You are on page 1of 9

Malabar Gold and Diamonds

నవ వధువును
CONTACT US
స్వాగతించండి

MOCK TEST2
Name : Naresh
10 Sep 2021 - 10:11PM

SCORE

Correct 4% 2
2
Wrong 4% 2 4%

Skipped 92% 46
50

Note: This score is not final

1. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల కోసం చేసిన యాత్ర పేరు

No Answer
Answer 0/1 Marks
ప్రజా సంకల్ప యాత్ర

2. అర్హత కలిగిన ప్రతి స్వయం సహాయక సంఘాలకు ఎంత వరకు అప్పు నిల్వ
ఉన్న వాటికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది?

No Answer
Answer 0/1 Marks
3L

3. జగన్ అన్న వసతి దీవెన పథకం కింద డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థిని
విద్యార్థు లకు లబ్ది చేరే మొత్తం ఎంత?

No Answer
Answer 0/1 Marks
20000
4. ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం కు కనీస అర్హత కలిగిన
వయస్సు?

No Answer
Answer 0/1 Marks
60

5. జగన్ జీవన జ్యోతి పథకం దీనికి సంబంధించినది?

No Answer
Answer 0/1 Marks
విద్యుత్

6. ప్రభుత్వం నిర్వహిస్తు న్న మొత్తం వసతి గృహాల సంఖ్య?

No Answer
Answer 0/1 Marks
827

7. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కు అర్హత పొందడానికి విద్యార్థిని


విద్యార్థు లు ఉండవలసిన కనీస హాజరు శాతం?

No Answer
Answer 0/1 Marks
75

8. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ?

No Answer
Answer 0/1 Marks
26jan1950

9. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతముల పరిపాలన మరియు నియంత్రణ


కొరకు ఐదవ షెడ్యూల్ లోకి రాని రాష్ట్రాలు?

None of the above


Answer 0/1 Marks
త్రిపుర
త్రిపుర

10. ఎస్.ఆర్.శంకరన్ కు అమితమైన శాఖ?

No Answer
Answer 0/1 Marks
సాంఘిక సంక్షేమ శాఖ

11. బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీలకు నామినేటెడ్ కాంట్రా క్ట్ పనులు
మరియు సర్వీస్ కాంట్రా క్టు లలో 50 శాతం రిజర్వేషన్ కల్పించిన యాక్ట్

No Answer
Answer 0/1 Marks
act25of2019

12. విదేశీ విద్యా పథకం కు అర్హత పొందడానికి కుటుంబ ఆదాయం ఎంత


పరిమితి లోపు ఉండాలి?

No Answer
Answer 0/1 Marks
6L

13. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం కింద ప్రభుత్వం విద్యార్థు లకు ఎన్ని నెలలు
పాటు ఆర్థిక సహాయం అందిస్తుంది?

No Answer
Answer 0/1 Marks
9

14. జగజ్జీవన్ అ పథకం కింద ప్రభుత్వం ఎన్ని యూనిట్ల వరకు విద్యుత్ ను


ఉచితంగా అందిస్తుంది

No Answer
Answer 0/1 Marks
200

15. ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు నిరోధక చట్టం ఎప్పటి నుంచి అమలు


చేస్తు న్నారు?
1989
1/1 Marks

16. జోగిని దేవదాసి వ్యవస్థ నిరోధక చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది

No Answer
Answer 0/1 Marks
1988

17. చర్మకారుల పెన్షన్ కోసం అభ్యర్థి కలిగి ఉండవలసిన కనీస అర్హత


వయసు?

No Answer
Answer 0/1 Marks
40

18. వైయస్సార్ చేయూత పథకం కు మహిళలు కలిగి ఉండవలసిన వయసు?

No Answer
Answer 0/1 Marks
45-60

19. వైయస్సార్ ఆసరా పథకం కు వాణిజ్య మరియు సహకార బ్యాంకులో


రుణం తీసుకున్న ఏ తేదీనాటికి ఉన్న ఆప్పు నిల్వ?

No Answer
Answer 0/1 Marks
11apr2019

20. వైయస్సార్ ఆసరా పథకం ఎన్ని విడుదల లో లబ్ధి దారులకు చెల్లిస్తా రు?

4
1/1 Marks

21. వైయస్సార్ చేయూత పథకం కు ఏ తేదీ నాటికి 45 సంవత్సరాలు


పూర్తయ్యి 60 సంవత్సరాల లోపు ఉండాలి?

No Answer
Answer 0/1 Marks
12jun

22. కల్లు గీత కార్మికుల పింఛన్ కు అర్హత గల కనీస వయసు?

No Answer
Answer 0/1 Marks
50

23. భర్త నుండి విడిపోయిన మహిళ పింఛన్లు పొందుటకు కలిగి ఉండవలసిన


కనీస వయస్సు

No Answer
Answer 0/1 Marks
35

24. వైయస్సార్ చేయూత పథకం కు అర్హత లేని సామాజిక వర్గం?

No Answer
Answer 0/1 Marks
OC

25. వైయస్సార్ బీమా పథకం కింద నమోదయి 18 నుండి 50 సంవత్సరాల


మధ్య సహజమరణం కు లభించే ఆర్థిక సహాయం?

No Answer
Answer 0/1 Marks
1L

26. గ్రా మ సంఘాలు నెలవారి సమావేశాలు కనిష్టంగా ఎన్ని సార్లు


తప్పనిసరిగా నిర్వహించాలి?

No Answer
Answer 0/1 Marks
2

27. విభిన్న ప్రతిభావంతులు అయిన విద్యార్థు లను ఆశ్రమ పాఠశాలలు


మరియు వసతిగృహంలో చేర్చుటకు ఆ కుటుంబం ఎంత వార్షిక ఆదాయం
లోపు కలిగి ఉండాలి?
No Answer
Answer 0/1 Marks
1L

28. అమ్మ ఒడి పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపించే ప్రతి మహిళకు
ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఎంత?

No Answer
Answer 0/1 Marks
15K

29. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా గత సంవత్సరం లబ్ధి పొందిన వారి
సంఖ్య?

No Answer
Answer 0/1 Marks
13.26L

30. 2020-21 సం|| వాహన మిత్ర పథకం కొరకు ప్రభుత్వం కేటాయించిన


మొత్తం రూ కోట్లలో?

No Answer
Answer 0/1 Marks
285

31. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం అర్హు లు ఎవరు?

No Answer
Answer 0/1 Marks
భూమి లేని వ్యవసాయ స్త్రీలు

32. మన భారత రాజ్యాంగం దేనితో ప్రా రంభమవుతుంది?

No Answer
Answer 0/1 Marks
ప్రవేశిక

33. అస్పృశ్యత నేర నివారణ చట్టా న్ని ఇప్పుడు చేశారు?


No Answer
Answer 0/1 Marks
1976

34. వెట్టిచాకిరీ నిషేధం గురించి తెలిపే ఆర్టికల్?

No Answer
Answer 0/1 Marks
23

35. ఉచిత నిర్బంధ విద్యను గురించి తెలిపే ఆర్టికల్?

No Answer
Answer 0/1 Marks
45

36. భారత రాజ్యాంగంలో లో బ్లడ్ మరియు తెగల ప్రాంతాల పరిపాలన


గురించి తెలిపే భాగం?

No Answer
Answer 0/1 Marks
10వ

37. లోక్ సభ లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన సీట్ల సంఖ్య వరుసగా?

No Answer
Answer 0/1 Marks
84,47

38. జాతీయ ఎస్టీ కమిషన్ గురించి తెలిపే ఆర్టికల్?

No Answer
Answer 0/1 Marks
338A

39. ఎస్.ఆర్.శంకరన్ జన్మస్థలం?

No Answer
Answer 0/1 Marks
సిరిగల తూరు

40. ఎస్.ఆర్.శంకరన్ ను ఏమని పిలిచేవారు?

No Answer
Answer 0/1 Marks
ఐఏఎస్ గాంధీ

41. ఎస్.ఆర్.శంకరన్ తిరస్కరించిన పురస్కారం?

No Answer
Answer 0/1 Marks
పద్మభూషణ్

42. విద్యార్థిని విద్యార్థు లకు ఫీజు రియంబర్స్మెంట్ ను ఏ సంవత్సరంలో


మొట్టమొదటగా ప్రవేశపెట్టా రు?

No Answer
Answer 0/1 Marks
2008

43. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన వెనుకబడిన తరగతుల ఐదు గ్రూ పులలో


గల మొత్తం కులాల సంఖ్య?

149
Answer 0/1 Marks
139

44. మత జాతి కుల లింగ మరియు జన్మస్థా నం వివక్షతను నిషేధించే ఆర్టికల్?

No Answer
Answer 0/1 Marks
15

45. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించే ఆర్టికల్?

No Answer
Answer 0/1 Marks
16

46. అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్

No Answer
Answer 0/1 Marks
17

47. 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలలో నిర్మించరాదు అని తెలిపే


ఆర్టికల్

No Answer
Answer 0/1 Marks
24

48. బ్రా హ్మణ కార్పొరేషన్ ఏ శాఖ పరిది లో నిర్వహించబడుతుంది

No Answer
Answer 0/1 Marks
రెవిన్యూ శాఖ

49. మాన్యువల్ స్కావెంజర్స్ నిరోధక చట్టం ను ఏ సంవత్సరం లో చేర్చారు?

No Answer
Answer 0/1 Marks
2013

50. విద్యాహక్కు చట్టం ను ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?

No Answer
Answer 0/1 Marks
2009

Powered by SurveyHeart

You might also like