You are on page 1of 2

To

The Superintending Engineer (R&B)


(R&B) Circle, Kakinada.

Sub:- Widening & Strengthening of Pithapuram – Konapapapeta road from Km 0/000


to 18/665 in E.G.Dt., - Retaining wall.

<<<>>>
అయ్యా!
మీ సర్కిల్ నందు Sri Sri Devi Constructions, Kakinada Widening & Strengthening of

Pithapuram – Konapapapeta road from Km 0/000 to 18/665 in E.G.Dt., నందు పనిచేయుచున్నాను.


సదరు రోడ్డు నందు 8/550 నుండి 9/150 వరకు రోడ్డు WIDENING WETMIX రెండు సార్లు చేసయ
ి ున్నాను సదరు

రోడ్డు ఇరువైపుల, కుడి ప్రక్కన పంట కాలువ ఉన్నది. ఎడమ ప్రక్కన పెద్ద కాలువ ఉన్నది. ఈ పెద్ద కాలువ వలన

WIDENING చేసిన రోడ్డు కొంత భాగం దిగిపో వుచున్నది. ఈ పెద్ద కాలువ వలన వందలాది ఎకరాలు నుండి రైతులు
పంట అయిన తరువాత నీరుని ఈ కాలువకు వదులుచున్నారు. ఈ కాలువ నుండి 365 రోజులు నీరు ఎక్కువగా

వచ్చుచున్నది. ఈ నీరు ఉప్పాడ సముంద్రంలోనికి వెళ్లు చున్నది. ఈ కాలువకు గత సంవత్సరం డిపార్ట్మెంట్ వారు 8/550

నుండి 9/150 రిటైనింగ్ వాల్ అనుమతి ఇచ్చియున్నారు. సదరు రిటైనింగ్ వాల్ డిసెంబర్ నెల 2019 లో

మొదలుపెట్టియున్నాము. సదరు 30 రోజుల్లో 30 మీటర్లు కన్నా ఎక్కువ పనిచేయలేకపో వుచున్నాము. దీనికి కారణం

పనిచేయుచున్నపుడు నీరు ఉండడం వలన మట్టి అండలు విరిగిపడుచున్నది. గత 5 సంవత్సరాల నుండి ఇరిగేషన్ వారు
ఈ కాలువకు ఏ విధమైన మరమ్మత్తు లు చేయలేదు. ఈ పని మే నెలలో చెయ్యవలసియున్నది. కానీ మే నెలలో
2020 లో లాక్ డౌన్ వలన పని వారు పనిచేయుటకు రాకపో వుటవలన ప్రయత్నించిన పని చేయలేకపో యినాము.
మరియు మే నెలలో కూడా నీరు పై నుంచి దిగువ కాలువకు పారుతుంది. మరల మే 2021 వరకు (R&B) వారు EOT
ఇచ్చియున్నారు. ఈ రోజు వరకు ఈ కాలువ నందు నీరు ఎక్కువగా ఉన్నందున పనిచేయలేకపో తున్నాను. సదరు పని పై

15.04.2021 వరకు లెటర్ పెట్టి ఉన్నాను. ఈ లెటర్ పై ఏప్రిల్ మే పంట కాలువ అనుకోని పంట క్లో సింగ్ టైం అని రిటైనింగ్
వాల్ పని మొదలు పెట్టమని Executive Engineer గారు లెటర్ ఇచ్చియున్నారు. ఈ కాలువ నీరు దింపుడు కాలువ

అగుట వలన నీరు ప్రవహించుచున్నది. కావున సదరు కాలువ పనిని ఇరిగేషన్ వారు తవ్వినంత వరకు నీరు వెళ్ళుటకు

మార్గ ములేదు. కావున 600 మీటర్లు (8/550 to 9/150) ఇరు వైపులా BT రోడ్డు పూర్తి చేసి ఉన్నాము. సదరు 600
మీటర్లు వాహనదారులు ఇబ్బంది పడుచున్నారని తెలియ వచ్చినది. మరియు నేను నా కుటుంబ సభ్యులు మే నెలలో
కరోనా బారిన పడి ఆసుపత్రిలో వుండి వైద్యం తీసుకునియున్నాము. డాక్టర్ గారి సలహా మేరకు 45 రోజులు ఇంటి వద్ద నే

వుండవలసియున్నది. రోడ్డు చివరవున్న విద్యుత్ స్త ంభాలు పనిచేయునప్పుడు, మట్టితో పాటు జారీ పని వారి మీద

పడే అవకాశం కూడ ఉంది. కావున 600 మీటర్లు వెడల్పు తగ్గించి BT రోడ్డు చేయుటకుగాను అనుమతి ఇప్పించి

పనిచేయుటకు 3 నెలలు గడువు ఇప్పించవలసినదిగా కోరి ప్రా ర్ధించుచున్నాను.

Submitted to the Deputy Executive Engineer (R&B), East Sub Division,


Kakinada for favour of recommending for Extension of Agreement period upto
31.08.2021 as requested by the contractor without imposing liquidated damages as
the delay is not attributable to the contractor. The value of work done so far is about
Rs. 1645.00 lakhs (i.e) about 92% as per the agreement.

Submitted to the Executive Engineer (R&B), Kakinada for favour of


recommending for Extension of Agreement period upto 31.08.2021 as requested by
the contractor without imposing liquidated damages as the delay is not attributable
to the contractor. The value of work done so far is about Rs. 1645.00 lakhs (i.e)
about 92% as per the agreement.

Submitted to the Superintending Engineer (R&B), Kakinada for favour of


recommending for Extension of Agreement period upto 20.07.2020 as requested by
the contractor without imposing liquidated damages as the delay is not attributed to
the contractor. The value of work done so far is about Rs. 1645.00 lakhs (i.e) about
92% as per the agreement

You might also like