You are on page 1of 22

వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు – 2021

1
సూచిక్

1. వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021 3

1.1. పరిచయం

1.2. పరస్ు తత వ్యవ్స్థ

2. పరస్ు తత వ్యవ్స్థ - స్మస్యలక 7

2.1. రెవనయయ రికార్డుల స్మస్యలక

2.2. స్రవవ & సెటిల్మంట్ స్మస్యలక

2.3. రిజిస్రష
ే న్ స్మస్యలక

2.4. స్ాథనిక్ స్ంస్థ ల లావాదేవీలలో స్మస్యలక

2.5. ఇతర్ స్మస్యలక

2.5.1 వార్స్తవం నమోదత చేస్తకోక్పో వ్డం

2.5.2 తెలో కాగితాల మీద పంపకాలక

2.5.3 వివిధ శాఖల చతటట


ర తిర్గడం

2.5.4 కోర్డర ఖర్డులక

3. వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021 14

4. వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021 వ్లన క్లిగవ పరయోజనాలక 19

2
1.వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021

1.1. పరిచయం

ఆంధరపద
ర ేశ్ రాషర ంే 679 మండలాలలో 17,760 రెవినయయ గాామాలాలలో 390 లక్షల ఎక్రాల విసతు ర్ణ ం వ్ుననది.

అందతలల ఫారెస్ర, నివాస్ పారంతములక పో నత 301 లక్షల ఎక్రాల విసతు ర్ణం వ్ుననది. ఈ భూవివ్ర్ములనినయు

స్తమార్డ 49 లక్షల మాయపులలల, 339 లక్షల భూక్మతాలకగా రెవినయయ రికార్డులలల నమోదెైవ్ుననది. ఈ

భూరికార్డులనత ఆంధర పరదేశ్ స్రవవ &స్రిహదతుల చటర ం, 1923, ఆంధర పరదేశ్ భూయజమానయ హక్కులక &పటటరదార్డ

పాస్ బుక్ చటర ం, 1971 మరియు BSO పరకార్ం రెవినయయ మరియు స్రవవ డిపార్డరమంటల
ో నిర్వహిస్ు ార్డ.

మన దేశ్ం వ్యవ్స్ాయక్ దేశ్ం.దాదాపు 70% పరజలక వ్యవ్స్ాయం పెై ఆధార్పడి ఉనానర్డ.కాబటిర రెైతే

మన దేశానికి వననముక్ అంటటర్డ. మన రాషర ే పరభుతవం ఇపపటికవ అనేక్ పరజా శరయ


ా స్తు కార్యక్ామాలక చేపటిరంది.

పరస్ు తతం భుస్మాచార్ం గురించి పరజలక్క ఎననన ఇబబందతలక ఎదతర్వ్ుతునానయి.

100 స్ంవ్తుర్ముల కిత


ా ం అనగా 1850 నతండి 1920 మధయ కాలంలల భూ స్రవవ జరిగినది. అటల పిమమట

ఎటలవ్ంటి స్రవవ జర్గలేదత. కాని నేటి వ్ర్క్క స్రవవ జర్గక్ పో వ్డం వ్లో అనేక్ భూ వివాదములక ఉననవి. ఈ భూ

వివాదములక అనిన శ్రా వై.ఎస్.జగన్ మోహన్ రెడిు గార్డ పరతి పక్ష నాయక్కడు గా పాద యాతర చేసినపుపడు వారి

దృష్ిర కి వ్చిునది. వారి దృష్ిరకి వ్చిున స్మస్యలక్క పరిష్ాుర్ం గా భూ స్రవవ చేయుటక్క నిర్ణయించి మేనిఫెస్ర ో లల

పెటరడం జరిగినది. ముఖయ మంతిర గార్డ భటదయతలక సతవక్రించిన తర్డవాత భూ స్మగా రీ స్రవవక్క ఆదేశిoచినార్డ.

తేది.01-01-2021 నతండి రీ స్రవవ చేయడం జర్డగునత. అదేవిదముగా వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు

చటర ముని క్ూడ తీస్తక్క రావ్డం జరిగినది.

ఏదెైనా భూమిని కొనాలంటే అస్ల్ైన యజమాని ఎవ్రో ఇతిబదధ ంగా తెలియదత. మనక్క అమేమవార్డ నిజమైన

హక్కుదారవనా అనే స్ంశ్యం తల్తు ుతుంది. అమేమ వ్యకిు చెబుతునన భూమి విసతు ర్ణం నిజంగా ఉందా అనే స్ందేహం

క్లిగితే ఎవ్రిని అడగాలల తెలియదత. ఆ భూమి గురించి పూరిు స్మాచార్ం అందతబటటలలల ఉండదత. దానివ్లో ఎననన

వివాదాలక, స్మస్యలక వ్స్తునానయి. ఇలాంటి వివాదాలనత నివారించడానికి, భూమికి స్ంబంధించిన అనిన

విషయాలనత అందించడానికి ఒక్ నయతన వ్యవ్స్థ నత పరభుతవం ర్ూప ందిస్ు తననది. మన రాషర ంే లల రెైతులక్క మరియు

ఇతర్ భూమి హక్కుదార్డర్డలక్క స్ంబంధించిన భూస్మాచార్ ఇబబందతలనత తొలగించి, యజమానతలక్క శాశ్వత

హక్కు క్లిపంచతటక్క రాషర ే పరభుతవం చేపటిరన చారితారతమక్ వ్వవ్స్థ " వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021

". వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021 వ్లన భూమి స్రిహదతులక, భూమి స్వర్ూపం, అస్ల్ైన

హక్కుదార్డ, యజమానతలక్క శాశ్వత హక్కు పతరం ఇవ్వటమే ధేయయంగా తదితర్ వివ్రాలక ఎపపటిక్పుపడు తాజాగా,

స్ంపూర్ణంగా తెలపటం మరియు హక్కు దార్డలక్క లాయండ్ టైటిల్ ఇవ్వడం జర్డగుతుంది.

3
ఈ వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు చటర ము లల ఉనన పరతేయక్త ఏమిటంటే, ఏ రెైతుకెైనా వైఎస్ఆర్

జగననన శాశ్వత భూహక్కు చటర ము పరకార్ం భూమి హక్కు పతరం ప ందితే, ఆ భూమి హక్కు తపుప అని తేలితే

పరభుతవమే నషర పరి హార్ము చెలిోస్ు తంది. ఈ విదమైన భూమి హక్కు చటర ం ఏ రాషరటం లలనత లేదత.

1.2. పరసు తత వ్యవ్సథ

పరస్ు తతం భూములక్క స్ంబందించిన స్మాచార్ం కావాలంటే ఈ కింా ది నాలకగు పరభుతవ శాఖలనత

స్ంపరదించవ్లసి ఉంటలంది.

1. రెవనయయ శాఖ

2. స్రవవ సెటిల్మంట్ మరియు భూమి రీకార్డుల శాఖ

3. రిజిస్రష
ే న్ శాఖ

4. స్ాథనిక్ స్ంస్థ లక

(పంచాయతీలక, మునిసిపాలిటీలక, మునిుపల్ కారోపరవషనతో మొ..)

ఈ నాలకగు శాఖలక భూమికి స్ంబందించిన వేర్డ వేర్డ పనతలక నిర్వహిస్ు తనానయి.

రెవనూయ శాఖ

రెవనయయ శాఖ భూమి యజమానతలక వివ్రాలనత నమోదత చేస్తక్కని వారి హక్కునత నిరాధరిస్ు తంది . గాామ

స్ాథయిలల గాామాధికారి పంట ప లాలనత స్వయం గా చయసి పరతీ స్ంవ్తుర్ం భూ స్ంబంధిత హక్కులనత అడంగల్

లల నమోదత చేసి పెై అధికార్డలక్క రికార్డు నత పంపవ్లసి ఉంటలంది. పటటరదార్డ పాస్ పుస్ు క్ం (ఆర్.ఓ.ఆర్.) మొ..

రికార్డులనత క్ూడా రెవినయయ శాఖ నిర్వహిస్ు తంది. రెైతులక బటయంక్క ఋణాలక తీస్తకోవ్డంలల మరియు కొనిన ర్కాల

భూ స్మస్యలక పరిష్ాుర్ం చేస్తకోవ్డానికి ఈ వివ్రాలక వినియోగించతక్కంటటర్డ. చాలా వ్ర్క్క రెవినయయ రీకార్డులనత

భూమి శిస్తు వ్స్యలక చేయటటనికి వీలకగా ర్ూప ందించార్డ.

రెవనయయ శాఖలల మండల రెవినయయ అధికారి , రెవినయయ ఇనుెక్రర్ మొ.. అధికార్డలక ఇంకా ఇతర్ పనతలక

చేయాలవ్లసి ఉననందతన భూ స్ంబంధిత విషయాలపెై తగినంత స్మయం వచిుంచ లేక్పో తునానర్డ. భూమి

శిస్తునత ర్దతు చేయడం తో క్ూడా భూ స్ంబంధిత రీకార్డులలల వివ్రాలనత నమోదత చేయటం, ఎపపటిక్పుడు స్రి

చేయడం జర్గడం లేదత.

Website: https://meebhoomi.ap.gov.in/

సరవవ మరియు సెటిల్మంట్ శాఖ


స్రవవ మరియు సెటిల్మంట్ శాఖ పరతి గాామంలలని అనిన పరభుతవ భూములనత మరియు వ్యవ్స్ాయం

భూములనత కొలిచి స్రవవ రికార్డులనత తయార్డ చేస్ు తంది . వీటినే మనం FMB లక , విల్ో జ్ మాయప్ అని అంటటం.
4
ఇవిగాక్ భూములక్క స్ంబంధించి ఇతర్ వివ్రాలక అంటే పరతీ స్రవవ నంబర్డక్క స్ంబంధించిన విసతు ర్ణ ం, పటటరదార్డని

ప్ర్డ, అనతభవ్దార్డని ప్ర్డ, నీటి పార్డదల వివ్రాలక ప ందతపర్డస్య


ు ఒక్ సెటర ేల్మంట్ రిజిస్ర ర్ / ఆర్.ఎస్.ఆర్. / ఎఫ్.

ఎల్.ఆర్. తయార్డ చేస్ు ార్డ.

ఈ రికార్డుల స్హాయంతో భూమి హదతులక / గటో వివాదాలనత పరిషురించతటక్క వీలకంటలంది.

Website: https://meebhoomi.ap.gov.in/

రిజిస్రేషన్ శాఖ

అనిన పారంతాల భూములక్క నిరిణతమైన విలకవ్నత నిర్ణయిస్ాుర్డ. ఈ విలకవ్ ఆధార్ంగా స్ారంప్ డయయటీ,

రెజిస్రష
ే నత ఫతజు మొ.. నిర్ణయించి సిథరాస్తులక్క స్ంబంధించిన లావాదేవీలక అంటే అమమకాలక, కొనతగోళ్ళు,

బహుమతులక, తునక్లక, ఆస్తుల విభజనలక, వీలకనామాలక, లీజులక, దస్ాువేజులక మొ.. రిజిస్రష


ే న్ చేస్ు ార్డ.

రిజిస్రష
ే న్ అయిన దస్ాువేజుల నక్ళ్ో ధృవ్పతారలక క్ూడా రిజిస్రష
ే న్ చేస్ు ార్డ.

ఈ శాఖ నిర్వహించే కొనిన ముఖయమైన విధతలక

1. ఇన్ క్ంబరెన్ు స్రిరఫికెట్ జారీ చేయడం

2. డాక్ూయమంటో రిజిస్రష
ే న్ జర్డపడం

3. రిజిస్ర ర్ చేసిన డాక్ూయమంటో ధతరవ్పతారల నక్ళ్ునత జారీ చేయడం

పరస్ు తతం రిజిస్రష


ే న్ పరకిాయ అనేది పరభుతావనికి ఆదాయానిన స్మక్ూరవుదిగా ఉంది. మన దేశ్ం లల డీడ్

రిజిస్రష
ే న్ వాడుక్లల ఉంది. ఈ విధానంలల రిజిస్రష
ే న్ శాఖ దస్ాువేజుల బదలాయింపులక మాతరమే రిజిస్ర ర్ చేస్ు తంది.

ఆసిు బదలాయింపు చేస్ వ్యకిు కి, చటర పర్ంగా స్రి అయిన యాజమానయపు హక్కులక ఉనానయా లేదా అని పరిశ్రలనా

చేస్ బటధయత ఆ శాఖ క్క లేదత. కొనతగోలకదార్డడే ఆ ఆసిు కి స్ంబందించిన అనిన వివ్రాలనత, అమేమ వ్యకిు కి హక్కు

ఉందా లేదా అని తెలకస్తకోవాలి. పరస్ు తత వ్యవ్స్థ లల ఒకవ ఆసిు ని ఎక్కువ్ మందికి రిజిస్రష
ే న్ చేస్ అవ్కాశ్ం ఉంది

దీనివ్లన అమాయక్కల్ైన కొనతగోలకదార్డలక అనేక్మంది మోస్పో తునానర్డ.

స్ాథనిక్ సంసథ లక

భవ్న నిరామణానికి, లేఅవ్ుటల


ో , మునిుపాలిటీలక, గాామ పంచాయతీలక అనతమతి ఇస్ాుయి. ఆసిు పనతన,

ఖాళీ స్థ లాల పనతన, నీటి పనతన మొదల్ైనవి వ్స్యలక చేస్ు ాయి. పనతన వ్స్యళ్ో నిమితు ం గాామాలక, నగరాలక,

పటర ణాలక్క స్ంబంధించిన సిథరాస్తుల వివ్రాలనత ఇచుట ప ందతపర్డస్ాుర్డ.

స్ామానయ పరజలక భూమి వినియోగం, హక్కుల గురించి ఇనిన ర్కాల పరభుతవ శాఖల చతటట
ర తిర్గవ్లసి

వ్స్తుంది. అంతేకాక్కండా భూ స్మాచార్ం లభంచే ఈ నాలకగు శాఖలనత పరిశ్రలిస్ు , యాజమానయపు టైటిల్ హక్కు

నిరాధర్ణ బటధయతనత ఏ శాఖ సతవక్రించలేదని స్పషర ం అవ్ుతుంది. ఇటలవ్ంటి నిరాధర్ణ వ్యవ్స్థ లేనందతన అనేక్

5
వివాదాలక తల్తు ుతునానయి వివాదాలక తల్తిునపుడు స్ామానయ పరజలక అనేక్ పరభుతవ కారాయలయాల చతటట
ర ,

కోర్డరల చతటట
ర ఏళ్ో తర్బడి తిర్డగుతూ ఎననన వ్యయ పరయాస్లక్క గురి కావ్లసి వ్స్తుంది.

***

6
2. పరసు తత వ్యవ్సథ - సమసయలక

2.1. రెవనూయ రికార్డుల సమసయలక

 వార్స్తవంగా వ్స్తునన ఆస్తులక్క స్రెైన విధంగా హక్కు మార్డప(ముయటేషన్) జర్గక్పో వ్డం.

 అననదముమలక ననటి మాటగా పంపకాలక చేస్తక్కనన స్ందరాాలలల ఆ వివ్రాలక రెవనయయ రికార్డులలో నమోదత

కాక్పో వ్డం.

 అననదముమలక ఆస్తుల పంపక్ం పతారలక మీద రాస్తకొననపపటికీ, వాటిని రెవనయయ రికార్డుల లల మారిపడి

చేయక్పో వ్డం.

 అడంగల్ లల వాస్ు వ్ంగా స్ాగు చేస్ు తనన వారి వివ్రాలక నమోదత కాక్పో వ్డం.

 పటటర భూములక, పరభుతవ భూములక్క స్ంబంధించిన రిజిస్ర ర్ో డ స్క్ామంగా నిర్వహించక్పో వ్డంతో పరభుతవ

భూములనత ఆక్ామించడం.

 ఇనాం భూముల వివ్రాల రిజిస్ర ర్ రెవనయయ కారాయలయాలలో స్రెైన విధంగా దొ ర్క్క్పో వ్డం.

 దేవాలయ భూములక్క స్రెైన రికార్డులక లేక్పో వ్డంతో ఆ భూములక వేరవ వాళ్ో పర్ం కావ్డం.

 ఫారెస్ర భూముల వివ్రాలక రెవనయయ రికార్డులలో స్క్ామంగా లేక్పో వ్డం. దీంతో రెైతులక్క, ఫారెస్ర అధికార్డలక్క

మధయ వివాదాలక వ్చిునపుపడు పరిషురించగలగ లేక్పో వ్డం.

2.2. సరవవ సెటిల్మంట్ సమసయలక

 స్రవవ మరియు సెటిల్మంట్ జరిగి స్తమార్డ నయర్డ స్ంవ్తురాలక అయియంది. కాబటిర గాామ ఎఫ్.ఎం.బి. లక

పాడెైపో వ్డం, అదృశ్యం కావ్డం, వాటి స్ాథనంలల కొతు రికార్డులక తయార్డ కాక్పో వ్డం.

7
 గత వ్ంద స్ంవ్తురాలలల జరిగిన లావాదేవీల వ్లన, గటల
ో మార్డప అనేక్ స్ార్డో జర్గడం, స్రవవ రాళ్ళో

తొలగిపో వ్డం వ్లన స్రవవ నంబర్డ భూమిపెైన విసతు రాణనికి, ఎఫ్.ఎం.బి. లలని విసతు రాణలక్క చాలా స్ందరాాలలల

స్ంబంధం ఉండక్పో వ్డం.

 పరభుతవ భూములక్క ఎఫ్.ఎం.బి. లేక్పో వ్డంతో ఆ భూములక ఆక్ామణక్క గురికావ్డం.

 భూముల పంపక్ం లావాదేవీలలల జరిగవ మార్డపలనత ఎఫ్.ఎం.బి., ఆర్.ఎస్.ఆర్.లలల మార్డప చేయక్


పో వ్డంతో భూమి వాస్ు వ్ అనతభవానికి, రికార్డుక్క ప ంతన లేక్పో వ్డం.

2.3. రిజిస్రేషన్ సమసయలక

 భూముల యాజమానయపు హక్కులక్క స్ంబంధించిన ఎలాంటి వివ్రాలక / రికార్డు స్బ్ రిజిస్ారర్


కారాయలయంలల ఉండక్పో వ్డం.
 స్రెైన వివ్రాలక లేక్పో వ్డంతో ఎవ్వరెైనా వేరవ ఎవ్రికెైనా ఆస్తులక అమమడం, కొనడం జర్డగుతోంది. ఒకవ వ్యకిు

ఒకవ ఆసిు ని అనేక్మందికి అమమడం జర్డగుతుంది. దీంతో కొననవార్డ నషర పో వ్డం జర్డగుతోంది.

 గాామపంచాయతీ, మునిుపాలిటీ పరిధిలలని ఇండుో, ఖాళీ స్థ లాలక్క స్ంబంధించిన వివ్రాలక రిజిస్ారర్

ఆఫతస్తలల అందతబటటలలల లేక్పో వ్డం.

 భూములక, ఇండుో, ఖాళీ స్థ లాలక్క స్ంబంధించి కొనిన వివ్రాలక ఉనానగాని అవి కవవ్లం వాటి విలకవ్

నిరాధర్ణక్క, వాటి దావరా వ్చేు స్ారంప్ డయయటీ రిజిస్రష


ే న్ ఫతజు రాబటర డానికి మాతరమే ఉపయోగపడటం.

 భూమి వాస్ు వ్ విసతు రాణనికి రిజిస్ర ర్ చేయబడుతునన భూములక్క ప ంతన లేక్కనాన రిజిస్రష
ే న్ స్మయంలల

దానిన పరిగణలలనికి తీస్తకోక్పో వ్డం.

 పరభుతవ భూముల ఆక్ామణ దార్డలక యదేచఛగా రిజిస్రష


ే న్ చేస్ు తనాన, యాజమానయపు హక్కులక్క

స్ంబంధించిన స్రెైన వివ్రాలక అటిర శాఖ వ్దు లేక్పో వ్డం.

 రిజిస్రష
ే న్ ఆఫతస్తలల జర్డగుతునన లావాదేవీలక స్క్ామమైనవా లేదా అనే విషయానిన నిరాధరించే వ్యవ్స్థ

లేక్పో వ్డం.

2.4. స్ాథనిక్ సంసథ ల లావాదేవిలలోసమసయలక

 గాామమైన, పటర ణమైన ఆస్తుల వివ్రాలక విలకవ్ నమోదత వ్ర్క్క మాతరమే పంచాయతీలక,

మునిుపాలిటీలక పరిమితమవ్ుతునానయి. కానీ ఇటిర ఆస్తుల యాజమానయ హక్కులనత ఇవి

నిరాధరించడానికి గానత ఏ వ్యవ్స్థ అమలకలల లేదత.

 కవవ్లం ఆసిు పనతన వ్స్యళ్ుక్క మాతరమే ఈ రికార్డులక నిర్వహించబడడం.

 లే అవ్ుటల
ో , ఇండో నిరామణ అనతమతులక ఆదాయ వ్నర్డలక పరిగణిస్ు తనానర్డ. కానీ వాటి యాజమానయ

హక్కులనత ధతరవీక్రించి వస్తలకబటటల లేదత.

 పరభుతవ భూముల వివ్రాలక, మునిుపాలిటీ, పంచాయతీలలల లభయం కాక్పో వ్డం.

8
 రోడుో, పార్డులక, క్మూయనిటీ స్థ లాలక, స్ంస్థ లలల నమోదత కాక్పో వ్డంతో యాజమానయహక్కుల నిర్వహణ

స్రిగాలేక్ ఆస్తులక్క నషర ం జర్డగుతోంది .

 ఆస్తుల యాజమానయ హక్కుల నిర్వహణ లలపం వ్లో గాామాలలల పటర ణాలలల, తగాదాలక పెర్డగుతునానయి.

2.5. ఇతర్ సమసయలక

2.5.1. వార్సతవం నమోదత చేసతకోక్పో వ్డం

పో చయయక్క ఎనిమిది మంది పిలోలక. తనక్కనన ఆరెక్రాల ఎక్రాల భూమిని తన కొడుక్కల అందరికీ

స్మానంగా పంచాడు ప లమంతా ఓకవ స్రవవనంబర్ లల ఉననది పో చయయ ప లం పంచతక్కనానర్డ కానీ రికార్ు లల

ఎటలవ్ంటి మార్డపలక చేస్తకోలేదత పో చయయ చనిపో యాక్ పెదుకొడుక్క వంక్టేశ్ం స్ ముమ అవ్స్ర్ం అయింది . తన

భటగానికొచిున భూమి మీద ర్డణం తీస్తకోవాలి అనతక్కనానడు. వంటనే వళ్లో బటయంక్క మేనేజర్ నత క్లిశాడు.

బటయంక్క మేనేజర్ వంక్టేశ్ం ప్ర్డతో భూమి ఉననటలరగా తెలిప్ అడంగల్ అడిగాడు. ఆ భూమి స్రవవ రికార్డు

కావాలనానర్డ. అందతక్కగానత వంక్టేశ్ం మండల రెవనయయ అధికారిని క్లిశాడు. తన స్రవవ నంబర్డ లల తనక్క వ్చిున

భటగం యొక్ు రికార్డు అంటే అడంగల్ ఇవ్వమని అరీీ పెటర లక్కనానడు. కానీ రెవనయయ రికార్డు లల అమలక కానందతన

అటిర స్రవవ నంబర్డనత మండల స్రవవయర్డతో స్రవవ చేయించాలి అనానర్డ. తర్డవాత స్రవవయర్, రెవనయయ ఇనుెక్రర్

గాామానికి వళ్లో వంక్టేశ్ం ప లం స్రవవ చేసి గాామస్తుల స్మక్షంలల ప లానికి అతనే హక్కుదార్డడు అని గురిుంచడం

జరిగింది. వారి రిపో ర్డర ఆధార్ంగా మండల అధికారి రికార్డులలల అతని ప్ర్డ మీద నమోదత చేయించి దాని నక్లకనత

9
వంక్టేశ్ంక్క జారీ చేశార్డ. స్మయం మించిపో తుండడం వ్లన వంక్టేశ్ం గాామంలలని వ్డీు వాయపారి వ్దు అధిక్ వ్డీు కి

పంట ర్డణం తీస్తకోవ్డం జరిగింది.

2.5.2. తెలోకాగితాలమీద పంపకాలక

రామయయ, స్ో మయయ ఇదు ర్డ అననదముమలక. వారికి జాయింట్ పటటరలల ప లం ఉంది. ఇదు రికీ వివాహం

అయింది. పిలోలక క్లిగార్డ. రామయయ, స్ో మయయ ముస్లితనం వ్ర్క్క క్లిసిమలిసి ఉనానర్డ. కొడుక్కలక

పెదువార్యిన తర్డవాత భూములనత కొడుక్కలక్క స్మానంగా పంచి ఇచాుర్డ. తెలో కాగితాల మీద పంపకాలక

రాస్తక్కనానర్డ. ఊరిలలని ఇదు ర్డ పెదులక స్ాక్షులకగా స్ంతక్ం చేశార్డ. గాామ ల్క్ులలల పిలోల ప్ర్ో డ నమోదత కాలేదత.

కాలం తీరి తముమడు స్ో మయయ చనిపో యాడు.

స్ో మయయ కొడుక్కలక ప లం అనతకొనానర్డ. వారి భూమి రోడుు పక్ున ఉంది. ధర్ బటగా పలికింది. రామయయ

భూమికి అంత ధర్ లేదత. రోడుు పక్ు భూమి మనకి స్గం ఉండాలి క్దా అని రామయయ కొడుక్క ప్చీ పెటర టడు. తండిర

రామయయ కి క్ూడా ఆశ్ క్లిగింది. జాయింట్ పటటర, స్ో మయయ భూమితో స్హా తన భూమినంతటినీ రామయయ తన

కొడుక్క ప్ర్డ తో రిజిస్రష


ే న్ ఆఫతస్తలల రిజిస్ర ర్ చేశాడు. తర్డవాత ఈ స్ంగతి స్ో మయయ కొడుక్కలక్క తెలిసింది.

స్ో మయయ కొడుక్కలక రెవనయయ రికార్డులక పరిశ్రలించగా వాటిలల స్ాగుదార్డలక గా క్ూడా వారి ప్ర్డ నమోదత

కాలేదత. భటగస్ావమయం పతారల పరకార్ం ముయటేషన్ అమమలక చేస్తకోక్పో వ్డం, వాస్ు వ్ స్ాగుతార్డ ప్ర్డ నమోదత

కాక్పో వ్డం, ఎవ్రి భూమి ఎక్ుడో స్పషర ంగా నిర్ణయించతకోక్పో వ్డం వ్లన స్ో మయయ పిలోలక్క అనాయయం జరిగింది .

అందర్ూ కోర్డరల చతటట


ర తిర్గడం మొదలకపెటర టర్డ.

2.5.3. వివిధ శాఖల చతటట


ర తిర్గడం

యాదగిర,ి మలో యయ అననదముమలక. సింగరాజు పలిో లల ఒకొుక్ురికి రెండెక్రాల భూమి ఉంది. వానలక

లేక్పో వ్డంతో పనతల కోస్ం యాదగిరి చెనైన పో యాడు. మలో యయ పని కోస్ం ముంబై చేరాడు.

కొంత కాలం గడిచింది. యాదగిరికి డబుబ అవ్స్ర్మైంది. తన రెండు ఎక్రాల ప లం స్ో మయయక్క

అమేమశాడు. అపుపడే గాామం ల్క్ులలల మొతు ం ఆసిు కి హక్కు దార్డడిగా తన ప్ర్డ మాతరమే ఉందని, మలో యయ ప్ర్డ

లేదని యాదగిరికి తెలిసింది. మరో మూడు నలల తర్డవాత తన తముమడి ప లం క్ూడా స్ో మయయక్క అమేమశాడు.

10
నాలకగవళ్ో తరావత ముంబై నతంచి మలో యయ వ్చాుడు. ముంబైలల స్ంపాదించిన స్ ముమతో ఇంకో రెండు

ఎక్రాల భూమి కొనాలి అనతక్కంటలనానడు. కానీ తన ప లానిన స్ో మయయ కొనానడని తెలిసి తెలోబో యాడు. ఇది ఎలా

వీలవ్ుతుంది అని రిజిస్ర ర్ ని, యం.ఆర్.ఒ. నత మరియు స్ర్పంచ్ నత క్ూడా క్లిశాడు. స్రవవయర్ తో నీ వాటట

భూమి కొలిపించతకొని రెవనయయ ల్క్ులలల ప్ర్డ నమోదత చేయించతక్కంటే గాని ఆ భూమి హక్కు ఉండదత అని వార్డ

చెపాపర్డ. కానీ తన ప లానిన తనక్క తెలియక్కండా వేరవ వ్యకిు కొనిన స్ాగు చేయటంతో మలో యయ కోర్డరక్క పో వ్లసి

వ్చిుంది. ముంబైలల స్ంపాదించింది అంత ఖర్ుయింది. ప లం తనది కాలేదత అని మలో యయ బటధపడుతునానడు.

కవస్త ఇంకా నడుస్ోు ంది.

2.5.4. క్క్షలక – ఖర్డులక

శివ్యయక్క నలకగుర్డ కొడుక్కలక. శివ్యయ మర్ణించాడు. పెదుకొడుక్క గిరిబటబు ఊరి క్ర్ణం నత క్లిశాడు.

తముమళ్ళో చినన వార్డ క్నతక్ తండిర భూములక్క తననత స్ాగు దార్డగా గురిుంచాలని తన ప్ర్డ నమోదత చేయాలని

అడిగాడు. ఆయన అలాగవ రాశాడు.

తముమళ్ళో పెదువార్యాయర్డ. కానీ భూమిని తమ ప్ర్డన రాయించత కోవాలని వార్డ ఆలలచించలేదత. శిస్య

చెలిోంచిన ర్సతదతలక క్ూడా గిరిబటబు ప్ర్డ మీదే ఉనానయి. తముమళ్ో క్క వివాహం అయింది. భూములక పంచతక్కందాం

అనానర్డ. కానీ వారికి భూమి లేదని, ల్క్ుల లల తన ప్రవ ఉందని, ప లం పంచనని గిరిబటబు అనానడు. వార్డ కోర్డరక్క

పో యార్డ. ఏడేళ్ో తర్డవాత కోర్డర తీర్డప వ్చిుంది. అది తముమలక్క అనతక్ూలంగా వ్చిుంది.

తముమలక్క నాయయం జరిగింది. కానీ డబుబ ఖర్డు అయింది. కోర్డర చతటట


ర తిర్గడం, స్మయం వ్ృధా అవ్డం,

మానసిక్ ఆందో ళ్న, అనానతముమళ్ు మధయన ప్రమ , ఆపాయయత స్ాథనంలల క్క్షలక, విభేదాలక చోటల చేస్తకోవ్డం

జరిగింది. మొదల్ైన ఎననన స్మస్యలక ఎదతరకునానర్డ. ల్క్ులలల తమ ప్ర్డ నమోదత చేయించతకోక్పో వ్డమే ఈ

స్మస్యలక్క మూల కార్ణం.

రామారావ్ు ఇంటి స్థ లం కొనానడు. రిజిస్రష


ే న్ క్ూడా అయింది. ఏడాది గడిచింది. స్థ లం చయదాుమని

రామారావ్ు అక్ుడక్క వళ్లోడు. ఆ స్థ లంలల ఎవ్రో ఇలకో క్డుతునానర్డ.

11
రామారావ్ు ఆశ్ుర్యపో యాడు. తన స్థ లంలల ఎవ్ర్డ ఇలకో క్డుతునానర్డ అని ఆరా తీశాడు. ఆ ఇలకో

క్డుతుననది ఆంజనేయులక అని తెలిసింది. ఆయన ఆ స్థ లానిన మూడేళ్ో కిందట కొనానడట. తనత ఏడాది కిందట

ఆ స్థ లానిన కొనాననంటటడు రామారావ్ు. ఇదు రికీ ఒకవ వ్యకిు ఆ స్థ లం అమామడు అని ఇదు ర్డ మోస్పో యార్ని కాస్పటికి

వారికి అర్థమైంది. ఆ స్థ లానికి తామే అస్ల్ైన హక్కుదార్డలమంటట ఇదు ర్డ కోర్డరక్క పో యార్డ.

ఇలాంటి స్ంఘటనలక గురించి తర్చతగా వింటటనే ఉంటటం. స్రెైన రికార్డు లేక్పో వ్డం, ప్ర్డ నమోదత

చేస్తకోక్పో వ్డం, ఆ భూమికి నిజమైన హక్కుదార్డ ఎవ్ర్డ తెలియక్ పో వ్డం మొదల్ైన అనేక్ కార్ణాల వ్లో ఈ

స్మస్యలక తల్తు ుతాయి.

స్తమార్డ వ్ంద స్ంవ్తురాల కిందట (1894-1920మధయ ) భూమి స్రవవ జరిగింది. ఆ తరావత రీస్రవవలక

కానీ, స్పిో మంటరీ స్రవవలక కానీ నిర్వహించడం జర్గలేదత. ఎపపటిక్పుపడు జర్డగుతునన మార్డపలనత రికార్డులలల

నమోదత చేయడం జర్గలేదత. భూమి అమమకాలక, కొనతగోలక జరిగినపుపడు, ఆ వివ్రాలనత రికార్డులలల నమోదత

చేయాలి. అది క్ూడా జర్గడం లేదత. ఈ విధమైన అనేక్ కార్ణాల వ్లన రికార్డులలల వ్ునన వివ్రాలక్క వాస్ు వ్ంగా

భూమి పెై వ్ునన పరిసథ తి


ి కి ఏ విధమైన పో లిక్ లేక్కండా పో యింది.

భూమి ఒక్రినతంచి మరకక్రికి మారినపుడు దానిన స్రవవ చేయడం, యాజమానయపు మారిపడి, వారిప్ర్ో డ

రికార్డులలల నమోదత చేయడం జర్గాలి. కానీ అలా జర్గడం లేదత. అందతవ్లో అస్ల్ైన పటటరదార్డ ఎవ్ర్డ? స్ాగుదార్డ

ఎవ్ర్డ? అనే వివ్రాలక స్పషర ంగా తెలియడం లేదత. ఏదయినా ఒక్ స్రవవ నంబర్డ రికార్డులల నమోదయి ఉనన విసతు ర్ణం

వాస్ు వ్ంగా క్లిగి ఉందా? ఎక్కువ్గానీ, తక్కువ్గానీ ఉందా? అనేది స్పషర ంగా తెలియని పరిసథ తి
ి ఈనాడు ఉంది.

స్య
థ లంగా చెపాపలంటే భూమి మీద ఒక్ వ్యకిుకి వ్ునన హక్కులనత నిరాధరించి ఖచిుతంగా తెలియజెప్ప వివ్రాలక ఏ

పరభుతవ శాఖ వ్దాు లేవ్ు.

ఈ పరిసథ త
ి ులలో:

 మీ ఆసథథకి మీరవ యజమానతలకగా గురిుంపబడాలా ?

 మీ ఆసథథకి హక్కు రికార్డులక పదిలంగా ఉండాలా?

 మీ ఆసథథని మరొక్ర్డ వేరవవారికి అమ్మమయక్కండా , మోసం చేయక్కండా ఉండాలా?


12
 మీ ఆసథథకి సంబంధించి హదతులక, కొలతలక పక్డబందీగా ఉండాలా?

 మీ భూమి ఏ ఆకార్ములల ఉందో అదే రికార్డులలో క్నపడాలా?

 ఎపపుడయినా , ఎక్ుడినతండెైనా మీ ఆసథథ వివ్రాలనత ప ందే వీలక క్లగాలా?

 హదతు రాళ్ల
ో పీకవసథనా, గటల
ో తెగగొటిర నా చెరిగిపో ని దాఖలా క్నపడాలని మీక్క ఉందా?

పెై పరశ్నలక్క స్మాధానంగా భూమి హక్కుదార్డల స్ౌలభయం కోస్ం వివాదాలక్క తావివ్వని పరిసథ తి
ి ఉండాలని

పరభుతవం భటవించింది. అందతక్ని భూమికి స్ంబంధించిన స్మగా స్మాచార్ం అందించే వ్యవ్స్థ నత ర్ూప ందించాలని

నిర్ణయించింది. అదే వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021.

***

13
3. వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021

ఒక్ మ్ెర్డగెైన వ్యవ్సథ - అదే వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021:-

ఆంధరపద
ర ేశ్ రాషర ంే లల రెైతావరీ గాామాల భూముల స్రవవ 1860 నతండి 1930 వ్ర్క్క, ఈనామ్ & ఎస్రట్

గాామాలక రెైతావరీ గాామాలకగా మార్డప చెందిన తర్డవాత 1955 నతండి 1980 వ్ర్క్క స్రవవ జరిగినది. ఈ భూముల

రీస్రవవ అంతా క్ూడా chain cross staff మరియు Theodolite పరిక్ర్ములనతపయోగించి Simple Triangulation

మరియు Diagonal & Offset స్రవవ పధతిలల తయార్డచేసి Resettlement Register(RSR) మరియు Settlement

Fair Adangal (SFA) లక తయార్డచేస్ార్డ.

ఈ భూరికార్డుల ఆధార్ంగానే మిగిలిన రెవినయయ అక ంట్ు తయార్డచేసి పరతి స్ంవ్తుర్ము జమాబంధి చేస్ు య

భూ రికార్డులనత తాజాగా ఉంచడం జరిగింది. ఆ తర్డవాత 1985 లల రికార్డు ఆఫ్ రెైట్ు చటర ం, 1971 నత అమలకపరిచి

రెైతావరీ భూములనినంటికి Title Deeds & Pattadar Pass Books ఇవ్వడం జరిగింది. అయితే దీనికి స్మాంతర్ంగా

భూ యాజమానయ హక్కుల బదిలీ కొర్క్క Registration డాక్కయమంట్ు క్ూడా ఉనానయి.

ఇపుపడునన భూ స్మాచార్ స్మస్యల నతండి మనం బయట పడాలి. ఇలాంటి వివాదాలక్క ముగింపు కావ్లి.

మర్డగెైన, పరయాస్ లేని వ్యవ్స్థ గురించి మనం ఆలలచించాలి. అందతకవ స్మాచార్మంతా ఒకవ చోట లభంచేలా

చేయాలనే పరభుతవం ఆలలచించింది. ఇతర్ దేశాలలల పరజలక్క భూ స్మాచార్ం ఎలా అందింస్తునానరో పరిశ్రలించార్డ.

వాటి లాభటలనత చయస్ార్డ. ఆ విధానాలనత మన రాషర ే పరజలక్క అందించాలని ఆలలచించార్డ. ఒక్ నయతన విధానానిన

ర్ూప ందించార్డ. ఇదే వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021.

భూమికి స్ంబందించిన లావాదేవీలక జరిప్ వివిధ శాఖలని స్మనవయ పర్చి భూములక్క స్ంబంచిన

స్మాచార్ం అంత దీంటలో ప ందతపర్చటం. అంటే రెవినయయ , స్రవవ సెటిల్మంట్ , రిజిస్రష


ే న్ మరియు స్ాథనిక్ స్ంస్థ లలల

జరిప్ భూమికి స్ంబందించిన లావాదేవీలనినంటిని ఒకవ దగగ ర్ ప ందే విధంగా ఏరాపటల చేయడం జరిగింది. పరస్ు తతం

మన దేశ్ంలల డీడ్ రిజిస్రష


ే న్ అమలకలల ఉంది. ఈ రిజిస్రష
ే న్ బదతలకగా వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు -

2021 లల టైటిల్ రిజిస్రష


ే న్ అమలకలలకి రానతంది. ఈ విధానంలల పరతి భూమి యొక్ు హక్కుదార్డడుని గురిుంచి ,

టైటిల్ రిజిస్ర ర్ తయార్డ చేయడం జర్డగుతుంది. భూమిపెై జరిగవ లావాదేవీలనీన టైటిల్ రిజిస్ర ర్ లల నమోదెైన

14
హక్కుదార్డల దావరానే జర్డపబడతాయి.ఇందతకోస్ం ఈ పరభుతవం ఆంధర పరదేశ్ లాయండ్ టైటంగ్
ిో యాక్ర , 2019 ని

తీస్తక్కవ్చిుంది. చటర బదు మైన హక్కుదార్డలనత నిరాధరించిన తరావత ఆధార్ నంబర్ దావరా యజమాని యొక్ు

వివ్రాలనత భూమి వివ్రాలతో ప ందతపర్చటం జర్డగుతుంది. అలాగవ పరతి సిథరాసిు కి ఒక్ పరతేయక్ నంబర్ ఇవ్వడం

జర్డగుతుంది. దీనివ్లన అస్ల్ైన హక్కుదార్డలక మాతరమే స్ంబంధిత భూమి పెై ఏ విధమైన లావాదేవీల్ైన

జర్పటటనికి వీలకంటలంది. ఈ విధంగా ఒకవచ ోట మనక్క కావ్లసిన హక్కు మారిపడి , స్మాచార్ం, రిజిస్రష
ే న్ స్ౌక్ర్యం

మొదలగు స్వ్లక, స్మాచార్ం లభయమవ్డం తో ఖర్డు, శ్ామ తగుగతుంది. మన రాషర ంే అంతా ఈ విధానం అమలక

చేస్ దిశ్గా చర్యలక చేపడుతునానం.

అధతనాతన సరవవ స్ాంకవతిక్ పరిజా ఞనం - CORS మరియు డోర న్ మరియు రోవ్ర్ నట్ వ్ర్ు:

గత 2 దశాబటులకగా అనేక్ ర్కాల ఆధతనిక్ స్రవవ స్ాంకవతిక్ పరిజా ానం అందతబటటలలల వ్చిుంది మరియు అనేక్

పరయోగాలక చేయటం జరిగింది. మరీ ముఖయంగా గత స్ంవ్తుర్ కాలంలల అతయంత ఆధతనిక్ స్రవవ స్ాంకవతిక్

పరిజా ానమైన Global Positioning System (GPS) నత ర్క్ర్కాల పదధ తులతో పరయోగం చేసి చివ్ర్గా GPS ని

CORS Network లల ఉపయోగించి స్రవవ చేస్ు సెంటీమీటర్ ఖచిుతతవంతో భూముల రీస్రవవ చేయగలం అని

నిరాధరించడం జరిగింది.

CORS Network అనగా Continuously Operating Reference Station Network అంటటర్డ. అంటే ఈ

network 24x7 పని చేస్ు యనే వ్ుంటలంది. దీనిలల భటగంగా రాషర మ


ే ు అంతా 70 వ్ర్క్క Base Stations నత ఒక్

దానికొక్టి 70 Km దయర్ంలల ఒక్ Network లాగా (ఉదా: Cell Phone Towers లాగా ) నిరిమస్ాుర్డ.

ఈ Base Stations అనిన భూమికి దాదాపు 22,000 Km దయర్ంలల ఉనన స్తమార్డ 150 Satellites నతండి

వ్చేు రవడియో సిగనల్ ని పరతి Base Station రిసతవ్ చేస్తకొని తన యొక్ు స్ాథనానిన ఖచిుతమైన అక్షంశ్

రవఖాంశాలనత, స్రవవ డిపార్డరమంటల ఆఫతస్తలల ఏరాపటలచేసిన Central Control Station కి పంపడం జర్డగుతుంది.

15
CORS Network ఏరాపటల చేసి Drone మరియు Rover స్హాయంతో ఖచిుతమైన స్రవవ

నిర్వహించబడుతుంది.

స్రవవ నిర్వహణ కింా ది విధంగా జర్డగునత

1. 6(1) ననటీస్ రెండు దఫాలకగా జారీ చేసిన పిదప గాామములల స్రవవ జర్డగు ష్ెడయయల్ పరచతరించటం,

అదేవిధంగా Tom-Tom పదధ తి దావరా పరచార్ం చేయడం జర్డగుతుంది.

2. మొదటగా గాామ స్రిహదతు, ఖండం స్రిహదతు స్రవవ చేసి రాళ్ళు పరతిష్ిరంచి, Geo-Coordinates డేటట

తీస్తకోవ్డం జర్డగుతుంది.

3. గాామంలలని పరభుతవ భూముల స్రిహదతులక నిర్ణ యించి రాళ్ళో పాతించి Geo-Coordinates డేటట

తీస్తకోవ్డం జర్డగుతుంది.

4. తదతపరి పరతి రెైతు భూమి స్రవవ చేయబడుతుంది.

5. తదతపరి లాయండ్ పారెుల్ మాయప్, లాయండ్ రిజిస్ర ర్ తయార్డచేసి, పరతి యజమానికి 9(2) ననటీస్తలక

ఇవ్వబడుతుంది.

6. ఏదెైనా Appeal ఉంటే నిరవుశించిన స్మయం లల Appeal చేస్తక్కననటో యితే వాటిని తదతపరి స్రవవ ఆఫతస్ర్

వ్చిు మళీో స్రవవ చేసి నిరాధరించెదర్డ.

7. అంతా పూరిు అయిన పిదప 13 ననటిఫికవషన్ జారీ చేసి రికార్డులక రెవనయయ డిపారెరమంట్ కి ఇవ్వడం జర్డగుతుంది

ఈ భూస్రవవలల పరతి భూక్మతానిన అతయంత ఖచిుతతవంతో (2cm లవ్ర్క్క) కొలిచి భూమికి స్ంబంధించిన

యాజమానయపు హక్కులక విసతు ర్ణము మరియు ఇతర్ అవ్స్ర్మైన వివ్ర్ములనత నమోదత చేసిన ఒక్ స్మగా భూ

స్మాచార్ వ్యవ్స్థ ఏరాపటల చేయుదతర్డ.

దేశ్ంలలనే మొదటిస్ారిగా ఈ పరభుతవము A.P. LAND TITLING ACT, 2019 పరకార్ం ఈ భూరికార్డులనత

ఉపయోగించి భదరమైన, ఎవ్ర్డ స్వాలక చేయలేని TITLE CARD ఇవ్వడం జర్డగుతుంది. ఆ భూయజమానికి

తెలియక్కండా, అనతమతి లేక్కండా ఆ భూమిపెై ఎలాంటి లావాదేవీలక ఎవ్వర్డనత చెయయలేర్డ.(ఉదా : Internet

Banking వ్యవ్స్థ లాంటివి) )

16
భటర్తదేశ్ంలలనే మన రాషర ంే లల మొదటిస్ారిగా CORS NETWORK నిరిమంచి AP Land Titling Act, 2019

ననతస్రించి స్మాచార్ స్ాంకవతిక్ పరిజా ానంతో అతయంత భదరమైన, ఖచిుతమైన, అందరికి అందతబటటలలల ఉండే స్మగా

భూస్మాచార్ వ్యవ్స్థ (Comprehensive Land Information System with Single Source of Truth) నిరిమంచ

స్ంక్లిపంచడమైనది.

పరజల భాగస్ావమయం -గాామసభలక

 గాామ స్భలలల స్రవవ జర్డగు తేదీలక, స్రవవ పదధ తి తెలియ పర్డస్ాుర్డ.

 మొదటగా తమ గాామములల స్రవవ జర్డగు తేదీలక 6(1) ననటీస్త దావరా తెలకపుదతర్డ.

 పరతి స్రవవ నంబర్ స్ంబంధిత రెైతుక్క FORM-9 దావరా ష్ెడయయల్ తెలకపుదతర్డ. దాని పరకార్ం Village
Surveyor & Village Revenue Officer స్రవవ క్వతర స్ాథయిలల స్రవవ నిర్వహిస్ు ార్డ.

 స్రవవ జర్డగు నాటికీ రెైతులక /యజమానతలక తమ యొక్ు భూమి కి స్ంబందించిన అనిన పతారలక సిదధం

చేస్తకొని స్రవవ జర్డనపుపడు పాలగగని తమ యొక్ు హక్కులక చయపించి పంచనామాలల స్ంతక్ం

చేయవ్ల్నత.

1. Register Document

2. Pattadar Pass Book

3. Title Deed

 స్రవవ పూరిుయిన తదతపరి 9(2) ననటీస్త తీస్తకొని అక నల్డీ మ


ి ంట్ ఇవ్వవ్ల్నత.

 ఏధెైన వివాదము ఉననటో యిన SEC 11 పరకార్ం అపతపల్ చేస్తకొన వ్చతునత.

 అపతపల్ స్రవవ చేయునపుపడు క్చిుతంగా అటండ్ అవ్వ వ్లేనత.

 మొబైల్ కోర్ర: అపతపల్ దావరా క్ూడా తమ స్మస్య పరిష్ాుర్ం అవ్వని వార్డ మొబైల్ కోర్ర దావరా పరిష్ాుర్ం

ప ందవ్చతు. వేగవ్ంతంగా వివాదాలక పరిషురించడం కోస్ం పరతి మండలానికి ఒక్ మొబైల్ కోర్ర, ఒక్

డిపూయటీ క్ల్క్రర్ నత ఏరాపటల చేస్ు య పరతిపాధించటమైనది.

వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021 ర్ూపక్లపనలల పరజల భటగస్ావమయం ముఖయమైంది. ఆధతనిక్

స్రవవ దావరా హదతులక తీసిన తర్డవాత పరతి గాామంలల, భూమి హక్కుదార్డలనత, అనతభవ్దార్డలనత గురిుంచటటనికి,

వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021 గాామస్ాథయి బృందాలక పరతి గాామనిన స్ందరిిస్ాుయి. ముందతగా

తెలియపర్చిన తేదీన గాామ స్భలనత ఏరాపటల చేసి, కార్యక్ామం యొక్ు పూరిు స్వర్ూపానిన పరజలక్క వివ్రిస్ు ార్డ.

దీని తరావత అధికార్డలక పరతి వ్యకిుకి స్ంబంధించిన భూమికి వ్స్ాుర్డ. స్ంబంధిత వ్యక్కులక్క ఆధతనిక్ స్రవవ

దావరా హదతులక నిర్ణయిస్ాుర్డ. హదతులక స్పషర ంగా లేక్పో తే పరజల ముందే ఇతర్ పదధ తుల దావరా స్రిహదతులక

17
నిరాధరిస్ు ార్డ. వ్యవ్స్ాయ భూములే కాక్ ఇళ్ళు, ఇళ్ుస్థ లాలక్క క్ూడా స్రిహదతులక నిర్ణయిస్ాుర్డ. ఈ ర్క్ంగా పరజల

స్మక్షంలల నిరాధరించిన వివ్రాలలో ఏవైనా ప ర్పాటల


ో ఉంటే స్ంబంధిత అధికార్ో దావరా లేదా గాామ స్భలల

స్రిచేస్తకోవ్చతు.

గాామ స్భలలల పరజా పరతినిధతలక, మహిళ్ల స్ంఘాలక, యువ్క్కలక, స్వాస్ంస్థ లక, పరభుతోవదో యగులక,

ఇతర్డలక పాలగగని ముఖయ పాతర పో ష్ించవ్లసి ఉంది. పరజలక్క, పరభుతావధికార్డలక్క మధయ స్మనవయక్ర్ు లకగా వీర్డ

పనిచేయవ్లసి ఉంది.

***

18
4. పరయోజనాలక

 ఇపపటివ్ర్క్క ఏ వ్యవ్స్థ నిరాధరించని, యాజమానయపు హక్కు నిరాధరించి “లాయండ్ టైటిల్” ఇవ్వటమే వైఎస్ఆర్
జగననన శాశ్వత భూహక్కు - 2021 యొక్ు అంతిమ లక్షయం. భూ యజమానికి ఆ హక్కు పతరం జారీ
చేయబడుతుంది.

 తన యొక్ు భూమి (లాయండ్ పారిుల్) కి స్ంబంధించిన వివ్రాలక శాశ్వత పారతిపదిక్న ఉంటటయి. లాయండ్
పారిుల్ మాయప్ (పరతి క్మతానికి మాయప్), లాయండ్ రిజిస్ర ర్ (పరతి పరతి క్మతానికి వివ్రాలక), స్ోర న్ పాోంటేషన్
(పరతి క్మతానికి హదతు రాళ్ళు), జియో కోఆరిునేట్ు (పరతీక్ మతానికి అక్షంశాలక-రవఖాంశాలక).

 వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021 వ్లో భూమికి స్ంబందించిన అనిన వివ్రాలనత ఒకవ దగగ ర్
ప ందవ్చతునత.

 వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021లల రెవనయయ, స్రవవ, రిజిస్రష


ే న్, స్ాథనిక్ స్ంస్థ ల స్మాచార్ం
ఒకవదగగ ర్క్క చేర్ుబడుతుంది. భూస్మాచార్ం కొర్క్క రెవనయయ, స్రవవ. రిజిస్రష
ే న్, స్ాథనిక్ స్ంస్థ ల కారాయలయాల
చతటట
ర తిరిగవ పని మనక్క తపుపతుంది. ఈ వ్యవ్స్థ ఏరాపటల వ్లో వ్యయ పరయాస్లక తగిగ పనతలక స్తలభంగా
అవ్ుతాయి.

 భూములనత ఆధతనిక్ స్రవవ చేయడం వ్లో అతి తక్కువ్ కాలంలల, తక్కువ్ ఖర్డుతో స్రవవ పూరిు అవ్ుతుంది.
మరియు శాశ్వత రికార్డు ఏర్పడుతుంది.

 గాామస్భలలల మనగాామాల స్రిహదతులక, మన భూముల హదతులక మన ముందే నిరాధరించబడుతాయి.

 పరభుతవ భూములక, గాామక్ంఠం భూములక, శిఖం భూముల స్రియిైన రికార్డు తయార్డచేయడం వ్లన
ఆక్ామణలక్క గురికావ్ు.

 గటల
ో తగాదాలక, రాళ్ో తగాదాలక అరిక్టర బడతాయి.

 భూముల విసతు ర్ణం విషయంలలగాని మాయపుల విషయంలల గాని స్రవవ నంబర్ో విషయంలల గాని ఎలాంటి
గందర్గోళ్ పరిసథ తి
ి ఉండదత.

 రిజిస్రష
ే న్ జరిగిన వంటనే భూస్మాచార్ స్ంబంధిత రికార్డులలల మార్డపలక జర్డగుతాయి. గతంలలలాగ ఒకవ
భూమిని మోస్పూరితంగా ముగుగర్డ, నలకగురికి రిజిస్రష
ే న్ చేయడం ఉండదత. వైఎస్ఆర్ జగననన శాశ్వత
భూహక్కు - 2021 రిజిస్రష
ే నతలల మోస్ాలక్క చోటలండదత.

 భూస్మాచార్ం పార్దర్ిక్ంగా ఉంటలంది. అందరికీ అందతబటటలలలకి వ్స్తుంది. క్ంపూయటిక్ర్ణ వ్లో అతి


తవర్గా స్మాచార్ం మనక్క లభస్తుంది.

 దాపరిక్ం అనేది వ్ుండదత. మోస్ాలక్క అవ్కాశ్ం ఉండదత. దళ్లర్డల పరమేయం అస్లక ఉండదత.

 మనం ఎపుపడంటే అపుపడు మన భూస్మాచార్ం తెలకస్తకోవ్చతు. ఆనన్ లో వ్యవ్స్థ దావరా స్మాచార్ం


అందరికి అంతటట అందతబటటలలల ఉంటలంది.

19
 మన ప లం మీద, ఇండో మీద బటయంక్కలలల అపుపలక స్తలభంగా దొ ర్డక్కతాయి.

 ఆసిు పనతనలక, నీటి పనతనల మదింపుక్క ఈ వ్యవ్స్థ ఉపయోగపడుతుంది.

 వైఎస్ఆర్ జగననన శాశ్వత భూహక్కు - 2021 ఏరాపటల వ్లో పరజలక్క, పరభుతావనికి ఎంతో మేలక
జర్డగుతుంది. అభవ్ృదిధ స్ంక్వమ పథకాలక వేగవ్ంతంగా అమలక జర్డగుతాయి.

 రవషన్ కార్డుల జారీకీ, ఆదాయ ధృవీక్ర్ణ పతారలక్క, ప్దరిక్ంలల ఉనన వారిని గురిుంచడం
స్తలభతర్మవ్ుతుంది.

 ఏకీక్ృత వ్యవ్స్థ వ్లో ఎంతో స్మయం, డబుబ ఆదా అవ్ుతుంది.

 పెైర్వీలక్క ఏలాంటి అవ్కాశ్ం లేదత. పరజలక్క స్ామాజిక్ నాయయం జర్డగుతుంది.

ఫలితాలక:-

 భూ యజమానికి వైఎస్ఆర్ జగననన శాశ్వత హక్కు పతరం

 పరతి భూక్మతనికి LPM

20
 పరతి భూక్మతనికి హదతు రాళ్ళు

 పరతి భూక్మతనికి లాయండ్ రిజిస్ర ర్ వివ్రాలక

 పరతి భూక్మతనికి Geo-Coordinates

లాయండ్ పారెెల్ నంబర్ యొక్ు జియో కోఆరిునేట్ె


Vertex X- Y- కోఆరిునేట్ు
నంబర్ కోఆరిునేట్ు

***

21
వైఎస్ఆర్ జగననన
శాశ్వత భూహక్కు - 2021

మంచి వ్యవ్సథ నత ఆహ్వవనిదాుం !

మంచి ఫలితాలనత అనతభవిదాుం !!

22

You might also like