You are on page 1of 3

మార్పు చెందడెం ప్రకృతి సహజెం.

కాలగమనెంలో ఎన్నె న్నె ఎన్నె రకాలుగా మార్పు లకు


గురవుతూనే ఉన్నె యి. కొత్తవి ఉదభ విస్తతనే ఉన్నె యి. దీనినే ‘రరిణామప్కమెం’ అెంటార్ప. ఇది
భాషకూ వరి తస్తెంది. ఒకన్నడు ఒక అర థెంలో వాడిన మాట ఈన్నడు మరొక అర థెంలో వాడుక
జర్పగుతెంది. దీనినే అర థ ‘విరరిణామెం’ అెంటార్ప. దాని వెనుక ఏదో ఒక కథగానీ, లేదా విశేషెం,
సెంఘటన లల్ ాం ెంవవి ఉెండటెం ‘అర థవిరరిమాణెం’ ప్రత్యే కత్. అలెంవ రదాలు తెలుగు భాషలో
చాల ఉన్నె యి. మచ్చు కి కొనిె రరిశీలిస్తత, అవి ఏరు డిన తీర్ప తెలుస్తెంది.

భజనపరులు
తాళ, లయ, వాదే సహకారాలత గాన్ననిె మేళవిెంచి, సామూహికెంగా భగవెంతుడిని
కీరి తెంచడానిె ‘భజన’ అెంటార్ప. అెందులో భకి త ప్రధానెం. కానీ మానవ మాప్తుడిని సవ లభాపేక్షత
అదే రనిగా పొగుడుతూెంటే దానిని భజన చేయడెం అని, అల చేస్త వారిని భజనరర్పలనడెం
ఆనవాయితీ.

తిరుక్షవరం, నిలువుదోపిడీ
క్షవరెం అెంటే జుతుతని కతితరిెంచ్చకుని సరిచేస్కునే ప్రప్కియ. కానీ భగవెంతుని సనిె ధిలో
అయిత్య జుట్టుని మూలల నుెంచే తీసివేసి త్లని నునె గా చేస్తసాతర్ప. దీనిని ల్శీ ీ(తిర్ప)క్షవరెం
అెంటార్ప. అలగే దుస్తల ఆచాా దన త్రు శరీరెంమీద ఉనె అనిె ెంవనీ (త్ల నుెంచీ కాళ ాం
వరకూ నిలువున్న) భగవెంతునికి సమరిు ెంచడానిె ‘నిలువు దోపిడీ’ అెంటార్ప. ఈ రెండూ
సవ చా ెందెంగా చేస్త రనులు. ఆ రెండు రదాలనీ ‘ఏమీ మిగులుు కోలేదు, సరవ ెం కోలోు యాడు’
అనే అరాథలత వాడుతున్నె ెం నేడు.

ధ్వ జమెత్డ
త ం
‘త్గువులటకి దిగడెం’ లెంవ అర థెంలోనే నేడు వాడుతున్నె ెం. దీనికి మూలెం రాజరిక వే వస.థ ఏ
రాజైన్న ఇత్ర రాజ్యే ల మీద దెండయాప్త్ చేయాలనుకుెంటే మెందుగా త్న రాజే పు
చిహె మైన ధ్వ జెం (జెండాని) రథెం మీద ఉెంచి మిగిలిన సన్నె హాలు చేసాతడు. అల జెండాని
నిలిపాడెంటే యుదాానికి సిదెం
ా అనే అర థెం. అల వాడుకలోకి వచిు ెందీ రదెం.

జండా ఎత్తయత డం
‘పూర తయిపోయిెంది’ అనే అర థెంలో వాడే రదెం ఇది. ఏదైన్న రాచకారే ెం పూర తయాే క దాని
స్తచనగా మెందుగా రాజధ్వ జ్యనిె (జెండాని) ఒకక సారిగా పైకెతిత దిెంచేస్త వార్ప. ఆ రని
అకక డిత పూర తయిెందని అర థెం. అదే అర థెంలో వాడేదీ రదెం.

నడం కట్డ ట ం, కంగు బిగంచడం


ఏదైన్న రని మొదలు పెటడ ు ెం అనే అర థెంలో వాడుతున్నె ెం. వీవకి మూలెం రైతు పొలెం రనికి
దిగేటపుు డు త్న త్లపాగాని విపిు నడుమకి కవు బిగిెంచి ఆ రనికి పూనుకుెంటాడు. ఆడవారైత్య
ఏ రనైన్న చేస్తెందుకు సెంసిదుాలయ్యే టపుు డు రయ్యే ద (పైట) సవరిెంచ్చకుని దాని కొసని బొడుు
దగ గర కట్టులోరలికి బిగిెంచి సెంసిదుాలౌతార్ప. ఆ రకెంగా వాడుకలోకి వచిు న రదాలివి.
జ్యవగారి పోవడెం
నూకలు, సల్గుగబియే ెం లెంవ వావత త్యారయ్యే ఒక వెంటకెం జ్యవ. ఇది సి ల్ ర
థ ెంగా ఉెండదు.
అలగని పూరి త ప్దవరదార థమూ కాదు. అలగే అసిర
థ ెంగా ఉెండే ల్సితి
థ ని ‘జ్యవగారిపోవడెం’ అెంటార్ప.

నీళ్లు నమలడం
అతి స్లువుగా గెంతులోకి దిగే నీవని సైత్ెం నమలడెం అెంటే అెంత్కెంటే అసమర థత్
ఉెండదు. అల ఏ రనికైన్న అసమర థత్ ప్రదరిి స్తత ఈ రదెం వాడుతార్ప.
టెంక పాత్డెం
‘చనిపోవడెం’ అనే అర థెంలో వాడుతార్ప. దీనికి మూలెం రరిశీలిస్తత, తావ మొకక లను
పెెంచాలనుకునే వార్ప సవ యెంగా వితుత (టెంక)ని పాతిపెటర్ప
ు . అల చేస్తత త్రు క మరణిసాతరనే
నమమ కెం ప్రజలోాం ఉెంది. అెందుకే త్రు నిసరై వర్పసలో మొకక లు మొలిపిెంచాలెంటే బాగా
వయస్ు మళ్ల ాంన, లేదా మరణిెంచడానికి సిదెం ా గా ఉనె వారి చేత్నే ఆ రని చేయిసాతర్ప. అల
టెంకలు పాతిత్య ఇక అత్డు మరణానిె ఆహావ నిెంచినటేు లెకక . అల వాడుకలోకి వచిు ెందీ
రదెం.

తోక ముడవట్ం
కుకక ల ప్రవర తన ఆధారెంగా ఏరు డిెంది. త్గువులటలో ఉనె కుకక ఎదువ వావని ఎదిరిెంచే శకి త
లేకపోత్య త్న తకని వెనుకనునె రెండు కాళ ాం మధ్ే కి మడిచి కూర్పు ెండిపోతుెంది. అలగే
ఎవరినైన్న ఎదురిెంచలేని వార్ప, ఎదువ వారిత చాలేని
ాం వారని ఈ రదభావెం.

స్వవ హా చేయడం
‘సావ హా’ అనేది నివేదనలో వాడే రదెం. సావ హా అగిె దేవుని భారే . ఆ రదెం రలుకుతూ
ప్రసాదానిె సమరిు స్తత భగవెంతుడు స్వవ కరిెంచి తిెంటాడని నమమ కెం. భగవెంతుడు తినడెం
మాట ఎల ఉన్నె దేనినైన్న తినేశాడు (ఆప్కమిెంచ్చకున్నె డు) అనే అర థెంలో దీనిె వాడుతాెం.

ఎగనామం పెట్టడం
ఎగవేయడెం, ఇవవ డెం మానేయడెం అనే అరాథలోాం వాడుతున్నె ెం. దీని మూలెం రరిశీలిస్తత
నుదువన న్నమెం (నిలువుబొట్టు) పెటేట
ు పుు డు మొదలు దళసరిగా ఉెండి, చివరికి చేరే సరికి
సనె బడి చేతిలో ఉనె దెంతా (కుెంకుమ, లేదా తిలకెం) అయిపోతుెంది. కాబవు ఇెంక ఏమీ
ఉెండదు. అెందుకు మరి బొట్టపె
ు టడ ు ెం అవదు. అల వాడుకలోకొచిు ెంది.

చతురుు ఖ పారాయణం
ప్బహమ న్నలుగు మఖాల నుెంచి వెలువడిన న్నలుగు వేదాలని వలె ాం వేయడెం అని అసలు అర థెం.
కానీ లోక సామానే ెంలో న్నలుగు గుర్పతలు (డైమెండ్, ఆఠీన్, కళావర్, ఇస్తు టల్) గల పేక మకక లత
ఆటాడుకోవడెం అనే అర థెంలో ల్సిర
థ రడిపోయిెంది.
కన్ను మూయు
మరణిెంచే అనే అర థెంలో వాడుతున్నె ెం. నిప్దిెంచిన ప్రతిసారీ కనులు మూస్కున్నె తిరిగి
మేల్కక నేటపుు డు కనుె లు తెర్పసాతెం. అల కాకుెండా తెరవకుెండా శాశవ త్ెంగా కళ్లాం మూస్తది
మరణిెంచేటపుు డే. అెందుకే ఇల.
మఖ్ఖీకి మఖ్ఖీ
యథాత్థెంగా అనే అర థెంలో వాడతున్నె ెం. అసలు రదెం మక్షికానికి మక్షికెం అని. పూరవ ెం ఒక
ప్రతికి నకలుగా మరొక ప్రతిని యథాత్థెంగా రాయమెంటే రప్తాల మధ్ే ఎపుు డో నలిగి చచిు న
ఈగ సాల్ థ నెంలో మరొక ఈగని చెంపి అకక డ ఉెంచాడట ఒక శిష్యే డు. అెంత్ నిబదత్
ా త ఉెండేది
ఆన్నవ శిష్యే ల రనితీర్ప. అల వాడుకలోకి వచిు ెందీ రదెం. ఇల చపుు కుెంటూ పోత్య అనేక
జ్యతీయాలు, వావ వెనుక కథలు, సెంఘటనలు తెలుసాతయి. అల తెలిస్త మరి కొనిె వని టూకీగా
రరిశీలిదాదెం.
ఇవే కాకుెండా అనేక రదాలు, వావకి ఉనె అర థెం ఒకటైత్య, వేరే అర థెంలో వాడటెం
జర్పగుతుెంది. ఆ రదానికి, ఉరయోగిెంచే సెంఘటనకి మధ్ే ఉనె పోలిక, దగ గరిత్నెం వలాం అల
జర్పగుతుెంది. అల ప్రయోగిెంచే రదాలకి అసలు అరాథలు కాసత ఆలోచిస్తత అవగత్ెం అవుతాయి.
విషయెం స్తవగా చరు కుెండా కాసత కలు న, అెందెం, భావుకత్, విశే ాంషణ జోడిస్తత భాష అెందానిె
సెంత్రిెంచ్చకుెంట్టెంది. అల వచిు న అెందాలోాం ఈ రకమైన అెందెం ఒకవ.

You might also like