You are on page 1of 3

కార్యాలయపు నోటు

విషయం:- సమాచార హక్కు చట్టం, 2005 – గుంటూరు జిల్లా – నగరం మండలం, సజ్జా వారిపాలెం హరిజనవాడ
నివాసులు అయిన శ్రీ అద్దేపల్లి రాఘవులు, తండ్రి శ్రీరాములు అను వారు దాఖలు పరచిన అర్జీ –
పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధు లకు కుల ధృవీకరణ పత్రములు మంజూరు చేయు విషయము –
సంబంధించిన వివరములను కోరుట – గురించి.

సి.నెం. 2205/2020-హెచ్7

సూచిక :- శ్రీ సంయుక్త సంచాలకులు మరియు పౌర సమాచార అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం,
విజయవాడ లేఖ నెం. 264/రా.ఎ.సం. - స.హ.చ./2020, తేది. .05.2020.

-O00-

పై సూచికను దయతో గమనింపగోర ప్రార్ధన.

పై సూచిక నందు నగరం మండలం, సజ్జా వారిపాలెం హరిజనవాడ నివాసులు అయిన శ్రీ అద్దేపల్లి రాఘవులు,
తండ్రి శ్రీరాములు అను వారు సమాచార హక్కు చట్టం, 2005 క్రింద నగరం మండలము, సజ్జా వారిపాలెం హరిజనవాడలో
నివాసము వుంటున్న మాదిగలు చర్చ్ కు వెళ్ళుతూ క్రైస్త వులుగా జీవిస్తూ స్థా నిక సంస్థల ఎన్నికలు- 2020 లో ఎస్.సి.
రిజర్వేషన్లో పోటీ చేస్తు న్నారనియు, మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తు లు ఆ రిజర్వేషన్స్ కోల్పోతారని
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ తీర్పు ప్రకారం (యాక్ట్ 1977, 282); (యాక్ట్ 1986, ఎస్.సి. - 733) కనిపిస్తు మ్దనియు ఈ విషయాన్ని
నగరం ఏం.ఆర్. ఓ. గారి దృష్టికి తీసుకు వెళ్ళినా కూడా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధు లకు ఎస్.సి. – ఎస్.టి.
సర్టిఫికేట్స్ మాత్రమే మంజూరు చేస్తు న్నారనియు, ఈవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు – యిటు పోటీ చేసే అభ్యర్ధు లు కూడా
ప్రభుత్వాన్ని – రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ( కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించి) మోసం చెయ్యడానికి చూస్తు న్నారనియు
అటువంటి వారిపై తగిన విచారణ జరిపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరనియు, యిటువంటి చర్యలకు
సంబంధించిన వివరాలను స.హ.చట్టం-2005 ప్రకారం ధ్రు వీకరించి తెలియ జేయవలసినదిగా శ్రీయుత సంయుక్త
సంచాలకులు మరియు పౌర సమాచార అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం,
విజయవాడ వారిని సమాచార హక్కు చట్టం, 2005 క్రింద కోరియున్నారు.

మరియు పైన తెలుపబడిన సమాచారం కొరకు ది. 19.05.2020 న అర్జీదారు శ్రీ సంయుక్త సంచాలకులు
మరియు పౌర సమాచార అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, విజయవాడ వారికి అర్జీదాఖలు పరచగా, పై సూచిక
ద్వారా సదరు సమాచారము పౌర సమాచార అధికారి, కలెక్టర్ వారి కార్యాలయము, గుంటూరు వారి నుండి సమాచారం
పొందవలసినదిగా సెక్షన్ 6(3) సమాచార హక్కు చట్టం, 2005 క్రింద బదిలీ చేసియున్నారు.

అర్జీదారు కోరిన సమాచారం నగరం మండల తహసీల్దా ర్ కార్యాలయమునకు సంబంధించినది కావున, సదరు
దరఖాస్తు పై తగు చర్య తీసుకోవలసినదిగా కోరుతూ దరఖాస్తు అసలు ప్రతిని స.హ.చట్టం సెక్షన్ 6(3) క్రింద తహసీల్దా ర్,
నగరం వారికి బదిలీ చేయుటకు తమఆమోదము కొరకు సమర్పించటమైనది.

తహసీల్దా ర్, నగరం వారికి బదిలీ చేయుచు డ్రాఫ్ట్ లెటర్ తమరి ఆమోదము కొరకు సమర్పించటమైనది.
శ్రీ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్,ఐ.ఏ.ఎస్., శ్రీయుత తహశీల్దా ర్,
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్త్రేట్, నగరం వారికి.
గుంటూరు.
ఆర్.సి.నెం. 2205/2020-హెచ్7, ది 09-06-2020
ఆర్యా,
విషయము: సమాచార హక్కు చట్ట ం, 2005 – గుంటూరు జిల్లా – నగరం మండలం, సజ్జా వారిపాలెం
హరిజనవాడ నివాసులు అయిన శ్రీ అద్దేపల్లి రాఘవులు, తండ్రి శ్రీరాములు అను వారు
దాఖలు పరచిన అర్జీ – పంచాయతీ ఎన్నికలలో పో టీ చేసన
ి అభ్యర్ధు లకు కుల ధృవీకరణ
పత్రములు మంజూరు చేయు విషయము – సంబంధించిన వివరములను కోరుట –
గురించి.
సూచిక :-శ్రీ సంయుక్త సంచాలకులు మరియు పౌర సమాచార అధికారి, ఆంధ్రపద
్ర ేశ్ రాష్ట ్ర ఎన్నికల
సంఘం, విజయవాడ లేఖ నెం. 264/రా.ఎ.సం. - స.హ.చ./2020, తేది. .05.2020.
-000-
పై సూచిక నందు నగరం మండలం, సజ్జా వారిపాలెం హరిజనవాడ నివాసులు అయిన శ్రీ అద్దేపల్లి
రాఘవులు, తండ్రి శ్రీరాములు అను వారు సమాచార హక్కు చట్ట ం, 2005 క్రింద నగరం మండలము, సజ్జా వారిపాలెం
హరిజనవాడలో నివాసము వుంటున్న మాదిగలు చర్చ్ కు వెళ్ళుతూ క్రైస్తవులుగా జీవిస్తూ స్థా నిక సంస్థ ల ఎన్నికలు-
2020 లో ఎస్.సి. రిజర్వేషన్లో పో టీ చేస్తు న్నారనియు, మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తు లు ఆ
రిజర్వేషన్స్ కోల్పోతారని ఆంధ్రపద
్ర శ్
ే హై కోర్ట్ తీర్పు ప్రకారం (యాక్ట్ 1977, 282); (యాక్ట్ 1986, ఎస్.సి. - 733)
కనిపిస్తు మ్దనియు ఈ విషయాన్ని నగరం ఏం.ఆర్. ఓ. గారి దృష్టికి తీసుకు వెళ్ళినా కూడా పంచాయతీ ఎన్నికలలో పో టీ
చేసే అభ్యర్ధు లకు ఎస్.సి. – ఎస్.టి. సర్టిఫికేట్స్ మాత్రమే మంజూరు చేస్తు న్నారనియు, ఈవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు –
యిటు పో టీ చేసే అభ్యర్ధు లు కూడా ప్రభుత్వాన్ని – రాష్ట ్ర ఎన్నికల సంఘాన్ని ( కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించి) మోసం
చెయ్యడానికి చూస్తు న్నారనియు అటువంటి వారిపై తగిన విచారణ జరిపించి వారిపై చట్ట పరమైన చర్యలు
తీసుకోగలరనియు, యిటువంటి చర్యలకు సంబంధించిన వివరాలను స.హ.చట్ట ం-2005 ప్రకారం ధ్రు వీకరించి తెలియ
జేయవలసినదిగా శ్రీయుత సంయుక్త సంచాలకులు మరియు పౌర సమాచార అధికారి, ఆంధ్రపద
్ర శ్
ే రాష్ట ్ర ఎన్నికల
సంఘం, విజయవాడ వారిని సమాచార హక్కు చట్ట ం, 2005 క్రింద కోరియున్నారు.
సదరు విషయము మీ కార్యాలయమునకు సంబంధించినది కావున, సదరు దరఖాస్తు పై తగు చర్య తీసుకొని చర్యా
నివేదికను ఈ కార్యాలయమునకు పంపవలసినదిగా కోరుతూ దరఖాస్తు అసలు ప్రతిని సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(3)
క్రింద మీకు బదిలీ చేయడమైనది. లాక్ డౌన్ కారణముగా దరఖాస్తు ను ఆలస్యముగా పంపడమైనది.
భవదీయ,
స౦.డి.మల్లిఖార్జు నరావు,
పరిపాలనాధికారి మరియు
పౌర సమాచార అధికారి, కలెక్టర్ వారి
కార్యాలయము, గుంటూరు.
//నకలు అనుమతిన//
పర్యవేక్షకులు-హెచ్

ప్రతి:శ్రీసంయుక్త సంచాలకులు మరియు పౌర సమాచార అధికారి, ఆంధ్రపద


్ర శ్
ే రాష్ట ్ర ఎన్నికల
సంఘం, విజయవాడ వారికి సమర్పించడ మైనది
ప్రతి: శ్రీ అద్దేపల్లి రాఘవులు, తండ్రి శ్రీరాములు, సజ్జా వారిపాలెం హరిజనవాడ నివాసులు, నగరం మండలం వారికి
తగు సమాచారం నిమిత్త ం.

You might also like