You are on page 1of 3

కొవిడ్‌కాలంలో అనుసరించిన పద్ధ తిని ముందుగా నేషనల్‌కంపెనీ లా

అప్పిలేట్‌ట్రిబ్యునల్‌కేసులు, టెలికం డిస్‌ప్యూట్స్‌సెటిల్‌మెంట్‌అప్పిలేట్‌


ట్రిబ్యునల్‌, ఇంటలెక్చువల్‌ప్రా పర్టీ అప్పిలేట్‌ట్రిబ్యునల్‌లాటి కోర్టు లతో
ప్రా రంభించి, తర్వాత నెగోషియబుల్‌ఇన్‌స్ట్రు మెంట్‌యాక్టు కేసులు (చెక్‌
బౌన్సులాటివి), మోటార్‌వెహక
ి ిల్‌చట్ట ం కింద నమోదైన కేసులు,
భూసేకరణలో భూములు కోల్పోయిన వారు వేసే కేసులు, భార్యాభర్త ల
మధ్య నడిచే మనోవర్తి, విడాకులు, పిల్లల సంరక్షణ కోసం వేసే కేసులకు
విస్త రింపచేసి, కాలక్రమంలో అన్ని రకాల ట్రయల్‌కేసులకు
వర్తింపజేయాలని భూపేందర్‌యాదవ్‌కమిటీ సిఫారసు చేసింది. పైకి
బాగుందని కన్పించే ఈ విధానం వెనుక కార్పోరేట్‌లా కంపెనీల
గుత్తా ధిపత్యానికి మార్గ ం పరిచే కుట్ర దాగుంది. పెద్ద పెద్ద న్యాయవాద
సంస్థ లు దేశంలో ఎక్కడినుంచైనా కేసులు చేపట్టి వాదించగలుగుతాయి.
కాలక్రమంలో చట్ట పరిజ్ఞా నంలో నిష్ణా తులైన న్యాయవాదులు ఈ
సంస్థ లల్లో ఉద్యోగులుగా మారటం అనివార్యం.

సమగ్ర చట్ట పరిజ్ఞా నం ఉండీ, ఎంత తెలివిగల న్యాయవాది అయినా


ప్ర‍స్తు త కాలంలో కంప్యూటర్‌పరిజ్ఞా నం లేకపో తే నిరక్షరాస్యుడి కిందే
లెక్క. సుమారు 2 వేల మంది సభ్యులున్న గుంటూరు న్యాయవాదుల
సంఘంలో లాప్‌టాప్‌ఉన్నవారు 20 మంది కన్నా ఎక్కువ ఉండరు.
స్మార్టు ఫో నులున్నా ఇన్‌కమింగ్‌కాల్‌కి సమాధానం ఇవ్వటం, అవుట్‌
గోయింగ్‌కాల్‌చేసుకోవటం తప్ప మూడో యాప్‌తెలియని
న్యాయవాదులు సగం మంది ఉంటారు. భూపేందర్ యాదవ్ కమిటీ
లెక్కల ప్రకారమే దేశంలో 3477 కోర్టు లకే ‘ఈ- వీడియో’ సమావేశ
సౌకర్యాలు ఉన్నాయి. మరో 14,443 కోర్టు లకు ఈ సౌకర్యం కల్పించాల్సి
ఉంది. అలాగే 3240 కోర్టు లను 1275 జైళ్ళతో అనుసంధానం చేయాల్సి
ఉంది. 

ఇక కేసుల ట్రయల్‌విషయానికి వస్తే వర్చువల్‌గా వీటిని నడపటం


అసాధ్యం. సాక్షి వాంగ్మూలం నమోదు చేస్తు న్న సమయంలో సాక్షి
ప్రవర్త న, కవళికలు, తత్త రపాటు ఇవన్నీ న్యాయమూర్తిని ప్రభావితం
చేస్తా యి. కేవలం సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా మరణశిక్షలు కూడా
విధించే అశాస్త్రీయ విధానంలో భౌతికంగా ఈ తతంగం జరపకపో తే కలిగే
నష్టా లు అనంతం. రాష్ట ్ర బార్‌కౌన్సిళ్ళను, స్ధా నిక బార్‌అసో సియేషన్ల ను
నిర్వీర్యం చేసి, వాటి అస్థిత్వాన్ని కాలక్రమంలో రూపుమాపటానికి
భూపేందర్‌కమిటీ సిఫారసులు దో హదం చేస్తా

You might also like