You are on page 1of 1

స్కంద పంచమి

http://www.vipraafoundation.com/

పార్వతీ పర్మేశ్వర్ుల మంగళకర్మన


ై ప్రమ
ే కు, అనుగరహానికి ఐకయర్ూపం-సుబ్ేహ్మణ్య స్ావమి. స్ావమి అనే
నామధేయం కేవలం సుబ్ేహ్మణ్ాయనికే స్ ంతం. దేవసరనాధిపతిగా, సకల దేవగణ్ాల చేత పూజలందుకునే దవ
ై ం కుమార్
స్ావమి అని పురాణ్ాలు చబ్ుతునాాయి. అలాంటి షణ్ుమఖుని అనుగరహ్ం ప ందగలిగితే సకంద పంచమి, కుమార్ షష్ఠి
రోజులలో స్ావమిని పూజంచాలి. కుమార్ స్ావమిని పూజసరే గౌరీశ్ంకర్ుల కటాక్షం మనకు లభంచినటలో .
శివపార్వతుల తనయుడన
ై కుమార్ స్ావమి గంగాదేవి గర్భంలల ప్ెరగ
ి ాడు. ఆమ భరించలేకపో వడంతో, ఆ శిశువు
రెలో ు ప దలలో జారిపడంది. ఆ శిశువును కృతిే కా దేవతలు ఆర్ుగుర్ు సే నయమిచిి ప్ెంచార్ు. జారిపడనందున ఆ శిశువును
సకందుడని, రెలో ు గడి లల ఆవిర్భవించడంతో శ్ర్వణ్ుడని, కృతిే కా దేవతలు ప్ెంచడంతో కారీేకయ
ే ుడని కుమార్ స్ావమిని
ప్ఠలుస్ాేర్ు.
ఇక సుబ్ేహ్మణ్ుయనికి ఉనా ఆర్ు ముఖాలకు పేతేయకతలునాాయి. మయూర్ వాహ్నానిా అధిరోహంచి కేళీ
విలాస్ానిా పేదరిశంచే ముఖం, పర్మేశ్వర్ునితో జాాన చర్ిలు జరిప్ర ముఖం, శూర్ుడనే రాక్షసుని వధించిన సవర్ూపానికి
ఉనా ముఖం, శ్ర్ుణ్ు కోరిన వారిని సంర్క్ంచే ముఖం, శూలాయుధ పాణ్ియిై వీర్ుడగా పేసుుటమయియయ ముఖం, లౌకిక
సంపదలిా అందించే ముఖం... ఇలా ఆర్ు ముఖాల స్ావమిగా ఆనంద దాయకుడగా స్ావమి కర్ుణ్ామయుడగా భకుేలచే
నీరాజనాలు అందుకుంటునాాడు.
అందుచేత ఆషాఢ మాస శుకో పక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాలలో భకుేలు స్ావమిని విశేషంగా సరవిస్ాేర్ు. వీటిని సకంద
పంచమి, కుమార్ షష్ఠి పర్వదినాలుగు జర్ుపుకుంటార్ు. సకంద పంచమినాడు కౌమారికీ వేతానిా ఆచరించడం దావరా
అనుకునా కారాయలు దిగివజయంగా పూర్ే వుతాయి.
ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండ, షష్ఠి నాడు కుమార్ స్ావమిని పూజంచడం ఓ సంపేదాయంగా వసుేంది. నాగ
దో షాలకు, సంతాన లేమి, జాాన వృదిికీ, కుజ దో ష నివార్ణ్కు సుబ్ేహ్మణ్య ఆరాధనమే తర్ుణ్ోపాయ. సకంద పంచమి,
షష్ఠి రోజులలో శ్రర వలిో దేవసరన సమేత సుబ్ేహ్మణ్య స్ావమిని భకిేశ్రదిలతో ఆరాధిసరే సకల సంపదలు, సుఖవంతమన
ై జీవితం
చేకూర్ుతుందని పురోహతులు చబ్ుతునాార్ు.
- వల్ల
ూ రి పవన్ కుమార్ )విపర ఫ ండేషన్(

You might also like