You are on page 1of 4

Theyyam is a popular ritual form of worship,

which is performed as a dance,


in the North Malabar region of Kerala.

తెయ్యం కేరళ లోని ఉత్త ర మలబార్ ప్రా ంతంలో పూజగా చేసే నాట్య రూపం.   

It is predominant in the Kolathunadu area of Kerala,


South Canara and Kodagu areas of Karnataka.

ఈ జానపద కళారూపం కేరళలోని కొలత్తు నాడు ప్రా ంతం లోను, కర్ణా టకలోని దక్షి ణ కెనరా ప్రా ంతాల్లో నూ
కనపడుతుంది.

People of these districts consider Theyyam itself as God.


They seek blessings from this Theyyam.

ఈ ప్రా ంతాల్లో ని ప్రజలు తెయ్యం ను ఒక పూజగా చూస్తా రు. తెయ్యం నాట్యకారులనుంచీ ఆశీస్సులు
కోరుతారు.

A similar custom is followed in the Mangalore region,


of neighbouring Karnataka known as Bhuta Kola.

కర్ణా టక రాష్ట ం్ర కేరళకు పొ రుగు ప్రా ంతం అయిన మంగళూరు ప్రా ంతంలో ఇలాంటి ఆచారమే భూత కోల
రూపంలో కనపడుతుంది.

It is a living cult,
with several thousand-year-old traditions,
rituals and customs.

ఇది వేల సంవత్సరాల సంప్రదాయాలు, ఆచారాలతో కూడిన సజీవ సంప్రదాయం

According to historians this folk tradition,


has its origins,
in the extremely ancient era.

చరితక
్ర ారుల అంచనా ప్రకారం దీని పుట్టు క అత్యంత ప్రా చీన కాలంలో జరిగంి ది.
It contains traits which originated,
during the earliest periods of,
Neolithic and Chalcolithic settlements.

దీనిలో అత్యంత తొలి యుగాలయిన నవీన రాతి యుగం, బొగ్గు రాతి యుగాల్లో ని సాంస్కృతిక అంశాలు
కనపడతాయి.
The dance or invocation,
is generally performed,
in front of the village shrine.

ఈ నాట్యం లేదా ఆవాహనపూజ సాధారణంగా ఊరి గుడి ముందు చేస్తా రు.

It is also performed,
in the houses as ancestor-worship,
with elaborate rites and rituals.

దీన్ని ఇళ్ల ల్లో పితృ దేవతల పూజగా కూడా విస్త ృతమైన కర్మకాండతో నిర్వహిస్తా రు.

There is no stage or curtain,


or other such arrangements,
for the performance.

దీనికి ఒక ప్రత్యేకమైన రంగస్థ లం కాని, ప్రదర్శన తెర కాని ఉండదు.

The devotees would be standing,


or some of them would be sitting,
on a sacred tree in front of the shrine.

భక్తు లు గుడి ముందు భాగంలోని ప్రదేశంలో నిలబడి గాని దగ్గ రలోని చెట్టు మీద కూర్చుని కాని ఉంటారు.

In short, it is an open theatre.

ఒక్క మాటలో ఇది ఒక ఆరుబయటి ప్రదర్శన అనవచ్చు.

Walking in fire or kicking,


hot coal is an important,
part of some types of
theyyam performances.

నిప్పు గుండాలు తొక్కడం , మండే నిప్పు కణికలు తన్నడం లాంటివి కొన్ని రకాల తెయ్యం ప్రదర్శనలలో
ముఖ్యమై న భాగాలు.

There are folk musicians,


who are known as the,
Chenda Melam.

చెండ మేళం అనేది జానపద వాద్య కళాకారుల బృందం.


The Chenda is a,
percussion ensemble.
చెండ అనేది ఒక చర్మ వాద్యం

It uses folk instruments


such as Veekan Chenda - a percussion drum,
Elathalam - which are medium sized cymbals,
Chengila - a gong instrument
and Kombu - a brass long horn instrument.

తెయ్యంలో వీకన్ చెండ అనె చర్మ వాద్యం , ఎలతాళం అనే మధ్య స్థా యి తాళాలు, ఒక గంట వాద్యం, కొంబు
అనే పొడవై న ఇత్తడి కొమ్ము వాద్యం లాంటి జానపద వాద్యాలను ఉపయోగిస్తా రు.

Usually the dancers wear elaborate,


costumes and head gear.

ఈ నాట్యపు కళాకారులు పెద్ద పెద్ద దుస్తు లు , శిరస్త్రాణాలు ధరిస్తా రు.

They use facepaint to exaggerate


certain features of the face.

కొన్ని ముఖలక్షణాలను అతిశయింపజేసేందుకు ముహపు రంగులను ఉపయోగిస్తా రు.

In the performance,
the dancer along with the drummers,
recites the particular ritual song,
which describes the myths and legends,
of the deity of the shrine or the village goddess,
to be propitiated.

ప్రదర్శనలో నాట్యకారుడు , డోలు వాద్యకారులతో పాటు గుడి లోని దేవుడివి కాని, ఆరాఢించ బడే గ్రా మ దేవతవి
కాని పురాణకథలూ మాహాత్మ్యాలూ చెప్పే ప్రత్యేక పూజాగీతాన్నిపాడతాడు.

This is accompanied by,


the playing of the Chenda Melam.

ఈ పాటకు చెండమేళాన్ని తోడుగా వాయిస్తా రు.

After finishing this primary,


part of the invocation,
the dancer comes in front,
of the shrine and gradually,
“metamorphoses”
into the particular,
deity of the shrine,
or the village goddess.

ఈ ఆరంభ ఆవాహన కార్యక్రమం పూర్తి అయిన వెంటనే నాట్యకారుడు గుడి ముందుకు వచ్చి ఆడుతూ
క్రమంగా ఆ గుడిలోని దేవతగా గాని గ్రా మ దేవతగా గాని పూర్తిగా మారిపో తాడు.

There are approximately,


400 types of Theyyam,
including
Pallivettakkorumakan,
Vishnumoorthy
and Sree Muthappan Theyyam.

పల్లివెట్టక్కోరుమకన్, విష్ణు మూర్తి , శ్రీ ముత్తప్పన్ తెయ్యం లాంటి మొత్తం దాదాపు 400 రకాల తెయ్యంలు ఉన్నాయి.

You might also like