You are on page 1of 2

జైమిని జ్యోతిష కేంద్రేం :: కాకినాడ

BNN శిక్షణ: ఆడియో పాఠేం 28

టెకిిక్: 101

శుక్రుని అనేంతర రాశులలో బుధుడు, ఆ తరాాత రాశులలోగాని బుధునికి సప్తమేంలో గాని చేంద్రుడు ఉేంటే రేండు
వివాహాలు అవుతాయి. ఇక్కడ చేంద్రుడు భారో యొక్క చెల్లెలు ను లేదా రేండవ భారో ను సూచిస్తతడు.

టెకిిక్: 102

గురుని అనేంతర రాశిలో రాహువు ఉేంటే ఆసుప్త్రిలో జననేం. ఉదాహరణ.: సేంప్త్ కుమార్. ఇతని జాతక్ేంలో గురుడు
సేంహేం. క్నో ఖాళీ, తులలో రాహు. సేంప్త్ కుమార్ ఆసుప్త్రిలో సజేరియన్ వలన జనిమేంచడేం జరిగినది. ఈ క్నో పై
కుజుని చతురథ దృష్టి ఉేండటేం చేత ఆప్రేషన్ వలన జననేం.

టెకిిక్: 103

పితృకారకుడు అయిన రవికి 2-12 లో కతు-శనులు ఉేంటే జాతకుని తేండ్రి బాలోేం లోనే మొదటి ఆవృతేం లోనే
మరణిస్తతరు.

టెకిిక్: 104

చేంద్రరాశికి అనేంతరేం శుక్ర -రాహువులు ఉేంటే ఒక్ చెల్లెలు వైధవోేం పేందడేం కానీ, వైవాహిక్ జీవితేం దెబ్బతిని భరతతో
విడిపోవడేం కానీ జరుగుతుేంది. ఇక్కడ సోదరి క్రేంద భావిేంచవచ్చు.

టెకిిక్: 105

రవికి అనేంతరేం కుజుడు ఉేంటే అది ప్రమోషన్ ను సూచిసుతేంది. కానీ ఇది వోతిరేక్ేంగా ఉేంటే, అేంటే కుజ-రవి చివర
రాహువు ఉేంటే చేసుతని ఉద్యోగేం నుేండి రివరషన్ జరిగి క్రేంది స్తథయికి డి-ప్రమోషన్ అేంటే దాని క్రేంది పోస్టి కి చేరడేం
జరుగుతుేంది.
టెకిిక్: 106

స్త్రీలలో వైధవాోనికి కారకుడు రాహువు. కుజ - శుక్రులు ఉని రాశికి 4 లో శని, రాహువులు ఉేంటే స్త్రీకి వైధవోేం తప్పక్
క్లుగుతుేంది. అదే రాహువుకి 4లో శుక్రుడు ఉేంటే పురుష జాతకుడు వైధవోేం పేందిన స్త్రీని వివాహేం చేసుకుేంటాడు.
అదే స్త్రీకి కుజ-రాహువు క్లిస ఉేంటే భారో పోయిన పురుషుడను వివాహేం చేసుకుేంటేంది. ఇక్కడ BNNలో భృగునేంది
నాడీ పుసతక్ములో 330 వ చార్ి ఏమి సూచిసుతేంది అేంటే రాహువుకి 4లో శుక్రుడు ఉేంటే పురుష జాతకుడు వైధవోేం
పేందిన స్త్రీని వివాహేం చేసుకుేంటాడు అనే దానికి ఆ చార్ి ప్రిశీలిేంచేండి.

టెకిిక్: 107

చేంద్రునకు 5 లేదా 9 లో రాహువు ఉేంటే లేదా క్లిస ఉేంటే తలిె వైధవోేం పేందుతుేంది. ఉదాహరణ: జయలలిత,
పుటిప్రిత స్తయిబాబా, సేంప్త్ కుమార్.

టెకిిక్: 108

శుక్ర - రాహువులు క్లిస ఉనాి , త్రికోణాలలో ఉనాి భారో మరణిసుతేంది. ఉదాహరణ: NTR, జవహర్లాల్ నెహ్రూ,
ANR, సతార క్ళాకారుడు రవి శేంక్ర్.

ఈ భారాో వియోగేం అనేది మధోవయసుులోనా, వృదాాప్ోేం లోనా అనేటట వేంటిది ఇతర పాయిేంట్సు లను బ్టిి గానీ,
గురుని యొక్క ఆవృతాలను బ్టిి గానీ అది నిరణయిేంచవలస ఉేంటేంది.

గోబ్రాహమణేభ్యో శుభమసుత నితోేం లోకా సుమస్తతాః సుఖినో భవేంతు.

You might also like