You are on page 1of 6

DISTRICT

#LatestNews IPL 2022 TS జాబ్స్ సినిమా ఆస్ట్రాలజీ బిజినెస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్

NEWS18 TELUGU | APRIL 25, 2022, 18:41 IST

Astro Vastu Tips: ఈ ఒక్కటీ మీ ఇంట్లో ఉంటే.. డబ్బు కష్టా లు దూరం..


వాస్తు దోష నివారణ కూడా..
జ్యోతిష్య, వాస్తు శాస్త్రా ల్లో మొక్కలకు ప్రత్యేక ప్రా ధాన్యం ఉంది. కొన్ని చెట్లు పూజింపదగినవైతే మరికొన్ని
వాస్తు రీత్యా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటివాటిలో ప్రశస్త్రమైనది నాగకేసర మొక్క. ఇంట్లో నాగకేసర
మొక్కను నాటడం ద్వారా కుటుంబానికి సకల సమస్యలు దురమై సంపద సమకూరుతుంది..

1/ 6
డబ్బుకు సంబంధించిన ప్రయోజనాలతోపాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభించడానికీ నాగ కేసర
తోడ్పడుతుంది. కొన్ని సార్లు వాస్తు దోష పరిహారంగానూ నాగ కేసర పువ్వులు పనిచేస్తా యి. మొత్తంగా నాగ కేసర
వల్ల లాభాలేంటో తెలుసుకుందాం..

2/ 6

ఆర్థిక అవరోధాలు తొలగిపోవాలంటే ఏ మాసమైనా శుక్ల పక్షం శుక్రవారం రాత్రి ఒక చిన్న వెండి బాక్సులో నాగకేసర
పువ్వు, కొంచెం తేనెను కలిపి మూసేయండి. ఆ తర్వాత వెండి బాక్సును బీరువాలో ఉంచండి. కొన్ని రోజుల్లో నే
మీకు డబ్బులు వస్తా యి. దీపావళి రోజున కూడా ఇలా చేయొచ్చు. నాగకేసర పూలు శివునికి చాలా ప్రీతికరమైనవి.
కాబట్టి సోమవారం నాడు భోళా శంకరుడికి పూజ చేసేటప్పుడు వీటిని సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి.
3/ 6

నాగకేసర మొక్కను ఆనందం, శ్రేయస్సు, అదృష్టం పొందడానికి కూడా ఉపయోగిస్తా రు. అందుకోసం నాగకేసర,
పసుపు, తమలపాకులు, రాగి నాణేన్ని పసుపు గుడ్డలో కట్టి శివునికి నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి.
తర్వాత దానిని ధాన్యం దుకాణంలో ఉంచితే ప్రయోజనం ఉంటుంది.

4/ 6
వాస్తు శాస్త్ర పరంగానూ నాగకేసరుప్రా ముఖ్యత గురించి ప్రస్తా వించబడింది. ఇంటి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే
నాగకేసర చెక్కతో హోమం చేయండి. ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుంది. దాని పొగ వాతావరణాన్ని శుద్ధి
చేస్తుంది.

5/ 6
వ్యాపారంలో లాభం కావాలంటే నిర్గుండి వేరు, నాగకేసరు పువ్వు, పసుపు పచ్చిమిర్చి తీసుకుని.. ముహూర్తా న
పరిశుభ్రమైన గుడ్డలో కట్టి మూట కట్టా లి. ఆ మూటను దుకాణం లేదా కార్యాలయంలో వేలాడదీయండి. దీంతో
వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుంది.

6/ 6

(Disclaimer: The information and information provided in this article is based on general information.
Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

Published by:Madhu Kota


First published:April 25, 2022, 18:41 IST

తదుపరి గ్యాలరీ

Copyright 2021 NEWS18.com — All rights reserved. NETWORK 18 SITES

Visit Mobile Site

You might also like