You are on page 1of 1

నోటీసు

తేది:

గ్రా మపంచాయితి: పిగిలాం మండలము: బాలాయపల్లి జిల్లా : SPSR నెల్లూ రు

పిగిలాం గ్రా మపంచాయితీ పరిధిలో శ్రీ/శ్రీమతి........................................................................ అను

మీరు పబ్లి క్ రోడ్డు పై పశువులను కట్టి ఉన్నారు. పబ్లి క్ స్థ లాల్లో ఇలా పశువులను కట్టివేయడం వలన వ్యాధులు

ప్రభలడం మరియు గ్రా మస్థు ల రాకపో కలకు అంతరాయం కలుగును. కావున పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఈ

నోటీసు అందిన 7 రోజుల సమయం లోపల మీరు సదరు పశువులను పబ్లి క్ స్థ లాల్లో కట్టివేయుట మానుకోగలరు.

లేనియెడల ఆంధ్రపద
్ర శ్
ే పంచాయితీరాజ్ చట్ట ం 1994, సెక్షన్లు 45&94 ల ప్రకారం చట్ట రీత్యా శిక్షార్హు లు అవుతారు.

ఇట్లు

ప్రత్యేక అధికారి,
పిగిలాం గ్రా మపంచాయితీ,
బాలాయపల్లి మండలము,
శ్రీ పొ ట్టిశ్రీరాములు నెల్లూ రు జిల్లా .

You might also like