలో ంపల్లో (2) ఎకరోస్ పూర్ గ్రామాలలల
విదాయరుాలకు స్ డీ సంటరో న్ు నిరాహిసు ునానము.

పరకృతి వయవస్రయం- తెలంగ్రణా రరష్ట్ ర వరయపు ంగ్ర పరకృతి వయవస్రయ శిక్ష్ణ త్రగత్ులన్ు పరతి నెల రండు పరరంతాలలల
విసు రణ నిష్రాత్ుల ైన్ రైత్ులు, పదవి విరమణ చేసిన్ వయవస్రయ అధికరరుల చేత్ నిరాహిసు ునానము.

స్రమజిక మాధయమాలు స్రమజిక మాధయమాలు అన్గ్ర వెబ్ సైట్, ఫేస్ బుక్, వరటాయాప్ దాారర పరకృతి సేదయ విసు రణకు
- పరకృతి సేదయ పరచారం పరయత్నం జరుగుత్ున్నది . శ్రా సుభాష్ పరలేకర్ గ్రరు 3 వరటాయాప్ గూ
ా ప్ ల దాారర సాయంగ్ర
మారగ దరశన్ం చేసు ునానరు. రరష్ట్ ర వరయపు ంగ్ర 5 రరష్ట్ ర స్రుయిీ గూ
ా ప్ లు, 33 జిలాో గూ
ా ప్ లు, ఒక
మహిళీ గూ
ా ప్ ల మరయు ఇత్ర సబ్ కమిటి గూ
ా ప్ ల దాారర రైత్ుల సందేహాలన్ు తీరచడానికి
పరయత్నం జరుగుత్ున్నది.
గ్ాామభారతి ఆధ్వరాంలో 2007 న ండి నిర్ాశ్ాయుల ైన విదయారుులకు నలల గ్ ండ జిలలల మర్షాగూడలో
ఆవాసం నిరవహిసు న్యాము ఈ ఆవాసంలో ప్రసు తం 55 మంది విదయారుులకు విద్ాతో పాటు భోజన, వసతి
ు మంచి సంసాారవంతులుగ్ా తీర్షి దిద్ు తున్యాము.
సౌకర్ాాలు కల్పిసత
తేదీ కారాకామం విశిష్టత
14
గ్రామభారతి విధాయరుాలతో అంబేదకర్ విగాహానికి పూలమాలలు వేయించి నివరళులు
ఏపిరయల్ అంబేదకర్ జయంతి
అరాంచడం జరగ్ంది.
2019
న్తత్న్ విధాయరుాల పరవేశ్ం గురంచి విధాయరుాలకు పరవేశ్ పరీక్ష్ నిరాహించి,విధాయరుాలన్ు
జూన్ 5 విధాయరుాల చేరక
చేరుచకోవడం జరగ్ంది.
గ్రామభారతి ఆవరసంలల విధాయరుాలకు మంచినీటి స్ౌకరరయరాం R/O పరోంట్ పరరరంభ్ం
చేయడం జరగ్ంది. ఈ కరరయకామంలల ముఖయ అతిధిగ్ర బీ.జే.పీ.రరష్ట్ ర పరధాన్ కరరయదరశ
R/O. పరోంట్
జూన్ 6 శ్రా గంగ్డి. మనోహర్ రడిిగ్రరు,మరయు భారత్ వికరస పరష్టత్ అధయక్షులు శ్రా
పరరరంభోత్యవం
అశిాని.సుబాారరవుగ్రరు, గ్రామభారతి పదా లు సు ంబాదిర గ్రరు, గడి ం న్రసింహ గ్రరు
పరలగగనానరు.
ఆవరసంలల యోగ్ర దినోసువం నిరాహించడం జరగ్ంది.ఈ కరరయకామంలల 54 మంది
అంత్రరాతీయ యోగ్ర విధాయరుాలు పరలగగనానరు. అదే విధంగ్ర ఈ కరరయకామానిన మరో రండు పరఠశరలలలో
జూన్ 21
దినోత్యవం గ్రామభారతి ఆధారయంలల నిరాహించడం జరగ్ంది.ఇందులల సుమారు 1000 మంది
విధాయరుాలు పరలగగనానరు.
హిందత స్రమాాజయ ఆవరసంలల ఛత్రపతి శివరజీ మహారరజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి,
జూన్ 26
దినోత్యవం నివరళులరాంచడం జరగ్ంది.
అలల
ో ర
జుల ై 4 సీతారరమరరజు ఆవరసంలల విధాయరుాలు అలల
ో ర సీతారరమరరజు చిత్రపటానికి పూలమాలలు వేసి
జయంతి కరరయకామం ఘన్ంగ్ర నిరాహించడం జరగ్ంది.
బాలగంగ్రధర్
మరయు చందరశేఖర్ ఆవరస విధాయరుాలు బాలగంగ్రధర్,మరయు చందరశేఖర్ ఆజాదుల జయంత్ులన్ు
జుల ై 23
ఆజాద్ ల ఘన్ంగ్ర జరుపుకునానరు.ఈ కరరయకామానికి ఆవరస అధయక్షులు ముఖయ అతిధిగ్ర
జయంత్ులు పరలగగని వరర యొకక పరరముఖయత్న్ు వివరంచారు.

ఈ కరరయకామం ఆవరస విధాయరుాలచే గ్రామంలల నిరాహించడం జరగ్ంది.దీనికి ముఖయ


గురుపూజ
జుల ై 24 అతిథిగ్ర సంసకృత్ భారతి రరష్ట్ ర కరరయదరశ శ్రా ఉమేష్ తిరవేది జీ వచిచ కరరయకామం యొకక
కరరయకామం
విశిష్ట్ త్న్ు వివరంచారు.
గ్రామభారతి ఆధారయంలల సరంపేట గ్రామానికి మంచినీటి స్ౌకరరయరధం వరటర్ పరోంట్
R/O వరటర్ పరోంట్
ఆగసు్ 11 పరరరంభ్ం చేయడం జరగ్ంది. గ్రామభారతి ఉపరధయక్షులు శ్రా. గడి ం. న్ససింహ గ్రరు
పరరరంభ్ం
భారత్ వికరస్ పరష్టత్ పరతినిధి శ్రా. కరసిా రరవు గ్రరు పరలగగనానరు.
స్రాత్ంత్రా దినోత్యవం సందరభంగ్ర ఆవరసంలల జాతీయ జండా ఆవిష్టకరణ జరగ్ంది.
స్రాత్ంత్రరా ఈ కరరయకామం న్కు గ్రామభారతి అధయక్షులు శ్రా సతదిని సు ంభాదిర రడిిగ్రరు,
ఆగసు్ 15
దినోత్యవం ఉపరధయక్షులు శ్రా గడి ం.న్రసింహ గ్రరు, ఆవరస అధయక్షులు శ్రా. జగత్ రడిి గ్రరు హాజరు
అయాయరు.

ఆవరసంలల,ఆవరస విధాయరుాలతో పరటు ఐదు పరఠశరలలకు చెందిన్ 4000 మంది


ఆగసు్ 26 రక్షాబంధన్ విధాయరుాలతో ఈ కరరయకామం నిరాహించడం జరగ్ంది.అదే విధంగ్ర సేవరబసీు లల పరతి
ఇంటికి రక్ష్లు కట్ డం జరగ్ంది.
గ్రామభారతి ఆధారయంలల విదుయత్ వినియోగం త్గ్గ ంచాలనే ఉదేాశ్యంతో స్ో లార్ వీధి
స్ో లార్ వీధి దీపరల
ఆగసు్ 28 దీపరలు 5 గ్రామాలలల 48 వీధి దీపరలు అమరచడం జరగ్ంది. ఆ గ్రామాలు 1) కొటా్ల,
పంపిణీ
2) ఎరాగండో పల్లో , 3) తిరుగండో పల్లో , 4) స్రరంపేట, 5) మరాగుడ

54 మంది గ్రామభారతి ఆవరస విధాయరుాలకు సహసర వేదిక సేవరసమితి ఆధారయంలల


సప్ ంబర్ 1 పుసు కరల పంపిణీ
500 వరరత్ పుసు కరలు పంపిణీ చేయడం జరగ్ంది.

ఆవరసంలల విధాయరుాలు మటి్ విగాహాలు త్యారు చేసి పూజచేయడం జరగ్ంది.చివర


వినాయక చవితి
రోజు ఘన్ంగ్ర శోభాయాత్ర నిరాహించడం జరగ్ంది.
అకో్బరు 2 గ్రంధీ జయంతి ఆవరస విధాయరుాలచే సాచఛభారత్ నిరాహించబడింది.

అకో్బర్ 10 వృష్టభ్ జయంతి వయవస్రయానికి వెనెనముక అయిన్ ఎడో ని అలంకరంచి పూజ చేయడం జరగ్ంది.

అకో్బర్ 15 సరసాతీమాత్ పూజ సరసాతీమాత్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన్ంగ్ర నిరాహించారు.

అకో్బర్ 27 దీపరవళి ఆవరస విధాయరుాలు బాణాసంచా కరల్లచ దీపరవళి పండుగన్ు ఘన్ంగ్ర నిరాహించారు

బాలల దినోత్యవం సందరభంగ్ర చాచా నెహూ ర గ్రర చిత్రపటానికి పూలమాలలు వేసి


న్వంబర్
బాలల దినోత్యవం ఆయన్ చరత్రన్ు సమరంచుకోవడం జరగ్ంది. ఈ కరరయకామంలల ఆవరస అధయక్షులు
14
జగత్ రడిి గ్రరు పరలగగనానరు.
న్వంబర్
దుపాటో పంపిణీ
భారత్ వికరస్ పరష్టత్ వరరు 54 మంది ఆవరస విధాయరుాలకు దుపాటుో పంపిణీ చేశరరు.
24
గ్రామభారతి ఆధారయంలల పో లేపల్లో గ్రామపరజల మంచినీటి స్ౌకరరయరాము R/O
న్వంబర్ R/O మంచినీటి మంచినీటి పరోంట్ పరరరంభ్ం చేయడం జరగ్ంది.దీనికి ముఖయ అతిధిగ్ర గ్రామభారతి

25 పరోంట్ పరరరంభ్ం అధయక్షులు శ్రా సు ంభాదిర రడిి గ్రరు మరయు ఉపరధయక్షులు శ్రా గడి ం న్రయంహులు గ్రరు
పరలగగనానరు.
ఝానీయ లక్షీమబాయి ఈ కరరయకామం ఆవరసంలల నిరాహింపబడింది. ఆవరస విధాయరుాలు వీరనార లక్షీమబాయి
జయంతి పుసు క పఠన్ం చేశరరు.

సరరార్ వలో భాయి ఆవరసంలల విధాయరుాలచే ఘన్ంగ్ర నిరాహింపబడింది.ఈ కరరయకామంలల ఆయన్


డిసంబర్
పటేల్/జయంతి పటానికి పూలమాలలు వేసి పూజించడం జరగ్ంది.

ఆచయరా న్యగ్ారుున బాలుర ఆవాసం(గ్ాామభారతి) మర్షాగూడ


2019-20 బాాచ్ 10వ తరగతి ఫల్పతయలు.
కా. సం. పేరు. హల్ టి. న్ం. గ్రాడ్
1. D. హేమంత్ 2029113642 9.8

2. K. సురేష్ 2029113578 9.8

3. P. అనిల్ 2029113450 9.8

4. P. రషిత్ 2029113579 9.3

5. V. సంజయ్ 2029113446 8.8

6. P. పరశరంత్ 2029113534 8.7

7. K. ధన్ రరజ్ 2029113456 8.5

8. M. నితిన్ 2029113608 8.3

9. M. మహేష్ 2029113592 7.8

10. N. మధు 2029113638 7.7

11. B. స్రామి 2229113428 7.5

గ్ాామభారతి కర్ంనగర్ జిలలల


2019-20 వార్షిక నివేదిక
1) 14-4-2019 రోజు 52 మంది రైత్ులతో ఒకక రోజు పరకృతి వయవస్రయ శిక్ష్ణ కరరయకామం జరగ్ంది.
2) 19,20,21,న్వంబర్ 2019 కరీంన్గర్ పరజా ా భారతి కరరయకామంలల గ్రామభారతి స్ర్ల్ న్ు గ్ౌ"శ్రా బండారు
దతాుతేరయ గ్రరు సందరశంచడం జరగ్ంది. గ్రామభారతి పరదరశన్శరలన్ు సందరశంచిన్ గవరనర్ దతాుతేరయ
- గ్రామీణ ఉత్ాత్ు
ు లన్ు గ్ో ఆధారత్ ఉత్ాత్ు
ు లన్ు సేందిరయ వయవస్రయానిన పో ర త్యహించడంలల
గ్రామ భారతి సంసా చేసు ున్న కృషిని అభిన్ందించారు.
3) 10-11-2019 రోజు రరష్ట్ ర స్రాయి కరరయశరల 205 మంది రైత్ులు, నిపుణులు,పరలగగని సేందిరయ
ఉత్ాత్ు
ు లు,మారకటింగ్, *జలసంరక్ష్ణ, పరరయవరణ పరరక్ష్ణ మొదలగు అంశరలపై అవగ్రహన్ కల్లాంచడం
జరగ్ంది.
4) 05-01-2020 రోజు కృషిభ్వన్ కరీంన్గర్ లల 54 మంది రైత్ులతో పరకృతి వయవస్రయం, మారకటింగ్ గురంచి
అవగ్రహన్ కరరయకామం జరగ్ంది.

5) 23-02-2020 రోజు కృషిభ్వన్ కరీంన్గర్ లల పరకృతి వయవస్రయం పై నిరాహించిన్ సదసుయకు అనినవిధాల


సహకరంచి విజయవంత్ం చేయటం జరగ్ంది.

గ్ాామభారతి సిదు ప
ి ేట జిలలల
2019-20 వార్షిక నివేదిక
1) 05-12-19 రోజు అందే గ్రామంలల సిదా ిపేట జిలాోలల పరకృతి వయవస్రయం (SPNF) పై అవగ్రహన్ మరయు విత్ు న్
పంపిణీ కరరయకామం 70 మంది రైత్ులతో జరగ్ంది.
2) 01-5-2020 రోజు సిదా ప
ి ేట జిలాో కేందరంలల గ్రామావికరస్, గ్రామభారతి సదసుయలల పరకృతి వయవస్రయం, గ్ో
సంరక్ష్ణ, పరరయవరణ పరరక్ష్ణ, పై అవగ్రహన్ సదసుయ నిరాహించారు.ఈ సదసుయలల 120మంది రైత్ులు
పరలగగనానరు. వసుువున్ు త్యారుచేసిన్ ఉత్ాతిు దారుడే ఆ వసుువు ధరన్ు నిరనంచాలనియూ, వయవస్రయ
రంగంలల దళీరులు ధరలు నిరాయించడం భావయం కరదనియు ఇకపై మన్మే ధరలన్ు నిరాయించేలా
కరరరయచరణతో ముందుకు స్రగుదామని గ్రామభారతి సదసుయ వేదికగ్ర రైత్ులు నిరాయించడం జరగ్ంది.

గ్ాామభారతి సిర్షసిలల జిలలల


1) 22-12-2019 గ్రామభారతి ఆధారయంలల సిరసిలో జిలాోలల బావు స్రయి పేట గ్రామంలల పరకృతి సేదయ శిక్ష్ణ
కరరయకామం జరగ్ంది.

గ్ాామభారతి జగ్షతయాల జిలలల


1) జిలాో కేందరంలల గ్రామావికరస్, గ్రామభారతి సదసుయలల పరకృతి వయవస్రయం, గ్ో సంరక్ష్ణ, పరరయవరణ పరరక్ష్ణ,
పై అవగ్రహన్ సదసుయ నిరాహించారు.ఈ సదసుయలల 110మంది రైత్ులు పరలగగనానరు.

గ్ాామభారతి మెద్క్ జిలలల


మలచవరం లో జలయజఞ ం
మెదక్ జిలాో మాచవరం సమీపంలలని ఎతెైన్ గుట్ లపై ఉన్నటువంటి పురరత్న్ సలఎరుల న్ుండి వచేచ
పరవరహానికి ఆన్కట్ లు వేసి కుంభ్ త్లౌడి , తెట్ క
ట ుంటా , శివగంగ అనే చెక్ డాయంలన్ు గ్రామభారతి ఆదారయంలల శ్రా
కోటపరటి మురహరరరవు గ్రర నేత్ృత్ాంలల నిరరమణం పరరరంబంచడం జరగ్ంది. ఈ కరరయకామంలల శ్రా ఆకు తోట రరమారరవు
గ్రరు, శ్రా జినాన సత్యనారరయణ రడిి గ్రరు, శ్రా కిాష్ా రరడిి గ్రరు, శ్రా స్రంబశివరరవు గ్రరు, శ్రా అంజయయ గ్రరు, శ్రా జినాన బాలు
గ్రరు పరలగగనానరు.

ఈ జలయజా ం న్ు దశ్ల వరరగ్ర పూరు చేయుటకు గ్రన్ు శ్రా కోటపరటి మురహరరరవు గ్రరు సమీపంలలని లంబాడి
త్ండాలలలని రైత్ులలల చెైత్న్యం తిసుకోచిచ వరరకీ త్న్ స్ ంత్ డబుాతో భోజన్ స్ౌకరరయలు, పనిముటుో సమకలరచ చెక్
డాయంల నిరరమణం కొన్స్రగ్ంచారు. గ్రామభారతి కరరయదరశ శ్రామతి సతరయకళ గ్రరు చోరువతో కరగ్నజంట్ ఔటరరచ్ వరర
సహకరరం తో 30 మంది IT ఉదో యగసుాలతో కుంభ్ త్లౌడి చెక్ డాయం లల శ్ామదాన్ం మరయు అకకడే ఉన్న త్ండా
వరసుల వంటలతో మధాయహనం వన్ భోజన్ం చేయడం జరగ్ంది. కరర ారేట్ కంపనీ లల పనిచేసే ఉదో యగులతో పరటు,
రైత్ులు, గ్రామ భారతి కరరయకరు లు పరలగగని 3వ చెక్ డాయం పని ముందుకు స్రగ్ంచారు.

గ్ాామభారతి న్యర్ాయణపేట జిలలల


2019-20 వార్షిక నివేదిక
1) 24-8-2019 రోజు కొలంపల్లో గ్రామం లల గ్ోకులాష్ట్ మి సందరాంగ్ర ఉటుో కొట్ డం జరగ్ంది.
2) వినాయకచవితి సందరభంగ్ర కొలో ంపల్లో గ్రామంలల గణేష్ ఉత్యవరలు చేయడం జరగ్ంది.
3) సంకరాంతి పండుగ సందరాంగ్ర కొలో ంపల్లో గ్రామంలలఇంటింటి ముగుగల పో టర కరరయకామం,గ్రామ యువకులకు
ఆటలపో టర కరరయకామాలు జరగ్రయి.
4) గ్రామభారతి ఆదారయంలల ఎకరోసతార్ గ్రామంలల స్రామి వివేకన్ంద జయంతి సందరభంగ్ర రకు దాన్ శిబరం
నిరాహించం జరగ్ంది. ఈ శిబరంలల 60 మంది కరరయకరు లు రకు దాన్ం చేయడం జరగ్ంది.

గ్ాామభారతి న్యగర్ కరనాల్ జిలలల


గ్రామభారతి 2019ఏపిరల్ న్ుండి 2020 మార్చ వరకు జరగ్న్ కరరయకామాలు
1) 29-06-19 రోజు తిమామజ్ పేట మండలంలలని మరేపల్లో గ్రామంలల జిలాో పరష్టత్ పరటశరలలల ఒక
100 మంది విదాయరుాలకు నోట్ బుక్య, బాయగులు ఇవాడం జరగ్ంది.
2) 10-8-19 రోజు కలాకురు మండలం లలని జీడిపల్లో గ్రామంలల 120 మంది విదాయరుాలకు నోట్ బుక్య
ఇవాడం జరగ్ంది.
3) 15-8-19 రోజు తిమామజిపేట్ మండలంలల ఇపాలపల్లో గ్రామంలల 80 మంది విదాయరుాలకు నోట్ బుక్య
ఇవాడం జరగ్ంది.
4) 24-08-19 రోజు మారేపల్లో గ్రామంలల గ్ోకులాష్ట్ మి సందరాంగ్ర ఉటో కరరయకామం జరగ్ంది.
5) 6) 19-09-19 అచచంపేట మండలం, తాడతర్ గ్రామంలల గ్రామభారతి జిలాో అధయక్షులు డా.
మధుసతదన్ రడిి గ్రర మామిడి తోటలల మామిడి రైత్ుల సదసుయ నిరాహిండం జరగ్ంది. ఈ
సదసుయలల రరష్ట్ ర అధయక్షులు శ్రా సు ంబాదిర రడిి గ్రరు మామిడి తోటల ససయ రక్ష్ణ గురంచి వివరంచారు.
ఈ సదసుయలల 120 మంది రైత్ులు పరలగగనానరు.
7) 29-09-19 రోజు న్ుండి 08-09-19 వరకు గ్రామభారతి అదారయంలల మరేపల్లో గ్రామంలల న్వరరతిర,
దసరర కరరయకామాలు జరగ్రయి.
8) 21-10-2019 రోజు గ్రామభారతి ఆధారయంలల నాగర్ కరననల్ జిలాో కేందరంలల జరగ్న్ సదసుయలల చిరు
ధానాయల పరరముఖయత్న్ు డా. ఖాదర్ వల్ల గ్రరు తెల్లయచేస్రరు. ఈ సదసుయలల 500 మంది
పరలగగనానరు.
9) 30-10-19 రోజు అచచం పేట లల జరగ్న్ సదసుయలల చిరు ధానాయల పరరముఖయత్న్ు డా. ఖాదర్ వల్ల
గ్రరు తెల్లయచేస్రరు. ఈ సదసుయలల 400 మంది పరలగగనానరు.

గ్ాామభారతి కామలర్ెడి జిలలల


కరమారడిి జిలాోలల గ్రామభారతి గ్రామవికరస్ గ్రామాలుగ్ర 14 గ్రామాలన్ు ఎంపిక చేయడం జరగ్ంది.
1) మదిాకుంట
2) ల్లంగంపల్లో
3) సంగ్ోజి వరడే
4) మోతే
5) ల్లంగుపల్లో
6) మాదయపల్లో
7) కరక్ వరడి
8) శివరయపల్లో
9) చీన్తర్
10) మాన్యపూర్
11) మెైలారం
12) బరంగ్ేడి
13) మలల
ో ర్
14) అంతాపూర్
ఇవి కరకుండా ఇంకర 06 గ్రామాలు పరయత్నం చేసు ునానము.
ఈ సంవత్యరం 1) మదిాకుంట,
2) మెైలారం,
3) చీన్తర్,
4) మాన్యపూర్
ఉదయ్ గ్రామలుగ్ర అన్ుకోవడం జరగ్ంది.
1) 24-08-2019 రోజు గ్ోకులాష్ట్ మి సందరభంగ్ర 05 గ్రామాలలల ఉటుో కొటే్ కరరయకామాలు జరగ్రయి.
2) 11-11-2019 రోజు మెైలారం గ్రామం లల చందాలతో న్తత్న్ంగ్ర గాంథాలయం ఏరరాటు చేయడం జరగ్ంది.
3) 24-01-20 రోజు కరమారడిి జిలాో కేందరం లల విభాగ్ గ్రామవికరస్ సమావేశ్ము జరగ్ంది. ఈ సమావేశరనికి 04
జిలాోల న్ుండి 100 మంది కరరయకరు లు పరలగగనానరు.ఈ సమావేశ్ంలల అఖిల భారత్ గ్రామవికరస్ పరముక్
మాన్నియ డా" దినేష్ జీ, పరరంత్ గ్రామ వికరస్ పరముక్ శ్రా జినాన సత్యనారరయణ గ్రరు, శ్రా ఆకుతోట రరమారరవు
గ్రరు, విభాగ్ పరచారక్ శ్రా రరజారడిి గ్రరు పరలగగనానరు.
4) 24-01 20 రోజు మదిాకుంట గ్రామావికరస్ గ్రామానినఅఖిల భారతీయ గ్రామవికరస్ పరముక్ మాన్నియ
డా"దినేష్ గ్రరు, శ్రా జినాన సత్యనారరయణ గ్రరు,శ్రా రరమారరవు గ్రరు సందరశంచడం జరగ్ంది.
5) 2020 జన్వర నెలలల 08 గ్రామాల పరఠశరల లల పరరయవరణ పరరక్ష్ణ మీద అవగ్రహన్ కల్లాంచే కరరయకామాలు
జరగ్రయి.
6) 21-2 2010 మహా శివరరతిర సందరాంగ్ర 03 రోజులు మదిాకుంట గ్రామంలల రరమల్లంగ్ేశ్ార స్రామిని దరశంచు
కోవడానికి దాదాపు లక్ష్ మంది భ్కుులు వివిధ జిలాోల న్ుండి పరలగగనానరు. ఈ మూడు రోజులు అన్నదాన్
కరరయకామం ఉంటుంది.
7) 22-02-2020 రోజు సంగ్ోజివరడే గ్రామంలల శివరరతిర సందరాంగ్ర గ్రామంలల శివ పరరాత్ుల కలాయణం జరపించి
త్రరాత్ అన్నదాన్ కరరయకామం జరపించారు.
8) ల్లంగంపల్లో ,సంగ్ోజివరడే గ్రామంలల పరతి నెల పౌరామి కి గ్ోపరలస్రామి గుడిలల పూజలు చేసి అన్నదాన్ కరరయకామం
జరపిస్ు రరు.
9) కరమారడిిలల 14 గ్రామ వికరస్ గ్రామాలకు 09 గ్రామాలలల కమిటర లన్ు ఏరరాటు చేశరము.
ఈ గ్రామాలలల పరతి నెల శ్ామదాన్ం పరతి వరరం భ్జన్ కరరయకామాలు జరుగుత్ునానయి.
10) ఈ సంవత్యరం కమిటరలు ఉన్న అనిన గ్రామాలలల గ్రామభారతి కరరయకరు లుహరత్ హారం కరరయకామంలల పరలగగని
మొకకలు నాటడం జరగ్ంది.
11) మదిాకుంట గ్రామంలల గ్ోశరలలల 60ఆవులు ఉనానయి. న్తత్న్ంగ్ర గాంథాలయం నిరరమణంలల ఉన్నది.
12) ల్లంగంపల్లో గ్రామంలల గ్ోశరల ఉన్నది. గాంథాలయం ఉన్నది.
13) ఈ సంవత్యరం 5 గ్రామాలలల పరకృతి వయవస్రయం వర నాటుో పరరరంభ్ం చేశరరు.

గ్ాామభారతి ములుగు జిలలల


గ్రామభారతి అదారయంలల ఏటూరు నాగ్రరం సమీపంలలని గూరేావుల గ్రామంలల జిలాో పరష్టత్
పరటశరలలలో రక్షా భ్ందన్ ఉత్యవం మరయు సంకరాంతి సందరాంగ్ర మహిళలకు ముగుగల పో టి నిరాహించడం
జరగ్ంది. గ్రామంలల కరరయకరు ల శ్ామదాన్ంతో పరరశుధయ కరరయకామాలు త్రుచుగ్ర జరుగుత్ునానయి.

గ్ాామభారతి వనప్ర్షు జిలలల


గ్రామభారతి అదారయంలల పబేారు మండలం కంచిరరవు పల్లో గ్రామంలల 200 మంది పరభ్ుత్ా
పరటశరల విదాయరుాలకు పుసు కరలు, బాయగులు అందచేయడం జరగ్ంది.

****
1. 14-03-2020 రోజు గ్రామభారతి అదారయంలల 30 మంది రైత్ులు భాగయన్గర్ లలని వరయుపురలల పలో సృజన్
వరర ఇనోనవేష్టన్ లన్ు సందరశంచడం జరగ్ంది. పలో సృజన్ అధినేత్ శ్రా బరగ్ేడియర్ గణేష్టన్ గ్రరు ఇనోనవేష్టన్
ల గురంచి వివరంచారు.
2. మరా చెనానరడిి శ్త్జయంతి సందరభంగ్ర చెనానరడిి మెమోరయల్ టరస్ ు వరరు 2019-20 సంవత్యరరనికి గ్రన్ు
గ్రామభారతిని ఉత్ు మ సంసా గ్ర గురు సు త పరశ్ంస పతారనిన, అవరరుిన్ు అందించారు.

మీ
పలుస కరుణాకర్ గ్ౌడ్ పరధాన్ కరరయదరశ

గ్రామభారతి, తెలంగ్రణా

You might also like