You are on page 1of 1

Movie: Abhinandana (1988) Song: Premaledhani Premincharaadani Lyricist: Atreya

Singers: SP Balasubramanyam Music Director: Ilayaraja


____________________________________________________________________________________________

లాల లాలలా లాలాల లాలల....

ప్రేమ లేదని, ప్రేమించ ర఺దని... ప్రేమ లేదని, ప్రేమించ ర఺దని...

స఺క్షమే నీవని.. ననను నేడు చాటని.. ఓ ప్఻ేయ జోహరులూ....

ప్రేమ లేదని, ప్రేమించ ర఺దని... స఺క్షమే నీవని.. ననను నేడు చాటని.. ఓ ప్఻య
ే జోహరులూ....

లాల లాలలా లాలాల లాలల....

మనసన మాస఻నుోతే మనిషర క఺దని... కటిక ర఺యికైన కనీురుందని...

వలపు చిచను రగులకుంటె ఆరినుోదని... గడియ పడిన మనసన తలపు తటిి చెపపనీ....

ఉసనరుకప్఻ప మూగవోయి నీ వూప్఻రి.... ఉసనరుకప్఻ప మూగవోయి నీ వూప్఻రి....

మోడువ఺రి నీడ తోడు లేకుంటినీ... ప్రేమ లేదని లల లాలలా...

గురుతు చెరిప్వ
఻ ేస఻ జీవించాలని.. చెరపలేకనుోతే మరణించాలని...

తెలిస఻కూడా చెయయలేని వెరివ఺డని... గుండె పగిలినుోవు వరకు ననను ను఺డనీ...

ముకకలలో లెకకలేని రూను఺లలో... ముకకలలో లెకకలేని రూను఺లలో...

మరల మరల నినను చూస఻ రోదించనీ....

ప్రేమ లేదని, ప్రేమించ ర఺దని... ప్రేమ లేదని, ప్రేమించ ర఺దని...

స఺క్షమే నీవని.. ననను నేడు చాటని.. ఓ ప్఻ేయ జోహరులూ....

లాల లాలలా లాలాల లాలల....

లల లాలలా లాలాల లాలలా

Movie: Abhinandana (1988) Song: Premaledhani Premincharaadani Page 1

You might also like