You are on page 1of 2

అందరికి నమసాక్రము నేను కాసుల చందర్శేఖరశరమ్ “బర్హమ్సవ్భవన” టర్సుట్ కారయ్వరగ్ సభుయ్నిన్.

పర్సుత్త విషయము బర్హమ్సవ్భవన నిరామ్ణసంకలప్ము ఏవిధముగా ఆరంభమై ంది, దానియొకక్ లకాష్య్లు,

నిరేద్శాలు మీతో వివరించటానికి మీ ముందుకు వచాచ్ను.

మన గురువుగారి గురించి ఎరుగనివారు లేరు. ఉభయ తెలుగురాషాలలోని వేదపండితులు,

వె ౖదికులు సనాతనధరామ్నుయాయులు వేదాధయ్యనము చేయడానికి, సామ్రాత్గిన్ నిరవ్హించుటకు గురువుగారి

రేపణ వాకాయ్లు ఎంతో దోహదం చేశాయి.

పర్సుత్తం గురువుగారు గత ఆరు సంవతస్రములుగా కాశీనివాసము చేసుత్నాన్రు. ఈ కర్మములో

కాశీలో ఉనన్ పరిసిథ్ తులను గురువుగారు గమనించి వాటిలోని లోపాలను అనగా అకక్డ ఉనన్ హమ్ణ

స లలో భోజనవయ్వసథ్ అంతా దధ్ శేషము, అనగా కాశీదరశ్నానికి వచేచ్ పర్తీ వయ్కి త్ వారి పెదద్ ల దధ్

దివసమున అనన్దానము చేయించడానికి డబుబ్లు కడతారు. అలా పర్తిరోజు ఎంతోమంది అదేపరిసిథ్ తిని

అనుసరిసూత్వసుత్నాన్రు.

కానీ పుణయ్సముపారజ్నకె,అనుషా
ౖ ఠ్ న నిమితత్మై వచేచ్వారు ఈ స లలో దధ్ శేషము తినుట

గురువుగారికి ఉచితము కాదని తోచినది.

రెండవది, వచిచ్నవారికి అనన్పూరణ్పర్సాదము,అనుషాఠ్నమునకు సరియగు వసతి, వేదపాఠశాల,

యోగయ్మై న యతీశవ్రులకు భికష్, నితాయ్గిన్హోతృలు, సవ్యంపాకము చేసుకొనువారికి సౌకరయ్ము

కలిప్ంచటము చేసేత్ బాగుంటుందని గురువుగారు మనసుస్లో సంకలిప్ంచడం జరిగింది. అది మాతో వయ్కత్ం

చేసినపుప్డు నేను గురువుగారి దంపతులతో ఈవిధంగా అనాన్ను “గురువుగారు మీరు పర్శాంతమై న

జీవితము గడపడానికి కాశీవాసము చేసుత్నాన్రు. కానీ ఈ మీ సంకలప్ముతో మీ పర్ధాన ఉదేద్ శయ్ము అయిన

పర్శాంత కాశీవాసమునకు విఘాతం కలుగుతుంది”అని నాభావనను వయ్కత్ం చేశాను. దానితో గురువుగారి

దంపతులు ఆ సంకలాప్నిన్ కొంతకాలం విరమించుకునాన్రు. నేను ఒకమారు కొంతమంది వేదపండితుల

సమకష్ం లో గురువుగారి సంకలాప్నిన్, నేను వదద్ నన్ విషయానిన్ వారికి వివరించాను. అపుప్డు ఆ పండితులు

“నాయనా అనీన్ తాయ్గం చేసి కాశీవాసం చేసుత్నన్ గురువుగారి దంపతులకు ఈ సంకలప్ం కలిగినది అంటే అది
సాకాష్తుత్ ఆ విశవ్నాథుని సంకలప్మే కావున మీరు ఈ సంకలాప్నిన్ ముందుకు తీసుకెలల్ ండి” అని వారు

అనడంతో ఆ సంకలప్ం సథ్ లము రిజిసేషన్ వరకు మీ అందరి సహాయసహకారాలతో పూరిత్ అయినది.

పర్సుత్తము 2020 జనవరి 19 తేదిన దాతల అందరితో గురువుగారి సమకష్ంలో “భూదాన

సంకలప్ము” జరపతలపెటిట్ నాము. మీరందరు విచేచ్సి ఇటిట్ మహతాక్రయ్ంలో పాలొగ్ని తదుపరి

నిరామ్ణమునకు తగిన సలహాలు సూచనలతో పాటూ అనిన్రకాలుగా కూడా తోడాప్టునందించగలరని

సవినయ రథ్న. ధనయ్వాదాలు

ఇటుల్

బర్హమ్సవ్భవన టర్సుట్ సభుయ్లు

You might also like