You are on page 1of 6

7 శనివారాల వ్

ర తం - వ్
ర త కధలు

For demo video of


this vratham, Visit
Nanduri Srinivas
Youtube channel
శ్ర
ర వంకటేశవర అవ్తార ఘట్
ట ం
శౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వేంకటేశ అవతార కధ:

కలియుగేం మొదలైనది. కలిదోష నివారణేం కోసేం మహర్షిలేందరూ నైమిశారణయేంలో ఒక


సత్రయాగేం సేంకలిి౦చార్ష. అయితే ఆ యజ్ఞఫలానిి ఎవవర్షకి ధారపోస్తే ప్రయోజ్నేం కలుగుతేందని
చర్షచేంచార్ష. వార్షలో భృగు మహర్షి “యజ్ఞఫలానికి త్రిమూర్షేలైన బ్రహమ విష్ణు శేంకర్షలలో ఎవర్ష
తగినవారో నేను పరీక్షేంచి వస్తే” నన్నిడు. ఆయన మహాతపశాాలి. మునులేంతా ఆమోదిేంచార్ష.

ఆయన ముేందుగా వెళ్ళా సతయలోకేం వెళ్ళాడు . బ్రహమ అతడి రాకను గమనిేంచక, సరసవతీ వీణా
న్నదేంలో మునిగి ఉన్నిడు. దానితో భృగుమహర్షికి కోపేం వచిచ “మహా తపశాాలినైన ననుి అతిథిగా
మనిిేంచలేకపోయావు. సృష్టి కరేనని అహేంకర్షసూేని నీకు భూలోకేంలోఎకకడా పూజా పురస్తకరాలు
లేకుేండా పోవును గాక” అని శప్పేంచాడు.

తర్షవాత కైలాస్తనికి వెళ్ళాడు. అకకడ పరమేశార్షడు పారవతితో ఆనేందన్నట్యేం చేసూే భృగువు రాకను
గమనిేంచలేదు. దానితో భృగుమహర్షి కోపేంతో “శేంకరా ! నీవు న్నట్య విలాస్తలలో మునిగి,
మహాతపశాాలిని, అతిథిని అయిన ననుి నిరలక్ష్యేం చేశావు కనుక, భూలోకేంలో నీకు లిేంగరూపేంలోనే
కాని నిజ్రూపేంలో ఆరాధన జ్రగకుేండును గాక" అని శప్పేంచిన్నడు.

ఆ తర్షవాత వైకుేంఠానికి వెళ్ళాడు . మాధవుడు పానుపుమీద పర్షేండి, తనకు పాదస్తవ చేసూేని


లక్ష్మీదేవితో సరససలాలపాలు ఆడుతన్నిడు. మునిరాకను గమనిేంచలేదు. భృగువు వెళ్ళా, “అతిథిగా
వచిచన ననుి అవమానిస్తేవా?” అేంటూ విష్ణుమూర్షే గుేండెలమీద తనిిన్నడు. ఒకకస్తర్షగా లోకాలనీి
కేంప్పేంచాయి. అయిన్న శ్రీమహావిష్ణువు రవవేంత కూడా ఆగ్రహేంచక పరమశాేంత సవభావేంతో లేచి
మునికి నమసకర్షేంచి “మునీేంద్రా! మీ రాకచేత వైకుేంఠేం పావనమైనది. మీ రాకను గమనిేంచని న్న
అవినయానిి మనిిేంచేండి” అేంటూ భృగుమహర్షికి పాదాలొతాేడు. భృగుమహర్షికి గరవభేంగమైనది.
విష్ణుమూర్షేకి నమసకర్షేంచి “ఓ దేవదేవా! మీవేంటి సతవగుణ సేంపనుిలు పదున్నలుగు లోకాలలోను
లేర్ష. న్న అహేంకారానిి మనిిేంచేండి. మీరే లోక సేంరక్ష్ణకు తగినవార్ష. కాబటిి భూలోకేంలో
కలిప్రభావానిి నశేంపచేసి ధరమసేంరక్ష్ణచేసి, ప్రజ్ల కష్టిలను తీరచడానికి తపికుేండా అవతర్షేంచాలి.”
అని ప్రార్షధేంచి తిర్షగి భూలోకానికి వచిచ మునులతో “త్రిమూర్షేలలోను పరమ శాేంతమూర్షే
శ్రీమన్నిరాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్షుడు” అని తేలిచ చెప్పిన్నడు. మునులేందరూ సత్ర
యాగేం చేసి ఆ ఫలానిి యజ్ఞపుర్షష్ణడైన మహా విష్ణువుకే ధారోపోసిన్నర్ష.

Nanduri Srinivas Youtube Channel


అకకడ వైకుేంఠేంలో లక్ష్మీదేవికి కోపేం వచిచేంది. శ్రీహర్ష వక్ష్సథలమే తన నివాసేం. ఆ నివాస్తనిి ఒక
ముని కాలితో తనిిన్నడు.అేందుకు శ్రీహర్ష కోప్పేంచక ఆయనకు చాలా మరాయదలు చేసిన్నడు.
భరేయే తనను గౌరవిేంచలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మి లేని యిలుల
కళ్ళవిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చచకోవడానికి భూలోకానికి ప్రయాణమైన్నడు విష్ణువు .
ఇేంతలో భూదేవి వచిచ “దేవా! కలియుగేంలో అధరమేం పెర్షగిేంది. పాపభారేంమోయలేకపోతన్నిను.
నువువ భూలోకేంలో అవతర్షేంచి ననుి కాపాడు.” అని కోర్షేంది. వెేంట్నే శ్రీ మహావిష్ణువు
శ్రీనివాసుడనే పేర్షతో భూలోకానికి దిగివచిచ లక్ష్మికోసేం వెతకడేం ప్రారేంభేంచాడు. శేష్టద్రి
కేండలలో ఒక పుట్ిను నివాసేంగా చేసుకున్నిడు.

శేష్టద్రి పరవతప్రాేంతాలను పర్షపాలిసూేని మహారాజు ఆకాశరాజు. అతడు సేంతానేం లేక


పుత్రకామేష్టి చెయయబోతూ భూమిని దునుితూేండగా న్నగలికి ఒక బేంగార్ష పెట్టి తగిలిేంది. తెరచి
చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిప్పేంచిేంది. ఆకాశరాజు సేంతోషపడి ఆ ప్పలలకు పదామవతి
అని పేర్షపెట్టికని అలాలర్షముదుుగా పెేంచాడు. యుకేవయసుు వచిచన పదామవతి ఒకస్తర్ష,
శ్రీనివాసుని చూచి మోహేంచిేంది. తలిదేండ్రులకు చెప్పిేంది. ఆకాశరాజు వచిచ చూచి శ్రీనివాసుని
తేజోవిశేష్టలకు ఆశచరయపడి అతడే శ్రీ మహావిష్ణువని భావిేంచి పదామవతినిచిచ వివాహేం చేశాడు.

ఆకాశరాజు తర్షవాత అతడి తముమడు తేండమానుడు రాజైన్నడు. శ్రీనివాసుడు వేంకటేశవర్షడను


న్నమేంతో తిర్షమల శఖరాలమీద కలియుగాేంతేం వరకు నివసిేంచాలని నిశచయిేంచ్చకుని
స్తలగ్రామ శలారూపుడై పదామవతీ భూదేవులతో నివసిేంచస్తగిన్నడు. తేండమానుడు శ్రీ
వేంకటేశునికి ఆలయేం నిర్షమేంచాడు. తనను స్తవిేంచే భకుేలకు కలివృక్ష్ేంలాేంటివాడై శ్రీనివాసుడు
ఇపిటికీ భకుేలను సేంరక్షసూే అకకడ నిలచిఉన్నిడు

శౌనకాది మహామునులేంతా సూతడు చెప్పిేంది విని , “వేంకటాచలేం పై వెలిశాకా శ్రీనివాసుని


అనుగ్రహేం పేందిన వారెవవరైన్న ఉేంటే, వార్ష కథను వినిప్పేంచ్చ” మని సూతిని అడిగార్ష.
సూతడు ఇలా చెపాిడు

కుమ్మరి భీము కధ
తిర్షపతి మహాక్షేత్రమునకు సమీపమున నొక పల్లలలో “భీముడు అను కుమమర్ష వాడొకడు కలడు.
అతడు పేదవాడు. కుేండలను తయార్షచేసి వానిని అముమకని జీవిేంచెడివాడు. వానికి శ్రీ శ్రీనివాసుని
పై భకిే యెకుకవ. చిరకాలము దేవుని పూజేంపవలయును అని యునిను కుట్టేంబ పర్షసిథతిని బటిి
వానికి అటిి అవకాశముేండెడిదికాదు. అేందువలన తాను కుేండలను తయార్ష చేయు ప్రదేశమున శ్రీ
వేంకటేశవరస్తవమివార్ష ప్రతిమనుేంచ్చకనెను. స్తరెపై కుేండలను తయార్షచేయునపుిడు తన చేతికి
అేంటిన మటిిని పుషిముగ చేసి భకిేతో స్తవమివార్ష ప్రతిమ వదు నుేంచ్చ చ్చేండెడివాడు, అది వానికి
నితయ కృతయమయెయను.

Nanduri Srinivas Youtube Channel


ఆ ప్రాేంతమును పర్షపాలిేంచ్చ రాజు తేండమానుడు కూడ శ్రీ వేంకటేశవరస్తవమియేందు భకిే కలవాడు.
అతడు ప్రతిదినమును వేంకటాచలమునకు పోయి స్తవమివార్షని బేంగార్ష పూలతో అర్షచేంచెడివాడు.
కేంత కాలమునకు అతడిలో అహేంకారము పడసూపెను. ఆ పకక రోజు అతడు పూజ్ చేయుట్కు
ఉదుయకుేడు కాగా, తాను నిని పూజేంచిన బేంగార్ష పూల స్తథనమున మటిిపూలు స్తవమివార్ష వదు
కనిప్పేంచినవి . కారణము అరధము కాలేదు. అరచకులు తానుేంచిన బేంగార్ష పూలను అపహర్షేంచి మటిి
పూలనుేంచ్చచ్చన్నిరని యనుమానిేంచెను. తన భట్టలను కాపలాగా నుేంచెను. రాజు యెనిి
విధములుగా యతిిేంచిననూ బేంగార్షపూల స్తథనమున మటిిపూవులే స్తవమివార్ష యొదు నుేండెడివి.
మహారాజునకు మానసిక వయధ పెర్షగెను. చిేంతాపీడితడైన వానికి శ్రీ వేంకటేశవరస్తవమి కలలో
కనిప్పేంచెను. "రాజా! సమీప గ్రామమున భీముడను కుమమర్షయొకడు కలడు. అతడు కుేండలు
చేయుచ్చనిను న్న సమరణమును ధాయనమును విడువని మహాభకుేడు. వాని భకిే ప్రభావమున
అతడుేంచిన మటిి పూవులు యిచటి న్న సనిిధానమును చేర్షచ్చనివి. నీవుేంచినటిి బేంగార్ష పూలు
అతడుేంచిన పూలముేందు నిలువలేక అదృశయములగుచ్చనివి. భకిేలో అతడు నీకేంట్ట ఉతేముడు.
విచార్షేంపకుము" అని ఊరడిేంచెను.

తనను మిేంచిన భకుేడొకడున్నిడని స్తవమివార్ష చెప్పినమాట్లు పర్షశీలిేంచ్చట్కై వేంకటాచలమునకు


సమీపముననుని పల్లలలలో భట్టలతో గలసి తిర్షగస్తగెను. ఒక పల్లలలో స్తరెపై కుేండనుేంచి త్రిపుిచ్చ
చేతికి అేంటిన మటిిని పుషిముగ చేసి సమీపమున నుని శ్రీ వేంకటేశచరస్తవమి వార్ష ప్రతిమకు
సమర్షిేంచ్చచ్చని భీముని చూచి ఆశచరయపడెను.

రాజు భీముని సమీప్పేంచి "ఓయీ! నీవు స్తవమిని మటిి పూలతో పూజేంచ్చట్ యేల? నీకు పూజ్కు
పుషిములు దొరకుట్లేదా? " అని యడిగెను. భీముడు రాజునకు నమసకర్షేంచి "మీవేంటివార్ష
వచ్చచట్చే న్న యిలుల పావనమైనది. నేను చదువురాని మూర్షుడను స్తవమివార్షని పూజేంచ్చట్ యొట్టి
తెలియనివాడు. దర్షద్రుడను. కుేండలను చేయనిదే న్న కుట్టేంబమునకు గడువదు. కావున
నేనుదయమునుేండి స్తయేంకాలము వరకు కుేండలను చేయక తపిదు. చెతికి అేంటిన మటిినే
పుషిముగ చెసి యిట్టల స్తవమివార్షకి సమర్షిేంచ్చకనుచ్చేంటిని" అని వివర్షేంచెను. కుమమర్షవాని
మాట్లను విని రాజు మికికలి ఆశచరయపడెను. కుమమర్షవాని భకిేకి మెచిచ వానికి నమసకర్షేంచి
తన రాజ్యమునకు పోయెను. ఆ తర్షవాత కేంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుేంఠము
చేరెను. శ్రీ వేంకటేశవరస్తవమి భీముని భకిేకి మెచిచ " యికనుేండి న్న ఉదయేం ప్రస్తదము మటిిపాత్రలో
నివదిేంపవలయునని“ తేండమాను మహారాజునకు కలలో కనిప్పేంచి చెపెిను. ఈన్నటికిని స్తవమివార్ష
సనిిధిలోయీ ఆచారమును పాటిేంచ్చచ్చ “ఓడు” అనే ప్రస్తదమును మటిికుేండలతోనే నివదన
చేయుచ్చ ఆరాధిేంచ్చచ్చన్నిర్ష.

తేండమానుడు శ్రదాధభకుేలతో శ్రీ వేంకటేశవరస్తవమిని అర్షచేంచ్చచ్చ నితోయతువములు, రధోతువములు


సమారాధననలు మునిగువానిని జ్ర్షప్పేంచ్చచ్చ మర్షజ్నమలో విష్ణులోకమును చేరెను.

Nanduri Srinivas Youtube Channel


ై శచర - శ్ర
శన ర వంకటేశ సంవాదం
ఒకస్తర్ష శనైశచర్షనికి, మానవుల్లవవరూ తనని భకిేతో స్తవిేంచడేం లేదనీ, భయేంతో మాత్రమే
పూజసుేన్నిరనీ విచారేం కలిగిేంది. అపుిడు వేంకటేశునికి తపసుు చేయగా ఆయన
స్తక్షాతకర్షేంచార్ష.
“స్తవమీ! న్న పేర్షవిేంటే ప్రజ్లు భయపడుతన్నిర్ష. ఆ భయేం పోవడానికి, ఇేంక నుేంచీ న్నకు
ప్రీతి అయిన శనివారేంన్నడు ననుి ధాయనిేంచి ఆరాధిేంచి ఆపైన నినుిపూజేంచినవార్షకి
సరవదేవతలను పూజేంచిన ఫలేం ఆ ఒకకరోజులోనే రావాలి ” అని కోర్షన్నడు.
అేందుకు స్తవమి చిర్షనవువ నవివ, “ నీకోర్షక సమేంజ్సేంగానే వుేంది. అసలు నీకూ న్నకూ భేదేం
ఏముేంది? ఆర్షవారాలు దాటాక ఏడవ వారేం అేంటే ఇషిపడతావు. నేను ఆర్షకేండలు దాటాక
ఏడవ కేండమీద వుేంటాను. నువువ నీల వర్షుడివి , నేను ఆ వర్షుడనే , నువువ సపేమ గ్రహానివి, నేను
సపే గిరీశుడను. స్తమానయమానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువవేంటే
భయపడుతన్నిర్ష. నినూ ననూి వర్షగా చూసుేన్నిర్ష. నువువ కోర్షన వరానిి అనుగ్రహసుేన్నిను.
ఏ భకుేలు ఏడు శనివారాల పాట్ట నినుి ముేందు పూజేంచి, ఆ తర్షవాత ననుి పూజసూే సపే
శనివార మహావ్రతేంగా ఆచర్షస్తేరో వార్ష సమసే శనిదోష్టలనుేంచీ వార్ష విముకుేలై సౌఖ్యయనిి
పేందుతార్ష. ఆయురారోగెయయశచరాయది సకల శ్రేయసుులనూ పేందుతార్ష. ఇేందులో సేంశయమేమీ
లేదు.” అని వరమిచాచడు.

శౌనకాది మహామునులేంతా సూతడు చెప్పిేంది విని చాలా ఆనేందిేంచి, “ఈ సపే శనివారవ్రతేం


ఆచర్షేంచి శ్రీనివాసుని అనుగ్రహేం పేందిన వారెవవరైన్న ఉేంటే, వార్ష కథను వినిప్పేంచ్చ”మని
అతనిని అడిగార్ష. సూతడు చెపిడేం ఆరేంభేంచాడు.

త దంపతుల శనివార వ్
దేవ్దత ర త కధ
పూరవకాలేం కాేంచీపురేంలో దేవదతేడనే ఒక బ్రాహమణుడుేండేవాడు. అతడు వదవదాేంగ
పారేంగతడు. అతని భాలియ మాలిని. వార్షదురూ అతిథుల్ని అభాయగతల్ని ఆదర్షసూే గృహసే ధరామనిి
పాటిసూేేండేవార్ష. వార్షకి శ్రీ వేంకటేశవరస్తవమి ఇలవలుపు. ఒకన్నడు వార్షేంటికి కాశీయాత్ర చేసి
వచిచన ఒక బ్రాహమణోతేముడు వచాచడు. ఆ దేవదతే దేంపతలు ఆయనను స్తక్షాతే
వేంకటేశవరస్తవమిగా భావిేంచి అతిథి మరాయదలు చేశార్ష. భోజ్న్నననేంతరేం ఆ బ్రాహమణుడు వార్ష
జాతకాలు పర్షశీలిేంచి చూసి, జాతకేం ప్రకారేంగా దేవదతేనికి శనిదోషేం వలల అపమృతయవు
కలిగే సూచనలు కనబడుతన్నియనీ, ఆ అపమృతయ దోష పర్షహారేం కోసేం సపే శనివారవ్రతేం
చేసి అట్ట శనైశచర్షణ్ణు , ఇట్ట శ్రీ వేంకటేశవరస్తవమినీ భకిేగా ఆరాధిేంచవలసిేందనీ చెపాిడు.
“అమామ! నీవు శ్రదు వహేంచి నీ భరేను కూడా సపేశనివారవ్రతేం చెయయడానికి ప్రోతుహేంచి నీ
సౌభాగాయనిి నిలుపుకోవాలి సుమా!” అని హెచచర్షేంచాడు. సపేశనివార వ్రత విధాన్ననిి బోధిేంచాడు

Nanduri Srinivas Youtube Channel


దేవదతేడు ఆ శనివారేం బ్రహమ ముహూరాేన లేచి స్తిన ధాయన్నదులు నిరవర్షేేంచి, ఇేంటిలో ఈశానయ
భాగాన పూజాపీఠేం పెటిి మరడపేం వసి, వేంకటేశవరస్తవమి చిత్రపట్ేం పెటిి , నైవదాయనికి కబరర్ష
కాయలూ, అరటిపళ్ళా, నలలద్రాక్ష్పళ్ళా, 7 చిమిమలి ఉేండలూ సిదుేం చేసుకుని ఉదయేం పూజ్చేసి, ఒక
బ్రాహమణుని ప్పలిచి ఆయనకు భోజ్నము పెటిి ఆపైన వార్ష భుజేంచి మొదటిరోజు వ్రతేం యధావిదిగా
నిరవర్షేేంచార్ష. ఆ విధేంగా వర్షసగా వార్ష ఏడు శనివారాల పాట్ట వ్రతానిి భకిే శ్రదులతో
కనస్తగిేంచార్ష.

ఏడవ శనివారేం వ్రతపర్షసమాప్పే చేసి భోజ్నేం చేసి కేంతస్తపు శ్రీ వేంకటేశవరస్తవమి మహమలు
సమర్షేంచ్చకుేంటూ నిద్రిేంచార్ష. ఆ దేంపతల భకిేశ్రదులకు, పూజా విశేష్టలకూ ప్రసనుిడై శ్రీ
వేంకటేశవరస్తవమి మాలినీ దేవికి సవపిేంలో స్తక్షాతకర్షేంచి, “ఓ పరమస్తధ్వవ ! మీ దేంపతలిదురూ
శ్రదాుభకుేలతో చేసిన సపే శనివార వ్రతానికి న్నకు చాలా సేంతష్టి కలిగిేంది. ఆ వ్రత ప్రభావేం వలల నీ
భరేకు శనైశేచరదోషేం, అపమృతయ భయేం కూడా తలగిపోయాయి. అతనికి రాబోయే జ్నమలోని
ఆయురాాయానిి ఈ జ్నమలోనికి తీసుకువచిచ ఇతనిి పూరాుయురాుయేం కలవాణ్ణు చేశాను. మీర్షదురూ
సుఖశాేంతలతో ఆనేందేంగా నూరేళ్ళా జీవిేంచి ధరామరధ కామమోక్షాలనే న్నలుగు పుర్షష్టరాులూ
స్తధిేంచ్చకుేంటూ మీ మానవ జ్నమను స్తరధకేం చేసుకేండి” అని దీవిేంచి అదృశుయడైన్నడు. వెేంట్నే
ఆమె లేచి భరేను లేప్ప తన సవపి వృతాేేంతానిి వినిప్పేంచిేంది. ఆయనకూడా సేంతోష్టేంచి భారయను
అభనేందిేంచాడు.

ఒక శుభముహూరాేన ఆ దేంపతలిదురూ శ్రీ వేంకటేశచరస్తవమి దరాన్నరధమై తిర్షపతి కేండకు వెళ్ళా


మొకుకలు తీర్షచకని ఆ స్తవమిని మనస్తరా సుేతిేంచి, ప్రస్తదేం స్వవకర్షేంచి తిర్షగి వచాచర్ష. ఇేంటికి
వచాచక బ్రాహమణులను ప్పలిచి అనిసేంతరిణ చేసి బ్రాహామణాశీరావదాలు పేందార్ష. జీవితాేంతేం
వరకూ యధాశకిేగా శ్రీ, వేంకటేశవరస్తవమి స్తవ చేసూే చివర్షకి శ్రీ స్తవమి స్తనిిధాయనిి పేందార్ష.

“కలౌ శ్రీ వేంకట్ న్నయకః” అని పెదుల సూకిే. కలియుగేంలో శ్రీ వేంకటేశవరస్తవమిని మిేంచిన
ఆరాధయదైవేం లేడు. ఈ సపే శనివార వ్రతేంతో ఆయన న్నరాధిేంచిన వార్షకి శనిదోష్టలు తలగి శ్రీ
స్తవమి అనుగ్రహేం లభసుేేందని సూతడు శౌనకాది మహామునులకు వినిప్పేంచాడు.

శ్రీస్తవమి వార్షకి మీకికలి యిషిమైన యీ శనివార వ్రతమును చేసినవార్షకి ఉని కషిములు తీర్షను.
గ్రహబాధలు పోవును. సేంపదలు భోగములు కలుగును. వార్షకి వార్ష కుట్టేంబమునకు సరవ
శుభములు కలుగును. శనివారవ్రతము న్నచర్షేంచినవార్షకి అస్తధయమే లేదు. ఈ కలియుగమున
శనివారవ్రతము మానవులకు కలివృక్ష్ము వేంటిది. శనివారవ్రతమును చేసి స్తవమివార్షని అర్షచేంచి
సుేతిేంచి, యీ కథను చదువుకనినవార్ష ధనుయలు. కావున మనము అేందరమును యధాశకిేగ
శనివారవ్రతమును ఆచర్షేంచి శ్రీవేంకటేశవరస్తవమి వార్ష యనుగ్రహమును పేందెదము గాక.

లోకాసుమస్తేః సుఖినో భవేంత

Nanduri Srinivas Youtube Channel

You might also like