You are on page 1of 13

షబే ఖదర్ ప్ర

ా ముఖయత

(తర్జ
ు మా నిర్వహణ)

ీ ముహమ్మద్ అబ్ద
ముఫ్త ు స్సత్త
ీ ర్ అల్ మ్జాహిరీ (హఫిజహుల్ల
ా హుతఆల్ల)
అహ్ల
ె సున్నత్ వల్ జమాఅత్

అహ్ నాఫ్ మీడియా తెలుగు ఇండియా


షబే ఖదర్ ప్రాముఖయత

విషయ సూచిక

షబే ఖదర్ యొక్క ప్ర


ా ముఖయత: ..................................... 3
షబే ఖదర్ యొక్క లక్షణాలు: ....................................... 7
షబే ఖదర్ కి స్ంబంధంచిన అంచనాలు : ........................ 8
షబే ఖద్
ా యొక్క దుఆ : .............................................. 9
షబే ఖదర్ లో చేయాల్ససన ఆరాధనలు: .......................... 10

2|
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

షబే ఖదర్ యొక్క ప్ర


ా ముఖయత:
నిశ్చయముగా మేము దీనిని(ఈ ఖుర్ఆన్ ని) ఘనమన
ై రాత్రి యందు

అవతరంపచేసాము, ఘనమైన రాత్రి గురంచి నువ్వేమనుకున్నావు... ఘనమైన

రాత్రి వ్ెయ్యి న్ెలల కంటే కూడన మేల న


ై ది, ఆ రాత్రి యందు దవ
ై దూతలు,

ఆతమ(జిబ్రిఈల్ అల ైహిస్సలామ్) తమ పిభువు ఉతత ర్వేపై స్మస్త

విషయాల(నిర్ేహణ) నిమితత ం(దివి నుండి భువికి) దిగవసాతర్వ. ఆ రాత్రి

ఆసాంతం శాంత్రయుతమైనది, తలాారే వర్కు ఉంట ంది. )۲۲۲‫؍‬۲۱،‫(بیان القرآن‬


భావం : ఈ స్ూర్హ్ లో పిశ్ా-జవ్ాబ్ు లాగా షబ్ే ఖదర్ యొకక ప్ాిముఖిత
చపపడం జరగంది, వ్ెయ్యి న్ెలలు లేదన 83 స్ంవతసరాల ఆరాధనలు కూడన ఈ

ఒకక రాత్రి యొకక ఆరాధనల స్మానం కాదని చపపడం జరగంది.

ఈ రాత్రికి "షబ్ే ఖదర్" అని ఎందుకు పిలిచనర్ంటే దీనికి రండు కార్ణనలు

చపపబ్డినవి.

(1) "షబ్ే ఖదర్" ప్ారస పదం, దీని అర్ధ ం "విధిరాత/తలరాత రాత్రి" ఇమామ్

ఖతనదన(ర్హమ) గార అభిప్ాియం పికార్ం ఈ రాత్రి పిత్ర మని ి యొకక "రజ్కక"

(ఆహార్ం,ఆయుషష
ు ,బ్టట లు,మందులు) ఇలా అన్నా రాయబ్డి, అనిార్కాల

నిర్ణ యాలు తీస్ుకొని వ్ాటికి స్ంబ్ంధించిన దైవదూతలకి ఇవేడం జర్వగుతషంది.

కాబ్టిట ఈ రాత్రిని "షబ్ే ఖదర్ (విధిరాత రాత్రి)" అని అంటరర్వ.

3|
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

‘‘‫اّلل تَ َع ہایل یُ َق ٰأد ُر أف ْیہَا َمایَشَ ا ُء أم ْن َآ ْم أرہ‬


َ ٰ ‫’’ أ َِل َّن ہ‬
)۲۳۲‫؍‬۱۲ ‫(القرطیب‬
(2) షబ్ే ఖదర్ యొకక అర్థ ం గొపపదైన లేదన ప్ాిముఖిమైన రాత్రి. అబ్ూబ్క్ర్

వరా్క్ర గార అభిప్ాియం పికార్ం ఈ రాత్రి ఏ పుస్త కం/గ్ంధం అయ్యతే

అవతరంపచేయబ్డిందో ఆ గ్ంధం కూడన గొపపదే, ఎవరపై అయ్యతే

అవతరంపచేయబ్డిందో ఆయన కూడన గొపపవ్ారే, ఏ స్మాజం పై అయ్యతే గ్ంధం

పంపబ్డిందో వ్ార్వ కూడన గొపపవ్ారే, కాబ్టిట ఇనిా గొపప విషయాల వలా ఈ

రాత్రిని "షబ్ే ఖదర్" అని అన్నార్వ. )۱۳۱‫؍‬۰۲ ‫(القرطبی‬

షబే ఖదర్ యొక్క ప్ర


ా ముఖయత:

(1) ఈ రాత్రిలో దవ
ై దూతలు స్ృ ట ంి చబ్డనార్వ. (మజాహిరే - హఖ్)

)۰۸۲‫؍‬۰‫)مظاہر حق جدید‬
(2) ఈ రాత్రిలోన్వ స్ేర్గ ంలో మొకకలు/చటా న్నటబ్డనాయ్య. (మజాహిరే - హఖ్)

)‫)ایضا‬
(3) ఈ రాత్రి హజిత్ ఆదమ్(అల హ
ై స్
ి సలామ్) గారని స్ృ ట ంి చడం ప్ాిర్ంభం

అయ్యంది. (మజాహిరే - హఖ్) )‫)ایضا‬

(4) ఈ రాతేి బ్న్న ఇసాిఈల్ వ్ార తౌబ్ర స్వేకరంచబ్డింది. (దురే్ మాన్ స్ూర్)

)‫)در منثور‬
4|
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

(5) ఈ రాతేి హజిత్ ఈసా(అల హ


ై ిస్సలామ్) గార్వ ఆకాశ్ం పైకి తీస్ుకొనబ్డనార్వ.

(దురే్ మాన్ స్ూర్) )‫)در منثور‬

(6) ఈ రాత్రిలో దనస్ుల తౌబ్ర స్వేకరంచబ్డుతషంది. (దురే్ మాన్ స్ూర్)

)‫)در منثور‬
(7) హజిత్ అబ్ుులాాహ్ బిన్ అబ్రాస్(ర్జి) గార్వ ఇలా అన్నార్వ -"ఈ రాత్రిలో

ఆహార్ం, వర్ుం, జీవితం మరయు ఈ స్ంవతసర్ం హజ్క చేస్ేవ్ార స్ంఖి ఇలా

ఇవన్నా "లౌహే మహఫూజ్క" నుండి తీస్ుకొని వీటికి స్ంబ్ంధించిన దవ


ై దూతలకు

ఇవేబ్డుతషంది. (తఫ్వసర్ కర్వతబీ)

‫’’یُ ْکتَ ُب َح ُّاج بَیْ أت ہ ٰ أ‬


)۲۳۲‫؍‬۱۲‫اّلل‘‘ ( آلقرطیب‬
(8) ఈ రాత్రిలోన్వ ఖుర్ఆన్ "లౌహే మహ్ ఫూజ్క" నుండి ఆకాశ్ం పైన

అవతరంపచేయబ్డింది. (మజాహిరే - హఖ్)

)‫)مظا ہر حق‬
(9) ఈ రాత్రి ల కకలేననిా దవ
ై దూతలు ఆకాశ్ం నుండి భూమి పై దిగుతనర్వ,

విశాేస్ులకు స్లాము పలికి వ్ారతో కర్చనలనం చేసత ార్వ, వ్ార కోస్ం దుఆ

చేసత ార్వ మరయు వ్ార దుఆ ల పై ఆమీన్ అని పలుకుతనర్వ.(తఫ్వసర్ అబీ స్అద్)

‘‘‫’’ال یلقون فیھا مؤمنا مؤمنۃ اال سلمو علیہ‬


)۱۲‫؍‬۸‫(تفسریآیب السعود‬
5|
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

(10) హజిత్ అబ్ూ హురైరా(ర్జి) గార ఉలేా ఖనం - పివకత ముహమమద్

(స్లా లాాహు అల హ
ై ి వ స్లా మ్) గార్వ ఇలా అన్నార్వ -"ఏ వికిత అయ్యతే

విశాేస్ముతో మరయు పుణిం ప్ ందనలి అన్వ స్ంకలపంతో ఉపవ్ాసాలు ఉండి

ఆరాధననలు చేసత ాడో అతని ప్ాప్ాలు అన్నా క్షమించబ్డతనయ్య.

(11) హజిత్ అనస్(ర్జి) గార్వ ఇలా అన్నార్వ - ఒకసార ర్మజాన్ మాస్ం

వచిచనపుడు పివకత ముహమమద్(స్లా లాాహు అల ైహి వ స్లా మ్) గార్వ ఇలా

అన్నార్వ -"మీ పైన ఒక న్ెల వచిచంది, దీనిలో ఒక రాత్రి ఉంది. ఇది వ్ెయ్యి న్ెలల

కన్నా గొపపది. ఏ వికిత అయ్యతే ఈ రాత్రిని ప్ ందలేడో (అంటే ఆరాధన ఈ రాత్రిలో

చేయలేదో ) అతను చనలా శుభరలను కోలోపయ్యన వ్ాడు అవుతనడు.

(ఇబ్నామాజ)

)۲۴۱۱ ‫رمق احلدیث‬،‫کتاب الصیام‬،‫’’ َم ْن ُح أر َمہَافَ َق ْد ُح أر َم الْخ ْ ََری ُُکٰہٗ‘‘ ابن ماجہ‬
(12) ఈ రాత్రిలో స్ూరయిదయం అయ్యయి దనకా ైతనను బ్యటికి రాడు, వ్వరే

ఉపదివం రాదు.

‘‘‫’’ َال ی َْس َت أط ْی ُع َآ ْن ی ُّ أصیْ َب أف ْیہَا َآ َحد ًا أ َِب ْب ٍل َو َال بأشَ ْی ٍء أٰم َن الْ َف َسا أد‬
వ్వరే రాతషిలలో మంచి, చడు రండూ అవతరంచబ్డతనయ్య. కాన్న షబ్ే ఖదర్ లో

కేవలం మంచి మాతిమే పంపబ్డుతషంది.

َّ َّ‫’’ َال یُ َق َّد ُر أف ْیہَا أاال‬


)۳۳۴‫؍‬۱ ‫الس َعا َد ُۃ َوال أنٰ َع ُم‘‘ (صاوی‬
6|
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

(13) ఈ రాత్రి శుభరలు పూరత రాత్రి వర్కు ఉంటరయ్య

షబే ఖదర్ యొక్క లక్షణాలు:


(1) హజిత్ అనస్(ర్జి) గార ఉలేా ఖనం - పివకత ముహమమద్(స్లా లాాహు అల ైహి

వ స్లా మ్) గార్వ ఇలా అన్నార్వ -"షబ్ే ఖదర్ ఎంతో పిశాంతంగా ఉంట ంది,

ఎకుకవగా వ్వడి గాని, చలి గాని ఉండదు.

(2) ఈ రాత్రి నుండి ఉదయం దనకా నక్షతనిలు ైతననును తరమివ్వస్ి అగా లాగా

కనిపించే దృశ్ిం కనబ్డదు.

(3) ఈ షబ్ే ఖదర్ ఉదయం స్ూర్విడు చందుిని వలే కిర్ణనలు పిస్రంచకుండన

ఉదయ్యసాతడు.

(4) స్ముదిపు ఉపుప న్నర్వ కూడన ఈ రాత్రి త్రయిగా ఉంట ంది. (దురే్ మన్

స్ూర్)

) ۳۳۳‫؍‬۸‫’’عَ ُذ ْوب َ ُۃ الْ َما أء الْ أملْ أح‘‘ (ادلراملنثور‬

(5) ఈ రాత్రి పికాశ్వంతంగా ఉంట ంది. (తఫ్వసర్ కర్వతబీ)

)۲۳۲‫؍‬۱۲‫’’کَ ْ ُْث ُۃ ْا َِلن َْو أار أ ِْف أتلْ َک الل َّ ْیلَ أۃ‘‘ ( آلقرطیب‬
(6) ఈ రాత్రిలో కుకకలు తకుకవగా మొర్వగుతనయ్య మరయు గాడిదలు కూడన

తకుకవగా అర్వసాతయ్య.

7|
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

)۳۳۳‫؍‬۱‫(صاوی‬

షబే ఖదర్ కి స్ంబంధంచిన అంచనాలు :


షబ్ే ఖదర్ ఎపుపడు,ఏ తేదీన వస్ుతందో ఖచిచతంగా చపపలేము. కాన్న ర్మజాన్

యొకక ఆఖర భరగం(10 రయజులలో) వచేచ అవకాశ్ం ఎకుకవగా ఉంది.

కొంతమంది తమ అనుభవ్ాలు,తర్కం దనేరా చపిపన విషయాలు రాయడం

జరగంది.

(1) హజిత్ ఉబ్య్ బిన్ కాబ్(ర్జి) మరము హజిత్ అబ్ుులాాహ్ బిన్

అబ్రాస్(ర్జి) గార్వా ఇలా అన్నార్వ -"స్ూర్హ్ ఖదర్ లో పదనలు ముపైప

మరయు ర్మజాన్ న్ెల ఉపవ్ాసాలు కూడన ఇంచుమించు ముపైప రయజులు

మరయు ఈ స్ూర్హ్ ఖదర్ లో "స్లామున్ హియ" లో "హియ" అంటే షబ్ే

ఖదర్ ఈ పదం కూడన స్ూర్హ్ లో 27వ పదం, కాబ్టిట కొంతమంది 27వ

ర్మజాన్ రయజు "షబ్ే ఖదర్" అని చప్ాపర్వ.

)‫(ایضا‬
(2) షబ్ే ఖదర్ ని అర్బిలో "ల ైలతషల్ ఖదర్" అంటరర్వ.

ఇందులో తొమిమది అక్షరాలు ఉంటరయ్య. ఈ పదం "ల ల


ై తషల్ ఖదర్" స్ూర్హ్

ఖదర్ లో మూడు సార్వా వచిచంది.అంటే తొమిమదిని మూడు గుణిస్(9×3=27)


ేత

8|
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

ఇర్వ్ెై ఏడు వస్ుతంది.కాబ్టిట "షబ్ే ఖదర్" ర్మజాన్ న్ెల ఇర్వ్ెై ఏడో రయజు వస్ుతంది

అని ఒక అంచన.

‫’’ َوثَ ََلثَ ٌۃ أ ِْف أت ْس َع ٍۃ ب َأس ْب َع ٍۃ َّو أع ْ أ‬


)‫ْشْی َن‘‘ (ایضا‬
(3) అబ్ూ హస్న్ షాజ్క లి(ర్హమ) వంటి ఔలియా(వలి) యొకక అభిప్ాియం

పికార్ం ర్మజాన్ న్ెల ఒకవ్వళ శ్నివ్ార్ం నుండి మొదలు అయ్యతే "షబ్ే ఖదర్"

23వ తనరీకున అవుతషంది, ఒకవ్వళ ఆదివ్ార్ం నుండి మొదలు అయ్యతే 29వ

తనరీకున, ఒకవ్వళ సో మవ్ార్ం నుండి మొదలు అయ్యతే 21వ తనరీకున, ఒకవ్వళ

మంగళవ్ార్ం నుండి మొదలు అయ్యతే 25వ తనరీకున, ఒకవ్వళ శుక్వ్ార్ం నుండి

మొదలు అయ్యతే 27వ తనరీకున షబ్ే ఖదర్ రావచుచ.

)‫’’ضَ َب َطھَا أبأَ َّو أل َشھْ ٍر أٰم ْن َآ ََّّی أم ْ ُاِل ْس ُب ْوعأ‘‘(ایضا‬


షబే ఖద్
ా యొక్క దుఆ :
ఈ రాత్రిలో దుఆలు స్వేకరంచబ్డతనయ్య.మీ కోస్ం,మీ కుట ంబ్ం

కోస్ం,స్ేాహితషలు, బ్ంధువులు,తోటి ముస్ిా ములు అందర కోస్ం దుఆ

చేయాలి.ఇమామ్ స్ుఫ్ియాన్ సౌర(ర్హమ) గార వదు ఈ రాత్రి దుఆలో నిమగాం

అవేడం కంటే ఉతత మమైన ఆరాధన లేదు. (ర్ూహుల్ మఆని)

َّ ‫’’ َآدلُّ عَا ُء أ ِْف أتلْ َک الل َّ ْیلَ أۃ َآ َح ُّب أم َن‬


)‫الص ہلو أۃ‘‘ (روح املعاین‬

9|
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

మరయు దుఆలలో ఉతత మమైన దుఆ హజిత్ ఆఇషా(ర్జి.అనహ ) ఉలేా ఖనంలో

చేర్చబ్డిన "అలాాహుమమ ఇనాక అఫువుేన్ తషహిబ్ుాల్ అఫే ఫఅ్ ఫు అన్నా"

)۳۸۱۱ ‫’’ َآ ل ہل ٰ ُھ َّم ا ن َّ َک َع ُف ٌّو ُ أُت ُّب ا لْ َع ْف َو فَاع ُْف َع أ ٰ ْن‘‘ (ترمذی رمق‬
ِ
అర్థ ం : ఓ అలాాహ్! న్నవు క్షమించేవ్ాడవు.మరయు క్షమించడననిా

ఇషట పడతనవు.ననుా క్షమించు. (త్రరమజి-3822)

షబే ఖదర్ లో చేయాల్ససన ఆరాధనలు:

"షబే ఖదర్" లో ప్
ా త్యయకంగా ఎటువంటి ఆరాధన్లు లేవు..స్హజంగా మనం
చేస్ేవ్ాటిన్వ ఎకుకవగా చేయాలి.ఉదనహర్ణకు ఖుర్ఆన్ పఠనం, అలాాహ్

స్మర్ణ(జికర్), దుఆ, దర్ూద్ షరీఫ్, స్లాతషత్ తస్వాహ్, ఇస్ిత గాూర్ మరయు

నఫ్ిల్ నమాజులు వీల ైనంత ఎకుకవగా చదవ్ాలి. పితేికంగా ఎకుకవ పుణనిలు

లభించే ఖుర్ఆన్ ఆయతషలు, స్ూరాలు చదవ్ాలి.

(1) స్ూర్హ్ బ్కర్, స్ూర్హ్-ఆలేఇమాాన్ యొకక చివర ఆయతషలు చదవ్ాలి.

వీటిని చదవడం వలా పూరత రాత్రి ఆరాధన చేస్ినంత పుణిం వస్ుతంది. (త్రరమజి -

3099)

(2) ఆయతషల్-కురీస: ఇది ఖుర్ఆన్ యొకక ఉతత మ ఆయతషగా చపపబ్డింది.

దీనిని చదివ్వ వికిత చనిప్ో య్యన తర్వవ్ాత న్వర్వగా స్ేరాగనికి ప్ో తనడు.

)۳۳۳‫؍‬۴ ‫)صاوی‬
10 |
Ahnaf media telugu India
షబే ఖదర్ ప్రాముఖయత

(3) స్ూర్హ్ -ఇజా-జుల్ జిలత్ర ఇది చదివితే స్గం ఖుర్ఆన్ చదివినంత పుణిం

వస్ుతంది.

‘‘‫’’تَ ْع أد ُل أن ْص َفالْ ُق ْرآ أن‬


)۳۲۲۳‫(ترمذی‬
(4) స్ూర్హ్ ఇఖ్ాాస్ ఇది చదివితే 1/౩ వంతష ఖుర్ఆన్ చదివినంత పుణిం

వస్ుతంది.

‘‘‫’’ تَ ْع أد ُل ثُلُ َث ا لْ ُق ْرآ أن‬


)۲۱۴۲ ‫(ابو دا ٗود رمق‬
(5) స్ూర్హ్ కాఫ్ిర్ూన్ ఇది చదివితే 1/4 వంతష ఖుర్ఆన్ చదివినంత పుణిం

వస్ుతంది. (త్రరమజి - 3117)

)۳۲۲۳‫’’تَ ْع أد ُل ُر بْ َع ا لْ ُق ْرآ أن‘‘(ترمذی‬


(6) స్ూర్హ్ నస్ి ఇది చదివితే 1/4 వంతష ఖుర్ఆన్ చదివినంత పుణిం వస్ుతంది.

)۳۱۱۰ ‫)ترمذی‬
(7) స్ూర్హ్ యాస్వన్ ఇది ఖుర్ఆన్ యొకక హృదయం, దీనిని చదవడం వలన

10 సార్వా పూరత ఖుర్ఆన్ చదివినంత పుణిం లభిస్ుతంది. (త్రరమజి - 3102)

َ ْ ‫اّلل لَہٗ أب أق َر َاء أتھَا أق َر َاء َۃ الْ ُق ْرآ أن ع‬


‘‘‫َْش َم َّر ٍات‬ ُ ٰ ‫’’ َم ْن قَ َر َآ یہس کَ َت َب ہ‬
11 |
Ahnaf media telugu India
‫‪షబే ఖదర్ ప్రాముఖయత‬‬

‫(ترمذی عن آنس‪ ،‬رمق ‪)۳۲۲۴‬‬


‫‪(8) ఇస్ిత గాూర్, స్ుబ్రహనలాాహ్,అల్ హము‬‬
‫‪ు లిలాాహ్, అలాాహు అకార్, లా ఇలాహ‬‬

‫‪ఇలా లాాహ్ ఎకుకవగా చదవ్ాలి.‬‬

‫’’ ُس ْب َح َان ا ہ ٰ أّلل َآ لْ َح ْمدُ أ ہ ٰ أّلل َال ا ہلہَ ا الَّ ہ ٰاّلل‘‘ یک تسبیحات پڑےھ ‪َ ’’،‬ویُ ْک أ ُْث‬
‫ِ ِ‬
‫أم َن ْاالآ ْس أت ْغ َفا أر َوا لت َّ ْس أب ْی أح َوا لتَّ ْحم ْید َوا لتَّھْل ْی أل‘‘‬
‫أ‬ ‫أ‬ ‫أ‬
‫(صاوی ‪۱‬؍‪)۳۳۳‬‬
‫‪(9) దర్ూద్ షరీఫ్ చదవ్ాలి.‬‬

‫)ایضا)‬
‫‪(10) అందర కోస్ం దుఆ చేయాలి.‬‬

‫)ایضا)‬
‫‪(11) మన శ్రీర్ అవయవ్ాలని ప్ాప్ాల నుండి దూర్ంగా ఉంచనలి.‬‬

‫’’ َو َ َْی َفظُ َج َو أار َحہٗ َع أن الْ َم َع أ ْ‬


‫اِص ‘‘ (ایض ًا)‬
‫‪(12) సోత మత మేర్కు దననధరామలు చేయాలి.‬‬

‫َّسلَہٗ‘‘ (ایض ًا)‬


‫’’ َوی َ َت َص َّد ُق أب َما تَیَ َّ َ‬
‫)‪(13‬‬

‫الس ْبع أ َو َر أ ٰب الْ َع ْر أش‬


‫الس ہم َو أات َّ‬ ‫’’ َال ا ہلہَ ا الَّ ا ہ ٰ ُّلل الْ َح أل ْ ُْی ْال َک أر ْ ُْی‪ُ ،‬س ْب َح َان ہ ٰ أ‬
‫اّلل َر أ ٰب َّ‬ ‫ْ ِ ِ‬
‫ال َع أظ ْ أْی‘‘‬
‫| ‪12‬‬
‫‪Ahnaf media telugu India‬‬
షబే ఖదర్ ప్రాముఖయత

"లా ఇలాహ ఇలా లాాహుల్ హలీము ల్ కరీమ్ స్ుబ్రహనలాాహి ర్బిాస్ స్మావ్ాత్ర స్

స్బ్ ఇ వ ర్బిాల్ అరుల్ అజీమ్" దీనిని ఏ రాత్రి అయ్యన మూడు సార్వా చదివితే

షబ్ే ఖదర్ అంత పుణిం వస్ుతంది. (కన్ జుల్ - ఆమాల్ - 3825)

‘‘‫’’ َم ْن قَا َل ثَ ہل َث َم َّر ٍات ََک َن ََکَ ْن َآد َْر َک ل َ ْیلَ َۃ الْ َق ْد أر‬
)‫ مرسَلعن الزھری‬،۳۸۴۳ ‫ رمق‬،۲۲۲‫؍‬۱‫(کزن العامل‬
ఈ ఉమమత్ యొకక వయస్ుస చనలా తకుకవ, దనదనపు 55-60 ఏళా వర్కూ
ఇంచుమించుగా బ్తషకుతనర్వ. కాని మన కన్నా ముందు ఉమమత్ వ్ాళళ
వయస్ుస మనతో ప్ో లిస్ేత చనలా ఎకుకవ, దీని వలన మనం ఆలోచించనలిసన
విషయం ఏమిటంటే ఈ తకుకవ వయస్ుసలోనూ చదువు, ఉదో ిగం, భరరాిపిలాలు
అని దనదనపు వయస్ుస అంతన వృధన చేస్త ున్నాం. కాబ్టిట వీల ైనంత ఎకుకవగా
ఆరాధనలు చేస్ి అలాాహ్ ను స్ంతోషపర్చి స్ేర్గ ం ప్ ందే పియతాం చేయాలి.
అలాాహ్ తన కర్వణతో మనందరకి కాప్ాడనలి అని ప్ాిరథ స్త ున్నాను, ఆమీన్.

ఇసాామీయ షరీయత్, ధనరమక విషయాలలో పిశ్ాల మరయు జవ్ాబ్ు కోస్ం టెలిగా్మ్ను డౌన్లోడ్
చేస్ుకోండి మరయు లింక్రపై కిాక్ర చేయండి

TELEGRAM: Ahnaf media telugu India


GMAIL: mailto:@Ahnafmediateluguindia
‫ بروز منگل‬،‫ہجری‬1441/ 52/‫رمضان‬
19/05/2020, మంగళవ్ార్ం

13 |
Ahnaf media telugu India

You might also like