You are on page 1of 1

ప్రచురణ కొరకు  

                                                        
06/02/2020

టు
ది ఎడిటర్
 
వి ఆర్ కె నగర్ మహిళ లయన్స్ క్ల బ్ మరియు సాయి ప్రేమ స్పెషల్ స్కూల్ సంయుక్త
ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా “ ప్లా స్టిక్ బ్యాగుల నిషేధం” అనే అంశం మీద
అవగాహన ర్యాలీ నిర్వహించబడును.
ఈ ర్యాలీ భారతి నగర్ 8 వ రోడ్డు లో గల సాయి ప్రేమ ప్రత్యేక పాఠశాల నుండి ఫన్ టైం క్ల బ్ రోడ్
వరకు జరుగును.
 
Time:10:30am
Date: 07/02/2020
 
కావున తమరు విచ్చేసి తమ అమూల్యమైన పత్రిక నందు పరిశీలించవలసిందిగా
కోరుతున్నాను.
 
బి రాజ్యలక్ష్మి
వి ఆర్ కె నగర్ మహిళ లయన్స్ క్ల బ్
విజయవాడ  

You might also like