You are on page 1of 1

స్వామియే శరణం అయ్యప్ప.

సమూహం లోని సభ్యులందరికి విజ్ఞప్తి.


15-01-2022 న కమలా నగర్ అయ్యప్ప స్వామి గుడి నందు ఇరుముడి పూజా కార్యక్రమ ఉదయము 07-00
గంటలకు ప్రారంభం అగును, కావున అందరు సభ్యులు సమయానికి హాజరై కార్యక్రమన్ని విజయవంతము
చేయవలసిందిగా కోరుచున్నాము.

స్వామియే శరణం అయ్యప్ప.

దయచేసి అందరూ తమ టీకా సర్టిఫికేట్‌లను ఈ గ్రూప్‌లో ఉంచుకోవలసిందిగా మనవి. తద్వారా మేము సర్టిఫికేట్
కాపీలను తీసుకుంటాము మరియు విమానాశ్రయం మరియు నీలక్కల్ వద్ద ధృవీకరణ కోసం సిద్ధంగా ఉంచుతాము.
స్వామియే శరణం అయ్యప్ప.

You might also like