You are on page 1of 2

సహ- దరఖాస్తు దారును చేర్చండి..

సాధారణంగా సీనియర్‌సిటిజన్ల గృహ రుణ దరఖాస్తు ను


తిరస్కరించడానికి వారి ఆదాయ పరిమితులు, జీవితకాలంపై అనిశ్చితే
ప్రధాన కారణం. ఈ అవరోధాలను అధిగమించేందుకు గృహ రుణ
దరఖాస్తు లో మీ కుటుంబంలోనే ఎవరినైనా కో-అప్లికెంట్‌(సహ
దరఖాస్తు దారు)గా చేర్చండి. యుక్త లేదా నడి వయసులో ఉన్న,
ఆదాయం ఆర్జిస్తు న్న వ్యక్తిని సహ దరఖాస్తు దారుగా ఎంచుకోవాలి. ఆ
వ్యక్తి మెరుగైన క్రెడిట్‌స్కోర్‌కలిగి ఉండటమూ ముఖ్యమే. సహ
దరఖాస్తు దారును చేర్చడం ద్వారా దీర్ఘకాలానికి రుణం పొ ందగలగడమే
కాకుండా, అధిక మొత్త ంలో రుణం మంజూరయ్యేందుకు అవకాశం
ఉంటుంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లి ంచడంలో విఫలమైతే మాత్రం
ఇద్ద రి క్రెడిట్‌స్కోర్‌పై ప్రభావం పడుతుంది. 

ఈఎంఐ చెల్లి ంపు సామర్థ్యాన్ని పరిశీలించుకోండి.. 

బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థ లు గృహ రుణగ్రహీత ఈఎంఐ చెల్లి ంపుల


సామర్ధ్యాన్నీ నిశితంగా గమనిస్తా యి. మీరు కొత్త గా తీసుకోబో యే గృహ
రుణంపై చెల్లి ంచాల్సిన ఈఎంఐతో పాటు గతంలో తీసుకున్న రుణాలపై
చెల్లి స్తు న్న ఈఎంఐల మొత్త ం విలువ మీ నెలవారీ నికర ఆదాయంలో
50-50 శాతానికి మించకూడదు. ఈ పరిమితిని దృష్టిలో ఉంచుకొని గృహ
రుణం దరఖాస్తు సమయంలో ఈఎంఐ ఆప్ష న్‌ను ఎంచుకోవాలి. తద్వారా
మీకు రుణం లభించే అవకాశాలు మెరుగుపడటంతో పాటు భవిష్యత్‌లో
ఈఎంఐ చెల్లి ంపుల్లో డిఫాల్ట్‌కాకుండా జాగ్రత్తపడగలుగుతారు.

You might also like