You are on page 1of 2

అమ్మ తొమ్మమది నెలలు మోస్తే!

నాన్న పాతికేళ్ళు !! రెండు సమాన్మే అయిన్ నాన్న ఎెందుకో వెనుకబడ్డాడు!!!

ఇెంట్లో జీతెం తీసుకోకెండ్డ అమ్మ !


తన్ జీతమ్ెంతా ఇెంటికే ఖర్చు పెడుతూ నాన్న !! ఇద్దరి శ్రమ్ సమాన్మే అయినా నాన్న ఎెందుకో వెనుకబడ్డాడు !!!

ఏది కావాలెంటే అది వెండిపెడుతూ అమ్మ !


ఏది కావాలెంటే అది కొనిపెడుతూ నాన్న !!
ఇద్దరి ప్రేమ్ సమాన్మే అయిన్ అమ్మకొచ్చున్ పేర్చ మెందు నానెనెందుకో బాగా వెనుకబడ్డాడు !!!

ఫోన్లోను అమ్మ పేరే ! దెబబతగిలిన్పుడు అమామ అని పిలవడమే !


అవసరెం వచ్చున్పుడు తప్ప మ్మగతా అపుపడు గుర్చేరాన్ెందుక నాన్ననమైనా భాద్ప్డ్డాడ్డ…ఏమో !!!
ఇద్దర్చ సమాన్మే అయిన్ పిలోల ప్రేమ్ని పెంద్డెంలొ తరతరాలుగా నానెనెందుకో బాగా వెనుకబడ్డాడు !!!

అమ్మకి, మాక బీర్చవానిెండ్డ రెంగురెంగుల చీరలు, బట్టలు !


నాన్న బట్టలక ద్ెండెం కూడ్డ నిెండదు !!
తన్ని తాను ప్టిటెంచుకోవడెం రాని నాన్న ఎెందుకో మాక కూడ్డ ప్ట్టన్ెంత వెనుకబడ్డాడు !!!

అమ్మకి అన్లన కొన్లన బెంగార్చ న్గలు ! నాన్నకి బెంగార్చ అెంచు ఉన్న ప్ట్టట ప్ెంచె ఒకటి !!
కట్టెంబెం కోసెం ఎెంత చేసినా తగిన్ెంత గురిేెంపు తెచుుకోవడెంలొ నానెనెందుకో వెనుకబడ్డాడు !!!

పిలోల ఫీజులు, ఖర్చులు ఉనానయి ఇపుపడు ఈ ప్ెండుగక చీర కొనొదుద అెంది అమ్మ !
ఇష్టమైన్ కూరని చెపిప పిలోలు మొతేెం తిన్నస్తే ఆ పూట్కి ప్చ్ుడి మెతుకలతోన్న ఇష్టెంగా తిన్న నాన్న !!
ఇద్దరి ప్రేమ్ ఒకటే అయినా అమ్మ కెంటే నాన్న చాలా వెనుకబడ్డాడు !!!

వయసు మ్ళ్ళుక అమ్మ అయితే ఇెంట్లోకి ప్నికి వసుేెంది నాన్న అయితే ఎెందుక ప్నికి రాడు అని మేెం తీరామన్ెం
చేసుకన్నపుడు కూడ్డ వెనుకబడిెందీ నాన్నన…!!!

నాన్న ఇలా వెనుకబడి పోవడ్డనికి కారణెం…..!!!


ఆయన్ ఇలా అెంద్రికి వెనెనమక కావడమే….!!!
వెనెనమక ఉెండబటేట కదా ద్నునగా నిలబడగలుగుతునానెం…!!!
ఇదేన్నమో బహుశా నాన్న వెనుకబడి పోవడ్డనికి గల కారణెం……!!!!!!

You might also like