You are on page 1of 3

చంద్రబోస్

భాషంటె మన గతపు గండె ఘోష !


భాషంటె మన వర్తమాన శ్వాస !
భాషంటె మన భవితపైన ఆశ !
ఆదికవి నననయ్య అక్షరార్చన తెలుగ
ఆదికవి నననయ్య అక్షరార్చన తెలుగ
తికకనన చకకంగ చెక్కంది మన తెలుగ
అననమయ్ పుననమై వెలిగంది తెలుగ
త్యయగయ్య తీగలై సాగంది తెలుగ
పోతనన పెద్దనన ఎర్రనన కేతనన
వికటాట్టహాసాయల శ్రీరామకృషణనన
విశానాథుడు నిలిచె తెలుగ శిఖరాగ్రాన
విశాసత్యయలెన్నన వివరంచె వేమనన
అవనిపై అభిమానమతని అడుగల జాడ
నడిచాడు అంద్రని నడిపాడు గర్జాడ
అంగనల స్వాచఛకై అచంచలము
అంగలేసిన కలం పేరు చలము
కవితయ్ను కనయక్ పోరాట్ పురుషుడిక్
పెండిి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ
పంట్ చేలల్లి పద్సంచార నండూర
పంట్ చేలల్లి పద్సంచార నండూర
సుజాానపీఠికలు సినారె రావూర
భావ కవితల మేస్త్రి మన కృషణశ్వస్త్రి
జానుతెలుగల బోధిమాను మల్లిది
తలిిభాషకు అడుగ ముళ్ిపూడీ బుడుగ
గ్రామీణ యాసకు గొడుగపటెటను గడుగ
అంతయప్రాసల ముద్రకాది ఆరుద్ర
తెలుగ తలపై క్రౌను చారెిస్ ఫిలిప బ్రౌను
కాలమను కడుపులో.. కాలమను కడుపులో ..కాలితే కాళోజి
గాయాల గండెపై ఛద్దరే గద్దరు
పంగళి జాషువా మధురాంతకం
ఆత్రేయ్ వేటూర సిరవెన్ననల
అభివంద్నం కవులకభివంద్నం
అభివంద్నం కవులకభివంద్నం
వార అభ్యయద్య్ భావాలకభివంద్నం
నా త్యత నా అయాయ కారు పండితులు
నా బంధుమిత్రులు కారెవరు కవులు
నా కయిత నా పాట్ సాయ్ం సంపాద్యం
అంత్య అనుశ్రితం.. కంత అనుశీలనం
గోర్ంత దొరక్ంది వాణీ అనుగ్రహం

You might also like