You are on page 1of 1

నితీష్ 15 ఏకధాటిగా పరిపాలించిన గాని, ఇంకా బీహార్ పేదరికం లోనే మగ్గుతోంధి,

ఒక సర్వే లో బీహార్ ప్రజలని మీకు వసతులు అభివృద్ధి కావాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవి ఆశిస్తు న్నారు అని అడిగితే 80 ప్రజలు మాకు
మూలిక వసతులు కావలి అని తేల్చారు...
నితీష్ ని గవర్నెన్స్ బాబు అంటారు, కానీ గవర్నెన్స్ పరంగా తాను “ ప్రో గవర్నెన్స్ “ చర్యలు ఏవి తీసుకోలేదు.

ఏ కింది విషయాలలో నితీష్ govt లోపించింది

1 Migrant crisis :
బీహార్ నుంచి వలస కార్మికులు ఎక్కువ, ఒకటి అక్కడ ఉన్న అధిక జనాభా మరియు పెరుగుతున్న నీరు ఉద్యోగం వాళ్ళ.. ఈ వలస
కార్మికుల సంఖ్యా పెరుగుతూ వస్తోంది .

అన్ని రాష్ట్రా లు ప్రత్యేక చర్యలు తీసుకున్న బీహార్ ఇందులో లోపించింది.

Garib Kalyan Yojana ద్వారా సెంట్రల్ govt ఫండ్స్ పంపిన కానీ


జనాలకి చెందలేదు, మిగ్రంట్స్ కి డాకుమెంట్స్ అండ్ ప్రూ ఫ్స్ సరిగ్గా ఉండకపోవడం వాళ్ళ ఇలా జరిగిన, ఇది ఒక పెద్ద సంఖ్యా జనాభా
ని impact చేసింది.

2 NRC CAA - బీహార్ లో మైనారిటీ అండ్ caste పాలిటిక్స్ చాల ముఖ్యమైన విషయాలు. BJP చేసే polarisation
politics Bihar లో అంతగా వర్తించలేదు

నితీష్ ఒక స్టాండ్ తీసుకోకపోవడం మొదటి కారణం మరియు ముస్లిం population అండ్ బోర్డర్ స్టేట్స్ ఉండటం వాళ్ళ వేరే
parties కి అడ్వాంటేజ్ గా మారింది

You might also like