You are on page 1of 2

బాలకాండం అయోధ్య కాండం

          శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ |           అగణిత గుణగణ భూషిత రామ్ |
          కాలాత్మక పరమేశ్వర రామ్||                     అవనీతనయ కామిత రామ్ ||
          శేషతల్ప సుఖ నిద్రిత రామ్|
          బ్రహ్మద్యమర ప్రార్థిత రామ్ || రాకా చంద్ర సమానన రామ్ |
          చండ కిరణ కుల మండన రామ్|           పితృ వాక్యా శ్రిత కానన రామ్ || 
          శ్రీమద్ దశరథ నందన రామ్||           ప్రియ గుహ వినివేదిత పద రామ్ |
          కౌసల్య సుఖ వర్ధన రామ్ |
          విశ్వామిత్ర ప్రియధన రామ్ ||            తక్షాలిత నిజ మృదుపద రామ్ ||
          ఘోర తాటక ఘాతక రామ్ |            భరద్వాజ ముఖానందక రామ్ |
          మారీచాది నిపాతక రామ్||           చిత్రకూటాద్రి నికేతన రామ్ ||
          కౌశిక మఖ సంరక్షక రామ్ |            దశరథ సంతత చింతిత రామ్|
          శ్రీమదహ్ల్యోద్ధా రక రామ్||           కైకేయి తనయార్థిత రామ్ ||
          గౌతమ ముని సంపూజిత రామ్ |           విరచిత నిజ పితృ కర్మక రామ్ |
          సుర ముని వర గణ సంస్తు త రామ్ ||            భరతార్పిత నిజ పాదుక రామ్ ||         
          నావికధావిత మృదుపద రామ్ | రామ రామ జయ రాజా రామ్
          మిథిలాపుర జన మోహక రామ్ || రామ రామ జయ సీతా రామ్  
          విదేహ మానస రంజక రామ్ |
          త్ర్యంబక కార్ముక భంజక రామ్||
          సీతార్పిత వర మాలిక రామ్ |
          క్రు తవైవాహిక కౌతుక రామ్||
          భార్గవ దర్ప వినాశక రామ్ |
          శ్రీమద్ అయోధ్య పాలక రామ్ || 
          రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్   
         
అరణ్య కాండం కిష్కింధ కాండం
దండకావనజన పావన రామ్ |           హనుమత్సేవిత నిజపద రామ్ |
          దుష్ట విరాధ వినాశన రామ్ ||             నత సుగ్రీవ భీష్టద రామ్ ||
          శరభంగ సుతీక్షనార్చిత రామ్ |           గర్విత వాలి సంహారక రామ్ | 
          అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్ ||           వానర దూత ప్రేశక రామ్ ||
          గ్రు ఘ్రాదిప సంసేవిత రామ్ |           హితకార లక్ష్మణ సంయుత రామ్ |
          పంచవటీ తట సుస్థిత రామ్ ||            రామ రామ జయ రాజా రామ్
          శూర్పనఖార్తి విధాయక రామ్ | రామ రామ జయ సీతా రామ్ ||
          ఖరదూషణ ముఖ సూదక రామ్ || 
          సీతాప్రియ హరినానుగా రామ్ | సుందర కాండం
          మారీచార్తి క్రు దాశుగ రామ్ ||
          వినష్ట సీతాన్వేషక రామ్ | కపివర సంతత సంస్మృత రామ్ |
          గ్రు ద్రాదిప గతి దాయక రామ్ ||            తద్గతి విఘ్న ధ్వంసక రామ్ ||
          శబరీ దత్త ఫలాశన రామ్ |           సీతా ప్రాణాధారక రామ్ |
          కబంద బహుచ్చేదన రామ్ ||            దుష్ట దశానన దూషిత రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్           శిష్ట హనుమద్ భూషిత రామ్ |
రామ రామ జయ సీతా రామ్            సీతా వేదిత కాకావన రామ్  ||
          కృత చూడామణి దర్శన రామ్ |
          కపివర వచనా శ్వాసిత రామ్ ||         
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్ 
యుద్ధ కాండం ఉత్తర కాండం 
రావణ నిధన ప్రస్థిత రామ్ |       
          వానర సైన్య సమావృత రామ్ || ఆగత మునిగణ సంస్తు త రామ్ |
          శోషిత శరిదిశార్తిత రామ్ |           విశ్రు త దశకంఠోద్భవ రామ్ ||
          విభిషణాభయ దాయక రామ్ ||           సీతా లింగన నిర్వృత రామ్ |
          పర్వత సేతు నిబంధక రామ్ |           నీతి సురక్షిత జనపద రామ్ ||
          కుంభకర్ణ శిరశ్చేదక రామ్ ||           విపినత్యాజిత జనకజ రామ్ |
          రాక్షస సంఘ విమర్ధక రామ్ |           కారిత లవణాసురవధ  రామ్ ||
          అహిమహి రావణ చారణ రామ్  ||           స్వర్గత శంబుక సంస్తు త రామ్ |
          సంహృత దశముఖ రావణ రామ్ |           స్వతనయ కుశలవ నందిత రామ్ || 
          విధిభవ ముఖసుర సంస్తు త రామ్ ||
          ఖస్థిత దశరథ వీక్షిత రామ్ |           అశ్వమేధ కృతు దీక్షిత రామ్ |
          సీతా దర్శన మోదిత రామ్ ||           కాలావేదిత సురపద రామ్ ||
          అభిషిక్త విభీషణ నత రామ్ |           ఆయోధ్యక జన ముక్తిద రామ్ |
          పుష్పకయానా రోహణ రామ్ ||           విధి ముఖ విబుధానందక రామ్ ||
          భరద్వాజాభినిషేవణ రామ్ |           తేజోమయ నిజ రూపక రామ్ |
          భరత ప్రాణ ప్రియకర రామ్ ||           సంస్ర్ముతి బంధ విమోచక రామ్ ||
          సాకేతపురి భూషణ రామ్ |           ధర్మ స్థా పన తత్పర రామ్ |
          సకల స్వీయ సమానత రామ్ ||           భక్తి పరాయణ ముక్తిత రామ్ ||
          రత్నలసత్పీఠాస్థిత రామ్ |           సర్వ చరాచర పాలక రామ్ |
          పట్టా భిషేకాలంకృత రామ్ ||           సర్వ భవామయ వారక రామ్ ||
          పార్థివ కుల సమ్మానిత రామ్ |           వైకుంఠాలయ సంస్థిత  రామ్ |
          విభిషనార్ప్రిత రంగక రామ్ ||           నిత్యానంద పదస్థిత రామ్ ||         
          కీచ కులనుగ్రహకర రామ్ | రామ రామ జయ రాజ రామ్
          సకల జీవ సంరక్షక రామ్ || రామ రామ జయ సీతా రామ్
          సమస్త లోకధారక రామ్ |
          సకల జీవ సంరక్షక రామ్ ||         
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ

You might also like