You are on page 1of 1

పీరియాడిక్ అస్సైస్మెంట్ - ll

సమయం:30 నిముషలు గ్రేడ్ -ll .తెలుగు పరీక్షా పత్రం మొత్తంమార్కులు :20


విద్యార్థి పేరు :
l క్రింద ఇచ్చిన పేరాను చదివి దిగువన ఉన్న ప్రశ్నలకి సమాధానాలు రాయండి.

1 ప్ర. నక్క దేనిని చూసి ప్రాణ భయముతో పరుగెత్తినది?


( క ) తాబేలు (గ )చిరుతపులి (చ )ఏనుగు
2 ప్ర. తాబేలుకు నక్కకి మైత్రి ఎలా కుదిరింది?
(క )సహాయం (గ ) మాటలు (చ )చెరువు దగ్గరకి దప్పిక కోసం వెళ్లి
ప్ర 3 ప్ర. సమయస్ఫూర్తితో ఎటువంటి నుండి అయిననూ బయటపడొచ్చు?
(క ) ఆపద (గ )కష్టం (చ )నీటి
ప్ర 4 ప్ర. తాబేలు శరీరం ఎలా ఉంది?
(క )మెత్తగా (గ )గట్టిగారాయిలాగా (చ )పల్చగా
ప్ర 5 ప్ర. చిరుతపులి దేనిని పట్టు కున్నది?
(క )తాబేలు (గ )నక్క (చ )చేప

ll ఈ క్రింది పదాలకి అర్ధా లు రాయండి.


1. దయతలచి =
(క ) కరుణించి (గ ) జాలితో (చ )ప్రేమతో
2. సుఖము =
(క ) దుఃఖము (గ ) సంతోషం ( చ ) బాధ
3. గారాల =
(క ) ముద్దు ల (గ ) బోను (చ ) ఇష్టం
4. గనుక =
(క )చిలుక (గ ) బహుమతి (చ ) అమ్మాయి
5. సంచరించు =
(క ) వెళ్ళు (గ ) నడచు (చ ) తిరుగు

III. ఈ క్రింది పదాలకి వ్యతిరేఖ పదాలు గుర్తించండి.


1. ముందు
(క ) మెత్తగా (గ ) వెనుక (చ )తేలు
2 నిక్కము
(క ) అబధం (గ ) తెలియదు (చ )నిజం
3 విసుగు
(క ) ఉత్సాహం (గ )సంతోషం (చ ) బాధ
4 వేగం
(క )నెమ్మది (గ )మెల్లగా (చ ) నిధానంగా
5 పగలు
(క ) మధ్యాహ్నం (గ ) రాత్రి (చ ) పొద్దు న్న

IV. ఈక్రింది పదాలకి వచనాలు రాయండి.


1 .నక్క
(క ) తొక్కలు (గ ) కుక్కలు (చ ) నక్కలు
2 పంజరం
(క ) పంజరాళ్ళు (గ ) పంజరం (చ )జైలు
3 చిలుక
(క ) పావురాలు (గ ) చిలుకలు (చ ) పిట్టలు
4 నక్క చిరుతపులి స్నేహముగా ఉండేవి.
(క ) అవును (గ ) కాదు (చ )ఏది కాదు
5 తాబేలు చిరుతపులి బారినుండి తప్పించుకున్నది
(క ) అవును (గ ) ఏదికాదు (చ )కాదు

You might also like