You are on page 1of 47

NS Telugu Astrology - 1

Jyothish Visharad
Narasimha Swamy (NS)
Vedic & KP Astrologer and Numerologist
Cell: 9652 47 5566
Website: www.nsteluguastrology.com

www.aryanastrologyresearchcentre.com

Copyright © NS Telugu Astrology & Aryan Astrology Research Centre


All Rights Reserved

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 2

రాహు గ్ర హం - కేతు గ్ర హం


✓ మేష లగ్న ం నండి మీనా లగ్న ం వరకు రాహు మరియు
కేతు గ్గ్హాల యొక్క ి
స్థ తి ఎలంటి పలితాలన
తెలియజేస్తాయి అనే విషయం గురించి ఇక్క డ ఇవవ డం
జరిగంది

✓ రాహు కేతు గ్గ్హాలు ఏ స్త


స్థ త ములో ి
స్థ తి అయితే ఆ
స్థస్తతనాపపి అలగే ముక్షగ్తాపపి యొక్క స్థితిి
పరిగ్ణోకి తీసుకోవాలి. అపప డే రాహు మరియు కేతు
గ్గ్హం యొక్క ఫలితం ఏమిటి అనే విషయం గురించి
ఖచిి తంగా చెపప గ్లం

మేష లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్రహం లరన ములో ి
స్థ తి అయితే - భాదలు, అనారోరయ
సమసయ లు, చెడు స్నన హాలు ఉంటాయి. వివాహ సమయములో
ఆటంకాలు వస్తాయి.

• 2వ స్థస్తత ం వృషభ రాశిో స్థితి అయితే - మరణం గురంచి


బయలు ఎక్కు వగా ఉంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 3

• 3వ స్థస్తత ంస్థమిథుము రాశిో స్థితి అయితే - 35 సంవత్స రాల


వరక్క మంచి సుఖవంత్మై జీవితాన్నన అనుభవిస్తారు.
త్రువతా ఆర తక సమసయ లు ఉంటాయి. అప్పు లు కూడా చేస్తారు.

• 4వ స్థస్తతముం క్రాక టక్ రాశిో ి


స్థ తి అయితే - భాదలు, మరణ
బయం మరయు ిల్లి ఆరోరయ ం గురంచి ఆలోచ లు ఉంటాయి.

• 5వ స్త
స్థ త ంస్థింహ రాశిో ి
స్థ తి అయితే - సంతా ం గురంచి
భాదలు ఉంటాయి. అలాగే స్పు ర్ట్ సస విషయములో మంచి
పల్లతాలు ఉంటాయి

• 6వ స్థస్తత ంస్థక్ముయ రాశిో స్థితి అయితే - స్థితరాసుాల విషయములో


మంచి పల్లతాలు ఉంటాయి

• 7వ స్థస్తత ంస్థతుల రాశిో స్థితి అయితే -వివాహ సమయములో


ఆటంకాలు అలాగే క్కటంబములో భాదలు మరయు ష్టసలు
ఉంటాయి.

• 8వ స్థస్తత ం వృచిి క్ రాశిో స్థితి అయితే - వృి, ఉద్యయ గాలలో


ష్టసలు మరయు భాదలు కూడా ఉంటాయి.

• 9వ స్త
స్థ త ం ధనసుు రాశిో ి
స్థ తి అయితే - త్ంగ్ి అనారోరయ ం
విషయములో ధ షంస ఉంటంది.

• 10వ స్త
స్థ త ం మక్ర రాశిో ి
స్థ తి అయితే - ఆధ్యయ ిి కత్
విషయములో మంచి పల్లతాలు ఉంటాయి.

• 11వ స్త
స్థ త ంస్థకుంభ రాశిో ి
స్థ తి అయితే - చెడు స్నన హాలు
మరయు చెడు పనుల ద్వా ర ధ సంపాద ఉంటంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 4

• 12వ స్థస్తత ం మీము రాశిో స్థితి అయితే - వీదేశీ యా ం


ఉ న పు టికీ, ఖరుు లు ఎక్కు వగా ఉంటాయి

మేష లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి వీడియో
చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/9YT-EeeRH9w

మేష లగ్నం - కేతు గ్ర హం

• కేతు గ్రహం లరన ములో స్థితి అయితే - ఆరోగ్య ం బాగుంట్టంది,


క్మ్యయ ికేషన్ ిక ల్సు బాగుంటాయి.

• 2వ స్థస్తతముం వృషభ రాశిో ి


స్థ తి అయితే - ఏ వాయ పారం చేిము
ముష్టిలు ఉంటాయి. అప్పప లు చేయాలిు ము పరిితి వసుాంది.
ఒక్వేళ ఈ రాశిో 4వ స్థస్తతనాపపి చంగ్ద గ్గ్హాికి చెందిము
రోహిణి ముక్షగ్తంో స్థితి ధము సంపాదము మామ్యలుగానే
ఉమున పటికీ అప్పప లు చేయాలిు ము అవసరం రాదు.

• 3వ స్త
స్థ త ముం మిథుము రాశిో ి
స్థ తి అయితే - కుట్టంబ సౌఖయ ం
బాగుంట్టంది, సోషల్స సర్వవ స్ ద్వవ రా మంచి పేరు గ్పిషలుి
వస్తాయి అలగే ధము సంపాదము కూడా బాగుంట్టంది.

• 4వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - భూ సంబంధ


విషయాలో ముష్టిలు ఉంటాయి. తలిికి అనారోగ్య సమసయ లు
ఉంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 5

• 5వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - ధము సంపాదము


మరియు మంచి పేరు గ్పఖ్యయ తలు ఉమున పప టికీ, సంతాముం
వలము భాధలు ఉంటాయి.

• 6వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - అప్పప ల భాధలు


మరియు శగ్తువుల నండి బయలు ఉంటాయి.

• 7వ స్త
స్థ త ముం తుల రాశిో ి
స్థ తి అయితే - వివాహ సమసయ లు
ఉంటాయి, అలగే జీవిత భాగ్స్తవ మితో అన్యయ ముయ త ఉండదు.
అలగే శి, కుజ, సూరయ గ్గ్హాలతో ిగన ఫికేషన్ు ఉంటె
విడాకులు తీసుకుంటారు. ఒక్వేళ ఈ రాశిో కేతు గ్గ్హం గురు
గ్గ్హాికి చెందిము విశాఖ ముక్షగ్తంో స్థితి అయితే వివాహ
సమసయ లు అంతగా బాపంచవు.

• 8వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - అనారోగ్య


సమసయ లు, భాధలు ఉంటాయి.

• 9వ స్థస్తతముం ధనసుు రాశిో స్థితి అయితే - తంగ్డితో గొడవలు


వస్తాయి. తంగ్డి ద్వవ రా వచిి ము ఆి ా విషయంో ముష్టిలు
ఉంటాయి.

• 10వ స్త
స్థ త ముం మక్ర రాశిో ి
స్థ తి అయితే - వృిా, ఉద్యయ గ్
వాయ పారాలో మంచి అభివృదిి ఉంట్టంది. ప్పణయ కేగ్తాలకు
వెళుతారు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 6

• 11వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - ధము సంపాదము


బాగుంట్టంది. వీరికి జీవితంో అప్పప లు చేయాలిు ము అవసరం
రాదు. అలగే మంచి పేరు గ్పిషలు ి వస్తాయి.

• 12వ స్థస్తతముం మీము రాశిో స్థితి అయితే - భకి ా ఎకుక వగా


ఉంట్టంది. ఆధ్యయ ిి క్ రంగ్ంో స్థితరపడతారు.

వృషభ లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్రహం లరన ములో స్థితి అయితే - అందరన్న ఆకర షంచే
రూపం, మంచి ధ సంపాద ఉంటంది.

• 2వ స్థస్తత ం మిథుము రాశిో స్థితి అయితే - త్ంగ్ి ఆసుాల


విషయములో ష్టసలు ఉంటాయి. ఒకవేళ రాహు గ్రహం
బలహీ ంగా ఉంటె మరణ బయం ఉంటంది.

• 3వ స్థస్తత ం క్రాక టక్ రాశిో స్థితి అయితే - స్పదర, స్పదరుల


విషయములో చెడు పల్లతాలు ఉంటాయి. రాశి చగ్కములో క్కజ
గ్రహం బలహీ ంగా ఉంి, రాహు గ్రహముతో ిరన ఫీకేసన్సస
ఉంటె స్పదర, స్పదరుల విషయములో తీగ్వత్ ఎక్కు వగా
ఉంటంది.

• 4వ స్థస్తత ంస్థింహ రాశిో స్థితి అయితే - త్ల్లికి అనారోరయ ం


ఉంటంది. వారసత్ా ఆసుాల విషయములో ష్టసలు కూడా
ఉంటాయి

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 7

• 5వ స్థస్తత ం క్ముయ రాశిో స్థితి అయితే - సంతా ం గురంచి


భాదలు ఉంటాయి. అలాగే ధ సంపాద కూడా అంత్గా
ఉండదు. మా ికంగా బాధలు కూడా ఉంటాయి.

• 6వ స్థస్తత ం తుల రాశిో స్థితి అయితే - జాత్క్కికి అనారోరయ


సమసయ లు ఉంటాయి. అలాగే మా ికంగా మద పడుతూ
ఉంటారు.

• 7వ స్థస్తత ం వృచిి క్ రాశిో స్థితి అయితే -వివాహ విషయములో


చేదు పల్లతాలు ఉంటాయి. అలాగే అనారోరయ సమసయ లు కూడా
ఉంటాయి.

• 8వ స్థస్తత ం ధనసుు రాశిో స్థితి అయితే - మా ిక భాధలు,


ఆర తకంగా ష్టసలు కూడా ఉంటాయి.

• 9వ స్థస్తత ం మక్ర రాశిో స్థితి అయితే - త్ంగ్ి అనారోరయ ం


విషయములో ధ షం
స ఉంటంది.

• 10వ స్థస్తత ంస్థకుంభ రాశిో స్థసతి అయితే - ఆధ్యయ ిి కత్


విషయములో మంచి పల్లతాలు ఉంటాయి.

• 11వ స్త స్థ త ం మీనా రాశిో స


స్థ తి అయితే - రాహు గ్రహాన్నకి 11వ
స్థస్తత ం మంచి స్థితి. వృిా ఉద్వయ ర విషయములో మంచి
పల్లతాలు ఉంటాయి.

• 12వ స్థస్తత ం మేష రాశిో స్థసతి అయితే - భాధలు, అవమానాలు,


ధ షం స ఉంటంది. అలాగే చెడడ పేరు వసుాంది.

వృషభ లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి
వీడియో చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/uNVPhkBoINc

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 8

వృషభ లగ్నం - కేతు గ్ర హం


• కేతు గ్గ్హం లరన ములో ి
స్థ తి అయితే - ధము సంపాదము
మాలలుగా ఉంట్టంది. ఆధ్యయ ిి క్ విషయాలో ఆసకి ా
ఎకుక వగా ఉంట్టంది.

• 2వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - వృిా, ఉద్యయ గ్


వాయ పారాలో మంచి అభివృదిి ఉంట్టంది. కానీ అనారోగ్య
సమసయ లు ఉంటాయి. అలగే సంతాముం విషయంో ముష్టిలు.

• 3వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - భూ సంబంధ


వాయ పారంో లభాలు ఉంటాయి. అలగే సౌక్రయ వంతమైము
జీవితం ఉంట్టంది.
అలగే 5వ స్థస్తతనాపపి బుధ గ్గ్హం మరియు 9వ స్థస్తతనాపపి శి
గ్గ్హంతో ిగన ఫికేషన్ు ఉంటె ఈ ఫలితాలు ఇంకా
బాగుంటాయి.

• 4వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - క్నాన తలిి ఆరోగ్య ం


బాగుంట్టంది, అలగే క్నాన తలిితోనే ఉంటాడు. ి స్థ తరాసుాలన
సంపాందించుకుంటారు. అలగే శుగ్క్ గ్గ్హంతో ిగన ఫికేషన్ు
ఉంటె ఒక్టి క్ంటే ఎకుక వ వాహనాలు ఉంటాయి.

• 5వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - సంతాముం ఆలసయ ం


అవుతుంది లేద్వ సంతాముం వలము దుుఃఖ్యలు ఉంటాయి.
కుట్టంబంో మముశాంి ఉండదు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 9

• 6వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - వీరు ఏ పి చేిము మంచి


లభాలు ఉంటాయి అలగే అదృష్టిలు కూడా ఉంటాయి.

• 7వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - జీవిత భాగ్స్తవ మి


ద్వవ రా ముష్టిలు ఉంటాయి. ఒక్వేళ కేతు గ్గ్హం కుజ ముక్షగ్తం
చితాో ి స్థ తి అయిము లేద్వ రాహు గ్గ్హాికి చెందిము స్తవ ి
ముక్షగ్తంో స్థితి ఐము -విడాకులు తీసుకునే పరిితి వసుాంది.
అలగే విశాఖ ముక్షగ్తంో స్థితి అయితే విడాకులు తీసుకునే
అవసరం రాదు.

• 8వ స్థస్తతముం ధనసుు రాశిో స్థితి అయితే - అప్పప ల బాధలు


ఉంటాయి. వీరి యొక్క ఆరి తక్ పరిితి కూడా అసలు బాగుండదు.

• 9వ స్థస్తతముం మక్ర రాశిో స్థితి అయితే - తంగ్డికి అనారోగ్య


సమసయ లు ఉంటాయి. వీరు ఏ వాయ పారం చేిము ముష్టిలు
ఉంటాయి.

• 10వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - ఆధ్యయ ిి క్ లేద్వ


దేవాద్వయ సంసతో పి చేస్తారు.

• 11వ స్థస్తతముం మీనా రాశిో స్థితి అయితే - ఆధ్యయ ిి క్ంగా మంచి


పేరు గ్పిషలు ఠ వస్తాయి. తద్వవ రా ఫైనాిు యల్స స్థేటి స్
బాగుంట్టంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 10

• 12వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - వీరు ఏ పి చేిము


ముష్టిలు ఉంటాయి. చివరికి సనాయ ిగా మరోపోయే అవకాశాలు
ఉంటాయి.

మిథున లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్రహం లరన ములో స్థితి అయితే - మధుమేహ రోరం,
భాదలు ఉంటాయి. శన్న గ్రహం కూడా ిస్థ తి అయితే -
లేద్వ శన్న గ్రహముతో ిరన ఫీకేసన్సస ఉంటె శన్న భుకి ాలో బాధలు
ఎక్కు వగా ఉంటాయి.

• 2వ స్థస్తత ం క్రాక టక్ రాశిో స్థితి అయితే - ఆకిస డంట్సస , ధ


షం స , అనారోరయ సమసయ లు ఉంటాయి.

• 3వ స్థస్తత ం ింహ రాశిో స్థితి అయితే - వృి,ా ఉద్యయ గాలలో


మంచి పల్లతాలు ఉంటాయి. స్పదరుల వల లాభాలు కూడా
ఉంటాయి.

• 4వ స్థస్తత ం క్ముయ రాశిో స్థితి అయితే - మాత్ృ సౌఖయ ం


ఉంటంది అలాగే త్ల్లికి సంబంధంచి ఆసుాల విషయములో
మంచి పల్లతాలు ఉంటాయి. అలాగే మంచి ఉ న త్ విదయ
ఉంటంది. వాహనాలను కూడా కల్లగి ఉంటారు.

• 5వ స్థస్తత ం తుల రాశిో స్థితి అయితే - సంతా ం గురంచి


భాదలు ఉంటాయి.

• 6వ స్థస్తత ం వృచిి క్ రాశిో స్థితి అయితే - వివాహ విషయములో


మంచి పల్లతాలు ఉండవు. ఒకవేళ వివాహం ఐ , సంస్తర
సుఖం ఉండదు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 11

• 7వ స్థస్తత ం ధనసుు రాశిో స్థితి అయితే - వివాహ విషయములో


చెడు పల్లతాలు ఉంటాయి. సంస్తర సుఖం ఉండదు.
అబాా యి/అమాి యి ఇత్రులతో లంగిక సంబంద్వలు
పెటసక్కంటారు. అలాగే అనారోరయ సమసయ లు కూడా
ఉంటాయి.

• 8వ స్థస్తత ం మక్ర రాశిో స్థితి అయితే - రృహములో


అశుభకరమై వి జరగే అవకశాలు ఉంటాయి. ఆర తకంగా ష్టసలు
కూడా ఉంటాయి.

• 9వ స్త
స్థ త ం కుంభ రాశిో ి
స్థ తి అయితే - బాలయ ములో
గ్పమాద్వలు జరుగుతాయి. త్ంగ్ి అనారోరయ సమసయ లు
ఉంటాయి.

• 10వ స్థస్తత ం మీనా రాశిో స్థితి అయితే - ఆధ్యయ ిి కత్


విషయములో మంచి పల్లతాలు ఉంటాయి. తీర త యాగ్త్లు
కూడా చేస్తారు.

• 11వ స్థస్తత ం మేష రాశిో స్థితి అయితే - ధ సంపాద


బాగుంటంది. క్కటంబములో శుభ కారాయ లు జరుగుతాయి.

• 12వ స్త
స్థ త ం వృషభ రాశిో ి
స్థ తి అయితే - చెడు అలవాటి
ఉంటాయి. చెడు స్నన హాలు ఉంటాయి. వయ సనాలక్క బాన్నస
అవుతారు.

మిథుములగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి
వీడియో చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/uZEDDzQZX30

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 12

మిథున లగ్నం - కేతు గ్ర హం


• కేతు గ్గ్హం లరన ములో స్థితి అయితే - మధుమేహ రోరం,
భాదలు ఉంటాయి. శన్న గ్రహం కూడా స్థితి అయితే -
లేద్వ శన్న గ్రహముతో ిరన ఫీకేసన్సస ఉంటె శన్న భుకి ాలో బాధలు
ఎక్కు వగా ఉంటాయి.

• 2వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - ధము సంపాదము


మామ్యలుగానే ఉంట్టంది. ఆధ్యయ ిి క్ విషయాలో చురుకుగా
పాల్గంటారు.

• 3వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - స్థితరాసుాల విషయంో


ధము సంపాదము బాగుంట్టంది. అలగే పగ్ిక్ రంగ్ంో కూడా
రాణిస్తారు.

• 4వ స్త
స్థ త ముం క్ముయ రాశిో ి
స్థ తి అయితే - తంగ్డి వారసతవ ఆసుాల
విషయంో ఫలితాలు గ్పికూలంగా ఉంటాయి. అలగే తలిికి
దూరంగా ఉండాలిు వసుాంది.

• 5వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - సంతాముం వలము ముష్టిలు


ఉంటాయి. అలగే ఆరి తక్ పరిితి కూడా అసలు బాగుండదు

• 6వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - చెడు పనల ద్వవ రా


ధము సంపాదము ఉంట్టంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 13

• 7వ స్థస్తతముం ధనసుు రాశిో స్థితి అయితే - జీవిత భాగ్స్తవ మి


వలము ఆరి తక్ంగా ముష్టిలు ఉంటాయి. అలగే అనారోగ్య
సమసయ లు కూడా ఉంటాయి.

• 8వ స్థస్తతముం మక్ర రాశిో ి


స్థ తి అయితే - వీరు ఏ పి చేిము
ముష్టిలు ఉంటాయి. ఒక్వేళ మక్ర రాశిో కేతు గ్గ్హం చంగ్ద
గ్గ్హాికి చెందిము గ్శవణ ముక్షగ్తంో స్థితి అయితే ఫలితాలు
బాగుంటాయి. అలకాకుండా మక్ర రాశిో మిగ్తా ముక్షగ్తాలో
స్థితి అయితే శి గ్గ్హాికి చెందిము భుకి ా కాలలో ముష్టిలు
చాల ఎకుక వగా ఉంటాయి.

• 9వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - తంగ్డికి అనారోగ్య


సమసయ లు ఉంటాయి లేద్వ తంగ్డికి దూరంగా ఉండాలిు
వసుాంది.

• 10వ స్థస్తతముం మీనా రాశిో ి


స్థ తి అయితే - ధము సంపాదము
బాగుంట్టంది. తీర త యాగ్తలు చేస్తారు. అలగే ఆధ్యయ ిి క్
గ్పయాణాలు ఉంటాయి, వీటి ద్వవ రా సంపాదము కూడా
ఉంట్టంది.

• 11వ స్థస్తతముం మేష రాశిో స్థసతి అయితే - చెడు ేన హాలు


ఉంటాయి. ఈ రాశిో సవ ంత ముక్షగ్తం అశివ ిో ి స్థ తి అయితే
ఫలితాలు అనకూలంగా ఉంటాయి. లేక్పతే చేదు ేన హాలు
ఎకుక వవుతాయి, చేడు పనలు చేసూానే ధముం సంపదహిస్తారు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 14

• 12వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - వీరు ఏ పి చేిము


ముష్టిలు ఉంటాయి. కావుము వీరు సూరయ , చంగ్ద, కుజ భుకి ాో
ఆరి తక్ పరమైము విషయాలో జాగ్గ్తాగా ఉండాలి.

కరాాటక లగ్నం - రాహు గ్ర హం


• లరన ములో రాహు గ్రహం స్థితి అయితే - ఇత్రులను ఆకర షంచే
మాటకార త్ ం ఉంటంది. అలాగే రంబిరమై వాక్కు
ఉంటంది.

• 2వ స్థస్తత ం ింహ రాశిో స్థితి అయితే - ధ సంపాద చాలా


బాగుటంది. గురు గ్రహముతో ిరన ఫీకేసన్సస ఉంటె ఇంకా
మంచిది.

• 3వ స్థస్తత ం క్ముయ రాశిో స్థితి అయితే - ధ సంపాద


బాగుటంది. అలాగే స్థితరాసుాల విషయములో మంచి పల్లతాలు
ఉంటాయి.

• 4వ స్థస్తత ం తుల రాశిో స్థితి అయితే - త్ల్లికి అనారోరయ ం


ఉంటంది. ి స్థ తరాసుాల మరయు వాహనాల విషయములో
ష్టసలు ఉంటాయి.

• 5వ స్త
స్థ త ం వృచిి క్ రాశిో ి
స్థ తి అయితే - సంతా ం గురంచి
భాదలు ఉంటాయి.

• 6వ స్థస్తత ం ధనసుు రాశిో స్థితి అయితే - అనారోరయ సమసయ లు


మరయు మా ిక బాధలు ఉంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 15

• 7వ స్థస్తత ం మక్ర రాశిో స్థితి అయితే -వివాహ విషయములో


చెడు పల్లతాలు ఉంటాయి. అబాా యి/అమాి యి జీవిత్
భాగ్స్తవ మితోదుుఃఖం ఉంటంది.

• 8వ స్థస్తత ం కుంభ రాశిో స్థితి అయితే - అప్పు లు ఎక్కు వగా


చేస్తారు. అలాగే ఆర తకంగా ష్టసలు కూడా ఉంటాయి.

• 9వ స్త
స్థ త ం మీనా రాశిో ి
స్థ తి అయితే - త్ంగ్ికి అనారోరయ
సమసయ లు ఉంటాయి.

• 10వ స్త
స్థ త ం మేష రాశిో స
స్థ తి అయితే - భూ సంబంద
విషయములో లాభాలు ఉంటాయి. అలాగే ధ సంపాద
బాగుంటంది.

• 11వ స్థస్తత ం వృషభ రాశిో స్థసతి అయితే - రాజకీయ యోరం


ఉంటంది. వృిా ఉద్యయ గాలలో మంచి అధకారం కల్లగే
స్త
స్థ త యిలో ఉంటారు.

• 12వ స్థస్తత ం మిథుము రాశిో స్థసతి అయితే - నీచులతో స్నన హాలు


ఉంటాయి. వయ సనాలక్క బాన్నస అవుతారు. ఖరుు లు చలా
ఎక్కు వగా చేస్తారు

క్రాక టక్ లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి
వీడియో చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/A61QM5cYIIw

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 16

కరాాటక లగ్నం - కేతు గ్ర హం


• లరన ములో కేతు గ్గ్హంస్థస్థితి అయితే - 14 సంవతు రాల వరకు
ఏద్య ఒక్ అనారోగ్య సమసయ ఉంట్టంది. ఆ తరువుత చాల
బాగుంట్టంది.

• 2వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - అనారోగ్య సమసయ లు


ఉంటాయి. అలగే ధము సంపాదము కూడా మామ్యలుగానే
ఉంట్టంది. ఈ రాశిో సవ ంత ముక్షగ్తం మ్యల ో స్థితి అయితే
ధము సంపాదము బాగుంట్టంది.

• 3వ స్త
స్థ త ముం క్ముయ రాశిో ి
స్థ తి అయితే - కుట్టంబ సౌఖయ ం
ఉంట్టంది అలగే స్థితరాసుాలన సంపాదించుకుంటారు

• 4వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - తలిికి అనారోగ్య


సమసయ లు ఉంటాయి. అలగే స్థితరాసుాల విషయంో ఫలితాలు
గ్పికూలంగా ఉంటాయి.

• 5వ స్త
స్థ త ముం వృచిి క్ రాశిో ి
స్థ తి అయితే - సంతాము సమసయ లు
ఉంటాయి. ఆహార సంబంధ వాయ పారాలు చేే ా అదృష్టిలు
ఉంటాయి.

• 6వ స్త
స్థ త ముం ధనసుు రాశిో ి స్థ తి అయితే - 40సంవతు రాల
వరకు క్షప ి డుతూ ఆరి తక్ంగా మంచి స్థితికి వెళుతారు. 50
సంవతు రాల నండి ఆధ్యయ ిి క్ పరమైము విషయాలో తము
వంతు సహాయం చేసూా హాయిగా ఉంటారు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 17

• 7వ స్త
స్థ త ముం మక్ర రాశిో ి
స్థ తి అయితే - జీవిత భాగ్స్తవ మితో
విబేధ్యలు వస్తాయి. మాముిక్ గ్పశాంత ఉండదు.

• 8వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - ఆరి తక్ పరిితి బాగాలేక్


అప్పప లు చేసూా ఉంటారు. అలగే చెడు ేన హాలు కూడా
ఉంటాయి.

• 9వ స్థస్తతముం మీనా రాశిో స్థితి అయితే - ఫైనాిు యల్స స్థేట


ి స్
చాల బాగుంట్టంది. మంచి పేరు గ్పిషలు ి వస్తాయి.

• 10వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - అగ్క్మ సంబంధ్యలు


ఉంటాయి.

• 11వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - అవినీి పరుడు,


అలగే వీరు జెలుకు వెళ్లిలిు ము అవసరం వసుాంది.

• 12వ స్త
స్థ త ముం మిథుము రాశిో ి
స్థ తి అయితే - దైవ భకి ా ఎకుక వగా
ఉంట్టంది. అలగే వీరికి ఆధ్యయ ిి క్ విషయాలో మంచి
పరిజాాముం ఉంట్టంది. అలగే బుధ గ్గ్హం బలంగా ఉంటె
జ్యయ ిషయ వృిో
ా మంచి పేరు వసుాంది

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 18

సంహ లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్రహం లరన ములో స్థితి అయితే - మోసం చేస్న గుణం
ఉంటంది. మోస్తలు చేస్తానే జీవిస్తారు.
ఒకవేళ రాహు గ్రహం మీద గురు దృష్టస ఉ న లేద్వ 9వ
స్థస్తతనాధపి దృష్టస ఉ న ిరన ఫీకేసన్సస ఉంటె - కాస ా మంచి
గుణం ఉంటంది.

• 2వ స్థస్తత ం మిథుము రాశిో స్థితి అయితే - కష్టసలు, ధ షం


స ,
అనారోరయ సమసయ లు ఉంటాయి.

• 3వ స్థస్తత ం తుల రాశిో స్థితి అయితే - క్కటంబములో మంచి


శుభ కారాయ లు జరుగుతాయి.
స్థితరాసుాల విషయములో మంచి పల్లతాలు ఉంటాయి. ధ
సంపాద కూడా బాగుంటంది

• 4వ స్థస్తత ం వృచిి క్ రాశిో స్థితి అయితే - విద్వయ లో


ఆటంకములు ఉంటాయి.క న త్ల్లితో సంబంద్వలు త్క్కు వగా
ఉంటాయి.
స్థితరాసుాల అముి కోవాల్లస అవసరం వసుాంది.

• 5వ స్థస్తత ం ధనసుు రాశిో స్థితి అయితే - సంతా ం గురంచి


భాదలు ఉంటాయి.

• 6వ స్థస్తత ం మక్ర రాశిో స్థితి అయితే - శుభ పల్లతాలు


ఉంటాయి, అలాగే వారసత్ా ప్ప ఆసుాలు లభిస్తాయి.

• 7వ స్థస్తత ం కుంభ రాశిో స్థితి అయితే -కళగ్త్ షం


స ఉంటంది.
అలాగే అనారోరయ సమసయ లు ఉంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 19

• 8వ స్థస్తత ం మీనా రాశిో స్థితి అయితే - అనారోరయ సమసయ లు


మరయు అప్పు లు కూడా ఉంటాయి

• 9వ స్థస్తత ం మేష రాశిో స్థితి అయితే - ధ సంపాద


బాగుంటంది కానీ క్కటంబ బాధలు ఉంటాయి.

• 10వ స్థస్తత ం వృషభ రాశిో స్థితి అయితే - క్కటంబంతో


ఆ ందకరమై జీవితాన్నన రడుప్పతారు.

• 11వ స్థస్తత ం మిథుము రాశిల స్థితి అయితే - అగ్కమ మార గంలో ధ


సంపాద బాగుంటంది. క్కటంబములో శుభ కారాయ లు
జరుగుతాయి.

• 12వ స్త
స్థ త ం క్రాక టక్ రాశిో ి
స్థ తి అయితే - త్ంగ్ి ఆిన్న
ా ఖరుు
చేస్తారు. అప్పు లు కూడా చేస్తారు.

ింహా లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి వీడియో
చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/KzNpITzzEn0

సంహ లగ్నం - కేతు గ్ర హం


• కేతు గ్గ్హంస్థలరన ములో స్థితి అయితే - ఆధ్యిి క్ గ్పవచనాలు
లేద్వ దేవాద్వయ శాఖో పి చేస్తారు.
ఒకవేళ కేతు గ్గ్హంమీద గురు దృష్టస ఉ న లేద్వ 9వ
స్థస్తతనాధపి దృష్టస ఉ న ిరన ఫీకేసన్సస ఉంటె - ఫలితాలు
ఇంకా బాగుంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 20

• 2వ స్థస్తతముం మిథుము రాశిో ి


స్థ తి అయితే - అనారోగ్య సమసయ లు
ఉంటాయి. 5వ స్థస్తతనాపపి గురు గ్గ్హంతో ిగన ఫికేషన్ు ఉంటె
అనారోగ్య సమసయ లు అంతగా బాధ పెటివు,

• 3వ స్థస్తతముం తుల రాశిో ి


స్థ తి అయితే - ఏ వాయ పారం చేిము
లభాలు ఉంటాయి. స్థితరాసుాలన కూడబెట్టికుంటారు.

• 4వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - ఉమున త విదయ


ఉంట్టంది. జీవితంో మంచి ఆఫీసర్ స్థస్తతయి ఉద్యయ గ్ంో
ి
స్థ తరపడుతారు. తలిితోనే ఉంటాడు.

• 5వ స్థస్తతముం ధనసుు రాశిో స్థితి అయితే - సంతాము సమసయ లు


ఉంటాయి. అలగే కేతు గ్గ్హాికి గురు మరియు శి గ్గ్హాలతో
ిగన ఫికేషన్ు ఉంటె సంతాముం ఉండది చెపప వచుి .

• 6వ స్త
స్థ త ముం మక్ర రాశిో ి
స్థ తి అయితే - జీవితమంతా క్ష్టిలు,
బాధలు ఉంటాయి. రాశి చగ్క్ంో మిగ్తా గ్గ్హాలు బలంగా
ఉంటె ఫలితాలు అనకూలంగా ఉంటాయి.

• 7వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - సంస్తర సుఖం


ఉండదు. గురు, శుగ్క్ గ్గ్హాలతో ిగన ఫికేషన్ు ఉంటె వివాహ
జీవితం కాస ా బాగుంట్టంది.

• 8వ స్త
స్థ త ముం మీనా రాశిో ి
స్థ తి అయితే - సంతాము సమసయ లు
ఉంటాయి. ఒక్వేళ శి, గురు గ్గ్హాలకు కేతు గ్గ్హంతో బలంగా
ిగన ఫికేషన్ు ఉంటె దతాత తీసుకునే అవకాశాలు ఎకుక వగా
ఉంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 21

• 9వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - వృిా, ఉద్యయ గ్


వాయ పారాలో మంచి అభివృదిి ఉంట్టంది. స్థితరాసుాలన
సంపాదించుకుంటారు, అలగే కుట్టంబ సౌఖయ ం బాగుంట్టంది.

• 10వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - పెదదలన గౌరవిస్తారు.


ఆధ్యయ ిి క్ విషయాలో ఆసకి ా చూపిస్తారు.

• 11వ స్త
స్థ త ముం మిథుము రాశిో ి
స్థ తి అయితే - ధము సంపాదము
బాగుట్టంది. మంచి పేరు గ్పిషలు ి వస్తాయి.

• 12వ స్త
స్థ త ముం క్రాక టక్ రాశిో ి
స్థ తి అయితే - దైవ భకి ా ఎకుక వగా
ఉంట్టంది. మంచి లక్షణాలు ఉంటాయి. తీర త యాగ్తలు
ఎకుక వగా చేస్తారు అలగే 12వ స్థస్తతనాపపి చంగ్ద గ్గ్హంతో
ిగన ఫికేషన్ు ఉంటె ఫైనాిు యల్స ే స్థ ట
ి స్ చాల
బాగుంట్టంది.

కనయ లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్రహం లరన ములో ి
స్థ తి అయితే - ధ సంపాద
బాగుంటంది. సుఖవంత్మై జీవిత్ం ఉంటంది

• 2వ స్త
స్థ త ం తుల రాశిో ి
స్థ తి అయితే - ఆర తక ఇబా ందులు
ఎక్కు వగా ఉంటాయి. అప్పు లు చేస్తారు. వీటిన్న తీరు లేక
స్తసైడ్ చేసుక్కనే పరితి కూడా వసుాంది

• 3వ స్థస్తత ం వృచిి క్ రాశిో స్థితి అయితే - అగ్కమ మార గంలో ధ


సంపాద బాగుంటంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 22

• 4వ స్థస్తత ం ధనసుు రాశిో స్థితి అయితే - బాధలు ఎక్కు వగా


ఉంటాయి. రాహు మహా దశలో త్ల్లి అనారోయ రం వల ష్టసలూ
ఉంటాయి

• 5వ స్థస్తత ం మక్ర రాశిో స్థితి అయితే - ధ సంపాద


బాగుంటంది. కానీ సంతా ం వల ష్టసలు ఉంటాయి

• 6వ స్త
స్థ త ం కుంభ రాశిో ి స్థ తి అయితే - ఆకిి కంగా ధ ం
వసుాంది. అలాగే స్థితరాసుాలను కూడబెటసక్కంటారు

• 7వ స్త
స్థ త ం మీనా రాశిో ి
స్థ తి అయితే - అనారోరయ సంసలు,
జీవిత్ బాగాసా మి వల ష్టసలూ ఉంటాయి

• 8వ స్త
స్థ త ం మేష రాశిో ి
స్థ తి అయితే - కష్టసలు మరయు ఆర తక
ఇబా ందులు ఎక్కు వగా ఉంటాయి. స్తసైడ్ చేసుక్కనే
అవకాశాలు కూడా ఉంటాయి.

• 9వ స్థస్తత ం వృషభ రాశిో స్థితి అయితే - క్కటంబములో


సంతోషం, శుభ కారాయ లు చేస్తారు. త్ంి ఆిత విషయములో
మంచి ఫల్లతాలు ఉంటాయి. త్ంగ్ికి స్నవా చేస్తరు.

• 10వ స్త
స్థ త ం మిథుము రాశిో స స్థ తి అయితే - తీర త యాగ్త్లు
చేస్తరు. ఫైనాన్నస యల్ స్థస్నట
స ్ బాగా లేకపోయినా అందంగా
ఉంటారు.

• 11వ స్థస్తత ం క్రాక టక్ రాశిో స్థసతి అయితే - గ్వుిా రతాయ


గ్పయాణాలు చేయవలి వసుాంది. ధ సంపాద
మామూలుగానే ఉంటంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 23

• 12వ స్థస్తత ం ింహ రాశిో స్థసతి అయితే - ఖరుు లు ఎక్కు వగా


ఉంటాయి. అలాగే త్ంగ్ి సంపాదించి ధనాన్నన కూడా ఖరుు
చేస్తారు.

క్ముయ లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి వీడియో
చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/CxhlMyGGBkU

కన్య లగ్నం - కేతు గ్ర హం


• కేతు గ్గ్హంస్థలగ్న ంో స్థితి అయితే - ఏ మహా దశ కాలంోనైనా
కేతు భుకి ాో ఫలితాలు గ్పికూలంగా ఉంటాయి. అలగే కేతు
మహా దశో అనారోగ్య సమసయ లు కూడా వచేి అవకాశాలు
ఎకుక వగా ఉంటాయి.

• 2వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - వృిా, ఉద్యయ గ్,


వాయ పారాలో అనకుంతాగా అభివృదిి ఉండదు.

• 3వ స్త
స్థ త ముం వృచిి క్ రాశిో ి
స్థ తి అయితే - ి
స్థ తరాసుాల
విషయ ంోమంచి ఫలితాలు ఉంటాయి. అలగే కేతు గ్గ్హాికి
కుజ, శి గ్గ్హాలతో ిగన ఫికేషన్ు ఉంటె ఈ ఫలితాలు ఇంకా
బాగుంటాయి.

• 4వ స్త
స్థ త ముం ధనసుు రాశిో ి
స్థ తి అయితే - ఖరుి లు ఎకుక వగా
ఉంటాయి. అలగే మాముిక్ గ్పశాంత ఉండదు. శి గ్గ్హంతో
ిగన ఫికేషన్ు ఉంటె - అప్పప లు చేయాలిు ము పరిితి వసుాంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 24

• 5వ స్థస్తతముం మక్ర రాశిో స్థితి అయితే - సంతాము సమసయ లు


ఉంటాయి. అలగే 8వ స్థస్తతముం / స్థస్తతనాపపి మరియు గురు, శి
గ్గ్హాలతో ిగన ఫికేషన్ు ఉంటె సంతాముం ఉండదు. దతాత
తీసుకుంటారు.

• 6వ స్త
స్థ త ముం కుంభ రాశిో ి
స్థ తి అయితే - బాయ ంకు రుణాలు
తందరగా వస్తాయి. అలగే స్థితరాసుాల విషయంో మంచి
ఫలితాలు ఉంటాయి.

• 7వ స్థస్తతముం మీనా రాశిో స్థితి అయితే - జీవిత బాగాసవ మితో


సుఖం ఉండదు. అమాి యిల రాశి చగ్క్ంో గురు గ్గ్హం
బలంగా ఉంటె వివాహ జీవితం బాగుంట్టంది. అలగే
అబాా యిల రాశి చగ్క్ంో శుగ్క్ గ్గ్హం బలంగా ఉంటె వివాహ
జీవితం బాగుంట్టంది. ఈ రండు గ్గ్హాలు వాళళ యొక్క
వయ కి ాగ్త రాశి చగ్క్ంో బలంగా లేక్పోతే విడాకులు తీసుకునే
పరిితి వసుాంది.

• 8వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - అనారోగ్య సమసయ లు


ఉంటాయి, అలగే అప్పప లు కూడా ఉంటాయి. వీరికి క్ష్టిికి
తగము గ్పిఫలం ఉండదు.

• 9వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - తంగ్డి ద్వవ రా వచిి ము


ఆసుాల విషయంో ముష్టిలు ఉంటాయి. అలగే తంగ్డికి
అనారోగ్య సమసయ లు ఉంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 25

• 10వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - ఆధ్యయ ిి క్


విసహయ ంో ఆసకి ా ఉంట్టంది. అలగే వీరు చేే మంచి
పనలకు సతక రాయ లు కూడా లభిస్తాయి.

• 11వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - ధము సంపాదము


బాగుంట్టంది. అలగే 4వ స్థస్తతనాపపి గురు గ్గ్హంతో
ిగ్నన ఫికేషన్ు ఉంటా స్థితరాసుాలన కూడబెట్టికుంటారు.

• 12వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - కుట్టంబంో మాముిక్


గ్పశాంతత ఉండదు. ఏ పి చేిము ముష్టిలు ఉంటాయి. కావుము
వీరు ఏ మహా దశ కాలంోనైనా సరే సూరయ భుకి ాో ముష్టిలు
చాల ఎకుక వగా ఉంటాయి.

తుల లగ్నం- రాహు గ్ర హం


• రాహు గ్రహం లరన ములో ిస్థ తి అయితే - అనారోరయ సమసయ లు
ఉంటాయి. ఈ రాహు గ్రహాన్నకి 6వ స్థస్తతనాధపితో ిగినీఫీ కేసన్సస
ఉంటె తీగ్వత్ ఎక్కు వగా ఉంటంది.

• 2వ స్థస్తత ం వృచిి క్ రాశిో స్థితి అయితే - జీవిత్ భారస్తా మికి


అనారోరయ సమసయ లు, సంతా ం విషయములో భాధలు
మరయు ఆర తకపరమై సమసయ లు ష్టసలు ఉంటాయి.

• 3వ స్థస్తత ం ధనసుు రాశిో స్థితి అయితే - చర, స్థితరాసుాల


విషయములో మంచి ఫల్లతాలు ఉంటాయి. అలాగే ధ
సంపాద కూడా బాగుంటంది. ఈ రాహు గ్రహాన్నకి క్కజ, శన్న

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 26

గ్రహాలతో ిగినీఫీ కేసన్సస ఉంటె భూ సంబంధ విషయములో


మంచి ఫల్లతాలు ఉంటాయి

• 4వ స్థస్తత ం మక్ర రాశిో స్థితి అయితే - విదయ లో సమసయ లు


ఉంటాయి. అలాగే వారసత్ా ముగా వచిు ఆసుాల
విషయములో ష్టసలు ఉంటాయి

• 5వ స్త
స్థ త ం కుంభ రాశిో ి
స్థ తి అయితే - సంతా ం వల
ష్టసలు ఉంటాయి

• 6వ స్త
స్థ త ం మీనా రాశిో ి
స్థ తి అయితే - భూ సంబంధ
విషయములో లాభాలు ఉంటాయి.

• 7వ స్త
స్థ త ం మేష రాశిో ి
స్థ తి అయితే - జీవిత్ భారస్తా మికి
అనారోరయ సమసయ లు ఉంటాయి.

• 8వ స్త
స్థ త ం వృషభ రాశిో ి
స్థ తి అయితే - కష్టసలు మరయు ఆర తక
ఇబా ందులు ఎక్కు వగా ఉంటాయి. స్తసైడ్ చేసుక్కనే
అవకాశాలు కూడా ఉంటాయి.

• 9వ స్థస్తత ం మిథుము రాశిో స్థితి అయితే - భాధలు, ష్టసలు, ఏ


పన్న చేి కల్లి రాదు.

• 10వ స్థస్తత ం క్రాక టక్ రాశిో స్థసతి అయితే - ధ సంపాద


బాగుంటంది. ఆ ంద గా జీవిస్తారు

• 11వ స్థస్తత ం ింహ రాశిో స్థసతి అయితే - భూ సంపంద


ఉంటంది. క్కటంబములో ఆ ందం, సంఘములో మంచి
గుర ాంప్ప ఉంటంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 27

• 12వ స్థస్తత ం క్ముయ రాశిో స్థసతి అయితే - చెడు స్నన హాలు


ఉంటాయి. ధనాన్నన కూడా ఖరుు చేస్తారు.

తుల లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి వీడియో
చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/InuOYZogtVI

తుల లగ్నం- కేతు గ్ర హం


• కేతు గ్గ్హం లరన ములో స్థితి అయితే - అనారోరయ సమసయ లు
ఉంటాయి. ఈ కేతు గ్రహాన్నకి 6వ స్త
స్థ త నాధపితో ిగినీఫీ కేసన్సస
ఉంటె తీగ్వత్ ఎక్కు వగా ఉంటంది. 15 సంవతు రాల ోప్ప
కేతు మహా దశ వే ా అనారోగ్య సమసయ లు మరింత తీగ్వంగా
ఉంటాయి.

• 2వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - సంతాము సమసయ లు


ఉంటాయి. ఒక్వేళ 8వ స్థస్తతముం మరియు గురు, శి గ్గ్హాలతో
ిగన ఫికేషన్ు ఉంటె సంతాముం ఉండది చెపప వచుి . అలగే
ధము ముష్టిలు కూడా ఉంటాయి.

• 3వ స్థస్తతముం ధనసుు రాశిో స్థితి అయితే - భూ సంబంధ


విషయాలో అనకూలంగా ఉంట్టంది. అలగే 4వ స్త స్థ త నాపపి
మరియు కుజ గ్గ్హంతో ిగన ఫికేషన్ు ఉంటె స్థితరాసుాలు, రండు
క్ంటే ఎకుక వ బిలిడంగ్సు ఉంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 28

• 4వ స్థస్తతముం మక్ర రాశిో స్థితి అయితే - తలిికి అనారోగ్య


సమసయ లు ఉంటాయి. విదయ విషయంో కూడా సమసయ లు
ఉంటాయి. ఒక్వేళ శుగ్క్ గ్గ్హంతో ిగన ఫికేషన్ు బలంగా ఉంటె
ఉమున త విదయ ఉండదు.

• 5వ స్త
స్థ త ముం కుంభ రాశిో ి
స్థ తి అయితే - సంతాము సమసయ లు
ఉంటాయి. అలగే 8వ స్థస్తతముం / స్థస్తతనాపపితో ిగన ఫికేషన్ు
ఉంటె ఈ తీగ్వత ఎకుక వగా ఉంట్టంది.

• 6వ స్థస్తతముం మీనా రాశిో స్థితి అయితే - 6వ స్థస్తతనాపపి యొక్క


మహా దశ / భుకి ా కాలంో శుభ కారాయ లు జరుగుతాయి. అలగే
మముసుోి గ్పి కోరిక్ సఫలీక్ృతం అవుతుంది.

• 7వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - కుట్టంబంో అనారోగ్య


సమసయ లు. అలగే మాముిక్ గ్పశాంతత ఉండదు.

• 8వ స్త
స్థ త ముం వృషభ రాశిో ి
స్థ తి అయితే - ఆరి తక్ంగా ముష్టిలు
ఉంటాయి. అప్పప లు చేయాలిు ము పరిితి వసుాంది. ఒక్వేళ బుధ
గ్గ్హంతో బలంగా ిగన ఫికేషన్ు ఉంటె ఖచిి తంగా అప్పప లు
చేస్తారు.

• 9వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - తంగ్డికి అనారోగ్య


సమసయ లు ఉంటాయి. అలగే 10వ స్త స్థ త నాపపి చంగ్ద గ్గ్హంతో
బలంగా ిగన ఫికేషన్ు ఉంటె అనారోగ్య సమసయ లు మరింత
తీగ్వత ఉంట్టంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 29

• 10వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - వృిార్వతాయ


గ్పయాణాలు చేయాలిు వసుాంది. ఆరి తక్ పరమైము విషయాలో
ఫలితాలు మామ్యలుగానే ఉంటాయి.

• 11వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - వృిా, ఉద్యయ గ్


వాయ పారాలో మంచి అభివృదిి ఉంట్టంది. సంతృపిక్ ా రమైము
జీవితం ఉంట్టంది.

• 12వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - దైవ భకి ా ఉంట్టంది.


అలగే ధము సంపాదము బాగుంట్టంది, కానీ ఖరుి లు కూడా
ఎకుక వగా ఉంటాయి. కావుము 12వ స్థస్తతనాపపి బుధ భకి ాో
ఆరి తక్పరమైము విషయాలో జాగ్గ్తాగా ఉండాలి

వృచ్చిక లగ్నం- రాహు గ్ర హం


• రాహు గ్రహం లరన ములో స్థితి అయితే - అవమానాలుస్థ
ఉంటాయి.స్థఏస్థపన్నస్థచేి స్థకల్లిస్థరాదు.

• 2వ స్థస్తత ం ధనసుు రాశిో స్థితి అయితే - ష్టసలుస్థఉంటాయి.స్థ


మంచిస్థపేరుస్థరావాల్లస్థఅనేస్థఉదేేశయ ముతోస్థఖరుు లుస్థచేస్తారు,
అప్పు లుస్థఉంటాయిస్థస్థ

• 3వ స్థస్తత ం మక్ర రాశిో స్థితి అయితే - వీరుస్థఏస్థపన్నస్థచేి స్థ


అదృష్టసలుస్థఉంటాయి

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 30

• 4వ స్థస్తత ం కుంభ రాశిో స్థితి అయితే - త్ల్లిస్థఅనారోరయ ంస్థవల స్థ


ఖరుు లుస్థఉంటాయి.స్థఅలాగేస్థఅప్పు లుస్థకూడాస్థఉంటాయి

• 5వ స్థస్తత ం మీనా రాశిో స్థితి అయితే - సంతా ం వల ష్టసలు


ఉంటాయి

• 6వ స్థస్తత ం మేష రాశిో స్థితి అయితే - స్థితరాసుాలస్థవిషములోస్థ


మంచిస్థఫల్లతాలుస్థఉంటాయి.

• 7వ స్థస్తత ం వృషభ రాశిో స్థితి అయితే - రండవస్థవివాహంస్థజరగేస్థ


అవకాశాలుస్థఎక్కు వగాస్థఉంటాయి.స్థకానీస్థధ స్థసంపాద స్థమాగ్త్ంస్థ
చాలాస్థబాగుంటంది

• 8వ స్త
స్థ త ం మిథుము రాశిో ి
స్థ తి అయితే - ధ స్థసంపాద స్థ
బాగు న పు టికీస్థమ శాంిస్థఉండదు

• 9వ స్త
స్థ త ం క్రాక టక్ రాశిో ి
స్థ తి అయితే - భూ సంబంధ
విషయములో లాభాలు ఉంటాయి.

• 10వ స్థస్తత ం ింహ రాశిో స్థసతి అయితే - ధ సంపాద


బాగుంటంది. ఆ ంద గా జీవిస్తారు

• 11వ స్థస్తత ం క్ముయ రాశిో స్థసతి అయితే - ఏస్థపన్నస్థచేి స్థ


అదృష్టసలుస్థవరస్తాయి.స్థకీర ాస్థగ్పిషలు
స స్థఉంటాయి.

• 12వ స్థస్తత ం తుల రాశిో స్థసతి అయితే - చెడు స్నన హాలు


ఉంటాయి. ధనాన్నన కూడా ఖరుు చేస్తారు.

వృచిి క్ లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి
వీడియో చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/h3a9CQUTrrw

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 31

వృచ్చిక లగ్నం- కేతు గ్ర హం


• కేతు గ్రహం లరన ములో స్థితి అయి కేతు జీవితం ఆముందంగా
ఉండదు. అలగే ఆరి తక్ పరిితి బాగాలేక్ కూడా చేస్తారు.

• 2వ స్త
స్థ త ముం ధనసుు రాశిో ి
స్థ తి అయితే - సంపాదము
మాలలుగా ఉంట్టంది. ఖరుి లు ఎకుక వగా ఉంటాయి. అలగే
మాముిక్ గ్పశాంతత కూడా ఉండదు.

• 3వ స్థస్తతముం మక్ర రాశిో స్థితి అయితే - వృిా, ఉద్యయ గ్


వాయ పారాలో మంచి అభివృదిి ఉంట్టంది. అలగే స్థితరాసుాలన
సంపాదించుకుంటారు

• 4వ స్త
స్థ త ముం కుంభ రాశిో ి
స్థ తి అయితే - వారసతవ ఆసుాల
విషయంో ముష్టిలు ఉంటాయి. అలగే ఇంటికి దూరంగా
ఉండాలిు ము పరిితి వసుాంది.

• 5వ స్థస్తతముం మీనా రాశిో స్థితి అయితే - సంతాము సమసయ లు


ఉంటాయి. అలగే 5వ స్థస్తతనాపపి గ్గ్హాికి 6,8,12 వ స్థస్తతముంో
ి
స్థ తి అయితే సంతాము సమసయ లు మరింత తీగ్వంగా ఉంటాయి.

• 6వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - ధము సంపాదము


బాగుంట్టంది. అలగే ఆక్ిి క్ లభాలు ఉంటాయి. ఒక్వేళ కేతు
గ్గ్హం మేష రాశిో సవ ంత ముక్షగ్తం అశివ ిో స్థితి అయితే ఈ
ఫలితాల ఇంకా బాగుంటాయి. ఏ పి చేిము అదృష్టిలు
వరిస్తాయి.

• 7వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - వివాహ జీవితం


ఆముందంగా ఉండదు. జీవిత భాగ్స్తవ మికి అనారోగ్య సమసయ లు
ఉంటాయి. అలగే అదముంగా శి మరియు సూరయ , చంగ్ద

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 32

గ్గ్హాలతో ిగన ఫికేషన్ు ఉంటె రండవ వివాహం చేసుకునే


అవకాశాలు ఉంటాయి.

• 8వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - రోగాలు మరియు


అప్పప ల వలము మాముిక్ గ్పశాంతతన కోోప తారు. కేతు గ్గ్హం
లగాన ికి డిగ్ీలో దగ్ గరిగా ఉంటె ఆతి హతయ చేసుకునే
అవకాశాలు కూడా ఎకుక వగా ఉంటాయి.

• 9వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - తంగ్డి విభేద్వలు


ఉంటాయి. అలగే 10వ స్థస్తతనాపపి సూరయ గ్గ్హంతో బలంగా
ిగన ఫికేషన్ు ఉంటె తంగ్డికి అనారోగ్య సమసయ లు ఉంటాయి.

• 10వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - ధము సంపాదము


మామ్యలుగా ఉమున పప టికీ సుఖంగా ఉంటారు.

• 11వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - ఏ పి చేిము సరే


అదృష్టిలు వరిస్తాయి. ధమువంతుడిగా మారుతారు. అలగే
ఆధ్యయ ిి క్ ేవో కూడా ఉంటారు.

• 12వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - వీరు ఏ పి చేిము


ముష్టిలు ఉంటాయి. అప్పప లు చేస్తారు. అప్పప లు తీరి డాికి
చెడు మార గంోకి వెళుతారు

ధనుస్సు లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్గ్హం లగ్న లో ి
స్థ తి అయితే - అనారోగ్య ం మరియు
సోమరితముం ఉంట్టంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 33

• 2వ స్థస్తతముం మక్ర రాశిో స్థితి అయితే - కుట్టంబ సమసయ లు


మరియు వయ కి ాగ్త బాధలు ఉంటాయి

• 3వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - ఆయురాదయం ఎకుక వగా


ఉంట్టంది.

• 4వ స్త
స్థ త ముం మీనా రాశిో ి
స్థ తి అయితే - క్మున తలిికి దూరంగా
ఉండాలిు వసుాంది. విద్వయ ో ఆటక్ంకాలు మరియు భూమి
విషయలో సమసయ లు ఉంటాయి

• 5వ స్త
స్థ త ముం మేష రాశిో ి
స్థ తి అయితే - సంతాము సమసయ లు
మరియు భాదలు ఉంటాయి

• 6వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - మంచి అభివృదిి


ఉంట్టంది. శతృవులపైము విజయాలు ఉంటాయి

• 7వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే -భారాయ , భర ాల మధయ


ద్వంపతయ సుఖం ఉండదు

• 8వ స్త
స్థ త ముం క్రాక టక్ రాశిో ి
స్థ తి అయితే - అనారోగ్య సమసయ లు
మరియు భాదలు ఉంటాయి

• 9వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - తంగ్డి ఆిత విషయలో


మంచి ఫలితాలు ఉంటాయి. సంతోషంగా జీవిస్తారు.

• 10వ స్థస్తతముం క్ముయ రాశిో స్థసతి అయితే - వృిా ర్వతాయ గ్పయాణాల


ద్వవ రా సంపాదము ఉంట్టంది

• 11వ స్థస్తతముం తుల రాశిో స్థసతి అయితే - అగ్క్మ మార గంో ధము
సంపాదము బాగుంట్టంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 34

• 12వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థసతి అయితే - భాదలు మరియు


గొపప లకు డబుా వృధ్య ఖరుి చేస్తారు.

ధనసుు లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి
వీడియో చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/GDGV6p_LWII

ధనుస్సు లగ్నం - కేతు గ్ర హం


• కేతు గ్గ్హం లగ్న లో స్థితి అయితే - కోపం ఎకుక వగా
ఉంట్టంది. వృిా విషయంో ఒక్ద్వి మీద ఆసకి ా చూపారు,
కావుము ముష్టిలు ఉంటాయి.

• 2వ స్థస్తతముం మక్ర రాశిో స్థితి అయితే - అనారోగ్య సమసయ లు


ఉంటాయి. ధము సంపాదము కూడా మామ్యలుగానే ఉంట్టంది.

• 3వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - సంతృపిక్


ా రమైము జీవితం
ఉంట్టంది. అలగే శి గ్గ్హంతో బలంగా ిగన ఫికేషన్ు ఉంటె
పూర ణ ఆయురాదయం ఉంట్టంది.

• 4వ స్త
స్థ త ముం మీనా రాశిో ి
స్థ తి అయితే - ఉమున త విదయ విషయంో
సమసయ లు వస్తాయి. తలిికి అనారోగ్య సమసయ లు ఉంటాయి.
అలగే స్థితరాసుాల విషయంో ముష్టిలు ఉంటాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 35

• 5వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - సంతాము సమసయ లు


ఉంటాయి. ఒక్వేళ కేతు గ్గ్హం సవ ంత ముక్షగ్తం అశివ ి ో ి
స్థ తి
అయితే ఫలితాలు కాస ా బాగుంటాయి.

• 6వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - తలిి వైప్ప బంధువుల


నండి సమయాికి ఆరి తక్ సహాయం అందుతుంది.

• 7వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - జీవిత భాగ్స్తవ మికి


అనారోగ్య సమసయ లు ఉంటాయి. అలగే 8వ స్థస్తతనాపపి చంగ్ద
గ్గాహం బలహీముంగా ఉంటె అనారోగ్య సమసయ లు ఇంకా
ఎకుక వగా ఉంటాయి.

• 8వ స్త
స్థ త ముం క్రాక టక్ రాశిో ి
స్థ తి అయితే - ఆరి తక్ంగా ఎదుగుదల
ఉండదు. భాధలు మరియు అనారోగ్య సమసయ లు ఉంటాయి.

• 9వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - ఆరోగ్య ం బాగుంట్టంది.


లగాన పపి బలంగా ఉంటె పూరాణయుసుు ఉంట్టంది.

• 10వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - చెడు అలవాట్టి


ఎకుక వగా ఉంటాయి. చెడు పనలు చేసూా జీవముం చేస్తారు. ఏ
మాగ్తం భకి ా ఉండదు.

• 11వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - చెడు ేన హాలు


ఉంటాయి. బుధ గ్గ్హంతో బలంగా ిగన ఫికేషన్ు ఉంటె అగ్క్మ
మార గంో ధము సంపాదము ఉంట్టంది.

• 12వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - దైవభకి ా ఉంట్టంది.


ఆధ్యయ ిి క్ ేవా చేసూా ధము వయ యం చేస్తారు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 36

• 2వ స్థస్తతముంో స్థితి అయితే - కుట్టంబ సమసయ లు మరియు


వయ కి ాగ్త బాధలు ఉంటాయి

మకర లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్గ్హం లగ్న లో స్థితి అయితే - చేడు ేన హాలు, వృధ్య
ఖరుి లు, అనారోగ్య సమసయ లు ఉంటాయి

• 2వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - ఆరి తక్ ఇబా ందులు


మరియు అప్పప లు చేస్తారు

• 3వ స్త
స్థ త ముం మీనా రాశిో ిస్థ తి అయితే - అదృష్టిలు ఉంటాయి.
ఫైనాిు యాల్స స్థేట ి స్ చాల బాగుంట్టంది.

• 4వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - తలిికి ఆరోగ్య ం


బాగుండదు మరియు భూమి విషయలో సమసయ లు
ఉంటాయి

• 5వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - సంతాము సమసయ లు


మరియు భాదలు ఉంటాయి . ఆయురాదయం ఎకుక వగా
ఉంట్టంది.

• 6వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - ఆముందలగా


ఉమున పప టికీ కుడా అప్పప లు చేయవలిి వసుాంది. శగ్తువుల
వలము ముష్టిలు ఉంటాయి

• 7వ స్త
స్థ త ముం క్రాక టక్ రాశిో ి
స్థ తి అయితే - జీవిత భాగ్స్తవ మికి
అనారోగ్య సమసయ లు మరియు గ్పమాద్వలు కూడా ఉంటాయి

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 37

• 8వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - భాదలు మరియు అర ాక్


ఇబా ందులు

• 9వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - తంగ్డికి అనారోగ్య


సమసయ లు మరియు గ్పమాదం కూడా ఉంట్టంది

• 10వ స్థస్తతముం తుల రాశిో స్థసతి అయితే - గ్పయాణాల ద్వవ రా


సంపాదము ఉంట్టంది. ిలక్డలేి మముసత ా వ ం ఉంట్టంది

• 11వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థసతి అయితే - అగ్క్మ మార గంో ధము
సంపాదము బాగుంట్టంది.

• 12వ స్థస్తతముం ధనసుు రాశిో స్థసతి అయితే - భాదలు మరియు


గొపప లకు డబుా వృధ్య ఖరుి చేస్తారు.

మక్ర లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి వీడియో
చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/ViGwlZPemUo

మకర లగ్నం - కేతు గ్ర హం


• కేతు గ్గ్హం లగ్న లో స్థితి అయితే - అనారోగ్య సమసయ లు
ఉంటాయి. 5వ స్తస్థ త నాపపి శుగ్క్ గ్గ్హం మరియు 9వ స్త
స్థ త నాపపి
బుధ గ్గ్హం రాశి చగ్క్ంో బలంగా ఉండి కేతు గ్గ్హంతో
ిగన ఫికేషన్ు ఉంటె అనారోగ్య సమసయ ల నండి విలకి ా
ఉంట్టంది. లేక్పోతే మరింత తీగ్వంగా ఉంటాయి.

• 2వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - ఆధ్యయ ిి క్ చింతము


ఉంట్టంది. కానీ డబుా ఎకుక వగా ఎకుక వుగా ఖరుి చేస్తారు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 38

• 3వ స్త
స్థ త ముం మీనా రాశిో ి
స్థ తి అయితే - వృిా, ఉద్యయ గ్
వాయ పారాలో అభివృదిి ఉంట్టంది. అలగే గురు, కుజ
గ్గ్హాలకు కేతు గ్గ్హంతో బలంగా ిగన ఫికేషన్ు ఉంటె
అదృష్టిలు ఉంటాయి అలగే ఆయురాియం కూడా
బాగుంట్టంది.

• 4వ స్థస్తతముం మేష రాశిో స్థితి అయితే - తలిితోనే ఉంటారు.


స్థితరాసుాల విషయంో మంచి లభాలు ఉంటాయి.

• 5వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - సంతాము సమసయ లు


ఉంటాయి. రాశి చగ్క్ంో 1వ్ స్త స్థ త నాపపి శి గ్గ్హం మరియు 9వ
స్థస్తతనాపపి బుధ గ్గ్హం బలంగా ఉంటె సంతాము సమసయ లు
అసలు ఉండవు.

• 6వ స్త
స్థ త ముం మిథుము రాశిో ి
స్థ తి అయితే - ఆరి తక్ పరిితి బాగాలేక్
అప్పప లు చేయాలిు ము అవసరం వసుాంది.

• 7వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - జీవిత భాగ్సవ మితో


సఖయ త ఉండదు. శి, శుగ్క్, సూరయ గ్గ్హాలతో కేతు గ్గ్హాికి
ిగన ఫికేషన్ు ఉంటె రండవ వివాహం జరిగే అవకాశాలు
ఎకుక వగా ఉంటాయి

• 8వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - అనారోగ్య సమసయ లు


ఉంటాయి. అలగే శతృవుల నండి ఆపద కూడా ఉంట్టంది.
కావుము మాముిక్ గ్పశాంతత ఉండదు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 39

• 9వ స్త
స్థ త ముం క్ముయ రాశిో ి
స్థ తి అయితే - తంగ్డికి అనారోగ్య
సమసయ లు ఉంటాయి.

• 10వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - దైవ భకి ా ఉంట్టంది.


ఆధ్యయ ిి క్ సంసతలో పి చేస్తారు.

• 11వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - ఏ పి చేిము


అదృష్టిలు ఉంటాయి. ఫైనాిు యల్స స్థేట ి స్ బాగుంట్టంది.

• 12వ స్త
స్థ త ముం ధనసుు రాశిో రాశిో ి
స్థ తి అయితే - వృిా, ఉద్యయ గ్
వాయ పారాలో అంతగా అభివృదిి ఉండదు. కేతు, శి భుకి ా
కాలలో ముష్టిలు ఎకుక వగా ఉంటాయి.

కంభ లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్గ్హం లగ్న లో స్థితి అయితే - అనారోగ్య సమసయ లు,
మిగ్తులు శగ్తువులు అవుతారు. ఖరుి లు పెరుగుతాయి.

• 2వ స్థస్తతముం మీనా రాశిో స్థితి అయితే - అనారోగ్య సమసయ లు


మరియు ఖరుి లు ఎకుక వగా ఉంటాయి

• 3వ స్త
స్థ త ముం మేష రాశిో ి
స్థ తి అయితే - పూరాణయురాదయం
ఉంట్టంది. ధము సంపాదము బాగుంట్టంది

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 40

• 4వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - ధము సంపాదము


బాగుంట్టంది. మంచి పేరు గ్పిషలు ి వస్తాయి

• 5వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - సుఖవంతమైము జీవితం


ఉంట్టంది కానీ సంతాముం వలము బాధలు ఉంటాయి

• 6వ స్త
స్థ త ముం క్రాక టక్ రాశిో ి
స్థ తి అయితే - శగ్తువులు
పెరుగుతారు అలగే అప్పప లు కూడా పెరుగుతాయి

• 7వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - కుట్టంబలో


అనారోగ్య సమసయ లు ఉంటాయి

• 8వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే -అనారోగ్య ం మరియు అర ాక్


ఇబా ందులు

• 9వ స్త
స్థ త ముం తుల రాశిో ి
స్థ తి అయితే - తంగ్డికి దూరంగా
ఉండాలిు వసుాంది

• 10వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థసతి అయితే - నీచులతో ేన హాలు


ఎకుక వగా ఉంటాయి

• 11వ స్థస్తతముం ధనసుు రాశిో స్థసతి అయితే - అగ్క్మ మార గంో ధము
సంపాదము బాగుంట్టంది.

• 12వ స్త
స్థ త ముం మక్ర రాశిో స
స్థ తి అయితే - భాదలు మరియు
గొపప లకు డబుా వృధ్య ఖరుి చేస్తారు.

కుంభ లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో


ి పెట్టికుి వీడియో
చేయడం జరిగంది.

వీడియో లింక్ : https://youtu.be/oJtCb8Dyg1M

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 41

కంభ లగ్నం - కేతు గ్ర హం


• కేతు గ్గ్హం లగ్న లో స్థితి అయితే - అనారోగ్య సమసయ లు,
అలగే ధము సంపాదము కూడా మామ్యలుగానే ఉంట్టంది.

• 2వ స్థస్తతముం మీనా రాశిో రాశిో స్థితి అయితే - ఏ పి చేిము


క్లిి రాదు. క్ష్టిికి తగము గ్పిఫలం ఉండదు. అలగే
సంపాదముకు మించిము ఖరుి లు ఉంటాయి.

• 3వ స్థస్తతముం మేష రాశిో రాశిో స్థితి అయితే - ఆరోగ్య ం


బాగుంట్టంది. అలగే 11వ స్థస్తతనాపపి గురు గ్గ్హంతో మరియు
5వ స్థస్తతనాపపి బుధ గ్గ్హంతో ిగన ఫికేషన్ు ఉంటె
పూరాణయుసుు ఉంట్టంది.

• 4వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - విదయ ో ఆటంక్లలు


ఉంటాయి. తలిికి అనారోగ్య సమసయ లు ఉంటాయి. అలగే
స్థితరాసుాల విషయంో ముష్టిలు కూడా ఉంటాయి.

• 5వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - సంతాము సమసయ లు


ఉంటాయి. గురు, బుధ గ్గ్హాలు రాశి చగ్క్ంో బలంగా ఉంటె
సంతాము సమసయ లు అంతగా ఉండవు.

• 6వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - స్థితరాసుాల విషయంో


లభాలు బాగుంటాయి.

• 7వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - జీవిత భాగ్సవ మికి


అనారోగ్య సమసయ లు ఉంటాయి. రాశి చగ్క్ంో 8వ స్త స్థ త నాపపి
బుధ గ్గ్హం బలంగా ఉంటె అనారోగ్య సమసయ ల నండి కాస ా
విలకి ా ఉంట్టంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 42

• 8వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - ఆరి తక్ంగా ముష్టిలు


ఉంటాయి. అప్పప లు చేస్తారు. 11వ స్త స్థ త నాపపి గురు గ్గ్హం
బలంగా ఉంటె అప్పప ల నండి కాస ా విలకి ా ఉంట్టంది.

• 9వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - తంగ్డితో విబేధ్యలు


ఉంటాయి. మాముిక్ సమసయ లు కూడా బాపస్తాయి.

• 10వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - ధము సంపాదము


బాగుంట్టంది. అలగే సంఘంో మంచి పేరు గ్పిషలు ి
వస్తాయి. రాశి చగ్క్ంో లగాన పపి శి మరియు 10వ
స్థస్తతనాపపి కుజ గ్గ్హాలు బలంగా ఉంటె రాజకీయ యోగ్ం
కూడా ఉంట్టంది.

• 11వ స్థస్తతముం ధనసుు రాశిో స్థితి అయితే - సంతృపిక్ా రమైము


జీవితం ఉంట్టంది. అలగే ఫైనాిు యల్స స్థేట ి స్ బాగుంట్టంది.

• 12వ స్త
స్థ త ముం మక్ర రాశిో ి స్థ తి అయితే - సంఘంో మంచి పేరు
గ్పిషలు ి ఉమున పప టికీ ధము సంపాదము మాలలుగానే
ఉంట్టంది. అలగే ఖరుి లు కూడా ఎకుక వగానే ఉంటాయి.

మీనా లగ్నం - రాహు గ్ర హం


• రాహు గ్గ్హం లగ్న లో ి స్థ తి అయితే - అనారోగ్య సమసయ ల
వలము అప్పప లు చేస్తారు. వీరి యొక్క మాట తీరు కూడా
బాగుండదు

• 2వ స్త
స్థ త ముం మేష రాశిో ి
స్థ తి అయితే - సంపాదము బాగుంట్టంది
కానీ అమువసరప్ప ఖరుి లు చేస్తారు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 43

• 3వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - ధము సంపాదము చాల


బాగుంట్టంది. మంచి పేరు కూడా వసుాంది

• 4వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - ఫైనాిు యాల్స స్థేట


ి స్
చాల బాగుంట్టంది కానీ తలిికి దూరంగా ఉండవలి వసుాంది.

• 5వ స్థస్తతముం క్రాక టక్ రాశిో స్థితి అయితే - సంతాముం వలము


బాధలు ఉంటాయి

• 6వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - సుఖవంతమైము జీవితం


మరియు ఆరోగ్య ం కూడా బాగుంట్టంది

• 7వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - జీవిత భాగ్స్తవ మి వలము


భాధలు మరియు అనారోగ్య సమసయ లు ఉంటాయి

• 8వ స్త
స్థ త ముం తుల రాశిో ి
స్థ తి అయితే - భాదలు, ముష్టిలు మరియు
ఆరి తక్ ఇబా ందులు ఉంటాయి

• 9వ స్థస్తతముం వృచిి క్ రాశిో స్థితి అయితే - ఏ పి చేిము


సమసయ లు, మముశాంి ఉండదు. కుట్టంబ సమసయ లు

• 10వ స్థస్తతముం ధనసుు రాశిో స్థసతి అయితే - ిరంతరం


గ్పయాణాలు చేయవలి వసుాంది

• 11వ స్త
స్థ త ముం మక్ర రాశిో స
స్థ తి అయితే - అగ్క్మ మార గంో ధము
సంపాదము బాగుంట్టంది.

• 12వ స్థస్తతముం కుంభ రాశిో స్థసతి అయితే - భాదలు మరియు


గొపప లకు డబుా వృధ్య ఖరుి చేస్తారు.
మీనా లగాన ికి మరియు రాహు గ్గ్హాిన దృష్టో
ి పెట్టికుి వీడియో
చేయడం జరిగంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 44

వీడియో లింక్ : https://youtu.be/UcLidK2vMRg

మీనా లగ్నం - కేతు గ్ర హం


• కేతు గ్గ్హం లగ్న లో స్థితి అయితే - ఆధ్యయ ిి క్ లేద్వ
దేవాద్వయ శాఖో పి చేస్తారు. అలగే అనకుమున పి ఏదైనా
సరే పట్టిదలతో లగస్తారు. క్మ్యయ ికేషన్ ిక ల్సు ఎకుక వగా
ఉంటాయి.

• 2వ స్త
స్థ త ముం మేష రాశిో ి
స్థ తి అయితే - అనారోగ్య సమసయ ల
వలము ధము ముష్టిలు ఉంటాయి.

• 3వ స్థస్తతముం వృషభ రాశిో స్థితి అయితే - ఫైనాిు యల్స స్థేట


ి స్
బాగుంట్టంది. బంధువుల వలము కూడా ధము సంపాదము
ఉంట్టంది.

• 4వ స్థస్తతముం మిథుము రాశిో స్థితి అయితే - విదయ ో సమసయ లు


వస్తాయి. అలగే తలిి అనారోగ్య ం వలము బాధలు మరియు
ముష్టిలు కూడా ఉంటాయి. ఒక్వేళ గురు, బుధ గ్గ్హాలు బలంగా
ఉంటె - ఉమున త విదయ ఉంట్టంది.

• 5వ స్త
స్థ త ముం క్రాక టక్ రాశిో ి
స్థ తి అయితే - ఫైనాిు యల్స ే
స్థ ట
ి స్
బాగుంట్టంది. కానీ సంతాముం వలము బాధలు ఉంటాయి. రాశి
చగ్క్ంో 9వ స్థస్తతనాపపి కుజ గ్గ్హం బలంగా ఉంటె బాధలు
అంతగా ఉండవు.

• 6వ స్థస్తతముం ింహ రాశిో స్థితి అయితే - అప్పప ల బాధలు


మరియు అనారోగ్య సమసయ ల వలము ఆరి తక్ంగా ఎదుగుదల

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 45

ఉండదు. రాశి చగ్క్ంో గురు, కుజ గ్గ్హాలు బలంగా ఉంటె


ఫలితాలు కాస ా బాగుంటాయి.

• 7వ స్థస్తతముం క్ముయ రాశిో స్థితి అయితే - జీవిత భాగ్స్తవ మికి


అనారోగ్య సమసయ లు ఉంటాయి. ఒక్వేళ 12 మరియు 6
స్త
స్థ త నాపపతులతో ిగన ఫికేషన్ు ఉంటె మరణించే అవకాశాలు
కూడా ఉంటాయి.

• 8వ స్థస్తతముం తుల రాశిో స్థితి అయితే - సరైము ధము సంపాదము లేక్


మాముిక్ సమసయ లు మొదలవుతాయి. కుట్టంబంో కూడా
మముశాంి ఉండదు.

• 9వ స్త
స్థ త ముం వృచిి క్ రాశిో ి
స్థ తి అయితే - అదృష్టిలు,
ఆముందక్రమైము జీవితం ఉంట్టంది. ఫైనాిు యల్స స్థేట ి స్ చాల
బాగుంట్టంది. అలగే రాశి చగ్క్ంో గురు, కుజ గ్గ్హాలు బాగుంటే
ఫలితాలు ఇంకా బాగుంటాయి, అలగే రాజకీయ యోగ్ం కూడా
ఉంట్టంది.

• 10వ స్త
స్థ త ముం ధనసుు రాశిో ి
స్థ తి అయితే - ఆధ్యయ ిి క్
విషయాలపైనా ఆసకి ా ఎకుక వగా ఉంట్టంది. అలగే
ఫైనాిు యల్స స్థేట
ి స్ కూడా బాగుంట్టంది.

• 11వ స్త
స్థ త ముం మక్ర రాశిో ి
స్థ తి అయితే - చెడు అలవాట్టి
ఎకుక వగా ఉంటాయి. మోస్తలు చేసూా ధము సంపాదము చేస్తారు.

• 12వ స్థస్తతముం కుంభ రాశిో స్థితి అయితే - ఆరి తక్ పరిితి


మామ్యలుగానే ఉమున పప టికీ, ఉమున ంతో పేదవారికి సహాయం
చేస్తారు. అలగే తీర త యాగ్తలు చేస్తారు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 46

Course Details

1. Advanced Techniques of Predictive KP Astrology


1. Education
2. Marriage – 1st & 2nd Marriage, Divorce, Love
Marriage
3. Child Birth Astrology and Progeny Rules of Wife and
Husband
4. Professions – Government Job or Private Job
5. Business Astrology
6. Financial Astrology
7. Abroad Astrology
8. Longevity
9. Basic Rules of Medical Astrology
10. Timing Of Events Using Vimshottari Dasha
11. Concept of Significators Method
12. How to Select Fruitful Significators
13. Horary Astrology
14. Ruling Planets
15. Important Degrees

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com
NS Telugu Astrology - 47

2. Advanced Techniques of Predictive Numerology


• How to Calculate Solar Months
• Concept Of Solar Months
• Concept of Monthly Prediction

3. Birth Time RECTIFICATION Course


• Concept of Ruling Planets
• Easy method of Birth Time Rectification in KP
Astrology
• Online and offline Intensive Teaching and Training
with Timing of Events.
• Language: Telugu and English.

స్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థస్థ

You Tube Channel : www.youtube.com/NSTELUGUASTROLOGY


Web : www.nsteluguastrology.com
Web : www.aryanastrologyresearchcentre.com

You might also like