You are on page 1of 1

పీరియాడిక్ అస్సైస్మెంట్ –ll

సమయం: 30 తెలుగు పరీక్షా పత్రం మొత్తం మార్కులు :20


గ్రేడ్ -4
(క ) సంతోషం (గ )అసంతృప్తి (చ ) బాధ
2 .కొమ్మ అను పదానికి వచనం రాయండి.
(క ) పువ్వులు (గ ) కాయలు (చ ) కొమ్మలు
3 మొద్దు
(క ) ఎద్దు (గ ) వద్దు (చ ) తీసుకోను
4 యాత్ర వచనం రాయండి.
(క ) యాత్రలు (గ ) క్షేత్రాలు (చ ) దేవాలయాలు l . క్రింది ఇచ్చిన
పేరాను చదివి దిగువ ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు రాయండి.

ప్ర 1 తెలంగాణా రాష్ట్రములో పోచంపాడు వద్ద నిర్మించిన ప్రాజెక్టు .


(క ) జయక్ వాడి (గ ) శ్రీరాంసాగర్ (చ ) ధవళేశ్వరం
ప్ర 2 .గోధావరి జన్మస్థలం
(క ) మహారాష్ట్ర (గ ) బాసర (చ ) త్రయంబకం
ప్ర 3 .ధవళేశ్వరం ఆనకట్టను ఎవరు నిర్మించారు.
(క )కే.సి .ఆర్ (గ )సర్ .ఆర్ధర్ కాటన్ (చ )ఆర్ధర్
ప్ర 4 .గోల్కొండ బాదుషా ఎవరు.
(క ) కంచర్ల గోపన్న (గ )తానిషా (చ )అక్కన్న
ప్ర 5 నన్నయభట్టు బిరుదు
(క ) తిక్కన (గ ) ఆంధ్రమహాభారతం (చ ) ఆదికవి
ll .ఈ క్రింది పదాలకి అర్ధా లు రాయండి.
1 .తూర్పు పాయను
(క ) వసిష్ఠ (గ ) గౌతమీ (చ ) ధవళేశ్వరం
2 .గోదావరి నది పొడవు.
(క ) 1455 కి మీ (గ ) 1464 కి మీ (చ ) 1465
కిమీ
3 పురాణాలు
(క ) ప్రాచీన పాటలు (గ ) ప్రాచీన కథలు (చ ) ప్రాచీనమయిన
4 .నరుక్కొని
(క ) కొట్టు కొని (గ ) తీసుకొని (చ ) వెళ్లడం
5 చాలీచాలని
(క ) ఎక్కువ (గ ) సరిపోకుండా (చ )
తక్కువతక్కువగా
lll .వ్యతిరేఖపదాలు రాయండి.
1 సంతృప్తి

5 .త్రయంబకం అను పదాన్నిజతపరచండి.


(క ) రామాలయం (గ ) త్రయంబకేశ్వరుడు (చ ) కాళేశ్వరాలయం
lv .ఈ క్రింది పదాలకి బాషా భాగాలను గుర్తించండి.
1 భద్రాద్రి రాముడు భక్తి తో కొలుచుకునే ధైవం.నామవాచకం రాయండి.
(క ) దైవం (గ ) భద్రాద్రిరాముడు (చ ) భక్తి
2 ఈ నది ఒడ్డు న తెలంగాణాలో మరొక పుణ్య క్షేత్రం.సర్వనామము గుర్తించండి.
(క ) తెలంగాణా (గ ) పుణ్య క్షేత్రం (చ ) నది
3 దక్షిణభారతదేశములో పెద్దనది గోదావారి నది. విశేషణం రాయండి.
(క ) గోదావరి నది (గ ) పెద్దనది (చ ) భారతదేశం
4 మహారాష్ట్రలో జయక్ వాడి ఆనకట్ట.నామవాచకంను గుర్తించండి.
(క ) ఆనకట్ట (గ ) ధవళేశ్వరం (చ ) మహారాష్ట్ర
5 సీత చాలా అందముగా ఉంది .విశేషణం గుర్తించండి.
(క ) చాలా (గ ) సీత (చ ) అందముగా
ఉంది
.

This Document Typed Online Using -


https://telugu.indiatyping.com

You might also like