You are on page 1of 4

The Ultimate list of Sensory words and Phrases

Sight words 

Colossal : భారీ, విపరీతంగా, చాలా

Round: బంతి, కంకణము

Vibrant: కంపించే, వణికే, కదిలే, ప్రతిధ్వనించే,


Dull: మందబుద్ధియైన, మొద్దైన,  చుఱుకుఁదనములేని, మబ్బుగానున్న, ఉత్సాహమును కలుగఁజేయని,
విచారకరముగా నున్న.
Ugly: కురూపియైన, వికార స్వరూపము గల, సుందరముకాని, అందము లేని, అసహ్యమైన
Bulky: లావైన, పెద్ద, భారీ, పెద్దదన

Congested: ఇరుకైన, రద్దీగా ఉన్న, గడ్డ కట్టు కొనిన, క్రిక్కిఱిసిన
Swollen: వాచిన, ఉబ్బిన, బలిసిన.
Irregular: అక్రమమైన,  వరుసతప్పిన, క్రమము తప్పిన, క్రమముగా లేని
Tall: పొ డుగ్గా వుండే, పొ డుగాటి
Gigantic: చాలా పెద్దదైన, అసాధారణాకృతి గల, మిక్కిలి పెద్దదైన
Opaque: వెలుగు చొరబడని, కాంతి నిరోధక, అద్ద మువలె అవతలవస్తు వు కనబడని గుణము
Radiating: ప్రకాశింౘు, వెలుఁగు, కిరణములుగాపంపు,  వేడిని/కిరణాలను ప్రసరించే
Vivid: స్పష్ట మైన, విశదమైన, స్ఫుట, ప్రకాశవంతమైన
Bizarre: విపరీతమైన, వికారమైన, అనేకరూపములుగల,  అసహ్య, వికార, విపరీత
Tiny: చిన్న, రవంత
Shiny: ప్రకాశమానమైన, వెలుతురుగా వుండే
Towering: ఉన్నతమైన, పొ డుగైన
Wrinkly: ముడతలుపడిన
Bright: ప్రకాశమైన, కాంతిగల, మెరిసే
Gloomy: చీఁకటిగానున్న, చింతగానున్న, మూతిముడుచుకొనివుండే
Mountainous: చాలా ఎత్తు గా ఉన్న, కొండలమయమైన
Pale: పాలిపో యిన, తెల్లబో యిన,
Shimmer: కొద్దిగా మెఱయు-ప్రకాశింౘు, కొద్దికాంతి
Beam [కిరణము], Blaze [ఉజ్జ ్వలాగ్ని శిఖ; మాట], Brilliancy [ప్రభ; కాంతి], Effulgence [తేజస్సు; దీప్తి], Flame
[జ్వాల; మంట], Flare [చంచల ప్రభ; చలించుచున్నవెలుగు], Flash [మెరుపు; ఆకస్మికదీప్తి], Flicker
[కంపించుచున్న అగ్నిశిఖ], Glare [కండ్లు మిరుమిట్లు కొనునట్లు చేయు కాంతి], Gleam [కాంతికిరణము],
Glimmer [మిణుకు; రవంతకాంతి], Glistening [నిగనిగలాడుట], Glistering [ప్రకాశించుట; మెరయుట], Glitter
[తళుకు; మెరుపు], Glow [మంట; ప్రకాశము], Illumination [జ్యోతి; ఆలోకప్రదానము; దీపో త్సవము],
Incandescence [తాపో జ్జ ్వలత], Luster [ఉజ్జ ్వలత; దీప్తి], Radiance [తేజస్సు; కాంతి; వెలుగు], Scintillation
[తళతళమను ప్రకాశము], Sheen [ఉజ్జ ్వలత; ప్రభ], Shimmer [కొద్దికాంతి], Shine [ప్రకాశము], Sparkle
[చిన్ననిప్పురవ్వ], Splendor [కాంతి; శోభ], Twinkle [మిణుకు మిణుకుమనుట
Blackness [నలుపు], Darkness [చీకటి; అంధకారము], Dimness [మసక; అస్పష్ట త], Dusk [మునిచీకటి],
Gloom, Gloominess [చీకటి; అంధకారము], Obscurity [అంధకారమయత; అస్పష్ట త], Shade [ఛాయ; నీడ],
Shadow [నిర్దిష్టా కారపు ఛాయ]

Foggy: మసకగా నున్న, మంచుచేత పొ గవలె కమ్ముకొని వుండే, పొ గమంచుగల

Cloudy: మబ్బుగానున్న
Sandy: ఇసకలాంటి

Dazzle: మెరుపు, తళుకు, కండ్లు చెదిరట


ే ట్టు చేయుట, మిరమిట్లు కొనేటట్టు
Spongy:
Pretty: సుందర, ముద్దైన, సొ గసైన, సుందరమైన

Gushy: జలధార, చిమ్మిన నీరు/ద్రవం, వేగముతో స్రవింౘు

Cluttered: చిందఱవందఱ, అక్కరలేని సామాను పో గుచేయు.

Muscular: మాంసలమైన, కండగల

Graceful: అందమైన, సుందరమైన,  సుకుమార, దయాళు, మనోహర

Untidy: వికారమైన, అందముకాని, ౘక్కఁగాలేని,

Ashen: సిగ్గు తో మొహం మాడిపో వడం

Spiky: వాఁడి మొనగల

Transparent: స్వచ్ఛమైన, ఒక ప్రక్కనుండి మఱి యొక ప్రక్కకు వెలుతురును రూపములను

పో నిచ్చెడు,
Dismal: నిరాశాజనక, భయానక, పాడైన, భయంకరమైన, ఘోరమైన, దుఃఖకరమైన

Dim: మసక, మబ్బైన

Frilled: చెంగు, కొంగు, కుచ్చె


Crystalline: నిర్మలమైన, స్వచ్ఛమైన, తేటగా వుండే

Enormous: అపరిమితమైన, అత్యంతమైన,  బ్రహ్మాండమైన, భారీ, సువిశాల


Gaudy:
1. Stifled:  ఊపిరాడకుండా చేయు, వెనుకకు లాగు, అణఁచివేయు, దాఁచివేయు

Cushioned: మెత్తవేసిన

Metallic: లోహమయమైన

Grotesque: వికారమైన, వింతయైన

Showy: డంబముగా నున్న, డాబయిన, చూచుటకు సుందరముగా కనఁబడెడు

Spacious: విశాలమైన, విస్తా రమైన

Foamy: నురుఁగుతో కప్పఁబడిన

Lustrous: ప్రకాశమానమైన,

Ornate: అలంకరించబడ్డ

Wavy: అలలవలె కదలు ౘున్న

Clear: స్పష్ట మన
ై ,
Lavish: దుబారా, అధిక/అమిత వ్యయం చేయు, వెచ్చించు

Skinny: బక్కపలచని, బక్కచిక్కిన

Brazen: 1. ఇత్త డితో చేసిన;

Bushy: పొ దలుగల, దట్ట మైన.

Abrasive:  ఒరుసుకొని పుండగు, రాచుకొను

Leathery: తోలువలె నుండెడు,

Petite: సన్నగా, నాజూగ్గా ఉండే

Erect: తిన్నగా నిలుపు, నిక్కఁబొ డుౘు, నిటారు(గా ఉన్న), నిలువు(గా ఉన్న)

Fiery: అగ్నిమయమైన, నిప్పువంటి, తీవ్రమైన, జ్వలించే, భగ భగ మండే

Distorted:  వంకరైన, అపార్థ ము చేయఁబడిన

Grand: ఘనమైన, మహత్తైన, మహా, గొప్ప, పెద్ద

Massive: అత్యధిక ప్రమాణంలోని, చాలా పెద్ద, భారీ.

Deep: లోతైన,

Chubby: ఉబ్బినట్లు న్న,


Crooked: వంగిన, వంకరైన, కుటిలమైన.

Long: పొ డుగాటి

Striped: చారలుగల, గీతలు వేయబడ్డ

Blurred: అస్పష్ట

Angular: కోణములుగల, మూలలు గల.

Colorful: రంగురంగుల
Glossy: నిగనిగలాడే, మెరిసే
Knotty: ముడి

Misty: పొ గమంచు, మంచు మూసకొన్న, అస్పష్ట మన



Exotic: పరదేశ సంబంధమైన

Neat: శుభ్రమైన, ముఱికిలేని, ౘక్కని

Sleek: నున్నని, నునుపైన, సమముచేయు

Stubby: మొద్దు గా వుండే {short & thick}

Blotched: మచ్చలుగల

Crowded: గుంపుతోనిండిన

Dainty: రుచియైన, నాజూకైన

Spotty: మచ్చలుగల.

Tubular: గొట్ట ంలాగున్న

You might also like