You are on page 1of 9

హర హర శఙక్ర ఓం జయ జయ శఙక్ర

శీర్-వేదవాయ్సాయ నమః
శీర్-శఙక్రభగవతాప్దాచారయ్-పరమప్రాగత- లామాన్య-సరవ్జఞ్పీ -
శీర్-కాఞీచ్-కామకోటి-పీ -శీర్మ -సంసాథ్నమ
వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
కుమభ్ ణమ (1942)

ழ்க்கண் ட விஷயங்கள் -காஞ் -காமேகா - டா பதி ஶங்கராசார்ய-


ஸ் வாம களின ் ஆக்ைஞயால் ப்ரஹ் ம ரமண ஶர்மா மற் ம் கார்த்திக் ராமனால்
ெதா க்கப்பட்டன.

రయ్-గర్హణమ
మిథున-జైయ్షఠ్-అమావాసాయ్ (21.06.2020)
గర్హణ-ఆరమభ్ః మధయ్మ మోక్షః
≈10:15* ≈12:00* ≈13:45*
జపః
సాన్న-సఙక్లప్ః తరప్ణమ (సఙక్లప్ః) సాన్న-సఙక్లప్ః
దానమ
శానిత్-నక్షతార్ణి—రోహిణీ, మృగశీరష్మ, ఆరార్ద్, పునరవ్ ః, చితార్, సావ్తీ, శర్విషాఠ్,
శతభిషక (దృగగ్ణిత-పఞాచ్ఙాగ్నుసారేణ); రోహిణీ, మృగశీరష్మ, ఆరార్ద్, చితార్,
శర్విషాఠ్ (వాకయ్-పఞాచ్ఙాగ్నుసారేణ) (శానిత్-శోల్కాః)
*Exact timings for different Indian cities are given at the end of this document.

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శఙక్ర 2 జయ జయ శఙక్ర
ముఖయ్మైన చన
◦ రయ్గర్హణము సంభవించే ఝామునకు నా గు ఝాము (≈12 గంట )
ముందుగా ఎటువంటి ఆహారము చేయరాదు. చందర్గర్హణమునకు డు ఝాము
ముందుగా చేయరాదు. బా (≈7 వయ స్) వృదుధ్లకు ఈ నియమము లేదు.
ఈవిధమున రిత్గా నిరాహారముగా ఉండలేని వాళళ్ పా ,పండుల్ వంటి లఘువైన
ఆహారమును సీవ్కరించవచుచ్ను. గర్హణమునకు ముందు ఝాములో (≈3 గంట )
అది డా నిషేధమే.

◦ నీ ళ్, పకవ్ముకాని పదారథ్ము వీటి దిధ్ కొరకు వాటిపై దరభ్ వేసి ంచేది పెదద్ల
సాంపర్దాయకం. అలా ఉంచిన పదారాథ్లను గర్హణానంతరం వాడుకోవచుచ్ను. కాని
గర్హణ సమయానికి రవ్మే వండిన పదారథ్ము పనికిరా .

◦ గర్హణ ఆరంభానికి ముందుగానే మడివసత్రము ,వైదిక కరామ్నుషాఠ్నికి కావలసిన


ఆసనము ,పంచపాతర్ ఉదధ్రిణి,పళెళ్ము వీటిని సిదధ్ప చుకోవాలి. తిలతరప్ణము
వదిలడు వా వాటికి కావలసిన తిలము ,దరభ్ ,పుసత్కము వీటిని
సిదధ్ప చుకోవాలి.

◦ గర్హణము పార్రంభమైన త వాత సచేలముగా (కటుట్కునన్ వసత్రముతో)సాన్నము


చేయవలెను. వైదిక కరామ్నుషాఠ్నికి కావలసిన భర్మైన నీ ళ్ సిదధ్ప చుకోవలెను.
మడివసత్రము ధరించుకోవలెను.

◦ గర్హణము విడిచిన పిదప సాన్నము చే వరకు జపతపముల సామగిర్ తపప్ మిగిలిన


వ త్ లను తాకరాదు. ముఖయ్ముగా పడక /గుడడ్లను తాకరాదు. తాకినచో వాటిని
తడిసిన పిదపే ఉపయోగించవలెను. దీనినే గర్హణాశౌచము అందు .

◦ మిగిలిన ఆశౌచము అనగా జాత/మృతాశౌచము కలీగిన వా ళ్ డా గర్హణ


సమయమున వైదిక కరామ్నుషాఠ్నికి కావలసిన దిధ్ పొందుదు . కా న వాళళ్ డా
యథావతుత్గా ఆచరించవలెను. రజసవ్ల సతరీలకు డా వేరే నీళళ్తో సాన్నము కలదు.

◦ గర్హణ సమయమున వృధా కారయ్ము చేయకుండా గాయతిర్ మొదలగు జపము


చేయవలెను. గర్హణ సమయమున చేసెడి జపము ఎకుక్వ రెటుల్ ఫలితము ఇచుచ్ను.
మంతోర్పదేశము సీవ్కరించుటకు మంచి త ణము ఇది.

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శఙక్ర 3 జయ జయ శఙక్ర
◦ గర్హణ కాలమున నిదురించుట మల తర్ము విసరిజ్ంచుట చేయరాదు.

◦ గర్హణ కాలమున పితృ తరప్ణము కచిచ్తముగా ఆచరించవలెను. రాతిర్లో


సంభవించే చందర్గర్సణమునకు డా ఇదే నియమము.

◦ గర్హణము విడిచే సమయములో దానము చేయవలెను. అషట్దికాప్లకులను గర్హణ


దోష నివారణకు సంబంధించిన పార్రథ్న శోల్కములను పఠించవలెను. ఆ శోల్కము కిర్ంద
ఇవవ్బడినవి.

◦ గర్హణానిన్ పర్తయ్క్షముగా డరాదు. వసత్రమును అడుడ్గా పెటిట్ డవచుచ్ను. నీటీలోనో


తైలములోనో పర్తిఫలింప చేసి డవచుచ్ను.

◦ గరిభ్ణీ సతరీ రయ్/చందర్ కాంతి తన శరీరములో పడకుండా ఇంటి లోపల


ఉండవలెను. కా న వా ళ్ పై చెపిప్న విధముగా డా గర్హణానిన్ డరాదు.
గరభ్ములోనునన్ శి రక్షణ కొరకు భగవనాన్మ జపం,సోత్తర్ము పఠించవలెను.

◦ గర్హణము విడిచిన తరావ్త మోక్షసాన్నము చేయవలెను. లేనిచో త వాత వచేచ్


గర్హణము వరకు ఆశౌచము వదలదు.

◦ ఏ నక్షతర్ంలో గర్హణము సంభవించునో దానికి ముందు వెనుక నక్షతర్ము 10వ


(అనుజనమ్)19 వ (తిర్జనమ్)నక్షతర్ములకు దోషము సంభవించును. ఆయా నక్షతర్ములో
జనిమ్ంచిన వాళళ్కు రవ్ కరమ్ సవ్భావమును అనుసరించి రాబోయే శర్మము
చించబడుచునన్ది. కా న వా ళ్ మికిక్లి పర్యతన్ముతో పార్యశిచ్తత్ము
చే కోవలెను.

◦ వచేచ్ జేయ్షఠ్ అమావాసయ్ (21-06-2020) ఆదివారము రోజున గర్హణము


సంభవించడం వలన “ డామణి గర్హణము”అని పే పొందినది. వచేచ్ పల్వ
నామ సంవతస్రములో గర్హణము లేదు. త వాత భకృత సంవతస్రమున ఆశీవ్జ
అమావాసయ్లో డా సవ్లప్కాలమే సంభవించు గర్సాత్సత్ గర్హణము. కా న ఈ దీరఘ్కాల
గర్హణ సమయానిన్ సదివ్నియోగ ప చుకోవలెను.

◦ ఈ సారి ముందు చెపిప్నటుల్ నక్షతర్ములో జనిమ్ంచిన వా ళ్ శాంతి చే కోవలెను.


లభైన శాంతి పదధ్తి కిర్ంద ఇవవ్బడినది.

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శఙక్ర 4 జయ జయ శఙక్ర
◦ గర్హణ కాలము కొనిన్ నగరములకు కిర్ంద ఇవవ్డమైనది. గర్హణ పార్రంభములో
సంకలప్ము,సాన్నము. గర్హణ సమయమున తరప్ణము,జపము. మోక్ష కాలమున
దానము . మోక్షం అయిన త వాత సాన్నం

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శఙక్ర 5 జయ జయ శఙక్ర
రయ్-గర్హణ-సాన్న-సఙక్లప్ః
ఆచమనమ। కాల్మబ్రధరం + శానత్యే। పార్ణాయామః।
తదేవ లగన్ం దినం తదేవ తారాబలం చనర్ద్బలం తదేవ|
విదాయ్బలం దైవబలం తదేవ లకీష్పతేరఙిర్ఘ్ గం సమ్రామి||
అపవితర్ః పవితోర్ వా సరావ్వసాథ్గతోఽపి వా|
యః సమ్రేతుప్ణడ్రీకాక్షం స బాహాయ్భయ్నత్రః చిః||
మానసం వాచికం పాపం కరమ్ణా సముపారిజ్తమ|
శీర్రామః సమ్రణేనైవ వయ్పోహతి న సంశయః||
శీర్రామ రామ రామ।
తిథిరివ్ ణ్సత్థా వారో నక్షతర్ం వి ణ్రేవ చ|
యోగశచ్ కరణం చైవ సరవ్ం వి ణ్మయం జగత||
శీర్హరే గోవినద్ గోవినద్ గోవినద్।

మమోపాతత్సమసత్దురితక్షయదావ్రా శీర్పరమేశవ్రపీర్తయ్రథ్మ, అదయ్ –


శీర్భగవతః విషోణ్ః నారాయణసయ్ అచినత్య్యా అపరిమితయా శకాత్య్ భిర్యమాణసయ్
మహాజలౌఘసయ్ మధేయ్ పరిభర్మతామ అనేకకోటిబర్హామ్ణాడ్నామ ఏకతమే పృథివీ-
అప-తేజో-వా -ఆకాశ-అహఙాక్ర-మహద-అవయ్కైత్ః ఆవరణైః ఆవృతే అసిమ్న
మహతి బర్హామ్ణడ్కరణడ్మధేయ్ చతురద్శభువనానత్రగ్తే మణడ్లే జ బ్-పల్క్ష-శాక-
శాలమ్లి-కుశ-కౌర్ఞచ్-పుషక్రాఖయ్-సపత్దీవ్పమధేయ్ జ బ్దీవ్పే భారత-కిముప్ ష-
హరి-ఇలావృత-రమయ్క-హిరణమ్య-కు -భదార్శవ్-కేతుమాల-నవవరష్మధేయ్ భారతవరేష్
ఇనర్ద్-చే -తామర్-గభసిత్-నాగ-సౌమయ్-గనధ్రవ్-చారణ-భరత-నవఖణడ్మధేయ్ భరతఖణేడ్
మే -నిషద-హేమ ట-హిమాచల-మాలయ్వత-పారియాతర్క-గనధ్మాదన-కైలాస-
వినాధ్య్చలాది-అనేకపుణయ్ లానాం మధేయ్ దణడ్కారణయ్-చమప్కారణయ్-వినాధ్య్రణయ్-వీకాష్రణయ్-
శేవ్తారణయ్-వేదారణాయ్ది-అనేకపుణాయ్రణాయ్నాం మధేయ్ కరమ్ మౌ రామసేతుకేదారయోః
మధేయ్ భాగీరథీ-యమునా-నరమ్దా-తిర్వేణీ-మలాపహారిణీ-గౌతమీ-కృషణ్వేణీ-తుఙగ్భదార్-
కావేరాయ్ది-అనేకపుణయ్నదీ-విరా తే ఇనర్ద్పర్సథ్-యమపర్సథ్-అవనిత్కాపురీ-హసిత్నాపురీ-
అయోధాయ్పురీ-దావ్రకా-మథురాపురీ-మాయాపురీ-కాశీపురీ-కాఞీచ్పురాయ్ది-అనేకపుణయ్-
పురీ-విరా తే –

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శఙక్ర 6 జయ జయ శఙక్ర
సకలజగతర్స్ ట్ః పరారధ్దవ్యజీవినః బర్హమ్ణః దివ్తీయపరారేధ్ పఞాచ్శద-అబాద్దౌ పర్థమే
వరేష్ పర్థమే మాసే పర్థమే పకేష్ పర్థమే దివసే అహిన్ దివ్తీయే యామే తృతీయే ము రేత్
సావ్యముభ్వ-సావ్రోచిష-ఉతత్మ-తామస-రైవత-చాకుష్షాఖేయ్ షటుస్ మను అతీతే
సపత్మే వైవసవ్తమనవ్నత్రే అషాట్వింశతితమే కలి గే పర్థమే పాదే అసిమ్న వరత్మానే
వాయ్వహారికాణాం పర్భవాదీనాం షషాట్య్ః సంవతస్రాణాం మధేయ్
శారవ్రి-నామ సంవతస్రే ఉతత్రాయణే షమ్-ఋతౌ మిథున/జైయ్షఠ్-మాసే కృషణ్పకేష్
(12:11) అమావాసాయ్యాం (12:11) భతిథౌ భాను-వాసర కాత్యామ
మృగశీరష్ (13:00) / ఆరార్ద్-నక్షతర్- కాత్యాం గణడ్-యోగ (13:42) /
వృదిధ్ః-యోగ- కాత్యాం నాగవత (12:11) / కిం త్ఘన్-కరణ- కాత్యామ,
ఏవంగుణవిశేషణవిశిషాట్యామ అసాయ్మ అమావాసాయ్యాం (12:11) భతిథౌ –
అనాది-అవిదాయ్-వాసనయా పర్వరత్మానే అసిమ్న మహతి సంసారచకేర్ విచితార్భిః కరమ్గతిభిః
విచితార్ యోని పునఃపునః అనేకధా జనితావ్ కేనాపి పుణయ్కరమ్విశేషేణ ఇదానీనత్న-
మానుష-దివ్జజనమ్-విశేషం పార్పత్వతః మమ –
జనామ్భాయ్సాత జనమ్పర్భృతి ఏతతక్ష్ణపరయ్నత్ం బాలేయ్ కౌమారే యౌవనే మధయ్మే వయసి వారధ్కే
చ జాగృత-సవ్పన్- పిత్-అవసాథ్ మనో-వాక-కాయాఖయ్-తిర్కరణచేషట్యా కరేమ్నిర్ద్య-
జాఞ్నేనిర్ద్య-వాయ్పారైః సమాభ్వితానామ ఇహ జనమ్ని జనామ్నత్రే చ జాఞ్నాజాఞ్నకృతానాం
మహాపాతకానాం మహాపాతక-అనుమనత్ృతావ్దీనాం సమపాతకానామ ఉపపాతకానాం
మలినీకరణానాం గరహ్య్ధన-ఆదాన-ఉపజీవనాదీనామ అపాతీర్కరణానాం జాతిభర్ంశ-
కరాణాం విహితకరమ్తాయ్గ-నినిద్తసమాచరణాదీనాం జాఞ్నతః సకృత కృతానామ అజాఞ్నతః
అసకృత కృతానాం సరేవ్షాం పాపానాం సదయ్ః అపనోదనారథ్ం –
మహాగణపతాయ్దిసమసత్వైదికదేవతాసనిన్ధౌ
రయ్-గర్హణ-పుణయ్కాల-(ఆరమభ్/మోక్ష)-సాన్నమహం కరిషేయ్। అప ఉపసప్ృశయ్।
గఙాగ్ గఙేగ్తి యో యాదోయ్జనానాం శతైరపి|
ముచయ్తే సరవ్పాపేభోయ్ వి ణ్లోకం స గచఛ్తి||
గఙేగ్ చ యమునే చైవ గోదావరి సరసవ్తి|
నరమ్దే సినుధ్ కావేరి జలేఽసిమ్న సనిన్ధిం కు ||
అతి ర మహాకాయ కలాప్నత్దహనోపమ|
భైరవాయ నమ త్భయ్మ అనుజాఞ్ం దాతుమ అరహ్సి||
(పోర్క్షణ-మనాత్ర్ః/సాన్న-మనాత్ర్ః)

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శఙక్ర 7 జయ జయ శఙక్ర
సాన్తావ్ వసత్రం ధృతావ్ కులాచారవత పుణర్డ్ధారణం చ కృతావ్ ఆచమయ్ జపం కురాయ్త।

తరప్ణ-సఙక్లప్ః
అపవితర్ః పవితోర్ వా + పుణయ్తిథౌ
(పార్చీనావీతీ) గోతార్ణామ + పుణయ్తిథౌ
రోయ్పరాగ-పుణయ్కాలే మమ వరగ్దవ్య-పితౄన ఉదిద్శయ్ తిల-తరప్ణం కరిషేయ్।

గర్హణ-శానిత్-శోల్కః
ఇనోర్ద్ఽనలో దణడ్ధరశచ్ రక్షః పార్చేతసో వా -కుబేర-శరావ్ః|
మజజ్నమ్-ఋకేష్ మమ రాశి-సంసేథ్ రోయ్పరాగం శమయనుత్ సరేవ్||
ముందు చెపిప్నటుల్ వా ళ్ శాంతి చే కొనవలెను.
పై శోల్కానిన్ ఒక పేప లోనో తాటాకులోనో వార్సి గర్హణ సమయమున నుదుట
కటుట్కొనవలెను.రా గర్సత్ గర్హణము కా న రా పీర్తికరమైన దానము చే ట
మంచిది.
కా న గర్హణము రిత్ అయిన త వాత ఈ శోల్కము వార్సిన పేప తో పాటు గోధుమ ,
మినుము , కొబబ్రికాయ, తాం ల దకిష్ణ తో ఆ రోజు కాని మరిసటి రోజో దానము
చేయవలెను.
కిర్ంది ఎనిమిది శోల్కములను వీలైనంత వరకు పారాయణ చేయండి.

గర్హణ-పరిహార-శోల్కాః
యోఽసౌ వజర్ధరో దేవః ఆదితాయ్నాం పర్భురమ్తః|
సహసర్నయనః శకర్ః గర్హపీడాం వయ్పోహతు|| ౧||
వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శఙక్ర 8 జయ జయ శఙక్ర
ముఖం యః సరవ్దేవానాం సపాత్రిచ్రమితదుయ్తిః|
చనర్ద్ రోయ్పరాగోతాథ్మ అగిన్ః పీడాం వయ్పోహతు|| ౨||

యః కరమ్సాకీష్ లోకానాం యమో మహిషవాహనః|


చనర్ద్ రోయ్పరాగోతాథ్ం గర్హపీడాం వయ్పోహతు|| ౩||
రకోష్గణాధిపః సాకాష్త పర్లయానలసనిన్భః|
ఉగర్ః కరాలో నిరఋతిః గర్హపీడాం వయ్పోహతు|| ౪||
నాగపాశధరో దేవః సదా మకరవాహనః|
వ ణో జలలోకేశో గర్హపీడాం వయ్పోహతు|| ౫||
యః పార్ణ పో లోకానాం వా ః కృషణ్మృగపిర్యః|
చనర్ద్ రోయ్పరాగోతాథ్ం గర్హపీడాం వయ్పోహతు|| ౬||
యోఽసౌ నిధిపతిరేద్వః ఖడగ్ లధరో వరః|
చనర్ద్ రోయ్పరాగోతథ్ం క షం మే వయ్పోహతు|| ౭||
యోఽసౌ లధరో దర్ః శఙక్రో వృషవాహనః|
చనర్ద్ రోయ్పరాగోతథ్ం దోషం నాశయతు తమ|| ౮||
SSS
Grahanam timings for various Indian cities
Nagaram Arambham Madhyam Moksham
Ahmedabad 10:03 11:41 13:31
Bengaluru 10:12 11:47 13:31
Chennai 10:21 11:58 13:41
Coimbatore 10:11 11:42 13:23
Ernakulam 10:11 11:39 13:18
Guruvayur 10:09 11:38 13:19
Guwahati 10:57 12:45 14:23
Hyderabad 10:14 11:55 13:43
Jamshedpur 10:39 12:27 14:11
Jodhpur 10:08 11:47 13:35
Kanchipuram 10:20 11:56 13:38
Kolkata 10:46 12:35 14:17
Kumbhaghonam 10:20 11:52 13:32
వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org
హర హర శఙక్ర 9 జయ జయ శఙక్ర
Nagaram Arambham Madhyam Moksham
Madurai 10:17 11:46 13:24
Mangalore 10:04 11:36 13:21
Mumbai 10:00 11:37 13:27
Mysuru 10:10 11:42 13:26
Nagpur 10:17 12:01 13:50
New Delhi 10:19 12:01 13:48
Pune 10:02 11:40 13:30
Puri 10:37 12:26 14:09
Srinagar 10:23 11:59 13:40
Surat 10:02 11:40 13:30
Thanjavur 10:19 11:51 13:30
Thiruvananthapuram 10:14 11:39 13:15
Tiruchirapalli 10:18 11:49 13:29
Tirunelveli 10:17 11:43 13:18
Tirupati 10:18 11:55 13:39
Tiruvannamalai 10:18 11:52 13:34
Varanasi 10:30 12:17 14:04
Vijayawada 10:21 12:03 13:49
Visakhapatnam 10:29 12:14 13:59

వేద-ధరమ్-శాసత్ర-పరిపాలన-సభా
 9884655618   8072613857   vdspsabha@gmail.com  vdspsabha.org

You might also like