You are on page 1of 3

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విపి భద్రతను కల్పించిన ఇస్రో చైర్మన్ ఎవరు?

1. ఎస్. సో మనాథ్
2. ఆర్ మూర్తి
3. కృష్ణ మనోహర్
4. రాజ శేఖరన్
మహారాష్ట ల ్ర ోని అమరావతి లోక్ సభ సభ్యురాలు సినీనటి నవనీత్ రానా ఇస్రో చైర్మన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత
కల్పించింది వీరిద్దరి భద్రతకు ముప్పు ఉందని కేంద్ర ఇంటిలిజెన్స్ ఏజెన్సీల ప్రత్యేక సిఫార్సును ఆమోదించిన కేంద్ర హో ం
మంత్రిత్వ శాఖ గతవారం మిలిటరీ కమాండర్ లతో భద్రత కల్పించినట్లు తెలిపారు.
3. నీతి అయోగ్ నూతన వైస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. వినోద్ చంద్రన్
2. ఆనంద్ బీజన్
3. సుమన్ కె బేరీ
4. అఖిలేష్ కిరెణ్
Ans: 3
4. ఖరీఫ్ ప్రచారం 2022-23 కోసం వ్యవసాయం పై జాతీయ సదస్సును ఎవరు ప్రా రంభించారు?
1. శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
2. శ్రీ నరేంద్ర మోడీ
3. శ్రీ ఎం వెంకయ్యనాయుడు
4. శ్రీ అమిత్ షా
Ans: 1
5.ప్రో క్టర్ & గ్యంబుల్ (PNG) ఇండియా సంస్థ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫసర్ గా ఎవరు ని
1. ఎన్ సతీష్ చంద్రన్
2. వినోద్ కుమార్
3. ఎల్ వి వైద్యనాథన్
4. ఆర్ కృష్ణ గోపాల్
ANS: 3
6. నూతన డైరక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ గా ఎవరు నియమితులయ్యారు?
1. ఎల్ జి పూర్ణ చంద్ర
2. ఎల్ జి అఖిలేష్
3. ఎల్ జి సతీష్ కుమార్
4. ఎల్ జి మనోజ్ కుమార్ కటియర్
ANS: 4
7.ఇన్ క్రెడిబుల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రూ యిజ్ కాన్ఫరెన్స్ 2022 ఏ నగరం లో నిర్వహించనున్నారు?
1. చెన్నయ్
2. ముంబై
3. హైదరాబాద్
4. బెంగళూరు
Ans: 2
8. ఇండియా (ఇండియా ఔట్) ఏ దేశంతో సంయుక్త ంగా రూపొ ందించిన మొదటి నావిగేషన్ చార్ట్ ను ఆవిష్కరించారు?
1. బంగ్లా దేశ్
2. పాకిస్థా న్
3. శ్రీలంక
4. మాల్దీవలు
Ans: 4
9. భారతదేశంలో పిల్లలపై ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి నీతి అయోగ ఏ సంస్థ తో
ఒప్పందం కుదుర్చుకుంది?
1. యునిసెఫ్ ఇండియా
2. యునైటెడ్ నేషన్స్
3. వరల్డ్ హెల్త్ ఆర్గ నజేషన్
4. అమెజాన్ ఫౌండేషన్
Ans: 1
10. UNEP ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021 గ్రహీత ఎవరు?
1. సర్ డేవిడ్ అటెన్ బరో
2. మిల్కన్ జాష్
3. డేవిడ్ బ్రూ స్
4. యాష్ డేవిడ్
Ans: 1
11. సూక్ష్మ మరియు చిన్న పరిశమ ్ర ల కోసం పర్యావరణ వ్యవస్థ ను అభివృద్ధి చేయడానికి SIDBI ఏ రాష్ట ్ర సంస్థ తో
ఒప్పందం కుదుర్చుకుంది?
1. పశ్చిమ బెంగాల్
2. మహారాష్ట ్ర
3. తమిళనాడు
4. తెలంగాణ
ANS: 1
12. అండర్ 12 చెస్ ఛాంపియన్ షిప్ ట్రో ఫీని గెలుచుకున్న ఉత్త రప్రదేశ్ కు చెందిన మొదటి క్రీడాకారిణి ఎవరు?
1. షాలిని కుమారి
2. మోహిని కట్ట ర్
3. అంజలి దేవి
4. శుభి గుప్తా
Ans: 4
13. 57 కేజీల విభాగంలో వరుసగా మూడు ఆసియా ఛాంపియన్ షిప్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారతీయ రెజ్లా ర్
ఎవరు?
1. రఖత్ కల్జా న్
2. రవికుమార్ దహియా
3. వికాస్ కుమార్
4. వినయ్ కుమార్
Ans: 2
14. ఆంగ్ల భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 22
2. ఏప్రిల్ 23
3. ఏప్రిల్ 21
4. ఏప్రిల్ 20
ans:2
15. ప్రపంచ పుస్త కం మరియు కాపీరైట్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 22
2. ఏప్రిల్ 23
3. ఏప్రిల్ 21
4. ఏప్రిల్ 20
ans: 2
16. ఇటీవల చేర్చబడిన 'ఉర్జా ప్రవాహ' అనునది ఏ సాయుధ దళానికి చెందిన ఓడ?
1. ఇండియన్ ఆర్మీ
2. ఇండియన్ నేవీ
3. ఇండియన్ ఎయిర్ ఫో ర్స్
4. ఇండియన్ కోస్ట్ గార్డ్
Ans: 4
17. భారతదేశంలో 5 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అత్యవసర వినియోగ అధికారాన్ని పొ ందిన
మొదటి వ్యాక్సిన్ ఏది?
1. కోవాక్సిన్
2. కోవిషీల్డ్
3. నోవవాక్స్
4. కార్బెవాక్స్
Ans: 4
18. అసో సియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (AWEB) ఏ దేశంలో ఉంది?
1. జిభారతదేశం
2. బ్రెజిల్
3. USA
4. దక్షిణ కొరియా
Ans: 4
19. ఎలక్ట్రిక్ వాహనాల కోసం డ్రా ఫ్ట్ బ్యాటరీ మార్పిడి విధానాన్ని ఏ సంస్థ విడుదల చేసింది?
1. విద్యుత్ మంత్రిత్వ శాఖ
2. కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
3. నీతి ఆయోగ్
4. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ
Ans: 3

You might also like