You are on page 1of 8

PM Modi: ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్‌కారిడార్‌కు ఎక్క డ

శంకుస్థాపన చేశారు?

ఉత్తరా ఖండ్‌రాష్ట్ం ర లో రూ.18వేల కోట్కు


ల పైగా విలువైన 11 మౌలిక సదుపాయాల
కలప న ప్రపాజెకురలకు ప్రరధాని నరంప్రర మోదీ శంకుస్థారన చేశారు. డిసంబర్‌4న
డెప్రాడూన్‌లోఈ శంకుస్థారనల కార్య ప్రకమం జరిగంది. ఈ సంరర్భ ంగా
నిర్వ హంచిన నిర్వ హంచిన సభలో మోదీ మాట్లలడుతూ... దేశవ్యయ ్‌రతంగా తాము
మౌలికసదుపాయాల అనుసంధాన మాయజ్ఞానిి కొనస్థగస్తతన్ని మని,
ఇందులో భాగంగానే 11 మౌలిక సదుపాయాల కలప న ప్రపాజెకురలకు శంకుస్థారన
చేశామని చెపాప రు. రూ.2,573 కోట్తో ల పూర్యిన
త ఏడు ప్రపాజెకురలను ఆయన ఇదే
కార్య ప్రకమంలో ప్రపార్ంభంచారు.

అతిపెద్ద వైల్లైఫ్‌
డ్‌ కారిడార్‌..

• ప్రరధాని మోదీ శంకుస్థారన చేసిన ప్రపాజెకురలోల రూ.8,600 కోట్ల ఢిల్ల– ల


డెప్రాడూన్‌ఎకనమిక్‌కారిడార, ఆసియాలోనే అతిపెరద వైల్లైఫ్‌ ్‌డ కారిడార,
బాలలకు అనువైన సిటీ ప్రపాజెక ర, రిషీకేశ్‌లో కొత్త ప్రిడి ి త్దిత్ర్ ప్రపాజెకురలు
ఉన్ని యి.
• ఢిల్ల–ల డెప్రాడూన్‌ఎకనమిక్‌కారిడార్‌(ఈసర ర ి ్‌పెరిఫెర్ల్్‌ఎకస ్‌ప్రపెస్‌వే
జంక్షన్‌నుంచి డెప్రాడూన్‌వర్కు) పూర్యితేత ఢిల్ల–
ల డెప్రాడూన్‌మధ్య
ప్రరయాణదూర్ం 180 కి.మీ.లకు త్గ గనుంది. ఈ కారిడార్‌లో 12 కిలో మీట్ర్ ల
మేర్ ఆసియాలోనే అతిపెరద వైల్్‌లైఫ్‌
డ కారిడార్‌ఉండనుంది.

క్వి క్‌రివ్యూ :
ఏమిటి : రూ.18వేల కోట్కు ల పైగా విలువైన 11 మౌలిక సదుపాయాల కలప న
ప్రపాజెకురలకు శంకుస్థారన
ఎప్పు డు : డిసంబర్‌4
ఎవరు : ప్రరధాని నరంప్రర మోదీ
ఎక్క డ : ఉత్తరా ఖండ్‌
ఎందుకు : మౌలికసదుపాయాల అనుసంధాన కార్య ప్రకమంలో భాగంగా...
India-Russia: ఏకే–203 రైఫిళ్ను
ల ఎక్క డ తయారు చేయనున్నా రు?

అతాయ ధునిక ఏకే–203 ర్కం రైఫిళ్ లను ఉ్‌త్తర్ప్రరదేశ్‌రాష్ట్ం ర అమేథీ రరిధిలోని


కోరావ లో త్యారుచేయాలని కేంప్రర ప్రరభుత్వ ం నిర్ ణయించింది. ర్క్షణ ఉత్ప త్తతల
త్యారీ ర్ంగంలో ఆత్మ నిర్భ ర్‌స్థధించడానికి తాజ్ఞ నిర్ ణయం
బాట్లురరుస్తతంరని సంబంధిత్ వరాగలు వెలడి ల ంచాయి. రూ.5వేలకోట్ల ప్రపాజెకలో
ర్‌
భాగంగా ఐదు లక్షలకుపైగా రైఫిళ్ లను అకక డ ఫ్యయ క రరీలో త్యారుచేస్థతరు. మూడు
రశాబాదల ప్రకిత్ం నుంచి భార్త్ స్థయుధ్ బలగాల కోసం వినియోగస్తతని ఇన్నస స్‌
రైఫిళ్ ల స్థ
్‌ ా నంలో ఈ అధున్నత్న ఏకే–203 రైఫిళ్ లను తెచాా రు. ఈ తేలికైన 7.62 x
39 మిల్లమీ ల ట్ర్ ల కాలిబర్‌రైఫిల్్‌300 మీట్ర్ ల దూర్ంలోని లక్ష్యయ లనూ
చేధించగలదు.

రష్యూ తో ఒపు ంద్ం..

• కోరావ లో ఏరాప టు చేయనుని ఆయుధ్ కరామ గార్ంలో ఏకే–203 అసల్్‌ర


్‌ ఉత్ప తిత చేయడానికి సంబంధించి ర్ష్యయ తో భార్త్‌ఒరప ంరం
రైఫిల్స ను
చేస్తకోనుంది.
• ర్ష్యయ అధ్య క్షుడు ్‌వ్యలదిమిర్‌పుతిన్‌2021, డిసంబర్‌ఆరో తేదీన భార్త్
రర్య ట్నకు రానున్ని రు. ఈ రర్య ట్నలో ఏకే–203 రైఫిల్స ్‌ త్యారీకి
సంబంధించి భార్త్‌– ర్ష్యయ ల మధ్య కీలక ఒరప ంరం కురర్నుంది.
• భార్త్‌నిన్నరమైన ‘మేకిన్‌ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక త
భాగస్థవ మయ ంలో ఏకే–203 రైఫిల్స ్‌ఉత్ప తిత జరుగుత్తంది.

క్వి క్‌రివ్యూ :
ఏమిటి : అతాయ ధునిక ఏకే–203 ర్కం రైఫిళ్ లను కోరావ లో త్యారు చేయాలని
నిర్ ణయం
ఎప్పు డు : డిసంబర్‌4
ఎవరు : కేంప్రర ప్రరభుత్వ ం
ఎక్క డ : కోరావ , అమేథీ జిల్లల, ఉత్తర్ప్రరదేశ్‌
ఎందుకు : భార్త్‌నిన్నరమైన ‘మేకిన్‌ఇండియా’లో భాగంగా..
Kuala Lumpur: ఆసియా స్థక ి ష్‌టీమ్‌చంపియన్‌షిప్‌-2021
విజేత?
మ్‌లేసియా జెండా
ఆసియా స్థక వ ష్‌టీమ్‌చాంపియన్‌షిప్‌–2021లో భార్త్ పురుషుల జటుర
ర్ని ర్ప్‌గా నిలిచింది. డిసంబర్‌4న మలేసియా రాజధాని కౌల్లలంపూర్‌లో
జరిగన ఫైనలోల భార్త్‌1–2తో మలేసియా చేతిలో ఓడి ర్ని ర్ప్‌టైటిల్్‌తో
సరిపెటురకుంది. గత్ంలో భార్త్‌1981, 2012లలో కూడా ఫైనల్్‌చేరి ర్ని ర్ప్‌తో
సరిపెటురకుంది.

మహేశ్‌మంగావ్‌క్ర్‌ఏ క్రీడకు చందిన వాడు?

• ఆసియా స్థక వ ష్‌టీమ్‌చాంపియన్‌షిప్‌–2021లో ఫైనలోల.. తొలి మాయ చ్‌లో


సౌర్వ్‌ఘోష్యల్్‌10–12, 4–11, 8–11తో ఎన్‌గ ఎయిన్‌యౌ (మలేసియా)
చేతిలో ఓడాడు.
• రండో మాయ చ్‌లో ర్మిత్‌ట్లండన్‌8–11, 11–8, 3–11, 1–11తో ఇవ్యన్‌
యెయున్‌(మలేసియా) చేతిలో రరాజయం చవిచూడట్ంతో భార్త్ టైటిల్్‌
ఆశలు ఆవిర్యాయ యి.
• న్నమమాప్రత్ంగా జరిగన మూడో మాయ చ్‌లో మహేశ్‌మంగావ్‌కర్‌11–9, 11–7,
11–8తో కమాల్్‌(మలేసియా)పై గెలిచాడు.

క్వి క్‌రివ్యూ :
ఏమిటి : ఆసియా స్థక వ ష్‌టీమ్‌చాంపియన్‌షిప్‌–2021 విజేత్?
ఎప్పు డు : డిసంబర్‌4
ఎవరు : మలేసియా పురుషుల జటుర
ఎక్క డ : కౌల్లలంపూర, మలేసియా
ఎందుకు : ఫైనలోల భార్త్‌1–2తో మలేసియా చేతిలో ఓడినందున..

Army: కారిి కులపై సైనికులు కాలుు లు జరిపిన ఘటన ఏ


రాష్ట్ం
ర లో జరిగంది?

బొగుగ గనిలో రనిచేసే కారిమ కులపై సైనికులు కాలుప లు జరిపిన దారుణ ఘట్న
ఈశానయ రాష్ట్ంర న్నగాల్లండ్‌లోని మోన్‌జిల్లలలోని తిరూ ఏరియాలో ఓతింగ్‌
ప్రగామం వరద చోటు చేస్తకుంది. డిసంబర్‌4న జరిగన ఈ ఘట్నలో మొత్తం 13
మంది కూల్లలు ప్రపాణాలు కోలోప యారు.
ఘటన వివరాలు ఇలా..
డిసంబర్‌4వ తేదీన గనిలో రని పూరిచేస్తకొని
త వ్యహనంలో ఇళ్ లకు తిరిగ వస్తతని
కారిమ కులపై సైనికులు కాలుప లు జర్రడంతో ఆరుగురు కూల్లలు ప్రపాణాలు
కోలోప యారు. దీనిపై ఆప్రగహంచిన ప్రగామస్తాలు మిలట్రీ వ్యహన్నలను
చుటురముటి,ర నిపుప పెట్లరరు. జవ్యన లపై దాడికి దిగారు. జవ్యనుల ఆత్మ ర్క్షణ కోసం
మరోస్థరి కాలుప లు జరిపారు. ఈస్థరి మరో ఏడుగురు పౌరులు ప్రపాణాలొదిల్లరు.
ప్రగామస్తాల దాడిలో ఒక జవ్యను మర్ణంచాడు. సైనికుల కాలుప లోల మొత్తం 11
మంది గాయరడాడరు.

అందుకే కాలుు లు..


నిషేధిత్ నే్నల్్‌సో్లిస్తర కౌనిస ల్్‌ఆఫ్‌న్నగాల్లండ్‌–ఖపాలంగ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌–కే)
అనే తీప్రవవ్యర సంసలో ా ఒక భాగమైన యుంగ్‌ఆంగ్‌ముఠా సభుయ లు తిరూ
ఏరియాలో సంచరిస్తతని టుల సమాచార్ం అందుకుని సైనికులు గాలింపు
చర్య లు ప్రపార్ంభంచారు. రని ముగంచుకొని వ్యహనంలో వస్తతని కారిమ కులను
ఎన్‌ఎస్‌సీఎన్‌–కే తీప్రవవ్యదులుగా ప్రభమరడి, కాలుప లు జరిపారు. ఈ మొత్తం
రరిణామాలపై ‘కోరుర ఆఫ్‌ఎంకైవ రీ’ కోసం సైనయ ం ఆదేశాలు జ్ఞరీ చేసింది.
స్థధార్ణ ప్రరజలు చనిపోవడం రట్ల తీప్రవ విచార్ం వయ కం త చేసింది.

మయన్ని ర్‌తో సరిహదుద..


మోన్‌జిల్లల పొరుగు దేశమైన మయన్నమ ర్‌తో అంత్రాితీయ సరిహదుదను
రంచుకుంటంది. ఎన్‌ఎస్‌సీఎన్‌–కేలోని యుంగ్‌ఆంగ్‌ముఠా ఇకక డి నుంచే
కార్య కల్లపాలు స్థగసోత ంది.

‘సిట్‌’ ఏరాు టు
తాజ్ఞ సంఘట్నపై విచార్ణ కోసం ఐదుగురు సభుయ లతో ప్రరతేయ క రరాయ పుత
బ ందానిి (సిట్‌) ఏరాప టు చేసినటుల న్నగాల్లండ్‌ముఖయ మంప్రతి నీఫియూ రియో
ప్రరకటించారు. ఈ బ ందానికి న్నగాల్లండ్‌ఐజీ నేత్ త్వ ం వహస్తతన్ని రు.

హారా బిల్్‌
్‌ ఫెసివ ర ల్్‌బహి్క రణ..
పౌరులపై సైనికులు విచక్షణార్హత్ంగా కాలుప లు జర్రడానిి ఈష్టసర ర ి ్‌
న్నగాల్లండ్‌పీపుల్స ్‌ఆర్ గనైజే్న్‌(ఈఎన్‌పీఓ) ఖండించింది. ఇందుకు నిర్సనగా
ారి ిల్్‌
్‌ ఫెసివ
ర ల్్‌ను బహ్క రిస్తతని టుల ప్రరకటించింది. ఫెసివ
ర ల్్‌లో
పాలొగనకుండా నలజె ల ండాలు ఎగుర్వేయాలని గరిజన తెగలకు పిలుపునిచిా ంది.
దేశ విదేశీ రరాయ ట్కులను ఆకర్షించడానికి న్నగాల్లండ్‌ప్రరభుత్వ ం ప్రరస్తతత్ం
ారి ిల్్‌
్‌ ఫెసివర ల్్‌నిర్వ హసోత ంది.
క్వి క్‌రివ్యూ :
ఏమిటి : బొగుగ గనిలో రనిచేసే కారిమ కులపై కాలుప లు జర్రడంతో 13 మంది
మ తి
ఎప్పు డు : డిసంబర్‌4
ఎవరు : సైనయ ం
ఎక్క డ : ఓతింగ్‌ప్రగామం, తిరూ ఏరియా, మోన్‌జిల్లల, న్నగాల్లండ్‌
ఎందుకు : కారిమ కులను నిషేధిత్ నే్నల్్‌సో్లిస్తర కౌనిస ల్్‌ఆఫ్‌న్నగాల్లండ్‌–
ఖపాలంగ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌–కే) తీప్రవవ్యదులుగా ప్రభమరడి..

Veteran Journalist: ఇటీవల క్నుా మూసిన పాక్రతికేయుడు, పద్ి క్రీ


అవార్డ డ?

దూర్రర్శ న్‌దావ రా దేశవ్యయ రతంగా చిర్రరిచిత్మైన ప్రరముఖ పాప్రతికేయులు వినోద్‌


దువ్య(67) అన్నరోగయ ంతో డిసంబర్‌4న ఢిల్లలో ల కనుి మూశారు. త్న 42ఏళ్ ల
పాప్రతికేయ జీవిత్ంలో ఎనోి జనర్ంజక టెలివిజన్‌కార్య ప్రకమాలకు ఆయన
నేత్ త్వ ం వహంచారు. వినోద్‌ను కేంప్రరప్రరభుత్వ ం 2008లో రరమ శీతో ీ
సత్క రించింది.

సంసద్‌టీవీ షో నుంచి వైదొలిగన ఎంపీ?


రాజయ సభలో అనుచిత్ ప్రరవర్నత ఆరోరణలపై త్నతో సా 12 మంది సభుయ లను
ససప ండ్‌చేయడానిి నిర్సిస్తత సంసద్‌టీవీ షో ‘మేరీ కానీ’యాంకర్‌బాధ్య త్ల
నుంచి వైదొలుగుత్తని టుల శివసేన ఎంపీ ప్రపియాంకా చత్తరవ ది ప్రరకటించారు. ఈ
మేర్కు ఆమె రాజయ సభ చైర్మ న్‌ఎం.వెంకయయ న్నయుడుకు లేఖ రాశారు.

లోక్‌సభ, రాజయ సభల కార్య కల్లపాలతోపాటు ఇత్ర్ ప్రరజ్ఞ సంబంధ్


కార్య ప్రకమాలను ప్రరస్థర్ం చేసేందుకు కేంప్రర ప్రరభుత్వ ం ‘సంసద్‌టీవీ’చానెల్్‌ను
నిర్వ హసోత ంది. ఈ చానెల్్‌లో ప్రరతిరక్ష ఎంపీలు శశిథరూర, ప్రపియాంక చత్తరవ ది
యాంకరులగా వయ వహరించారు. కాంప్రగెస్‌ఎంపీ శశిథరూర్‌‘టు ది పాయింట్‌’ అనే
కార్య ప్రకమానిి హోస్‌ర చేస్తతండగా... ప్రపియాంక చత్తరవ ది ‘మేరి కానీ’ అనే
కార్య ప్రకమానిి నిర్వ హంచారు.
క్వి క్‌రివ్యూ :
ఏమిటి : ప్రరముఖ పాప్రతికేయుడు, రరమ శీ ీ అవ్యరీ డ కనుి మూత్
ఎప్పు డు : డిసంబర్‌4
ఎవరు : వినోద్‌దువ్య(67)
ఎక్క డ : ఢిల్ల ల
ఎందుకు : అన్నరోగయ ం కార్ణంగా..
Amit Shah: బీఎస్‌ఎఫ్‌57వ అవతరణ దినోతస వ వేడుక్లను
ఎక్క డ నిరి హించరు?

సరిహదుద భప్రరతా రళ్ం(బీఎస్‌ఎఫ్‌)57వ అవత్ర్ణ దినోత్స వ్యనిి (BSF Raising


Day) పుర్సక రించుకుని డిసంబర్‌5న రాజస్థతన్‌రాష్ట్ం ర జైసలేమ ర్‌లో జరిగన
కార్య ప్రకమంలో కేంప్రర హోం మంప్రతి అమిత్‌ష్య పాలొగన్ని రు. ఈ సంరర్భ ంగా
హోం మంప్రతి మాట్లలడుతూ.. ‘శప్రత్త ప్రడోన ల ముపుప ను తిపిప కొట్ం
ర దుకు బీఎస్‌ఎఫ,
ఎన్‌ఎస్‌జీ, డీఆర్‌డీవోలు కలిసి దేశీయంగా యాంటీ–ప్రడోన్‌టెకాి లజీని అభవ దిి
చేస్తతన్ని యి. ఈ స్థంకేతికత్ త్వ ర్లోనే సైన్నయ నికి అందుబాటులోకి రానుంది’
అని తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ఆవిరాభ వ ఉత్స వ్యలు మొరటిస్థరిగా ఢిల్ల ల
వెలురల, సరిహదుదలకు సమీరంలో జరుపుత్తన్ని మన్ని రు. 1965, డిసంబర్‌
1న బీఎస్‌ఎఫ్‌ఏరాప టైంది. దీని ప్రరధాన కారాయ లయం నూయ ఢిల్లలో ల ఉంది.

్‌స్థరర్‌షిప్‌రాకెట్‌ఏ సంసాకు చందినది?


చంప్రదుడు, అంగార్క ప్రగహం పైకి కారోను గ , మనుషులను రంపించే అధున్నత్న
నవత్ర్ం రాకెట్‌‘‘్‌స్థరర్‌షిప్‌’’ ల్లయ ంచ్‌పాయ డ్‌నిరామ ణానిి ్‌ోలరిడాలోని కెని డీ
సేప స్‌సంట్ర్‌లో ఎలన్‌మసక ్‌కు చెందిన అంత్రిక్షయాన సంస ా ’సేప స్‌–ఎకస ్‌’
ప్రపార్ంభంచింది. ఈ వి్యానిి డిసంబర్‌4న ఎలన్‌మసక ్‌తెలిపారు.
పునరివ నియోగానికి వీలుని ఈ ్‌స్థరర్‌షిప్‌ను మానవర్హత్ంగా 2024లో,
మానవసహత్ంగా 2026లో అంగార్కుడి పైకి రంపాలని సేప స్‌–ఎకస ్‌లక్షయ ంగా
పెటురకుంది.

Badminton: వరల్డ్‌టూర్‌ఫైనల్స ్‌టోర్డా లో రనా రప్‌గా నిలిచిన


భారత ్‌స్థరర్‌?

బీడబ్ల్లయ ఎఫ్‌వర్ల్్‌డ టూర్‌ఫైనల్స ్‌టరీి లో భార్త్ బాయ డిమ ంట్న్‌్‌స్థరర్‌పీవీ సింధు


ర్ని ర్ప్‌గా నిలిచింది. ఇండోనేసియాలోని బాలి నగర్ంలో డిసంబర్‌5న జరిగన
మహళ్ల సింగల్స ్‌ఫైనలోల ఏడో రాయ ంకర్‌సింధు 16–21, 12–21తో ప్రరరంచ ఆరో
రాయ ంకర్‌ఆన్‌సయంగ్‌(రక్షిణ కొరియా) చేతిలో రరాజయం పాలైంది. వర్ల్్‌డ
టూర్‌ఫైనల్స లో ్‌ అత్య ధికంగా మూడుస్థరుల ఫైనల్్‌చేరిన ప్రకీడాకారిణ అయిన
సింధు ఫైనలోల ఆశించినస్థాయిలో ఆడలేకపోయింది.

విజయానిి ఖాయం చేస్తకొని సీజన్‌ముగంపు టరీి టైటిల్్‌స్థధించిన తొలి


రక్షిణ కొరియా ప్రకీడాకారిణగా ఆన్‌సయంగ్‌గురింపు
త పొందింది. గత్ రండు
వ్యరాలోల బాలిలోనే జరిగన ఇండోనేసియా మాసరర స , ఇండోనేసియా ఓపెన్‌లలో
కూడా ఆన్‌సయంగ్‌విజేత్గా నిలిచింది. సింధు త్దురరిగా 2021, డిసంబర్‌
12న సప యిన్‌లో మొరలయ్యయ ప్రరరంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌
చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

క్వి క్‌రివ్యూ :
ఏమిటి : బీడబ్ల్లయ ఎఫ్‌వర్ల్్‌డ టూర్‌ఫైనల్స ్‌టరీి లో ర్ని ర్ప్‌గా నిలిచిన
భార్త్ స్థ్‌ ర ర్‌?
ఎప్పు డు : డిసంబర్‌5
ఎవరు : భార్త్ బాయ డిమ ంట్న్‌స్థ
్‌ ర ర్‌పీవీ సింధు
ఎక్క డ : బాలి, ఇండోనేసియా
ఎందుకు : మహళ్ల సింగల్స ్‌ఫైనలోల ఏడో రాయ ంకర్‌సింధు 16–21, 12–21తో
ప్రరరంచ ఆరో రాయ ంకర్‌ఆన్‌సయంగ్‌(రక్షిణ కొరియా) చేతిలో రరాజయం
పాలైనందున..

Bhubaneswar: ప్పరుషుల జూనియర్‌హాీ క్రపపంచక్ప్‌–2021 విజేత?

ఒడిశా రాజధాని భువనేశవ ర్‌వేదికగా జరిగన పురుషుల జూనియర్‌ాకీ


ప్రరరంచకప్‌–2021లో అర ింటీన్న జటుర విజేత్గా నిలిచింది. డిసంబర్‌5న జరిగన
ఫైనలోల అర ింటీన్న 4–2 తో జర్మ నీ జటుపై ర విజయం స్థధించింది. దీంతో
అర ింటీన్నకు సవ ర్ ణం, జర్మ నీకి ర్జత్ం లభంచాయి. జూనియర్‌ప్రరరంచకప్‌ను
అర ింటీన్న గెలవడం ఇది రండోస్థరి. 2005లో తొలిస్థరి అర ింటీన్న విజేత్గా
నిలిచింది.

భారత జటురకు నిరాశ..


సంత్గడపై డ జూనియర్‌ాకీ ప్రరరంచకప్‌లో కాంసయ రత్కమైన్న స్థధించాలని
ఆశించిన భార్త్‌కు నిరాశ ఎదురైంది. మూడో ్‌స్థానం కోసం జరిగన మాయ చ్‌లో
భార్త్‌1–3 గోల్స ్‌తేడాతో ప్రఫ్యనస ్‌చేతిలో ఓడి న్నలుగో ్‌స్థానంతో సరిపెటురకుంది.

క్ళంగ ్‌ేయ ర యం వేదిక్గా..


భువనేశవ ర్‌లోని కళంగ ్‌సేడి
ర యం వేదికగా 2021, నవంబర్‌24 నుంచి డిసంబర్‌5
వర్కు పురుషుల జూనియర్‌ాకీ ప్రరరంచకప్‌–2021 టరీి జరిగంది. కరోన్న
నేరథయ ంలో ప్రేక్షకులు లేకుండానే ఈ టరీి ని నిర్వ హంచారు. టరీి లో
భార్త్‌తో సా మరో 15 జటుల (అర ింటీన్న, బెలియ
ి ం, కెనడా, చిల్ల, ఈజిప,ర ప్రఫ్యనస ,
జర్మ నీ, కొరియా, మలేసియా, పాకిస్థతన, పోల్లండ, రక్షిణాప్రఫికా, సప యిన,
నెరరాలండస , అమెరికా) పా్‌లొగన్ని యి. కరోన్న వలల టరీి కి ఇంగ లండ, ఆష్టసేలి
ర యా
జటుల దూర్ంగా ఉన్ని యి.

క్వి క్‌రివ్యూ :
ఏమిటి : పురుషుల జూనియర్‌ాకీ ప్రరరంచకప్‌–2021 విజేత్?
ఎప్పు డు : డిసంబర్‌5
ఎవరు : అర ింటీన్న జటుర
ఎక్క డ : కళంగ ్‌సేడి
ర యం, భువనేశవ ర, ఒడిశా
ఎందుకు : ఫైనలోల అర ింటీన్న 4–2 తో జర్మ నీ జటుపై
ర విజయం
స్థధించినందున..

You might also like